లంకను చిత్తుగా ఓడిస్తాం: కోహ్లీ, రాయుడిపై ప్రశంసలు Oneindia Telugu
హైదరాబాద్ : ఐదు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విజయం సాధించి, మంచి ఊపు మీదున్న భారత యువ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వన్డే కన్నేశాడు. మూడో వన్డేలోనూ శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. తాము ఆడే ప్రతి మ్యాచ్ విషయంలో అలాగే ఉంటామని స్పష్టం చేశారు. మూడో వన్డే కోసం భారత ...
శ్రీలంకను చిత్తు చిత్తుగా కొడతాం: కోహ్లీసాక్షి
రాయుడిని ప్రశంసించిన కోహ్లీNamasthe Telangana
దశాబ్దం ఆలస్యం..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
thatsCricket Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
హైదరాబాద్ : ఐదు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచుల్లో విజయం సాధించి, మంచి ఊపు మీదున్న భారత యువ కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వన్డే కన్నేశాడు. మూడో వన్డేలోనూ శ్రీలంక జట్టును చిత్తుగా ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంటామని కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. తాము ఆడే ప్రతి మ్యాచ్ విషయంలో అలాగే ఉంటామని స్పష్టం చేశారు. మూడో వన్డే కోసం భారత ...
శ్రీలంకను చిత్తు చిత్తుగా కొడతాం: కోహ్లీ
రాయుడిని ప్రశంసించిన కోహ్లీ
దశాబ్దం ఆలస్యం..!
సానియా మీర్జా కూడా ఆత్మకథ రాస్తోందట! 26 అధ్యాయాలు.. వెబ్ దునియా
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఆత్మకథ రాసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సానియా మీర్జా స్వయంగా ప్రకటించింది. ఇప్పటికే తన ఆత్మకథలొ 26 అధ్యాయాలు పూర్తి చేశానని తెలిపింది. అయితే జీవితం ఏరోజుకారోజు ముందుకువెళుతున్న క్రమంలో, కొత్త విషయాలతో కూడిన అధ్యాయాలు కలపాల్సి ఉందని చెప్పింది. కాగా, పుస్తకాన్ని, ఎప్పటికి ...
ఇక సానియా మీర్జా ఆత్మకథ: సచిన్‌కు బాసటOneindia Telugu
ఆత్మకథ రాస్తున్నా: సానియాAndhrabhoomi
ఆత్మకథ రాస్తున్నా: సానియా మీర్జాNamasthe Telangana
సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా ఆత్మకథ రాసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని సానియా మీర్జా స్వయంగా ప్రకటించింది. ఇప్పటికే తన ఆత్మకథలొ 26 అధ్యాయాలు పూర్తి చేశానని తెలిపింది. అయితే జీవితం ఏరోజుకారోజు ముందుకువెళుతున్న క్రమంలో, కొత్త విషయాలతో కూడిన అధ్యాయాలు కలపాల్సి ఉందని చెప్పింది. కాగా, పుస్తకాన్ని, ఎప్పటికి ...
ఇక సానియా మీర్జా ఆత్మకథ: సచిన్‌కు బాసట
ఆత్మకథ రాస్తున్నా: సానియా
ఆత్మకథ రాస్తున్నా: సానియా మీర్జా
రాయుడు గెలిపించాడు Kandireega
rayudu ఎట్టకేలకు తెలుగు తేజం అంబటి రాయుడు వన్డేల్లో తన ప్రతిభ చూపాడు. క్రికెట్‌లోకి వచ్చిన చాలా కాలానికి రాయుడు వన్డేలో మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లలో సచిన్ ప్రశంసలు అందుకున్న రాయుడు వన్డేలో మాత్రం ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శణ చేయలేదు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండవ వన్డేలో భారత్‌ను ...
రెండో వన్డేలో లంకపై భారత్ ఘనవిజయం10tv
రాయుడు 'గెలిచాడు'సాక్షి
రాయుడు రఫాడాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
వెబ్ దునియా
Palli Batani
అన్ని 16 వార్తల కథనాలు »
rayudu ఎట్టకేలకు తెలుగు తేజం అంబటి రాయుడు వన్డేల్లో తన ప్రతిభ చూపాడు. క్రికెట్‌లోకి వచ్చిన చాలా కాలానికి రాయుడు వన్డేలో మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లలో సచిన్ ప్రశంసలు అందుకున్న రాయుడు వన్డేలో మాత్రం ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ప్రదర్శణ చేయలేదు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండవ వన్డేలో భారత్‌ను ...
