విశాఖ సాగరతీరాన్న సముద్రంలో మునిగిపోయిన నేవీ నౌక తెలుగువన్
విశాఖ సాగరతీరానికి దాదాపు 25నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో నేవీకి చెందిన ఒక నౌక నిన్న సాయంత్రం మునిగిపోయింది. అందులో మొత్తం 26మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ వారిలో ముగ్గురు తప్ప మిగిలిన అందరిని రక్షించినట్లు నేవీ అధికారులు ప్రకటించారు. ఆ ముగ్గురిలో ఒకరు చనిపోయినట్లు, మిగిలిన ఇద్దరు గల్లంతయినట్లు వారు దృవీకరించారు.
విశాఖ తీరాన మునిగిన నావNews Articles by KSR
విశాఖ తీరంలో మునిగిన నౌకAndhrabhoomi
మునిగిన నేవీ నౌకఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
విశాఖ సాగరతీరానికి దాదాపు 25నాటికల్ మైళ్ళ దూరంలో సముద్రంలో నేవీకి చెందిన ఒక నౌక నిన్న సాయంత్రం మునిగిపోయింది. అందులో మొత్తం 26మంది సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ వారిలో ముగ్గురు తప్ప మిగిలిన అందరిని రక్షించినట్లు నేవీ అధికారులు ప్రకటించారు. ఆ ముగ్గురిలో ఒకరు చనిపోయినట్లు, మిగిలిన ఇద్దరు గల్లంతయినట్లు వారు దృవీకరించారు.
విశాఖ తీరాన మునిగిన నావ
విశాఖ తీరంలో మునిగిన నౌక
మునిగిన నేవీ నౌక
అర్ధరాత్రి ఏయూ ప్రొఫెసర్ అరెస్టు సాక్షి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ జర్రా అప్పారావును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థులు ఆయన భార్యతో కలసి ఎస్పీ కార్యాలయం ఎదుట భారీయెత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రొఫెసర్ ...
ఔనా! నిజమా!Andhrabhoomi
మావోయిస్టు సంబంధాల పేరిట ఏయూ ప్రొఫెసర్ అప్పారావు అరెస్టుNamasthe Telangana
'పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నందుకే ఎ.యు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పారావు ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 17 వార్తల కథనాలు »
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ జర్రా అప్పారావును బుధవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ప్రొఫెసర్ అరెస్టుకు నిరసనగా విద్యార్థులు ఆయన భార్యతో కలసి ఎస్పీ కార్యాలయం ఎదుట భారీయెత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రొఫెసర్ ...
ఔనా! నిజమా!
మావోయిస్టు సంబంధాల పేరిట ఏయూ ప్రొఫెసర్ అప్పారావు అరెస్టు
'పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నందుకే ఎ.యు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అప్పారావు ...
సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో ... ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, నవంబర్ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మహిళల సమగ్ర రక్షణ కోసం కేసీఆర్ సర్కారు నడుం బిగించింది. 'ఆడవారి వైపు చూడాలంటే లాగులు తడవాలి' అంటూ ఇటీవల పురుషులను తీవ్రంగా హెచ్చరించిన ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. 'మహిళల సమస్యలు-పరిష్కారమార్గాలు' అనే అంశంపై పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ చేసిన ...
మహిళల భద్రత: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలుOneindia Telugu
మహిళల భద్రతపై ముగిసిన సీఎం సమీక్షNamasthe Telangana
అన్ని 13 వార్తల కథనాలు »
హైదరాబాద్, నవంబర్ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో మహిళల సమగ్ర రక్షణ కోసం కేసీఆర్ సర్కారు నడుం బిగించింది. 'ఆడవారి వైపు చూడాలంటే లాగులు తడవాలి' అంటూ ఇటీవల పురుషులను తీవ్రంగా హెచ్చరించిన ముఖ్యమంత్రి ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. 'మహిళల సమస్యలు-పరిష్కారమార్గాలు' అనే అంశంపై పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ చేసిన ...
మహిళల భద్రత: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
మహిళల భద్రతపై ముగిసిన సీఎం సమీక్ష
విస్తరణ కాదు ప్రక్షాళన కేంద్ర కేబినెట్‌లో మరో 10 మంది! ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, నవంబర్ 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కేవలం కేబినెట్ విస్తరణతో సరిపెట్టకుండా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30ను దీనికి ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లో 22 మంది మంత్రులు, ...
కేంద్ర కేబినెట్ విస్తరణ.. చంద్రబాబు లాబీయింగ్.. బెర్త్ ఎవరికో..!Palli Batani
అన్ని 6 వార్తల కథనాలు »
న్యూఢిల్లీ, నవంబర్ 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. కేవలం కేబినెట్ విస్తరణతో సరిపెట్టకుండా మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 1.30ను దీనికి ముహూర్తంగా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం కేబినెట్‌లో 22 మంది మంత్రులు, ...
కేంద్ర కేబినెట్ విస్తరణ.. చంద్రబాబు లాబీయింగ్.. బెర్త్ ఎవరికో..!
రాజధాని భూసేకరణలో ప్రభుత్వానికే నిర్ణయాధికారం! Andhrabhoomi
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...
రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపిNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
గుంటూరు, నవంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసమీకరణ విషయంలో పూర్తి అధికారం రాష్ట్రప్రభుత్వానిదేనని బిజెపి రాష్టశ్రాఖ అధ్యక్షుడు కె హరిబాబు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గుంటూరు లక్ష్మీపురంలోని సహజ ఫంక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి కావూరి ...
రైతుల సందేహాలు తీర్చి భూమి తీసుకోండి-బిజెపి
ఫోర్బ్స్ జాబితా: మోడీ, సత్య నాదెళ్ల ఇన్, సోనియా ఔట్ Oneindia Telugu
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా ...
