వెబ్ దునియా
ఒక్కశాతం ఓట్లతోనే చంద్రబాబు సీఎం అయ్యారు : ఉండవల్లి
వెబ్ దునియా
వైకాపా కంటే టీడీపీకి ఒక్కశాతం ఓట్లు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోలో రాజధాని ప్రతిపాదిత గ్రామాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం ...
ఉండవల్లి మళ్లీ యాక్టివ్ అవుతున్నారా!News Articles by KSR
చంద్రబాబుపై ఉండవల్లి సంచలనం, ఏపీ కోసం రేణుకOneindia Telugu
'ఒక్క శాతం ఓట్లతోనే బాబుకు సీఎం దశ'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైకాపా కంటే టీడీపీకి ఒక్కశాతం ఓట్లు వచ్చాయని, అందువల్లే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్ల అరుణ్ కుమార్ తెలిపారు. ఆయన గుంటూరు జిల్లాలోలో రాజధాని ప్రతిపాదిత గ్రామాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం ...
ఉండవల్లి మళ్లీ యాక్టివ్ అవుతున్నారా!
చంద్రబాబుపై ఉండవల్లి సంచలనం, ఏపీ కోసం రేణుక
'ఒక్క శాతం ఓట్లతోనే బాబుకు సీఎం దశ'
Oneindia Telugu
జగన్‌న్నొవదిలి తెరాసలో, మూర్ఖుడ్ని:ఎమ్మెల్యే సంచలనం
Oneindia Telugu
ఖమ్మం: వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మూర్ఖుడిని తాను అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వైరాలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ లాల్ అనుచరులు, తెరాసకు చెందిన మరో నేత వర్గానికి ...
తెరాసలో చేరిన తొలి మూర్ఖుడిని నేనే : వైరా వైకాపా ఎమ్మెల్యే!వెబ్ దునియా
వైఎస్సార్ సీపీని మోసం చేసి.. బయటికొచ్చిన మూర్ఖుడినిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ఖమ్మం: వైరా శాసన సభ్యుడు మదన్ లాల్ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మూర్ఖుడిని తాను అని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. వైరాలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే మదన్ లాల్ అనుచరులు, తెరాసకు చెందిన మరో నేత వర్గానికి ...
తెరాసలో చేరిన తొలి మూర్ఖుడిని నేనే : వైరా వైకాపా ఎమ్మెల్యే!
వైఎస్సార్ సీపీని మోసం చేసి.. బయటికొచ్చిన మూర్ఖుడిని
Oneindia Telugu
హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ మహేష్‌బాబు
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ దిశగా అడు గులు వేస్తున్నారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా హైదరాబాద్‌ను మార్చుతామన్న ఆయన తాజాగా '#హదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్'గా ప్రముఖ హీరో మ##హష్‌బాబును నియమించాలనే యోచనలో ఉన్న ట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం ...
మహేష్ బాబు వైపు కేసీఆర్ మొగ్గు.. హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా...వెబ్ దునియా
మహేష్ బాబు హైద్రాబాద్ బ్రాండ్ అంబాసిడర్..?తెలుగువన్
హైదరాబాద్ బ్రాండ్ పెంచే పనిలో మహేష్ బాబు..!Teluguwishesh
TV5
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 16 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్న ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆ దిశగా అడు గులు వేస్తున్నారు. డల్లాస్ నగరం కంటే ఘనంగా హైదరాబాద్‌ను మార్చుతామన్న ఆయన తాజాగా '#హదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్'గా ప్రముఖ హీరో మ##హష్‌బాబును నియమించాలనే యోచనలో ఉన్న ట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రం ...
మహేష్ బాబు వైపు కేసీఆర్ మొగ్గు.. హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్‌గా...
మహేష్ బాబు హైద్రాబాద్ బ్రాండ్ అంబాసిడర్..?
హైదరాబాద్ బ్రాండ్ పెంచే పనిలో మహేష్ బాబు..!
వెబ్ దునియా
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం.. ఏజిఎం మృతి
వెబ్ దునియా
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒకరు మృతి చెందారు. ఆయన కన్వేయర్ బెల్టులో పడిపోవడంతో మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహావిశాఖ నగర పరిధిలోని దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న అరవింద్ మాలవ్య (53) కర్మాగారంలోని సింటర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం)గా పని ...
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం ఎజిఎం దుర్మరణంAndhrabhoomi
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎజిఎం మృతిOneindia Telugu
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏజీఎమ్ దుర్మణంసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఆ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఒకరు మృతి చెందారు. ఆయన కన్వేయర్ బెల్టులో పడిపోవడంతో మరణించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహావిశాఖ నగర పరిధిలోని దేశపాత్రునిపాలెంలో నివాసం ఉంటున్న అరవింద్ మాలవ్య (53) కర్మాగారంలోని సింటర్ ప్లాంట్‌లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎజిఎం)గా పని ...
స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం ఎజిఎం దుర్మరణం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎజిఎం మృతి
విశాఖ స్టీల్ ప్లాంట్ ఏజీఎమ్ దుర్మణం
వెబ్ దునియా
పత్తి కొనుగోలుదారుల ఇళ్ళపై సిబిఐ దాడులు.. 3 కిలోల బంగారం, 30 కిలో వెండి స్వాధీనం
వెబ్ దునియా
సిబిఐ ఉన్నట్లుండి పత్తి కొనుగోలు వ్యాపారుల ఇళ్లపై పడింది. గురువారం పత్తి కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. ఒకటి కాదు రెండు కాదు 27 చోట్ల దేశ వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహించారు. అన్ని చోట్ల నుంచి కనీసం 3 కిలోల బంగారం, 30 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. రైతులకు కనీస మద్దతుధర చెల్లించకుండా అక్రమాలకు ...