రెండో వన్డేలో లంకపై భారత్ ఘనవిజయం
రాయుడు 'గెలిచాడు'
రాయుడు రఫాడాడు
నేడు భారత్-శ్రీలంక మూడో వన్డే.. 10tv
హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో నేడు మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు నగరంలోని ఉప్పల్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. సిరీస్ విజయమే లక్ష్యంగా విరాట్ ఆర్మీ బరిలోకి దిగుతోంది. మరోవైపు మూడోవన్డే నెగ్గడం ద్వారా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ...
ఉప్పల్‌లోనే డిసైడ్ చేస్తారా!Namasthe Telangana
ఉప్పల్‌లో ఊదేస్తారా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జోరు కొనసాగాలిసాక్షి
thatsCricket Telugu
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
హైదరాబాద్: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో నేడు మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు నగరంలోని ఉప్పల్ రాజీవ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. సిరీస్ విజయమే లక్ష్యంగా విరాట్ ఆర్మీ బరిలోకి దిగుతోంది. మరోవైపు మూడోవన్డే నెగ్గడం ద్వారా సిరీస్ ఆశల్ని సజీవంగా నిలుపుకోవాలన్న పట్టుదలతో శ్రీలంక ...
ఉప్పల్‌లోనే డిసైడ్ చేస్తారా!
ఉప్పల్‌లో ఊదేస్తారా!
జోరు కొనసాగాలి
కపిల్ నిరాశపరిచాడు Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 6: కోచ్‌గా కపిల్ దేవ్ ఎంతో నిరాశ పరిచాడని సచిన్ తెండూల్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటనను అతను ప్రస్తావించాడు. వ్యూహ రచనలోగానీ, చర్చల్లోగానీ కపిల్ ఎన్నడూ పాల్గొనలేదని తెలిపాడు. కోచ్‌గా అతని వైఫల్యం అందరికీ నిరాశనే మిగిల్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ...
కోచ్‌గా కపిల్ నిరాశపర్చాడుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నన్ను అవమానించారు!సాక్షి
కపిల్ నుంచి ఎంతో ఆశించా.. కానీ.. నిరాశపరిచాడు : సచిన్వెబ్ దునియా
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 6: కోచ్‌గా కపిల్ దేవ్ ఎంతో నిరాశ పరిచాడని సచిన్ తెండూల్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటనను అతను ప్రస్తావించాడు. వ్యూహ రచనలోగానీ, చర్చల్లోగానీ కపిల్ ఎన్నడూ పాల్గొనలేదని తెలిపాడు. కోచ్‌గా అతని వైఫల్యం అందరికీ నిరాశనే మిగిల్చిందని సచిన్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా ...
కోచ్‌గా కపిల్ నిరాశపర్చాడు
నన్ను అవమానించారు!
కపిల్ నుంచి ఎంతో ఆశించా.. కానీ.. నిరాశపరిచాడు : సచిన్
స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం Namasthe Telangana
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా స్థిరంగా కొనసాగుతున్నదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి, అల్పపీడనంగా మారుతుందన్నారు. దీనిప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 ...
బంగాళాఖాతంలో అల్పపీడనంAndhrabhoomi
బలహీనపడిన వాయుగుండంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తుఫాను ముప్పు తప్పిందితెలుగువన్
వెబ్ దునియా
అన్ని 32 వార్తల కథనాలు »
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా స్థిరంగా కొనసాగుతున్నదని విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. రాగల 24 గంటల్లో మరింత బలహీనపడి, అల్పపీడనంగా మారుతుందన్నారు. దీనిప్రభావంతో దక్షిణకోస్తా, ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 ...
బంగాళాఖాతంలో అల్పపీడనం
బలహీనపడిన వాయుగుండం
తుఫాను ముప్పు తప్పింది
బౌన్సర్లతో స్వాగతం Andhrabhoomi
న్యూఢిల్లీ, నవంబర్ 7: తన టెస్టు కెరీర్‌కు వకార్ యూనిస్ బౌన్సర్లతో స్వాగతం పలికాడని సచిన్ తన ఆత్మకథలోని మూడో అధ్యాయంలో రాశాడు. అతని ఓవర్ మూడో బంతి తాను ఎదుర్కొన్న తొలి బంతిగా గుర్తుచేసుకున్నాడు. ఆ బంతిని వకార్ బౌన్సర్‌గా మలచడంతో ఆతర్వాతి బంతిని యార్కర్‌గా వేస్తాడని అనుమానించినట్టు చెప్పాడు. తన అంచనాలను తారుమారు చేస్తూ నాలుగో ...
