సింగిల్ సిట్టింగ్‌లో...సంపత్‌నందికి ఓకే! సాక్షి
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాను 'ఓకే' చేసేయడం రవితేజ శైలి. ప్రస్తుతం ఆయన 'కిక్-2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ వేడిలోనే... సంపత్‌నంది సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కిక్-2' చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే... ఆయన సంపత్‌నంది సినిమా సెట్‌లోకి ఎంటరవుతారన్నమాట. ఈ సినిమా గురించి రవితేజ ...
సంపత్‌నంది దర్శకత్వంలో రవితేజఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంపత్ నందితో...Andhrabhoomi
సంపత్‌నంది దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజPalli Batani
అన్ని 7 వార్తల కథనాలు »
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాను 'ఓకే' చేసేయడం రవితేజ శైలి. ప్రస్తుతం ఆయన 'కిక్-2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ వేడిలోనే... సంపత్‌నంది సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కిక్-2' చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే... ఆయన సంపత్‌నంది సినిమా సెట్‌లోకి ఎంటరవుతారన్నమాట. ఈ సినిమా గురించి రవితేజ ...
సంపత్‌నంది దర్శకత్వంలో రవితేజ
సంపత్ నందితో...
సంపత్‌నంది దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ
'రుద్రమదేవి' పుట్టినరోజున టీజర్ మేకింగ్ వీడియో రిలీజ్... వెబ్ దునియా
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రుద్రమదేవి'లో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ పూర్తయినట్లు గుణశేఖర్ తెలిపారు. కాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అనుష్క బర్త్‌డే గిఫ్ట్‌గా 'మేకింగ్ ఆఫ్ రుద్రమదేవి' వీడియోను ...
'రుద్రమదేవి' పుట్టినరోజున టీజర్తెలుగువన్
అనుష్క పుట్టినరోజున 'రుద్రమదేవి' మేకింగ్ వీడియోఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
7న 'రుద్రమదేవి' మేకింగ్ వీడియోAndhrabhoomi
FIlmiBeat Telugu
Kandireega
అన్ని 9 వార్తల కథనాలు »
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రుద్రమదేవి'లో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ పూర్తయినట్లు గుణశేఖర్ తెలిపారు. కాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అనుష్క బర్త్‌డే గిఫ్ట్‌గా 'మేకింగ్ ఆఫ్ రుద్రమదేవి' వీడియోను ...
'రుద్రమదేవి' పుట్టినరోజున టీజర్
అనుష్క పుట్టినరోజున 'రుద్రమదేవి' మేకింగ్ వీడియో
7న 'రుద్రమదేవి' మేకింగ్ వీడియో
హృతిక్ 17 ఏళ్ల బంధం తెగింది.. చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు Palli Batani
బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్, ఆయన భార్య సుసానేఖాన్‌ల 17 సంవత్సరాల బంధం నేటితో పూర్తిగా తెగిపోయింది. హృతిక్ చిన్ననాటి స్నేహితురాలైన సుసానేఖాన్‌ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హృతిక్ జీవితం ఓ వెలుగు వెలిగింది. అంతకు ముందు వీరు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. అయితే వీరి వైవాహిక బంధంలో కలతలు రావడంతో ...
హృతిక్-సుసాన్నెకు విడాకులు మంజూరు... 13 ఏళ్ల బంధం...వెబ్ దునియా
హృతిక్ విడాకులు మంజూరుతెలుగువన్
హృత్రిక్ రోషన్ దంపతులకు విడాకులుNews Articles by KSR
Kandireega
సాక్షి
Andhrabhoomi
అన్ని 22 వార్తల కథనాలు »
బాలీవుడ్ నటుడు హృతిక్‌రోషన్, ఆయన భార్య సుసానేఖాన్‌ల 17 సంవత్సరాల బంధం నేటితో పూర్తిగా తెగిపోయింది. హృతిక్ చిన్ననాటి స్నేహితురాలైన సుసానేఖాన్‌ను 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి హృతిక్ జీవితం ఓ వెలుగు వెలిగింది. అంతకు ముందు వీరు నాలుగు సంవత్సరాల పాటు డేటింగ్ చేశారు. అయితే వీరి వైవాహిక బంధంలో కలతలు రావడంతో ...
