సాక్షి
బంపర్ హిట్
Andhraprabha Daily
తిరుపతి, కెఎన్‌ఎన్ బ్యూరో : తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించినట్లు 1,16,524 ఓట్ల భారీ మెజారిటీ సాధించి ఉప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి ఉప ఎన్ని కల్లో పోలింగ్ శాతం ...
తిరుపతిలో టీడీపీ విజయ భేరిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజేత సుగుణమ్మసాక్షి
తిరుపతిలో సుగుణమ్మ విజయంతెలుగువన్
వెబ్ దునియా
Kandireega
News4Andhra
అన్ని 32 వార్తల కథనాలు »
Andhraprabha Daily
తిరుపతి, కెఎన్‌ఎన్ బ్యూరో : తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించినట్లు 1,16,524 ఓట్ల భారీ మెజారిటీ సాధించి ఉప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి ఉప ఎన్ని కల్లో పోలింగ్ శాతం ...
తిరుపతిలో టీడీపీ విజయ భేరి
విజేత సుగుణమ్మ
తిరుపతిలో సుగుణమ్మ విజయం
సాక్షి
కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
Andhraprabha Daily
హైదరాబాద్, కెఎన్‌ఎన్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదిం చారు. ఈ విషయాన్ని అదనపు సీపీ (లాఅండ్‌ఆర్డర్) అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా క్రయ, విక్రయాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠాను పోలీసులు వలపన్ని ఎస్.ఆర్.నగర్‌లో పట్టుకు న్నారు. ఈ రాకెట్‌లో షిర్డీకి ...
ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ గుట్టురట్టుసాక్షి
హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్..10tv
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, కెఎన్‌ఎన్: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదిం చారు. ఈ విషయాన్ని అదనపు సీపీ (లాఅండ్‌ఆర్డర్) అంజనీకుమార్ మీడియాకు వెల్లడించారు. సోషల్ మీడియా ద్వారా క్రయ, విక్రయాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠాను పోలీసులు వలపన్ని ఎస్.ఆర్.నగర్‌లో పట్టుకు న్నారు. ఈ రాకెట్‌లో షిర్డీకి ...
ఇంటర్నేషనల్ కిడ్నీ రాకెట్ గుట్టురట్టు
హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్..
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు
సాక్షి
క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ
సాక్షి
కైరో: మతోన్మాదం నెత్తికెక్కిన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడ్డారు. ఈజిప్ట్‌కు చెందిన 21 మంది క్రిస్టియన్ కార్మికులను లిబియాలో అత్యంతపాశవికంగా హతమార్చారు. లిబియా రాజధాని ట్రిపోలీ దగ్గర్లోని సముద్రతీరంలో ఆ క్రిస్టియన్లకు ఆరెంజ్ రంగు దుస్తులు వేసి, చేతులను వెనక్కు విరిచికట్టేసి, వరుసగా నిల్చోబెట్టి ...
ఇంకా మరిన్ని »

తెలంగాణ గాంధీకి కన్నీటి వీడ్కోలు
సాక్షి
వరంగల్ అర్బన్ : తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి అంతిమయాత్ర కన్నీటి సంద్రంగా, ఉద్వేగభరితంగా సాగిం ది. తెలంగాణ నినాదాల నడు మ అలుపెరగని పోరాట యోధుడికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. తెల్లవారక ముందే తెలంగాణ గాంధీని చివరి చూపు చూ సేందుకు వరంగల్ గిర్మాజీపేటకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణలో ని పది జిల్లాల నుంచి ...
తెలంగాణ గాంధీ ఇకలేరుAndhraprabha Daily
ముగిసిన భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలుNamasthe Telangana
కృష్ణమూర్తి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతోVaartha
వెబ్ దునియా
10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 13 వార్తల కథనాలు »
సాక్షి
వరంగల్ అర్బన్ : తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి అంతిమయాత్ర కన్నీటి సంద్రంగా, ఉద్వేగభరితంగా సాగిం ది. తెలంగాణ నినాదాల నడు మ అలుపెరగని పోరాట యోధుడికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. తెల్లవారక ముందే తెలంగాణ గాంధీని చివరి చూపు చూ సేందుకు వరంగల్ గిర్మాజీపేటకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణలో ని పది జిల్లాల నుంచి ...