సీసీఐ అక్రమాలపై సీబీఐసాక్షి

సీసీఐ అక్రమాలపై సీబీఐ
సాక్షి
సమస్యలుంటే.. కూర్చుని మాట్లాడుకుందాం
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్‌లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్‌కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండిAndhraprabha Daily
బాబు టూర్.. టెన్షన్ టెన్షన్News4Andhra
టెన్షన్ పుట్టిస్తోన్న బాబు వరంగల్ పర్యటన...TV5
వెబ్ దునియా
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
బాబు పర్యటనలో అడుగడుగునా నిరసనలు.. వరంగల్‌లో సభా వేదిక, టీడీపీ ఆఫీస్‌కు నిప్పు సాక్షి ప్రతినిధి, వరంగల్: విభజన చట్టానికి తాము కట్టుబడి ఉన్నామని.. సమస్యలేమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సాటి తెలుగువారిగా తెలంగాణకు సహకరిస్తామని, భౌతికంగా విడిపోయినా ...
ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండి
బాబు టూర్.. టెన్షన్ టెన్షన్
టెన్షన్ పుట్టిస్తోన్న బాబు వరంగల్ పర్యటన...
వెబ్ దునియా
కేసీఆర్ పాలన... కోదండరాం ఫైర్... వాస్తు వదిలేయండి...
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, విధానాల పైన తెలంగాణ పొలిటికట్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తొలిసారిగా విమర్శనాస్త్రాలు సంధించడం విశేషం. ముఖ్యంగా హైదరాబాదులోని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని అనంతగిరి అడవుల్లోకి తరలించి, సచివాలయాన్ని ఎర్రగడ్డకి తరలించాలన్న కేసీఆర్ ప్రణాళికపై సర్వత్రా వ్యతిరేకం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ పాలనపై కోదండరాం విమర్శతెలుగువన్
వాస్తు ప్రామాణికం కాదు: కెసిఆర్‌పై కోదండరాం, మోడీకి పట్టిన గతేనన్న తమ్మినేనిOneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, విధానాల పైన తెలంగాణ పొలిటికట్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తొలిసారిగా విమర్శనాస్త్రాలు సంధించడం విశేషం. ముఖ్యంగా హైదరాబాదులోని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రిని అనంతగిరి అడవుల్లోకి తరలించి, సచివాలయాన్ని ఎర్రగడ్డకి తరలించాలన్న కేసీఆర్ ప్రణాళికపై సర్వత్రా వ్యతిరేకం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ పాలనపై కోదండరాం విమర్శ
వాస్తు ప్రామాణికం కాదు: కెసిఆర్‌పై కోదండరాం, మోడీకి పట్టిన గతేనన్న తమ్మినేని
వెబ్ దునియా
కాంగ్రెస్ పార్టీలో నిజమైన గాంధీలు లేరు..అంతా అరువు గాంధీలే : జేసీ
వెబ్ దునియా
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో నిజమైన గాంధీలు లేరని ఉన్నవారంతా అరువు గాంధీలేనని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటు కేంద్రం, అటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలు గాంధీలు లేరని, అరువు గాంధీలే ఉన్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో నిజమైన గాంధీలు లేరని ఉన్నవారంతా అరువు గాంధీలేనని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటు కేంద్రం, అటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలు గాంధీలు లేరని, అరువు గాంధీలే ఉన్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Oneindia Telugu
తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయే...చంద్రబాబు...
తెలుగువన్
వరంగల్ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ప్రజల నుంచి, తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఘన స్వాగతం, విశేష ఆదరణ లభించింది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కి వెళ్ళే దారిలో పలు ప్రాంతాలలో ఆయనకు ప్రజలకు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వరంగల్‌లో తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో, బహిరంగ ...
వరంగల్‌లో బాబు పర్యటన... 500 కార్లతో భారీ ర్యాలీ..!వెబ్ దునియా
పార్టీ వెన్నంటే కార్యకర్తలు:చంద్రబాబుAndhrabhoomi
వరంగల్ బయల్దేరిన చంద్రబాబుసాక్షి
Oneindia Telugu
10tv
అన్ని 10 వార్తల కథనాలు »
తెలుగువన్
వరంగల్ పర్యటనకు వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ప్రజల నుంచి, తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఘన స్వాగతం, విశేష ఆదరణ లభించింది. హైదరాబాద్ నుంచి వరంగల్‌కి వెళ్ళే దారిలో పలు ప్రాంతాలలో ఆయనకు ప్రజలకు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వరంగల్‌లో తెలుగుదేశం కార్యకర్తల సమావేశంలో, బహిరంగ ...
వరంగల్‌లో బాబు పర్యటన... 500 కార్లతో భారీ ర్యాలీ..!
పార్టీ వెన్నంటే కార్యకర్తలు:చంద్రబాబు
వరంగల్ బయల్దేరిన చంద్రబాబు
10tv
ఎన్ని'కళ' వచ్చేసిందే బాలా..!
సాక్షి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయ పక్షాల్లో కొత్త సందడి నెలకొంది. ఇప్పటివరకు పార్టీ పరమైన సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన పార్టీలన్నీ ఒక్కసారిగా ఎన్నికల వైపు మళ్లాయి. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ...
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులపై కసరత్తు10tv
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారుAndhrabhoomi
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయ పక్షాల్లో కొత్త సందడి నెలకొంది. ఇప్పటివరకు పార్టీ పరమైన సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించిన పార్టీలన్నీ ఒక్కసారిగా ఎన్నికల వైపు మళ్లాయి. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ...
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థులపై కసరత్తు
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ
沒有留言:
張貼留言