2014年11月1日 星期六

2014-11-02 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
హృతిక్-సుసాన్నెకు విడాకులు మంజూరు... 13 ఏళ్ల బంధం...  వెబ్ దునియా
హృతిక్ రోషన్-సుసాన్నె జంటకు విడాకులు మంజూరయ్యాయి. కోర్టు హృతిక్ రోషన్‌కి, ఆయన భార్య సుజానే ఖాన్‌కి విడాకులు మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది. అమ్మాయిలకు డ్రీమ్‌బోయ్‌లా ఓ వెలుగు వెలిగిన హృతిక్ చివరికి తన భార్య నుంచి తిరస్కారాన్ని ఎదుర్కొని విడాకులు పొందాల్సి వచ్చింది. ముంబైలోని కుటుంబ కోర్టు శనివారం నాడు వీరిద్దరి పరస్పర ...

హృతిక్ 17 ఏళ్ల బంధం తెగింది.. చుట్టుముట్టిన అనారోగ్య సమస్యలు   Palli Batani
హృతిక్ విడాకులు మంజూరు   తెలుగువన్
హృత్రిక్ రోషన్ దంపతులకు విడాకులు   News Articles by KSR
Kandireega   
Andhrabhoomi   
Namasthe Telangana   
అన్ని 22 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అయ్యప్ప మాలతో విద్యార్థి.. అనుమతించని హెచ్‌ఎంపై కేసు  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కర్నూలు(ఎడ్యుకేషన్‌), నవంబర్‌ 1: అయ్యప్పమాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని ప్రధానోపాధ్యాయురాలు లోపలికి అనుమతించలేదు. కర్నూలు పాతనగరానికి చెందిన రవిబాబు అనే వ్యక్తి కుమారుడు మణికంఠ చిల్డ్రన్స్‌ పార్కు దగ్గర ఉన్న జీసస్‌ మేరీ జోసెఫ్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అక్టోబర్‌ 29న అయ్యప్పమాల ధరించిన మణికంఠ.. ఆలస్యంగా ...

అయ్యప్ప మాల ధరించిన.. విద్యార్థిపై టీచర్ దాష్టీకం   Andhrabhoomi
అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిపై అనుచిత ప్రవర్తన!   వెబ్ దునియా
అయ్యప్పమాల విద్యార్థిని చావ చితక్కొట్టిన టీచర్   Palli Batani
సాక్షి   
Namasthe Telangana   
Oneindia Telugu   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
రానాతో డేటింగ్‌పై రాగిణి ఫైర్.... త్రిషకు నాకేంటి...  వెబ్ దునియా
టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానాతో తాను డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారమవుతున్న వార్తలను ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేది ఖండించింది. రానాతో తనకు లింకు ఉందని కొంతమంది గాలివార్తలు రాయడంపై మండిపడుతూ ఆమె సోషల్‌సైట్లలో తన సందేశాన్ని పోస్ట్ చేసేసింది. రానాకు రాగిణికి లింకు ఉందని అందువల్లే త్రిషతో రానా బంధం చెడిపోయిందంటూ ఇటీవల ...

రానాతో డేటింగ్ లింక్‌పై రాగిణి కామెంట్.. త్రిషకు బైబైనా   Palli Batani
'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'   సాక్షి
రానా-త్రిష బ్రేకప్: తాను కాదంటూ మరో హీరోయిన్   FIlmiBeat Telugu

అన్ని 7 వార్తల కథనాలు »   

  FIlmiBeat Telugu   
సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం  సాక్షి
హైదరాబాద్: తాజ్ ఫలక్‌ను మా ప్యాలెస్‌లో ఈ నెల 18న బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం జరుగనుంది. ఇందుకోసం సల్మాన్ ఇప్పటికే హోటల్‌ను బుక్ చేసుకున్నట్లు ప్యాలెస్ సిబ్బంది చెప్పారు. ఈ వివాహ వేడుకకు దేశంలోని రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ హోటల్‌లో ఒక్క రోజు సూట్‌కు అద్దె రూ.5 లక్షలు పైగా ఉంటుంది. హోటల్ మొత్తం అద్దెకు ...

సిస్టర్ మ్యారేజ్‌కు మోడీని ఆహ్వానించిన సల్మాన్ ఖాన్!   వెబ్ దునియా
రూ. 2కోట్లు: హైదరాబాద్‌లో సల్మాన్ చెల్లి లవ్ మ్యారేజ్   FIlmiBeat Telugu
ఖాన్ చెల్లి పెళ్లికి హైదరాబాద్‌కు రానున్న మోడీ?   Namasthe Telangana

అన్ని 7 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'కరెంట్ తీగ' చిత్ర సమీక్ష.. మంచు మనోజ్ - సన్నీ కాంబినేషన్ హిట్టా.. ఫట్టా?!!  వెబ్ దునియా
తారాగణం: మంచు మనోజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ లియోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, పృథ్వి. సాంకేతిక నిపుణులు: సంగీతం: అచ్చు, ఫొటోగ్రఫీ: సతీష్ ముత్యాల, నిర్మాత: మంచు విష్ణు, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి. మాస్, కామెడీ అంశాలతో రూపొందిన సినిమా 'కరెంటు తీగ'. ఈ కథ చెప్పాలంటే.. కథగా చెప్పాలంటే... ఓ ఊరిలో పెద్ద ...