తెలంగాణ గాంధీ ఇకలేరు
ముగిసిన భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు
కృష్ణమూర్తి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో
సాక్షి
ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఆసుపత్రిని తరలిచాలన్న నిర్ణయం ఎలా చట్ట విరుద్ధమవుతుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణ యం చట్ట విరుద్ధమని నిరూపించినప్పుడే తాము జోక్యం ...
హైకోర్టు సూచనతోనే కేసీఆర్‌కు లేఖ - నాగం జనార్థనరెడ్డిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తుస్సుమన్న నాగం కేసుతెలుగువన్
ఆస్పత్రి తరలింపు చట్టవ్యతిరేకం కాదు - హైకోర్టుVaartha
Namasthe Telangana
అన్ని 11 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఆసుపత్రిని తరలిచాలన్న నిర్ణయం ఎలా చట్ట విరుద్ధమవుతుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణ యం చట్ట విరుద్ధమని నిరూపించినప్పుడే తాము జోక్యం ...
హైకోర్టు సూచనతోనే కేసీఆర్‌కు లేఖ - నాగం జనార్థనరెడ్డి
తుస్సుమన్న నాగం కేసు
ఆస్పత్రి తరలింపు చట్టవ్యతిరేకం కాదు - హైకోర్టు
10tv
'పవర్' పాలిటిక్స్..
10tv
పవర్‌లోకి రావడానికి పాలిటిక్స్.. పవర్‌లోకి వచ్చాక పాలిటిక్స్.. పవర్ ఇవ్వకపోతే పాలిటిక్స్.. పవర్ అడిగితే పాలిటిక్స్.. ఇలా అన్నింటికి పవర్.. ఒక్కటే సూపర్ పవర్‌గా మారుతోంది.. ఇంతటి మహత్యం ఉన్న పవరే.. తన పవర్ అంటున్నారు ప్రధాని మోడీ.. పవర్ హామీతో పవర్‌లోకి వచ్చిన కేజ్రీవాల్‌కు అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.. ఏంటో ఈ పవర్ అంతా ...
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హామీలు సరికాదు : నరేంద్ర మోడీవెబ్ దునియా
తప్పు! ఏపీ తెలంగాణ కలవవ్: బాబు, మోడీ హామీOneindia Telugu
ఉచిత విద్యుత్ హామీలు సరికాదు: ప్రధానిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
పవర్‌లోకి రావడానికి పాలిటిక్స్.. పవర్‌లోకి వచ్చాక పాలిటిక్స్.. పవర్ ఇవ్వకపోతే పాలిటిక్స్.. పవర్ అడిగితే పాలిటిక్స్.. ఇలా అన్నింటికి పవర్.. ఒక్కటే సూపర్ పవర్‌గా మారుతోంది.. ఇంతటి మహత్యం ఉన్న పవరే.. తన పవర్ అంటున్నారు ప్రధాని మోడీ.. పవర్ హామీతో పవర్‌లోకి వచ్చిన కేజ్రీవాల్‌కు అసలు పవర్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.. ఏంటో ఈ పవర్ అంతా ...
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హామీలు సరికాదు : నరేంద్ర మోడీ
తప్పు! ఏపీ తెలంగాణ కలవవ్: బాబు, మోడీ హామీ
ఉచిత విద్యుత్ హామీలు సరికాదు: ప్రధాని
వెబ్ దునియా
రానున్న ఐదేళ్ళలో 2.7 లక్షల మెగా వాట్ల విద్యుత్తు
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
తెలంగాణకు అవార్డుVaartha
ఐదేళ్లలో సోలార్ మెరుపులుAndhraprabha Daily
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
తెలంగాణకు అవార్డు
ఐదేళ్లలో సోలార్ మెరుపులు
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !
Vaartha
ఎపికి 'ప్రత్యేకం అంత సులభం కాదని అప్పుడే చెప్పా
Vaartha
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అంశం కేంద్ర పరిశీలనలో ఉందని బిజెపి సీనయర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం బిల్లుకు సవరణలు చేస్తామని, ఏకాభిప్రాయం కోసం చూస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ ప్రత్యేక ...
ఏపికి ప్రత్యేక హోదా సులువు కాదు.. విభజన బిల్లును సవరిస్తాం : వెంకయ్య నాయుడువెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా అంత ఈజీ కాదుAndhraprabha Daily
ఏపీకి ప్రత్యేకహోదా అంశం పరిశీలనలోఉంది :వెంకయ్యఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్: ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి అంశం కేంద్ర పరిశీలనలో ఉందని బిజెపి సీనయర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం బిల్లుకు సవరణలు చేస్తామని, ఏకాభిప్రాయం కోసం చూస్తున్నామని తెలిపారు. ఆదివారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ ప్రత్యేక ...
ఏపికి ప్రత్యేక హోదా సులువు కాదు.. విభజన బిల్లును సవరిస్తాం : వెంకయ్య నాయుడు
ఏపీకి ప్రత్యేక హోదా అంత ఈజీ కాదు
ఏపీకి ప్రత్యేకహోదా అంశం పరిశీలనలోఉంది :వెంకయ్య
వెబ్ దునియా
చంద్రబాబుకు తోలు మందం... అందుకే చెవికెక్కడం లేదు : జగన్
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ తదితర అంశాలకూ, తనకూ ఎలాంటి సంబంధం లేదనీ అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నానని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే గత ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఢిల్లీ వచ్చి ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల్ని కలిసి ఏపీకి ప్యాకేజీపై వినతిపత్రాలు ...
పంట భూములు లాక్కోవడానికి మేం వ్యతిరేకం: జగన్సాక్షి
సాగర్ డ్యాం వద్ద కొట్లాటలుAndhraprabha Daily
సంబంధం లేకున్నా నా ధర్మం నిర్వర్తిస్తున్నా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ తదితర అంశాలకూ, తనకూ ఎలాంటి సంబంధం లేదనీ అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నానని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే గత ఎనిమిది నెలల్లో మూడుసార్లు ఢిల్లీ వచ్చి ప్రధాని, ఇతర కేంద్రమంత్రుల్ని కలిసి ఏపీకి ప్యాకేజీపై వినతిపత్రాలు ...
పంట భూములు లాక్కోవడానికి మేం వ్యతిరేకం: జగన్
సాగర్ డ్యాం వద్ద కొట్లాటలు
సంబంధం లేకున్నా నా ధర్మం నిర్వర్తిస్తున్నా!
News Articles by KSR
చంద్రబాబు ప్రత్యేక విమానాల ఖర్చు ఇంతా!
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాల ఖర్చు ఇప్పటికి పదహారు కోట్లు గా లెక్కగట్టారు.ఈ విషయమై మీడియాలో వచ్చిన కధనం ఆసక్తిగా ఉంది. పలు చోట్లకు విమాన సర్వీసులు ఉన్నా,ఆయన ప్రత్యేక విమానాలనే వాడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపినప్పటి నుంచి ఇంతవరకు ఫిబ్రవరి 8వ తేదీ వరకు 67 సార్లు ప్రత్యేక ...
రాష్ట్ర ఖజానాకు బాబు 'విమానం మోత'సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక విమానాల ఖర్చు ఇప్పటికి పదహారు కోట్లు గా లెక్కగట్టారు.ఈ విషయమై మీడియాలో వచ్చిన కధనం ఆసక్తిగా ఉంది. పలు చోట్లకు విమాన సర్వీసులు ఉన్నా,ఆయన ప్రత్యేక విమానాలనే వాడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపినప్పటి నుంచి ఇంతవరకు ఫిబ్రవరి 8వ తేదీ వరకు 67 సార్లు ప్రత్యేక ...
రాష్ట్ర ఖజానాకు బాబు 'విమానం మోత'
沒有留言:
張貼留言