2014年11月13日 星期四

2014-11-14 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
చిరంజీవి ఇంటికి నోటీసులు..   
తెలుగువన్
యూపీఏ-2 సర్కారులో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి తన అధికారిక నివాసాన్ని తక్షణం ఖాళీచేయాలని ఎస్టేట్ డెరైక్టరేట్ అధికారులు అక్బర్ రోడ్డులోని 17వ నెంబరు ఇంటికి నోటీసులు అంటించారు. మంత్రిపదవి ఊడిపోయినప్పటికీ ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి ఇదే నివాసంలో కొనసాగాలని భావించారు.
భవనాన్ని ఇంకా ఖాళీ చేయని చిరంజీవి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 6 వార్తల కథనాలు »   


10tv
   
తెలుగుదేశం శాసనసభ్యులు అరెస్టయ్యారు   
తెలుగువన్
అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేసినందుకు నిరసనగా వీరు గాంధీ విగ్రహం దగ్గర ఆందోళన చేపట్టగా పోలీసులు వీరిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అంతకుముందు శాసనసభలో తెలంగాణ శాసనసభ ...

తెలుగుదేశం ఎమ్మెల్యేల అరెస్ట్... విడుదల   వెబ్ దునియా
అసెంబ్లీ ఆవరణలో టీడీపీ సభ్యుల నిరసన...అరెస్ట్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఈ మాత్రానికే టిడిపి వారిని సస్పెండ్ చేయాలా   News Articles by KSR
Namasthe Telangana   
అన్ని 19 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
స్వచ్ఛ భారత్ మీద రాహుల్ విషం   
తెలుగువన్
స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ సమాజంలో విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ ఆ కార్యక్రమం మీద విషం చిమ్మారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే కార్యక్రమమేనని ఆయన అన్నారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని రాహుల్ ఆవేదనపడిపోయారు. ఢిల్లీలోని తల్కాటొర ...

మోడీ స్వచ్ఛ భారత్ ఫోటోలకు ఫోజులిచ్చే పథకం: రాహుల్   వెబ్ దునియా

అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఇక జయ అనర్హురాలు   
తెలుగువన్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష, జరిమానా పడిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రస్తుతం బెయిల్ మీద బయటకి వచ్చారు. ఈ కేసులో శిక్ష పడిన పుణ్యమా అని ఆమె తన ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. ఇప్పుడు తమిళనాడులో జయలలిత పార్టీ అధికారంలో వున్నప్పటికీ, జయలలిత మాత్రం పదవికి దూరంగా వుండాల్సిన పరిస్థితి.
జయలలితపై 10 యేళ్ల అనర్హత వేటు.. పొలిటికల్ కెరీర్ ఓవర్?   వెబ్ దునియా
జయలలితపై అనర్హత వేటు   Andhrabhoomi
జయపై 10 ఏళ్ళు అనర్హత వేటు   Kandireega
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Namasthe Telangana   
అన్ని 13 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నాలాలు... నల్లతాచులు   
సాక్షి
నగరంలోని మురుగు నీటిని తీసుకెళ్లేందుకే ఆపసోపాలు పడే నాలా...చిన్న పైకప్పులనే మోయలేని నాలా... భారీ భవంతులను మోయాల్సి వస్తోంది. కొండల్లా పేరుకుపోయిన పూడికను ఢీకొని... అడ్డుగా ఉన్నభవనాలను బల వంతంగా దాటుకొని ముందుకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో నాలుగు చినుకులు పడితే చాలు... నాలాలు గతి తప్పుతున్నాయి. నీళ్లు రోడ్లపైకి వస్తున్నాయి ...

గాంధీలో సత్యవాణి బంధువుల ఆందోళన   Andhrabhoomi
నాలాలో పడి సత్యవాణి మృతి: కుటుంబానికి నష్టపరిహారం   వెబ్ దునియా

అన్ని 18 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
భూమా అఖిల ప్రమాణం   
తెలుగువన్
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఏకగ్రీవంగా విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో భూమా అఖిలప్రియా రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వైసీపీ ...

ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రియ ప్రమాణ స్వీకారం!   వెబ్ దునియా

అన్ని 11 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఉగ్రవాదం.. వేర్పాటువాదాన్ని అడ్డుకోవాలి: నరేంద్ర మోడీ   
వెబ్ దునియా
విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం మయన్మార్‌ రాజధానిలో రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు కూడా ఉన్నారు. భారత్-రష్యా సంబంధాలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. భారత్ సన్నిహిత, విలువైన భాగస్వామి అని రష్యా ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మతం, ఉగ్రవాదం వేరు!: రష్యా ప్రధానితో మోడీ(పిక్చర్స్)   Oneindia Telugu
రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్‌తో ప్రధాని మోదీ భేటీ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
జగన్‌పై నిందలు తగదు... రాజధానిపై స్పష్టత ఉంది.. మార్చలేం: ధర్మాన   
వెబ్ దునియా
తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, నిందలు మోపడం భావ్యం కాదని వైకాపా సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు అన్నారు. అలాగే, రాజధానిని ఎక్కడ నిర్మించాలో ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని, అందువల్ల ఇకపై ఎవరేం చెప్పిన రాజధాని నిర్మించే ప్రాంతంలో మార్పు ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన గురువారం పార్టీ కార్యాలయంలో ...

జగన్ ఓకే, నిందలేమిటి: ఎపి రాజధానిపై ధర్మాన   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
తిరుమలలో అన్యమత పుస్తకాలతో చిక్కిన తాపీమేసి్త్ర   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, నవంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): తిరుమల కాలిబాటలో అన్యమత పుస్తకాలతో వస్తున్న ఓ తాపీమేసి్త్రని విజిలెన్స్‌ సిబ్బంది పట్టుకున్నారు. కడప జిల్లా వాసి శివారెడ్డి తిరుమలలో అప్పుడప్పుడూ తాపీమేసి్త్రగా పనులు చేసేవాడు. గురువారం మధ్యాహ్నం శ్రీవారిమెట్టు మార్గంలో వెళ్తున్న శివారెడ్డిని తనిఖీ చేయగా.. అతడి సంచిలో రెండు అన్యమత పుస్తకాలు ...

అన్యమత ప్రచారానికి టీటీడీ భద్రతా అధికారులే కారణం : స్వరూపానందేంద్ర స్వామి   వెబ్ దునియా

అన్ని 10 వార్తల కథనాలు »   


News Articles by KSR
   
సుజనా చౌదరి వ్యాఖ్య సారాంశం   
News Articles by KSR
బ్యాంకులకు పెద్ద ఎత్తున బకాయి పడ్డారన్న విపక్ష నేతల ఆరోపణలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పందించారు.ఆరోపణలు చేసిన వారేని పరిశీలించుకోవాలని అన్నారు.మంత్రి బాద్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎన్.టి.ఆర్.ట్రస్టు భవన్ కు వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ ఆరోపణలు చేసినవారే పరిశీలించుకోవాలని అనడం విశేసం. అంటే అసలు తనకు సంబందం ...


ఇంకా మరిన్ని »   

沒有留言:

張貼留言