వాఘా వద్ద, పాక్‌లో ఆత్మాహుతి దాడి, 55మంది మృతి Oneindia Telugu
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.
వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడిలో 55కి చేరిన మృతుల సంఖ్య10tv
పాక్‌లో ఆత్మాహుతి దాడిAndhrabhoomi
వాఘా వద్ద ఆత్మాహుతి దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
తెలుగువన్
News Articles by KSR
అన్ని 13 వార్తల కథనాలు »
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం జరిగిన మానవబాంబు దాడిలో 55 మంది మృతి చెందగా, రెండు వందల మందికి పైగా గాయపడ్డారు. మృతి చెందిన వారిలో భద్రతా సిబ్బందితో పాటు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. భారత్ - పాక్ సరిహద్దులోని వాఘా వద్ద ప్రఖ్యాత జెండావిష్కరణ కార్యక్రమం ముగిసిన కొద్ది నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది.
వాఘా సరిహద్దు వద్ద ఆత్మాహుతి దాడిలో 55కి చేరిన మృతుల సంఖ్య
పాక్‌లో ఆత్మాహుతి దాడి
వాఘా వద్ద ఆత్మాహుతి దాడి
వాద్రా తీరుపై నిరసన వెల్లువ ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 2: హర్యానాలో భూమి బదిలీ లావాదేవాలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నలకు కోపించిన ఏఐసీసీ అధినేత్రి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. కాంగ్రెస్ మినహా రాజకీయ పార్టీలు, ఇతరులు వాద్రా తీరును నిరసించారు. వాద్రా ఏమైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఆయనను ప్రాసిక్యూట్ చేయొచ్చని, ...
వాద్రాకు 44 కోట్ల అక్రమ ఆదాయంసాక్షి
రిపోర్టర్ పై రెచ్చిపోయిన రాబర్ట్ వాద్రా.. టెన్ టివి స్పెషల్ ఫోకస్10tv
అల్లుడు గారికి కోపం వచ్చింది... విలేకరిపై ఫైర్...వెబ్ దునియా
తెలుగువన్
Kandireega
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 2: హర్యానాలో భూమి బదిలీ లావాదేవాలకు సంబంధించి విలేకరి అడిగిన ప్రశ్నలకు కోపించిన ఏఐసీసీ అధినేత్రి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాపై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తింది. కాంగ్రెస్ మినహా రాజకీయ పార్టీలు, ఇతరులు వాద్రా తీరును నిరసించారు. వాద్రా ఏమైనా చట్టాలను ఉల్లంఘిస్తే ఆయనను ప్రాసిక్యూట్ చేయొచ్చని, ...
వాద్రాకు 44 కోట్ల అక్రమ ఆదాయం
రిపోర్టర్ పై రెచ్చిపోయిన రాబర్ట్ వాద్రా.. టెన్ టివి స్పెషల్ ఫోకస్
అల్లుడు గారికి కోపం వచ్చింది... విలేకరిపై ఫైర్...
ఫడ్నవిస్ వద్దే హోమ్! Andhrabhoomi
ముంబయి, నవంబర్ 2: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గంలోని పదిమంది మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే హోమ్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఏ మంత్రికీ నిర్దిష్టంగా కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపుసాక్షి
మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపులుNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబయి, నవంబర్ 2: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం తన మంత్రివర్గంలోని పదిమంది మంత్రులకు శాఖలను కేటాయించారు. అయితే హోమ్, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, ఆరోగ్య శాఖలను తనవద్దే ఉంచుకున్నారు. ఏ మంత్రికీ నిర్దిష్టంగా కేటాయించని శాఖలు ముఖ్యమంత్రి వద్దే ఉంటాయని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది.
