2014年11月3日 星期一

2014-11-04 తెలుగు (India) వినోదం

  వెబ్ దునియా   
బాలీవుడ్ విలన్ సదాశివ్ కన్నుమూత...  వెబ్ దునియా
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సదాశివ్ కన్నుమూశారు. నటుడు, సామాజిక కార్యకర్త సదాశివ్ అమ్రాపుర్కర్ అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అనారోగ్యంతో మృతి చెందిన ఆయనకు వయస్సు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన.
బాలీవుడ్ విలన్ సదాశివ్ ఇక లేరు   తెలుగువన్
బాలీవుడ్‌ నటుడు సదాశివ్‌ అమ్రాపుర్కర్‌ కన్నుమూత   FIlmiBeat Telugu
హిందీ నటుడు సదాశివ్ అమ్రపుర్కార్ కన్నుమూత   Andhrabhoomi
Namasthe Telangana   
News Articles by KSR   
అన్ని 17 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
వచ్చే ఏడాది హిందీ సినిమా చేస్తా!  సాక్షి
ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్‌స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రారా కృష్ణయ్య.. ఇలా సినిమా సినిమాకీ నటునిగా పరిణతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన కథానాయకునిగా 'గుండెల్లో గోదారి' ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన 'జోరు' చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ ...

తప్పు జరిగిన మాట నిజమే: సందీప్ కిషన్   FIlmiBeat Telugu
జోరుచూపిస్తాను - సందీప్‌ కిషన్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్   Andhrabhoomi
వెబ్ దునియా   
అన్ని 6 వార్తల కథనాలు »   

  Oneindia Telugu   
అయ్యప్ప మాల వేస్తే...: ఆమె క్షమాపణ (పిక్చర్స్)  Oneindia Telugu
కర్నూలు: అయ్యప్పమాల ధరించిన కర్నూలులోని ఓ విద్యార్థి పట్ల పాఠశాల నిర్వాహకురాలి అనుచిత ప్రవర్తన వివాదాస్పదమైన విషయం తెలిసింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. నగరంలోని పెద్దమార్కెట్ కాలనీకి చెందిన రవిబాబు కుమారుడు మణికంఠ పొట్టి శ్రీరాములు పార్కు సమీపంలోని జేఎంజే పాఠశాలలో చదువుతున్నాడు. అయ్యప్ప మాల ధరించిన బాలుడు బాలుడు గత ...

అయ్యప్ప మాల ధరించిన.. విద్యార్థిపై టీచర్ దాష్టీకం   Andhrabhoomi
అయ్యప్ప మాలతో విద్యార్థి.. అనుమతించని హెచ్‌ఎంపై కేసు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థిపై అనుచిత ప్రవర్తన!   వెబ్ దునియా
Palli Batani   
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 11 వార్తల కథనాలు »   

  10tv   
ఖరీదైన వేడుకలకు కేరాఫ్‌ 'ఫలక్‌నూమా ప్యాలెస్'..  10tv
ఫలక్‌నూమా ప్యాలెస్‌.. ఖరీదైన ఆతిధ్యం ఇస్తున్న ఈ రాయల్‌ హోటల్‌ రెండు కాస్ట్లీ వేడుకులకు వేదిక కాబోతోంది. వాటిలో ఒకటి సల్మాన్‌ఖాన్‌ సోదరి వివాహం కాగా రెండోది ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త పుట్టిన రోజు. ఇందుకోసం వీరు కోట్ల రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు. సల్మాన్ సోదరి నిఖా.. బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ వివాహం ...

సల్మాన్‌ఖాన్ సోదరి వివాహం   సాక్షి
సిస్టర్ మ్యారేజ్‌కు మోడీని ఆహ్వానించిన సల్మాన్ ఖాన్!   వెబ్ దునియా
రూ. 2కోట్లు: హైదరాబాద్‌లో సల్మాన్ చెల్లి లవ్ మ్యారేజ్   FIlmiBeat Telugu
Namasthe Telangana   
అన్ని 9 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
'రుద్రమదేవి' పుట్టినరోజున టీజర్ మేకింగ్ వీడియో రిలీజ్...  వెబ్ దునియా
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రుద్రమదేవి'లో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ పూర్తయినట్లు గుణశేఖర్ తెలిపారు. కాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అనుష్క బర్త్‌డే గిఫ్ట్‌గా 'మేకింగ్ ఆఫ్ రుద్రమదేవి' వీడియోను ...

