వాఘా వద్ద, పాక్‌లో ఆత్మాహుతి దాడి, 55మంది మృతి Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.
వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడిలో 55కి చేరిన మృతుల సంఖ్య10tv
పాక్‌లో ఆత్మాహుతి దాడిAndhrabhoomi
వాఘా వద్ద ఆత్మాహుతి దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
తెలుగువన్
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.
వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడిలో 55కి చేరిన మృతుల సంఖ్య
పాక్‌లో ఆత్మాహుతి దాడి
వాఘా వద్ద ఆత్మాహుతి దాడి
మళ్లీ చొరబడిన చైనా సేన Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 2: చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సైనికులు మరోసారి భారత భూభాగంలోకి చొరబడ్డారు. లడఖ్ ప్రాంతంలోని పంగోంగ్ సరస్సులోను, అదే ప్రాంతంలోని భూమార్గం గుండా భారత భూభాగంలోకి దాదాపు అయిదు కిలోమీటర్ల మేర ఒకేసారి చొరబడడానికి చైనా సైనికులు ఇటీవల ప్రయత్నించినట్టు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. భద్రతా ఏజన్సీలు ...
మళ్లీ సరిహద్దు మీరిన చైనాసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

మళ్లీ సరిహద్దు మీరిన చైనా
విమానాన్ని ఆపిన ఎలుక! సాక్షి
లండన్: బుల్లి మూషికం భారీ విమానాన్ని నిలిపివేసింది. కాక్ పిట్ లో ఎలుక దూరడంతో నార్వే ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఐదు గంటల పాటు నిలిచిపోయింది. న్యూయార్క్ వెళ్లాల్సిన విమానంలో ఎలుక హల్ చల్ చేయడంతో విమానం ఆగిపోయింది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్టు స్థానిక పత్రిక తెలిపింది. విమానం పైకి ఎగరడానికి సిద్దంగా ఉన్న సమయంలో కాక్ ...
ఇంకా మరిన్ని »

రెండు బస్సులు ఢీ.. 10 మంది మృతి తెలుగువన్
నేపాల్ రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్ వెస్ట్ రహదారి మీద రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో రష్యాకు చెందిన ఒక మహిళ కూడా వుంది. మక్వాన్‌పూర్ జిల్లాలోని బసమాడి ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ రెండు బస్సులు అదుపుతప్పి ఢీకొన్నాయి.
నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతిAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
నేపాల్ రాజధాని ఖాట్మండుకు 120 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్ వెస్ట్ రహదారి మీద రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో రష్యాకు చెందిన ఒక మహిళ కూడా వుంది. మక్వాన్‌పూర్ జిల్లాలోని బసమాడి ప్రాంతలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ రెండు బస్సులు అదుపుతప్పి ఢీకొన్నాయి.
నేపాల్‌లో రోడ్డు ప్రమాదం: 10 మంది మృతి
3వ స్థానానికి ఎగబాకిన 'షియోమి' సాక్షి
చైనాకు చెందిన మొబైల్ కంపెనీ షియోమి మూడు సంవత్సరాల కాలంలోనే ప్రపంచంలో మూడో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్ధగా అవతరించింది. భారత్ లాంటి అత్యంత మొబైల్ వినియోగం ఉన్న దేశాల్లో ఈఫోన్‌ను నిషేధించినా ప్రపంచవ్యాప్తంగా మాత్రం ఈ ఫోన్‌కు మంచి డిమాండ్ ఉంది. మొదటి స్ధానంలో కొరియా కంపెనీ స్యామ్‌సంగ్ ఉండగా, ఆ తరువాత స్ధానంలో యాపిల్ కంపెనీ ...

ఆఫ్రికాలోని కాంగాలో దారుణం: రాళ్లతో కొట్టి చంపి, శవాన్ని..? వెబ్ దునియా
ఈ వార్త చదివితే ఒళ్ళు జలదరించకమానదు. ఆఫ్రికాలోని కాంగోలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపి, అతడి శవాన్ని పీక్కుతిన్నారు. ఘటన వివరాల్లోకెళితే... కాంగో ఈశాన్య ప్రాంతంలోని బేని పట్టణంలో శుక్రవారం ఓ బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని ఏడీఎఫ్-ఎన్ఏయూఎల్ మిలిటెంట్‌గా అనుమానించి, ...
యువకుడ్ని చంపి తిన్న కాంగో అల్లరి మూక!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
ఈ వార్త చదివితే ఒళ్ళు జలదరించకమానదు. ఆఫ్రికాలోని కాంగోలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపి, అతడి శవాన్ని పీక్కుతిన్నారు. ఘటన వివరాల్లోకెళితే... కాంగో ఈశాన్య ప్రాంతంలోని బేని పట్టణంలో శుక్రవారం ఓ బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని ఏడీఎఫ్-ఎన్ఏయూఎల్ మిలిటెంట్‌గా అనుమానించి, ...
యువకుడ్ని చంపి తిన్న కాంగో అల్లరి మూక!
అదిరేటి డ్రస్సు మేమేస్తే... సాక్షి
పెంపుడు జంతువులను అదరగొట్టే డ్రెస్సులతో ఫ్యాషన్‌గా తయారుచేయడం అమెరికా, బ్రిటన్‌లలో ఓ ట్రెండ్‌గా మారిపోయింది. వాటిని ఫ్యాన్సీ డ్రెస్సులతో అందంగా ముస్తాబు చేయడానికి యజమానులు పోటీపడుతున్నారు. శుక్రవారం లండన్‌లో జరిగిన పెంపుడు జంతువుల ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పలు శునకాలు, మార్జాలాలు ఇలా వినూత్నమైన డ్రెస్సుల్లో అందర్నీ ...

సాధువు లైంగిక వేధింపులపై ఫిర్యాదు సాక్షి
బృందావన్ : ఒక సాధువు తనను వేధిస్తున్నాడంటూ ఇటలీకి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు శనివారం నాడు విచారణ ప్రారంభించారు. తనను చూసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నితాయీ దాస్ అనే సదరు సాధువు తనపై యాసిడ్ తో దాడి చేస్తానని కూడా బెదిరించినట్లు బ్రిజ్ బాసి దేవి దాసి ...

అమెరికాకు మరో ఎదురుదెబ్బ.. 10tv
హైదరాబాద్ : అంతరిక్ష పరిశోధనల రంగంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆర్బిటల్ సంస్థ ప్రయోగించిన అంటారిస్ రాకెట్ పేలిపోయింది. ఈ ఘటన మరవక ముందే వర్జిన్ సంస్థకు చెందిన మరో స్పేస్‌క్రాఫ్ట్ కు అదే దుర్గతి పట్టింది. ప్రయోగించిన కొద్ది నిమిషాలకే 'స్పేస్ క్రాఫ్ట్ టూ షిప్' విమానం కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలో ...
కూలిపోయిన అమెరికా అంతరిక్ష విమానంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 2 వార్తల కథనాలు »
హైదరాబాద్ : అంతరిక్ష పరిశోధనల రంగంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కొద్ది రోజుల క్రితం ఆర్బిటల్ సంస్థ ప్రయోగించిన అంటారిస్ రాకెట్ పేలిపోయింది. ఈ ఘటన మరవక ముందే వర్జిన్ సంస్థకు చెందిన మరో స్పేస్‌క్రాఫ్ట్ కు అదే దుర్గతి పట్టింది. ప్రయోగించిన కొద్ది నిమిషాలకే 'స్పేస్ క్రాఫ్ట్ టూ షిప్' విమానం కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలో ...
కూలిపోయిన అమెరికా అంతరిక్ష విమానం
沒有留言:
張貼留言