మహారాష్ట్ర మంత్రులకు శాఖలు కేటాయింపు
మహారాష్ట్రలో మంత్రులకు శాఖల కేటాయింపులు
అనధికారికంగా పేర్లు వెల్లడిస్తే దర్యాప్తుకు విఘాతం Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 2: నల్లధనం కలిగి ఉన్న వారి పేర్లను బైటటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని పార్టీలు డిమాండ్ చేయడంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తప్పుబడుతూ, ఆ పేర్లను అనధికారికంగా వెల్లడించడం వల్ల దర్యాప్తు నీరుగారిపోవడమే కాకుండా తప్పు చేసిన వారికి లబ్ధి చేకూరుతుందని ఆదివారం ఫేస్‌బుక్‌లో అన్నారు. విదేశాల్లో భారతీయులు ...
నల్లధనంపై సమాచారమివ్వండిసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »

నల్లధనంపై సమాచారమివ్వండి
త్వరలో కొత్త విద్యావిధానం Andhrabhoomi
కొచ్చి, నవంబర్ 2: వచ్చే విద్యాసంవత్సరం కొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. కొత్త విద్యావిధానం అమలుకు ఏడు నెలల నుంచి మూడేళ్ల సమయం పడుతుందని, దీని నిర్మాణంలో రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాలుపంచుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రిన్సిపాల్స్ ...
వచ్చే ఏడాదినుంచి కొత్త విద్యావిధానం: స్మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వచ్చే ఏడాది కొత్త విద్యా విధానం: కేంద్రంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
కొచ్చి, నవంబర్ 2: వచ్చే విద్యాసంవత్సరం కొత్త విద్యావిధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. కొత్త విద్యావిధానం అమలుకు ఏడు నెలల నుంచి మూడేళ్ల సమయం పడుతుందని, దీని నిర్మాణంలో రాజకీయనాయకులు, ఉన్నతాధికారులు, నిపుణులు పాలుపంచుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రిన్సిపాల్స్ ...
వచ్చే ఏడాదినుంచి కొత్త విద్యావిధానం: స్మృతి
వచ్చే ఏడాది కొత్త విద్యా విధానం: కేంద్రం
నల్లధనం పై నన్ను నమ్మండి-మోడీ News Articles by KSR
ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఆయన ఆకాశవాణిలో జరిగిన మన్ కి భారత్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.నల్లధనం వెలికితీత విషయంలో ప్రబుత్వం పై వస్తున్న విమర్శలను ఆయన పరోక్షంగా ప్రస్తావించి ,తమ ప్రభుత్వాన్ని విశ్వసించాలని ఆయన అన్నారు. నల్లధనం వెలికితీతకు ...
'నల్లధనం వెలికితీతలో మమ్మల్ని విశ్వసించండి'సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
ఎన్నికల సమయంలో దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఆయన ఆకాశవాణిలో జరిగిన మన్ కి భారత్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.నల్లధనం వెలికితీత విషయంలో ప్రబుత్వం పై వస్తున్న విమర్శలను ఆయన పరోక్షంగా ప్రస్తావించి ,తమ ప్రభుత్వాన్ని విశ్వసించాలని ఆయన అన్నారు. నల్లధనం వెలికితీతకు ...
'నల్లధనం వెలికితీతలో మమ్మల్ని విశ్వసించండి'
పులిలా కనిపిస్తోంది.. సాక్షి
చూస్తే.. పులిలా కనిపిస్తోంది.. వీరు దాన్ని పట్టుకుని ఏం చేస్తున్నారు అనేగా మీ డౌట్. ఇది పులి చర్మం.. దీన్ని వీరు దహనం చేస్తున్నారు! ఆదివారం ఢిల్లీలోని జూలో వివిధ జంతువుల చర్మాలు, ఏనుగులు, ఖడ్గమృగాల దంతాలు.. ఇలా వన్యప్రాణి స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అనేక వస్తువులను తగులబెట్టేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ ...
ఇంకా మరిన్ని »

జెండా ఊపిన అశోక్: పరుగుపెట్టారు(పిక్చర్స్) Oneindia Telugu
విశాఖపట్నం: భారత్‌లో సంస్థానాలను విలీనం చేయడంలో దివంగత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన చొరవ ఎనలేనిదని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతిరాజు కొనియాడారు. ఐక్యతతోనే దేన్నైనా సాధించగలమని పటేల్ నిరూపించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఐక్యత దినోత్సవాన్ని ...