హృతిక్-సుసాన్నెకు విడాకులు మంజూరు... 13 ఏళ్ల బంధం...
హృతిక్ విడాకులు మంజూరు
హృత్రిక్ రోషన్ దంపతులకు విడాకులు
'కరెంట్ తీగ' చిత్ర సమీక్ష.. మంచు మనోజ్ - సన్నీ కాంబినేషన్ హిట్టా.. ఫట్టా?!! వెబ్ దునియా
తారాగణం: మంచు మనోజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, పృథ్వి. సాంకేతిక నిపుణులు: సంగీతం: అచ్చు, ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి. మాస్, కామెడీ అంశాలతో రూపొందిన సినిమా 'కరెంటు తీగ'. ఈ కథ చెప్పాలంటే.. కథగా చెప్పాలంటే... ఓ ఊరిలో పెద్ద ...
'కరెంటు తీగ' రివ్యూKandireega
సినిమా రివ్యూ: కరెంట్ తీగసాక్షి
రివ్యూ: కరెంట్ తీగPalli Batani
అన్ని 14 వార్తల కథనాలు »
తారాగణం: మంచు మనోజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, పృథ్వి. సాంకేతిక నిపుణులు: సంగీతం: అచ్చు, ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి. మాస్, కామెడీ అంశాలతో రూపొందిన సినిమా 'కరెంటు తీగ'. ఈ కథ చెప్పాలంటే.. కథగా చెప్పాలంటే... ఓ ఊరిలో పెద్ద ...
'కరెంటు తీగ' రివ్యూ
సినిమా రివ్యూ: కరెంట్ తీగ
రివ్యూ: కరెంట్ తీగ
అయ్యప్ప మాల వేస్తే...: ఆమె క్షమాపణ (పిక్చర్స్) Oneindia Telugu
కర్నూలు: అయ్యప్పమాల ధరించిన కర్నూలులోని ఓ విద్యార్థి పట్ల పాఠశాల నిర్వాహకురాలి అనుచిత ప్రవర్తన వివాదాస్పదమైన విషయం తెలిసింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పెద్దమార్కెట్ కాలనీకి చెందిన రవిబాబు కుమారుడు మణికంఠ పొట్టి శ్రీరాములు పార్కు సమీపంలోని జేఎంజే పాఠశాలలో చదువుతున్నాడు. అయ్యప్ప మాల ధరించిన బాలుడు బాలుడు గత ...
అయ్యప్ప మాల ధరించిన.. విద్యార్థిపై టీచర్ దాష్టీకంAndhrabhoomi
అయ్యప్ప మాలతో విద్యార్థి.. అనుమతించని హెచ్‌ఎంపై కేసుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిపై అనుచిత ప్రవర్తన!వెబ్ దునియా
Palli Batani
Namasthe Telangana
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
కర్నూలు: అయ్యప్పమాల ధరించిన కర్నూలులోని ఓ విద్యార్థి పట్ల పాఠశాల నిర్వాహకురాలి అనుచిత ప్రవర్తన వివాదాస్పదమైన విషయం తెలిసింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పెద్దమార్కెట్ కాలనీకి చెందిన రవిబాబు కుమారుడు మణికంఠ పొట్టి శ్రీరాములు పార్కు సమీపంలోని జేఎంజే పాఠశాలలో చదువుతున్నాడు. అయ్యప్ప మాల ధరించిన బాలుడు బాలుడు గత ...