అరంగేట్రమే అగ్నిపరీక్ష..! బౌన్సర్లతో స్వాగతం లభించిందిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అరంగేట్రంలోనే సత్తాపై సందేహంNamasthe Telangana
ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా!సాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 7: తన టెస్టు కెరీర్‌కు వకార్ యూనిస్ బౌన్సర్లతో స్వాగతం పలికాడని సచిన్ తన ఆత్మకథలోని మూడో అధ్యాయంలో రాశాడు. అతని ఓవర్ మూడో బంతి తాను ఎదుర్కొన్న తొలి బంతిగా గుర్తుచేసుకున్నాడు. ఆ బంతిని వకార్ బౌన్సర్‌గా మలచడంతో ఆతర్వాతి బంతిని యార్కర్‌గా వేస్తాడని అనుమానించినట్టు చెప్పాడు. తన అంచనాలను తారుమారు చేస్తూ నాలుగో ...
అరంగేట్రమే అగ్నిపరీక్ష..! బౌన్సర్లతో స్వాగతం లభించింది
అరంగేట్రంలోనే సత్తాపై సందేహం
ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా!
రాజకీయాల్లోకి రాను: సచిన్, మోడీకి ప్రతిపాదనలు Oneindia Telugu
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...
రాజకీయాల్లోకి రాను: సచిన్Andhrabhoomi
భారత్‌లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళికసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
లండన్: ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పాడు. ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోడీకి అందచేశానని పేర్కొన్నాడు. తన ఆటోబయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకాన్ని శుక్రవారం ...
రాజకీయాల్లోకి రాను: సచిన్
భారత్‌లో క్రీడల అభివృద్ధి కోసం భారీ ప్రణాళిక
గద ఎత్తిన హరీష్: 'చిందే'సిన ఆర్టిస్టులు (పిక్చర్స్) Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరో ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో తొలి బడ్జెట్‌లో చెరువుల పునరుద్ధరణ కోసం రూ.22,500 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. శుక్రవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం భాషా ...
చెరువుల పునరుద్ధరణకు ఉద్యమించండిసాక్షి
'మన ఊరు-మన చెరువు'పై కళాకారులకు శిక్షణNamasthe Telangana
'మన ఊరు - మన చెరువు'పై ఇష్టాగోష్ఠిAndhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని మరో ప్రజా ఉద్యమంలా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. కొత్త రాష్ట్రంలో తొలి బడ్జెట్‌లో చెరువుల పునరుద్ధరణ కోసం రూ.22,500 కోట్లను కేటాయించినట్లు చెప్పారు. శుక్రవారం రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం భాషా ...
చెరువుల పునరుద్ధరణకు ఉద్యమించండి
'మన ఊరు-మన చెరువు'పై కళాకారులకు శిక్షణ
'మన ఊరు - మన చెరువు'పై ఇష్టాగోష్ఠి
మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు వారి క్షేమం కోసం... వెబ్ దునియా
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడాన్ని స్టార్ బాక్సర్ మేరీ కోమ్ సమర్థించింది. అది మహిళా బాక్సర్ల క్షేమం కోసమేనని పేర్కొంది. గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం కొత్త విషయమేమీ కాదని, గతంలో తానూ ఈ పరీక్షలకు హాజరయ్యాయని తెలిపింది. 'ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేయడం మహిళా బాక్సర్లకు మంచిదే.
మైనర్ మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు జరపలేదు: సాయ్Andhrabhoomi
'మైనర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు చేయలేదు'సాక్షి
భారత మహిళా బాక్సర్లకు ప్రెగ్నెన్సీ టెస్టులు: సాయ్Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడాన్ని స్టార్ బాక్సర్ మేరీ కోమ్ సమర్థించింది. అది మహిళా బాక్సర్ల క్షేమం కోసమేనని పేర్కొంది. గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడం కొత్త విషయమేమీ కాదని, గతంలో తానూ ఈ పరీక్షలకు హాజరయ్యాయని తెలిపింది. 'ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు చేయడం మహిళా బాక్సర్లకు మంచిదే.
మైనర్ మహిళా బాక్సర్లకు గర్భ నిర్ధారణ పరీక్షలు జరపలేదు: సాయ్
'మైనర్లకు గర్బ నిర్ధారణ పరీక్షలు చేయలేదు'
భారత మహిళా బాక్సర్లకు ప్రెగ్నెన్సీ టెస్టులు: సాయ్
沒有留言:
張貼留言