జాతీయ సమైక్యతా పరుగుAndhrabhoomi
1984 అల్లర్లు భారత్‌పై మచ్చఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు10tv
సాక్షి
News Articles by KSR
వెబ్ దునియా
అన్ని 58 వార్తల కథనాలు »
విశాఖపట్నం: భారత్‌లో సంస్థానాలను విలీనం చేయడంలో దివంగత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన చొరవ ఎనలేనిదని కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతిరాజు కొనియాడారు. ఐక్యతతోనే దేన్నైనా సాధించగలమని పటేల్ నిరూపించారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఐక్యత దినోత్సవాన్ని ...
జాతీయ సమైక్యతా పరుగు
1984 అల్లర్లు భారత్‌పై మచ్చ
తెలంగాణలో సర్దార్ పటేల్ జయంతోత్సవాలు
శివసేనతో చర్చిస్తున్నాం Andhrabhoomi
ముంబయి, నవంబర్ 2: రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని పటిష్టవంతం చేసేందుకు మాజీ మిత్రపక్షం శివసేనతో చర్చలు జరుపుతున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఆ పార్టీతో పొత్తు కుదురుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభలో ఈ నెల 1న జరిగే విశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎన్‌సిపి ఏకపక్షంగా తీసుకున్న ...
సేనతో చర్చలు సాగుతున్నాయి!సాక్షి
గుజరాత్‌ను మించి అభివృద్ధి, సర్కారులో సేన:ఫడ్నవీస్Oneindia Telugu
గుజరాత్ కంటే మహారాష్ట్రను అభివృద్ధి చేస్తా : దేవేంద్ర ఫడ్నవిస్వెబ్ దునియా
తెలుగువన్
Kandireega
10tv
అన్ని 56 వార్తల కథనాలు »
ముంబయి, నవంబర్ 2: రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని పటిష్టవంతం చేసేందుకు మాజీ మిత్రపక్షం శివసేనతో చర్చలు జరుపుతున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ఆ పార్టీతో పొత్తు కుదురుతుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభలో ఈ నెల 1న జరిగే విశ్వాస ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ఎన్‌సిపి ఏకపక్షంగా తీసుకున్న ...
సేనతో చర్చలు సాగుతున్నాయి!
గుజరాత్‌ను మించి అభివృద్ధి, సర్కారులో సేన:ఫడ్నవీస్
గుజరాత్ కంటే మహారాష్ట్రను అభివృద్ధి చేస్తా : దేవేంద్ర ఫడ్నవిస్
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలివ్వాలి... డిగ్గీ సలహా వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అనడం దుమారాన్ని రేపుతోంది. ఐతే సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత ఆ సీటులో పార్టీలో ఎవరైనా సీనియర్ని కూర్చోబెట్టాలి అని ఉంటే ఎలా ఉండేదో కానీ దిగ్విజయ్ సింగ్ మాత్రం ఏకంగా సోనియా పదవి రాహుల్ గాంధీకి ఇవ్వాలని సూచన ...
రాహుల్‌కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు... డిగ్గీతెలుగువన్
సోనియా తప్పుకోవాలి, రాహుల్ రావాలి: దిగ్విజయ్Oneindia Telugu
సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలిసాక్షి
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి సోనియాగాంధీ తప్పుకుంటే మంచిదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ అనడం దుమారాన్ని రేపుతోంది. ఐతే సోనియా గాంధీ తప్పుకున్న తర్వాత ఆ సీటులో పార్టీలో ఎవరైనా సీనియర్ని కూర్చోబెట్టాలి అని ఉంటే ఎలా ఉండేదో కానీ దిగ్విజయ్ సింగ్ మాత్రం ఏకంగా సోనియా పదవి రాహుల్ గాంధీకి ఇవ్వాలని సూచన ...
రాహుల్‌కి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు... డిగ్గీ
సోనియా తప్పుకోవాలి, రాహుల్ రావాలి: దిగ్విజయ్
సోనియా తప్పుకోవాలి.. రాహుల్ రావాలి
沒有留言:
張貼留言