అయ్యప్ప మాల ధరించిన.. విద్యార్థిపై టీచర్ దాష్టీకం
అయ్యప్ప మాలతో విద్యార్థి.. అనుమతించని హెచ్‌ఎంపై కేసు
అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిపై అనుచిత ప్రవర్తన!
రానాతో డేటింగ్‌పై రాగిణి ఫైర్.... త్రిషకు నాకేంటి... వెబ్ దునియా
టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానాతో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారమవుతున్న వార్తలను ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ఖండించింది. రానాతో తనకు లింకు ఉందని కొంతమంది గాలివార్తలు రాయడంపై మండిపడుతూ ఆమె సోషల్‌సైట్లలో తన సందేశాన్ని పోస్ట్ చేసేసింది. రానాకు రాగిణికి లింకు ఉందని అందువల్లే త్రిషతో రానా బంధం చెడిపోయిందంటూ ఇటీవల ...
రానాతో డేటింగ్ లింక్‌పై రాగిణి కామెంట్.. త్రిషకు బైబైనాPalli Batani
'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానాతో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారమవుతున్న వార్తలను ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ఖండించింది. రానాతో తనకు లింకు ఉందని కొంతమంది గాలివార్తలు రాయడంపై మండిపడుతూ ఆమె సోషల్‌సైట్లలో తన సందేశాన్ని పోస్ట్ చేసేసింది. రానాకు రాగిణికి లింకు ఉందని అందువల్లే త్రిషతో రానా బంధం చెడిపోయిందంటూ ఇటీవల ...
రానాతో డేటింగ్ లింక్‌పై రాగిణి కామెంట్.. త్రిషకు బైబైనా
'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'
సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం సాక్షి
హైదరాబాద్: తాజ్ ఫలక్‌ను మా ప్యాలెస్‌లో ఈ నెల 18న బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం జరుగనుంది. ఇందుకోసం సల్మాన్ ఇప్పటికే హోటల్‌ను బుక్ చేసుకున్నట్లు ప్యాలెస్ సిబ్బంది చెప్పారు. ఈ వివాహ వేడుకకు దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ హోటల్‌లో ఒక్క రోజు సూట్‌కు అద్దె రూ.5 లక్షలు పైగా ఉంటుంది. హోటల్ మొత్తం అద్దెకు ...
సిస్టర్ మ్యారేజ్‌కు మోడీని ఆహ్వానించిన సల్మాన్ ఖాన్!వెబ్ దునియా
రూ. 2కోట్లు: హైదరాబాద్‌లో సల్మాన్ చెల్లి లవ్ మ్యారేజ్FIlmiBeat Telugu
ఖాన్ చెల్లి పెళ్లికి హైదరాబాద్‌కు రానున్న మోడీ?Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: తాజ్ ఫలక్‌ను మా ప్యాలెస్‌లో ఈ నెల 18న బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం జరుగనుంది. ఇందుకోసం సల్మాన్ ఇప్పటికే హోటల్‌ను బుక్ చేసుకున్నట్లు ప్యాలెస్ సిబ్బంది చెప్పారు. ఈ వివాహ వేడుకకు దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ హోటల్‌లో ఒక్క రోజు సూట్‌కు అద్దె రూ.5 లక్షలు పైగా ఉంటుంది. హోటల్ మొత్తం అద్దెకు ...
సిస్టర్ మ్యారేజ్‌కు మోడీని ఆహ్వానించిన సల్మాన్ ఖాన్!
రూ. 2కోట్లు: హైదరాబాద్‌లో సల్మాన్ చెల్లి లవ్ మ్యారేజ్
ఖాన్ చెల్లి పెళ్లికి హైదరాబాద్‌కు రానున్న మోడీ?
త్వరలో విష్ణుతో దేవాకట్ట చిత్రం Andhrabhoomi
ప్రస్తుతం దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'ఎర్రబస్సు' చిత్రంలో నటిస్తున్న మంచు విష్ణు తన తర్వాతి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. 'వెనె్నల', 'ప్రస్థానం'వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న దేవాకట్ట దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. డా.మోహన్‌బాబు సమర్పణలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తూ నటించే ఈ ...
