స్వచ్ఛ భారత్ కోసం చీపురుపట్టిన పీవీ సింధు : పవన్ కళ్యాణ్‌కు పిలుపు! వెబ్ దునియా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ చీపురు పట్టారు. అనంతరం స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పాలుపంచుకోవాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించింది. కాగా, శనివారం హైదరాబాద్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న సందర్భంగా సింధూ ఈ మేరకు ప్రకటన చేసింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా తొలుత ...
పవన్ కళ్యాణ్... మీరూ పాల్గొనండిసాక్షి
రోడ్డు తుడిచిన సింధు: చీపురు పట్టిన నారా రోహిత్Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ చీపురు పట్టారు. అనంతరం స్వచ్ఛ భారత్ అభియాన్‌లో పాలుపంచుకోవాలని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించింది. కాగా, శనివారం హైదరాబాద్‌లో స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న సందర్భంగా సింధూ ఈ మేరకు ప్రకటన చేసింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా తొలుత ...
పవన్ కళ్యాణ్... మీరూ పాల్గొనండి
రోడ్డు తుడిచిన సింధు: చీపురు పట్టిన నారా రోహిత్
సర్‌ప్రైజ్ చేసిన కేటీఆర్, స్కూల్లో పద్మారావు(పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఉద్యోగులకు షాకిచ్చారు! సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వేళకు విధులకు రాని ఉద్యోగుల పైన కన్నెర్ర చేశారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత ఆయన తనిఖీలు నిర్వహించారు. శాఖలోని 21 మంది విభాగాధికార్లలో కేవలం ...
టైమ్‌కి రాకపోతే అంతే.. కుర్చీలు ఖాళీగా ఉంటే..?వెబ్ దునియా
ఇక బయోమెట్రిక్ విధానంAndhrabhoomi
'సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు'Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఉద్యోగులకు షాకిచ్చారు! సచివాలయంలోని పంచాయతీరాజ్ శాఖలో ఆయన ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వేళకు విధులకు రాని ఉద్యోగుల పైన కన్నెర్ర చేశారు. ఉదయం పదిన్నర గంటల తర్వాత ఆయన తనిఖీలు నిర్వహించారు. శాఖలోని 21 మంది విభాగాధికార్లలో కేవలం ...
టైమ్‌కి రాకపోతే అంతే.. కుర్చీలు ఖాళీగా ఉంటే..?
ఇక బయోమెట్రిక్ విధానం
'సమయపాలన పాటించని ఉద్యోగులపై చర్యలు'
ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా అభినవ్ బింద్రా వెబ్ దునియా
భారత షూటర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్' (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఐఎస్ఎస్ఎఫ్ ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా వెల్లడించింది. 32 ఏళ్ల బింద్రా ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ షూటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్‌లో అతను సభ్యుడవుతాడు.
బింద్రాకు అరుదైన గౌరవంసాక్షి
ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్ల కమిటీ చైర్మన్‌గా బింద్రాNamasthe Telangana
ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్స్ కమిటీ చైర్మన్‌గా బింద్రా ఎన్నికAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
భారత షూటర్, ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా 'ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్' (ఐఎస్ఎస్ఎఫ్) అథ్లెట్స్ కమిటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఐఎస్ఎస్ఎఫ్ ఈ విషయాన్ని ఓ లేఖ ద్వారా వెల్లడించింది. 32 ఏళ్ల బింద్రా ఈ పదవికి ఎంపికైన తొలి భారతీయ షూటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్‌లో అతను సభ్యుడవుతాడు.
బింద్రాకు అరుదైన గౌరవం
ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్ల కమిటీ చైర్మన్‌గా బింద్రా
ఐఎస్‌ఎస్‌ఎఫ్ అథ్లెట్స్ కమిటీ చైర్మన్‌గా బింద్రా ఎన్నిక
సిటిఎల్ ఢిల్లీ డ్రీమ్స్ సహ యజమానిగా అజయ్ దేవగన్ Oneindia Telugu
న్యూఢిల్లీ: క్రీడా రంగంలో ఏదో ఒక ఫ్రాంచైజీని తీసుకుంటున్న బాలీవుడ్ తారల సంఖ్య పెరుగిపోతోంది. ఇప్పటికే పలువురు తారలు క్రికెట్, ఫుట్‌బాల్ తదితర రంగాల్లోకి అడుగుపెట్టగా, తాజాగా వారి సరసన బాలీవుడ్ సింగం అజయ్ దేవ్‌గన్ కూడా చేరారు. ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సిటిఎల్)లో అతను ఢిల్లీ డ్రీమ్స్ ఫ్రాంచైజీలో వాటాలు తీసుకున్నాడు. వ్యాపారవేత్త ...