శక్తివంతుల జాబితాలో మోడీKandireega
భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన అత్యంత శక్తిమంతులైన ప్రపంచ ప్రముఖుల తాజా జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ 15వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అగ్రస్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాతో ఈ ఏడాదే కొత్తగా చోటు దక్కించుకున్న మోడీని ఇండియా ...
శక్తివంతుల జాబితాలో మోడీ
భారత్ రాక్ స్టార్ మోదీ : ఫోర్బ్స్
ఆర్‌ఎస్‌ఎస్ నేతకే గోవా సిఎం పదవి! Andhrabhoomi
పనాజీ/న్యూఢిల్లీ, నవంబర్ 6: గోవా ముఖ్యమంత్రి పారికర్ కేంద్ర కేబినెట్‌లోకి వెళ్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన వారసుని ఎంపిక చేయడానికి రాష్ట్ర బిజెపి గురువారం సమావేశం కానుంది. అయితే ముఖ్యమంత్రి పదవి రేసులో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా సిఎం పారికర్ బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు ...
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
పనాజీ/న్యూఢిల్లీ, నవంబర్ 6: గోవా ముఖ్యమంత్రి పారికర్ కేంద్ర కేబినెట్‌లోకి వెళ్తారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన వారసుని ఎంపిక చేయడానికి రాష్ట్ర బిజెపి గురువారం సమావేశం కానుంది. అయితే ముఖ్యమంత్రి పదవి రేసులో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ నాయకులున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాగా సిఎం పారికర్ బుధవారం బిజెపి జాతీయ అధ్యక్షుడు ...
9నే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ
టాయ్లెట్ కోసం తాళి విక్రయం Namasthe Telangana
ముంబై: మహారాష్ట్రలో వాషీం జిల్లాలోని సాయఖేడా గ్రామంలో ఓ మహిళ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మాణం కోసం ఏకంగా తన మంగళ సూత్రాన్నే అమ్మేసుకుంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సంగీతా అవాలే అనే మహిళ పడిన శ్రమను గుర్తించిన ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పంకజాముండే ఆమెను సత్కరించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు మరుగుదొడ్లు లేక ...
మరుగుదొడ్డి కోసం తాళిబొట్టు అమ్మిన మహిళసాక్షి
మరుగుదొడ్డి కోసం తాళి విక్రయం: పంకజ సత్కారంOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
ముంబై: మహారాష్ట్రలో వాషీం జిల్లాలోని సాయఖేడా గ్రామంలో ఓ మహిళ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మాణం కోసం ఏకంగా తన మంగళ సూత్రాన్నే అమ్మేసుకుంది. మరుగుదొడ్డి నిర్మాణానికి సంగీతా అవాలే అనే మహిళ పడిన శ్రమను గుర్తించిన ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పంకజాముండే ఆమెను సత్కరించారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజలు మరుగుదొడ్లు లేక ...
మరుగుదొడ్డి కోసం తాళిబొట్టు అమ్మిన మహిళ
మరుగుదొడ్డి కోసం తాళి విక్రయం: పంకజ సత్కారం
తండ్రీ కొడుకుల హత్య కేసులో ఆరుగురు నిందితుల లొంగుబాటు Andhrabhoomi
గన్నవరం, నవంబర్ 6: ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి వద్ద ఐదో నెంబర్ జాతీయ రహదారిపై పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రీ కొడుకుల హత్య కేసులో నిందితులైన ఆరుగురు గురువారం గన్నవరం కోర్టులో లొంగిపోయినట్లు కంకిపాడు సిఐ ఆర్‌జె రవికుమార్ గురువారం స్థానిక విలేఖర్లకు తెలిపారు. సెప్టెంబర్ 24న జరిగిన గంథం ...
ఇంకా మరిన్ని »

ఎంపీ ఆఫర్... రాజ్యసభ టిక్కెట్ ధర రూ.100 కోట్లు : మాయావతి వెబ్ దునియా
రాజ్యసభ ఎన్నికలలో ఐదు కోట్లు ఇచ్చారనో, పది కోట్లు ఇచ్చారనో వింటాం. కానీ, బీఎస్పీకి చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ ఏకంగా వంద కోట్ల రూపాయలకు ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత్రి మాయావతే స్వయంగా బహిర్గతం చేశారు. అఖిలేష్ దాస్ అనే ప్రస్తుత రాజ్యసభ సభ్యుని పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆయన మరోమార రాజ్యసభ సభ్యుడిగా ఉండేందుకు ...
రాజ్యసభ సీటుకి రూ.100 కోట్లు: మాయావతి సంచలనంOneindia Telugu
రాజ్యసభ టిక్కెట్ దర వంద కోట్లా!News Articles by KSR
అన్ని 9 వార్తల కథనాలు »
రాజ్యసభ ఎన్నికలలో ఐదు కోట్లు ఇచ్చారనో, పది కోట్లు ఇచ్చారనో వింటాం. కానీ, బీఎస్పీకి చెందిన ఓ సిట్టింగ్ ఎంపీ ఏకంగా వంద కోట్ల రూపాయలకు ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత్రి మాయావతే స్వయంగా బహిర్గతం చేశారు. అఖిలేష్ దాస్ అనే ప్రస్తుత రాజ్యసభ సభ్యుని పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆయన మరోమార రాజ్యసభ సభ్యుడిగా ఉండేందుకు ...
రాజ్యసభ సీటుకి రూ.100 కోట్లు: మాయావతి సంచలనం
రాజ్యసభ టిక్కెట్ దర వంద కోట్లా!
沒有留言:
張貼留言