అనుష్క పుట్టినరోజున 'రుద్రమదేవి' మేకింగ్‌ వీడియో   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
7న 'రుద్రమదేవి' మేకింగ్ వీడియో   Andhrabhoomi
రుద్రమదేవి: అనుష్క పుట్టినరోజు స్పెషల్ ఏటంటే..?   FIlmiBeat Telugu
Kandireega   
అన్ని 10 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
సింగిల్ సిట్టింగ్‌లో...సంపత్‌నందికి ఓకే!  సాక్షి
ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... మరో సినిమాను 'ఓకే' చేసేయడం రవితేజ శైలి. ప్రస్తుతం ఆయన 'కిక్-2' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ వేడిలోనే... సంపత్‌నంది సినిమాకు పచ్చజెండా ఊపేశారాయన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న 'కిక్-2' చిత్రం షూటింగ్ పూర్తవ్వగానే... ఆయన సంపత్‌నంది సినిమా సెట్‌లోకి ఎంటరవుతారన్నమాట. ఈ సినిమా గురించి రవితేజ ...

సంపత్‌నంది దర్శకత్వంలో రవితేజ   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సంపత్ నందితో...   Andhrabhoomi
సంపత్‌నంది దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ   Palli Batani

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
నన్ను ఇన్‌వాల్వ్‌ చేయొద్దు...ప్లీజ్!: రాగిణి ద్వివేది  వెబ్ దునియా
'నన్ను ఇన్‌వాల్వ్‌చేయొద్దు.. అంటూ... ఢీ. బ్రహ్మానందం పాత్ర గుర్తుండే వుంటుంది. అయితే ఆ విషయాన్ని సీరియస్‌గా చెబుతోంది నటి రాగిణి ద్వివేది. ఇటీవలే ఆమె ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దగ్గుబాటి రానా, త్రిషల ఎఫైర్‌ గురించి తెలిసిందే. వీరిద్దరి చాలా అన్యోన్యంగా వుంటున్నట్లు వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఇద్దరూ విడిపోయినట్లు ఇటీవలే ...

'రానా దగ్గుబాటితో డేటింగ్ చేయడం లేదు'   సాక్షి
రానాతో డేటింగ్ లింక్‌పై రాగిణి కామెంట్.. త్రిషకు బైబైనా   Palli Batani
రానా-త్రిష బ్రేకప్: తాను కాదంటూ మరో హీరోయిన్   FIlmiBeat Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
అదే ఆదికి వచ్చి ఉంటుంది : సూర్య  సాక్షి
''బాక్సింగ్‌లో కిందపడితే ఓడిపోయినట్లు కాదు. లేవలేనప్పుడే నిజంగా ఓడిపోయినట్లు. అలా లేచి నిలబడిన తర్వాత ఇచ్చే రఫ్ పంచ్ విజయానికి కారణం అవుతుంది. ఆ పంచ్‌లా ఈ 'రఫ్' సక్సెస్ కావాలి. ఫైట్ మాస్టర్ పాండ్యన్ దగ్గర ఆది, కార్తీ శిక్షణ తీసుకుంటున్నప్పుడు చూసేవాణ్ణి. చాలా కష్టపడి నేర్చుకునేవాడు. ఈ ప్రచార చిత్రాలు ఆదిలోని ఎనర్జీని, ప్రతిభను ...

'రఫ్‌' ఆడించే పాటలు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సూర్య ఆవిష్కరించిన 'రఫ్‌' ఆడియో   వెబ్ దునియా
'గబ్బర్ సింగ్ -3' లో హీరోగా ట్రై చేస్తున్నాడా? (వీడియో)   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   

  వెబ్ దునియా   
శ్వేతాబసు : మీడియాకు థ్యాంక్స్.. మా తాతయ్యను కోల్పోయా!  వెబ్ దునియా
శ్వేతాబసు మీడియాపై మండిపడింది. మీడియా థ్యాంక్స్ అంటూనే జర్నలిస్టుల వల్ల మా తాతయ్యను కోల్పోయానని చెప్పింది. మీడియా తనపై లేనిపోని వార్తలు ప్రచురించడంతో మా తాతయ్య తనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని వాపోయింది. తన తల్లి కోర్టుల వెంట తిరిగి తనను రెస్క్యూ హోం నుంచి ఇంటికి తెచ్చుకుందని చెప్పింది. తన తల్లిదండ్రులు ...

శ్వేత బసు వాదన ఇది   News Articles by KSR
వ్యభిచారంపై నోరు విప్పిన హీరోయిన్ శ్వేతా బసు   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   

  Kandireega   
వంద కోట్ల క్లబ్ లో “కత్తి”  Kandireega
విజయ్, సమంత జంటగా తెరకెక్కిన తమిళ చిత్రం “కత్తి” చిత్రం విడుదలైన పన్నెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. బాక్సాఫీసు కలక్షన్లను కొల్లగొడుతున్న ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరిందన్న విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అధికారికంగా ప్రకటించాడు. తమిళనాడులో రజినీకాంత్ “శివాజీ”, “ఎందిరణ్”, విజయ్ “తుపాకీ” తరువాత వంద కోట్ల ...

రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన హీరో విజయ్ 'కత్తి' చిత్రం!   వెబ్ దునియా
రూ.100 కోట్ల క్లబ్‌లో కత్తి.. సౌత్ ఇండియాలో మూడో సినిమా   Palli Batani

అన్ని 3 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言