సిటిఎల్ టోర్నీలో అజయ్ భాగస్వామ్యంAndhrabhoomi
టెన్నిస్ జట్టును కొన్న ''సింగం'' స్టార్.. అజయ్ దేవగణ్!వెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: క్రీడా రంగంలో ఏదో ఒక ఫ్రాంచైజీని తీసుకుంటున్న బాలీవుడ్ తారల సంఖ్య పెరుగిపోతోంది. ఇప్పటికే పలువురు తారలు క్రికెట్, ఫుట్‌బాల్ తదితర రంగాల్లోకి అడుగుపెట్టగా, తాజాగా వారి సరసన బాలీవుడ్ సింగం అజయ్ దేవ్‌గన్ కూడా చేరారు. ఛాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సిటిఎల్)లో అతను ఢిల్లీ డ్రీమ్స్ ఫ్రాంచైజీలో వాటాలు తీసుకున్నాడు. వ్యాపారవేత్త ...
సిటిఎల్ టోర్నీలో అజయ్ భాగస్వామ్యం
టెన్నిస్ జట్టును కొన్న ''సింగం'' స్టార్.. అజయ్ దేవగణ్!
ధోనీ వ్యూహాలు అద్భుతం.. అందుకే గొప్ప క్రికెటర్ : ఐసీసీ చీఫ్ వెబ్ దునియా
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో అమలు చేసే వ్యూహాలు ఊహకందని విధంగా అద్భుతంగా ఉంటాయని, అందుకే అతను తాను చూసిన గొప్ప క్రికెటర్లలో ఒకరని ఐసీసీ చీఫ్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు. ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసన్... చెన్నై సూపర్ కింగ్స్ ...
'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'సాక్షి
నేను చూసిన మేటి ఆటగాళ్లలో ధోని ఒకడు: శ్రీనివాసన్thatsCricket Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో అమలు చేసే వ్యూహాలు ఊహకందని విధంగా అద్భుతంగా ఉంటాయని, అందుకే అతను తాను చూసిన గొప్ప క్రికెటర్లలో ఒకరని ఐసీసీ చీఫ్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ చెప్పుకొచ్చారు. ఇండియా సిమెంట్స్‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసన్... చెన్నై సూపర్ కింగ్స్ ...
'నేను చూసిన గొప్ప క్రికెటర్లలో ధోని ఒకరు'
నేను చూసిన మేటి ఆటగాళ్లలో ధోని ఒకడు: శ్రీనివాసన్
దీదీ ఆశీర్వాదం, క్లిక్ మనిపించిన షారుఖ్ (ఫోటోలు) Oneindia Telugu
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్రాంఛైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కారణం ఐఎస్‌ఎల్‌లో కోల్‌కత్తా జట్టును కొనుగోలు చేయాలనుకున్నా అది సాధ్యపడలేదని విచారం వ్యక్తం చేశాడు. ఐఎస్ఎస్‌లో వేరే నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా ...
'కోల్‌కతా'పై విచారంగా ఉన్నా: షారుఖ్సాక్షి
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. 'కోల్‌కతా' చేజారిందిAndhrabhoomi
'కోల్‌కాతా' కోసం ప్రయత్నించాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్రాంఛైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కారణం ఐఎస్‌ఎల్‌లో కోల్‌కత్తా జట్టును కొనుగోలు చేయాలనుకున్నా అది సాధ్యపడలేదని విచారం వ్యక్తం చేశాడు. ఐఎస్ఎస్‌లో వేరే నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా ...
'కోల్‌కతా'పై విచారంగా ఉన్నా: షారుఖ్
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. 'కోల్‌కతా' చేజారింది
'కోల్‌కాతా' కోసం ప్రయత్నించా
యుపి వన్డే జట్టులో అజార్ తనయుడు అసదుద్దీన్! thatsCricket Telugu
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్‌కు అత్యంత నాటకీయంగా ఉత్తర ప్రదేశ్ (యుపి) వన్డే జట్టులో స్థానం లభించింది. అబ్బాస్‌గా పిలిచే అసదుద్దీన్ వారం క్రితమే యుపి ట్రయల్స్‌కు హాజరయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా, విజయ్ హజారే టోర్నమెంట్‌లో పాల్గొనే యుపి జట్టులో స్థానం ...
యుపి వనే్డ జట్టులో అజర్ కుమారుడు అబ్బాస్Andhrabhoomi
యూపీ వన్డే జట్టులో అజహర్ కుమారుడుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహమ్మద్ అసదుద్దీన్‌కు అత్యంత నాటకీయంగా ఉత్తర ప్రదేశ్ (యుపి) వన్డే జట్టులో స్థానం లభించింది. అబ్బాస్‌గా పిలిచే అసదుద్దీన్ వారం క్రితమే యుపి ట్రయల్స్‌కు హాజరయ్యాడు. ఎవరూ ఊహించని విధంగా, విజయ్ హజారే టోర్నమెంట్‌లో పాల్గొనే యుపి జట్టులో స్థానం ...