దాసరి మళ్ళీ హాట్ టాపిక్ గా... (వీడియో)FIlmiBeat Telugu
విష్ణులో నాకు శోభన్‌బాబు కనిపిస్తాడు : దాసరిసాక్షి
నా బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో 'ఎర్రబస్సు' తప్పకుండా ఉంటుంది- దాసరిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
ప్రస్తుతం దాసరి నారాయణరావు దర్శకత్వంలో 'ఎర్రబస్సు' చిత్రంలో నటిస్తున్న మంచు విష్ణు తన తర్వాతి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నాడు. 'వెనె్నల', 'ప్రస్థానం'వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న దేవాకట్ట దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుంది. డా.మోహన్‌బాబు సమర్పణలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తూ నటించే ఈ ...
దాసరి మళ్ళీ హాట్ టాపిక్ గా... (వీడియో)
విష్ణులో నాకు శోభన్‌బాబు కనిపిస్తాడు : దాసరి
నా బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో 'ఎర్రబస్సు' తప్పకుండా ఉంటుంది- దాసరి
21న 'రౌడీఫెలో' Andhrabhoomi
నారా రోహిత్ కథానాయకుడిగా మూవీ మిల్స్ అండ్ సినిమా 5 పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో ప్రకాష్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'రౌడీఫెలో' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, సినిమా కూడా కొత్తదనంగా ఉంటుందని ...
రౌడీఫెలో రిలీజ్‌డేట్.. చంద్రబాబు సెంటిమెంట్ హిట్ ఇస్తుందా..!Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
నారా రోహిత్ కథానాయకుడిగా మూవీ మిల్స్ అండ్ సినిమా 5 పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో ప్రకాష్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం 'రౌడీఫెలో' అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 21న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు ట్రైలర్లకు మంచి స్పందన లభిస్తోందని, సినిమా కూడా కొత్తదనంగా ఉంటుందని ...
రౌడీఫెలో రిలీజ్‌డేట్.. చంద్రబాబు సెంటిమెంట్ హిట్ ఇస్తుందా..!
ఐష్ కు ఆరాధ్య గిఫ్ట్ Kandireega
ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న అందాల రాశి ఐశ్వర్య 1994లో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాత ఐశ్వర్యకు వచ్చిన పాపులారిటీ వేరే చెప్పక్కర్లేదు. ఈ అందాల రాశి శనివారంనాడు తన 41వ పుట్టినరోజును జరుపుకొంది. ఈ బర్త్ డే ఐశ్వర్యకు ఎన్నో సర్ప్రైజెస్ ఇచ్చింది. “హ్యాపీ న్యూ ఇయర్” ప్రిమియర్ షో కోసం దుబాయ్ ...
ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ హాట్ లుక్స్ (ఫోటోస్)FIlmiBeat Telugu
ఐశ్వర్యరాయ్ బచ్చన్ @ 40Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రపంచవ్యాప్తంగా తనకంటూ గొప్ప గుర్తింపు తెచ్చుకున్న అందాల రాశి ఐశ్వర్య 1994లో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఆ తరువాత ఐశ్వర్యకు వచ్చిన పాపులారిటీ వేరే చెప్పక్కర్లేదు. ఈ అందాల రాశి శనివారంనాడు తన 41వ పుట్టినరోజును జరుపుకొంది. ఈ బర్త్ డే ఐశ్వర్యకు ఎన్నో సర్ప్రైజెస్ ఇచ్చింది. “హ్యాపీ న్యూ ఇయర్” ప్రిమియర్ షో కోసం దుబాయ్ ...
ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ హాట్ లుక్స్ (ఫోటోస్)
ఐశ్వర్యరాయ్ బచ్చన్ @ 40
沒有留言:
張貼留言