2014年11月4日 星期二

2014-11-05 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
బాలీవుడ్ విలన్ సదాశివ్ ఇక లేరు  తెలుగువన్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ మరణించారు. ఆయన ఆదివారం అర్ధరాత్రి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. సదాశివ్ వయస్సు 64 సంవత్సరాలు. సదాశివ్‌కి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సదాశివ్ కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. 'అర్ధ్' చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ...

బాలీవుడ్ యాక్టర్ సదాశివ్ అమ్రాపుర్కర్ అనారోగ్యంతో మృతి!   వెబ్ దునియా
బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ కన్నుమూత!   సాక్షి

అన్ని 18 వార్తల కథనాలు »   

  Andhrabhoomi   
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్  Andhrabhoomi
'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' హిట్‌తో మంచి జోరు పెంచిన హీరో సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన 'జోరు' చిత్రం ఈనెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ తెలిపిన విశేషాలు ఆయన మాటల్లో... నాకెప్పుడూ కొత్తతరహా కథలు చేయాలని ఉంటుంది. నేను చేసిన సినిమాలన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం ...


ఇంకా మరిన్ని »   

  Palli Batani   
రూ.100 కోట్ల క్లబ్‌లో కత్తి.. సౌత్ ఇండియాలో మూడో సినిమా  Palli Batani
ఇళయదళపతి విజయ్ నటించిన కత్తి 12 రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. విడుదలైన రోజు నుంచే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న కత్తి విడుదలైన తొలి రోజే దక్షిణ భారతదేశంలో ఎక్కువ కలెక్షన్లు సాధించిన రికార్డు కూడా కత్తి సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని దర్శకుడు ఏఆర్.మురుగదాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దక్షిణ భారతదేశంలో రూ.100 ...


ఇంకా మరిన్ని »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
కొమరం భీమ్‌నే ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది  సాక్షి
''గిరిజన పోరాట యోధుడు, ఆదివాసీల ఆరాధ్యదైవం కొమరం భీమ్. ఆ మహనీయుని పేరిట స్థాపించిన జాతీయ పురస్కారాన్ని నాకందించడం గర్వంగా ఉంది. కొమరం భీమ్‌నే నా ఇంటికి తీసుకెళ్తున్నంత సంబరంగా ఉంది'' అని రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. భారత్ కల్చరల్ అకాడమీ, కొమరం భీమ్ స్మారక పరిషత్, ఆదివాసి సంస్కృతి పరిరక్షణ సమితి, ఓం సాయితేజ ఆర్ట్స్ సంయుక్త ...

కొమురం భీమ్‌ను ఇంటికి తీసుకెళ్తున్నట్లుగా ఉంది - సుద్దాల అశోక్‌తేజ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


మేం ముగ్గురం కష్ట సుఖాలు పంచుకున్నాం : సుకుమార్  సాక్షి
''నేను, వేమా, ప్రకాశ్ ఒకప్పుడు ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. కష్ట సుఖాలు పంచుకునేవాళ్లం. ఈ చిత్రబృందం మొత్తం నాకు తెలుసు. ఈ చిత్రం పాటలు విన్నాను. చాలా బాగున్నాయి. 'ఆర్య' సినిమా అప్పట్నుంచి ఎమ్మెస్ రాజుగారు నాకు సలహాలు, సూచనలు ఇస్తూ, మంచి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఆయన తనయుడు సుమంత్ అశ్విన్ ఇప్పటికే సక్సెస్ ట్రాక్‌లో ఉన్నాడు.

ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అదే ఆదికి వచ్చి ఉంటుంది : సూర్య  సాక్షి
''బాక్సింగ్‌లో కిందపడితే ఓడిపోయినట్లు కాదు. లేవలేనప్పుడే నిజంగా ఓడిపోయినట్లు. అలా లేచి నిలబడిన తర్వాత ఇచ్చే రఫ్ పంచ్ విజయానికి కారణం అవుతుంది. ఆ పంచ్‌లా ఈ 'రఫ్' సక్సెస్ కావాలి. ఫైట్ మాస్టర్ పాండ్యన్ దగ్గర ఆది, కార్తీ శిక్షణ తీసుకుంటున్నప్పుడు చూసేవాణ్ణి. చాలా కష్టపడి నేర్చుకునేవాడు. ఈ ప్రచార చిత్రాలు ఆదిలోని ఎనర్జీని, ప్రతిభను ...

సూర్య ఆవిష్కరించిన 'రఫ్‌' ఆడియో   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
అల్లు అర్జున్ తండ్రిగా మెగా స్టార్!?  FIlmiBeat Telugu
హైదరాబాద్ : అల్లు అర్జున్ తండ్రిగా మెగా స్టార్ కనిపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు టాలీవుడ్ వాసులు. అయితే మెగాస్టార్ అనగానే చిరంజీవికి ఫిక్సైపోకండి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని తండ్రి పాత్రకు గానూ అడుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వస్తుందని ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
ఆరాధ్య బర్త్ డే: పండగ చేసుకోనున్న బచ్చన్  వెబ్ దునియా
తన ముద్దుల తనయ ఆరాధ్య పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించడానికి ఐశ్వర్యారాయ్ ప్లాన్ చేస్తోంది. ఈ నెల 16న ఆరాధ్య బర్త్ డే. దీనిని ఓ పండుగలా నిర్వహించడానికి అమ్మ ఏర్పాట్లు చేస్తోంది. "గతేడాది తన జన్మదినాన్ని చాలా గ్రాండుగా చేశాం. ఇంచుమించు ఓ పెళ్లి వేడుకలా నిర్వహించాం. అయితే, అప్పుడు తనకు ఊహ లేదు. ఇప్పుడు తనకి అన్నీ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
''కిల్ దిల్'' చిత్రానికి నేషనల్ అవార్డు వచ్చేస్తుంది: పరిణితి చోప్రా  వెబ్ దునియా
బాలీవుడ్ భామ పరిణితి చోప్రాకు అవార్డు పిచ్చి పట్టుకుంది. తాజాగా పరిణితి చోప్రా నటించిన ''కిల్ దిల్'' చిత్రానికి కచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చేస్తుందని అమ్మడు ధీమాగా వుంది. "ప్రేక్షకుల ప్రశంసలతో బాటు నాకు అవార్డులు కూడా కావాలి. ఇప్పుడు నేను చేసిన 'కిల్ దిల్' సినిమా ఆ కోరికను తీరుస్తుందన్న నమ్మకం వుంది. అందులోని నా పాత్రకు జాతీయ ...


ఇంకా మరిన్ని »   

  వెబ్ దునియా   
అత్యాచారాలపై తాప్సీ ఆవేదన... నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్  వెబ్ దునియా
"నిత్యం ఏదో ఒక చోట అత్యాచారాలు, లైంగిక వేదింపులు, అభం శుభం తెలియని చిన్నారులపై అమానుషం వంటి దురాఘతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వార్తలు వింటుంటే మనసు వేదనకు గురవుతుంది. అటువంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి" అని గ్రేజీ హీరోయిన్ తాప్సీ డిమాండ్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కథానాయకిగా వెలుగొందిన ఈ ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言