యుపి వనే్డ జట్టులో అజర్ కుమారుడు అబ్బాస్
యూపీ వన్డే జట్టులో అజహర్ కుమారుడు
15న నెల్లూరుకు సచిన్ రాక ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఈ నెల 15న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రానున్నాడు. ఆయన దత్తతకు తీసుకున్న గూడూరు మండలం పుట్టంరాజు కండ్రికలో మూడు గంటల పాటు ప్రజలతో మమేకం కానున్నాడు. కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రత్యేక చాపర్‌లో ఉదయం 9 గంటలకు కండ్రికకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడి ...
15న నెల్లూరుకు సచిన్Andhrabhoomi
నవంబర్ 16న నెల్లూరులో సచిన్: షెడ్యూల్ ఖరారుOneindia Telugu
నవంబర్ 16న నెల్లూరులో పర్యటించనున్న సచిన్Namasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ ఈ నెల 15న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రానున్నాడు. ఆయన దత్తతకు తీసుకున్న గూడూరు మండలం పుట్టంరాజు కండ్రికలో మూడు గంటల పాటు ప్రజలతో మమేకం కానున్నాడు. కృష్ణపట్నం పోర్టు నుంచి ప్రత్యేక చాపర్‌లో ఉదయం 9 గంటలకు కండ్రికకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడి ...
15న నెల్లూరుకు సచిన్
నవంబర్ 16న నెల్లూరులో సచిన్: షెడ్యూల్ ఖరారు
నవంబర్ 16న నెల్లూరులో పర్యటించనున్న సచిన్
క్లబ్ క్రికెట్ ఆడేందుకు... సాక్షి
ముంబై: భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాటలోనే అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా అడుగులు వేస్తున్నాడు. తన ఆటను మెరుగు పర్చుకోవడంలో భాగంగా అతను మరో సారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నాడు. గత ఏడాది కూడా సఫారీ పర్యటన చేసిన అర్జున్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సారి అతను వర్లి క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ టీమ్‌కు అర్జున్ ...
దక్షిణాఫ్రికా టూర్‌కు అర్జున్ తెండూల్కర్ సిద్ధంAndhrabhoomi
దక్షిణాఫ్రికా పర్యటనకు అర్జున్ తండ్రి బాటలోనే మాస్టర్ తనయుడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వర్లీ క్రికెట్ క్లబ్: తండ్రి అడుగు జాడల్లో అర్జున్ టెండూల్కర్thatsCricket Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
ముంబై: భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాటలోనే అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా అడుగులు వేస్తున్నాడు. తన ఆటను మెరుగు పర్చుకోవడంలో భాగంగా అతను మరో సారి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళుతున్నాడు. గత ఏడాది కూడా సఫారీ పర్యటన చేసిన అర్జున్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సారి అతను వర్లి క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ టీమ్‌కు అర్జున్ ...
దక్షిణాఫ్రికా టూర్‌కు అర్జున్ తెండూల్కర్ సిద్ధం
దక్షిణాఫ్రికా పర్యటనకు అర్జున్ తండ్రి బాటలోనే మాస్టర్ తనయుడు
వర్లీ క్రికెట్ క్లబ్: తండ్రి అడుగు జాడల్లో అర్జున్ టెండూల్కర్
అర్జున్‌పై ఫ్యాన్స్, మీడియాకు సచిన్ విజ్ఞప్తి (ఫోటోలు) thatsCricket Telugu
న్యూఢిల్లీ: క్రికెట్‌లో ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా సచిన్ శక్తి ఏ మాత్రం తగ్గలేదు. అంతర్జాతీయ క్రికెట్లో తన పేరు మీద ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. క్రికెటర్‌గా కొనసాగిన అన్ని రోజులూ కోట్లాది మంది భారతీయుల ఆశల భారాన్ని మోస్తూనే ఉన్నాడు. క్రికెటర్‌గా ఎంతో ...
అర్జున్‌ను వదిలేయండి.. ప్లీజ్!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
“బ్రాడ్ మెన్ హాల్ ఆఫ్ ఫేం”లో సచిన్Kandireega
సచిన్‌కు అరుదైన గౌరవం : బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌లో చోటు!వెబ్ దునియా
అన్ని 12 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ: క్రికెట్‌లో ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా సచిన్ శక్తి ఏ మాత్రం తగ్గలేదు. అంతర్జాతీయ క్రికెట్లో తన పేరు మీద ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. క్రికెటర్‌గా కొనసాగిన అన్ని రోజులూ కోట్లాది మంది భారతీయుల ఆశల భారాన్ని మోస్తూనే ఉన్నాడు. క్రికెటర్‌గా ఎంతో ...
అర్జున్‌ను వదిలేయండి.. ప్లీజ్!
“బ్రాడ్ మెన్ హాల్ ఆఫ్ ఫేం”లో సచిన్
సచిన్‌కు అరుదైన గౌరవం : బ్రాడ్‌మన్ ఫౌండేషన్‌లో చోటు!
沒有留言:
張貼留言