'కరెంటు తీగ' రివ్యూ   Kandireega
సినిమా రివ్యూ: కరెంట్ తీగ   సాక్షి
రివ్యూ: కరెంట్ తీగ   Palli Batani
FIlmiBeat Telugu   
అన్ని 14 వార్తల కథనాలు »   

  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అనుష్క పుట్టినరోజున 'రుద్రమదేవి' మేకింగ్‌ వీడియో  ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌ పోషించిన భారతదేశపు తొలి హిస్టారికల్‌ స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రం 'రుద్రమదేవి.' గుణా టీమ్‌ వర్క్స్‌ బేనరుపై స్వీయ దర్శకత్వంలో గుణశేఖర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గుణశేఖర్‌ మాట్లాడుతూ '. ఈ నెల 7న మా చిత్రకథానాయిక ...

అనుష్క పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌ 7న 'రుద్రమదేవి' మేకింగ్‌ వీడియో   వెబ్ దునియా
7న 'రుద్రమదేవి' మేకింగ్ వీడియో   Andhrabhoomi
రుద్రమదేవి: అనుష్క పుట్టినరోజు స్పెషల్ ఏటంటే..?   FIlmiBeat Telugu
Kandireega   
అన్ని 6 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సింగిల్ సిట్టింగ్‌లో...సంపత్‌నందికి ఓకే!  సాక్షి
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాను 'ఓకే' చేసేయడం రవితేజ శైలి. ప్రస్తుతం ఆయన 'కిక్-2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ వేడిలోనే... సంపత్‌నంది సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కిక్-2' చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే... ఆయన సంపత్‌నంది సినిమా సెట్‌లోకి ఎంటరవుతారన్నమాట. ఈ సినిమా గురించి రవితేజ ...

సంపత్‌నంది దర్శకత్వంలో రవితేజ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంపత్ నందితో...   Andhrabhoomi
కిక్ 2 నడుస్తోంది... సంపత్‌నంది డైరెక్షన్లో రవితేజ కొత్త చిత్రం   వెబ్ దునియా
Palli Batani   
అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్రీవాస్ దర్శకత్వంలో 99వ సినిమా...?  సాక్షి
చకచకా నూరో సినిమా వైపు అడుగులేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన 98వ చిత్రం నిర్మాణ దశలో ఉంది. సత్యదేవాను దర్శకునిగా పరిచయం చేస్తూ బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి 'లయన్' అనే టైటిల్ విస్తృత ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే వేడిలో తన 99వ చిత్రానికి కూడా రంగం సిద్ధం చేసేశారు బాలయ్య. ఇటీవల 'లౌక్యం' ...

బాలయ్య 99వ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాత.. శ్రీవాస్ డైరెక్టర్   Palli Batani
బాలకృష్ణ 99వ సినిమాకు లౌక్యం శ్రీవాస్ డైరక్టరట!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
తొమ్మిది సంవత్సరాలు.. మూడు పెళ్లిళ్లు.. యువన్‌శంకర్ రాజా కథ ఇది  Palli Batani
ప్రముఖ సంగీత దర్శకుడు, ఇళయరాజా తనయుడు యువన్‌శంకర్ రాజా ముచ్చటగా మూడోపెళ్లికి సిద్ధమయ్యాడు. ఇళయరాజా తనయుడిగా చిత్రపరిశ్రమకు పరిచయం అయినా ఆయన తనకంటూ దక్షిణాదిలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. 2005లో ఆయన తొలుత తన చిరకాల స్నేహితురాలు, ప్రముఖ గాయని అయిన సుజయ చంద్రన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2008లో ఈ జంట ...

ముచ్చటగా మూడో పెళ్లి... యువన్ రెడీ...!   వెబ్ దునియా
యువన్‌కి మూడో పెళ్లి!   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'చూసినోడికి.. చూసినంత' ట్రైలర్స్‌, సాంగ్స్‌ చూస్తుంటే...?  వెబ్ దునియా
పి.యస్‌.ఆర్‌ ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై అనీల్‌ వాటుపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పి.శ్రీనివాసరావు నిర్మిస్తున్న 'చూసినోడికి చూసినంత' ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. శివాజి, నిత్య, లెజ్లీ త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణుడు, నాగబాబు, పృథ్వి, ప్రభాస్‌ శ్రీను, ...

చూసినోడికి...కావాల్సినంత వినోదం   సాక్షి
చూసినోడికి చూసినంత ఆడియో విడుదల   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言