వెబ్ దునియా
కృష్ణంరాజుకు హార్ట్ ఆపరేషన్
తెలుగువన్
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యంలో తేడాను గమనించిన కృష్ణంరాజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజుకు ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించామని, గుండెకు ...
అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన రెబల్ స్టార్ కృష్ణం రాజు!వెబ్ దునియా
ఆసుపత్రిలో కృష్ణంరాజుNews4Andhra
నిమ్స్‌లో చేరిన సినీనటుడు కృష్ణంరాజుFIlmiBeat Telugu
News Articles by KSR
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
తెలుగువన్
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యంలో తేడాను గమనించిన కృష్ణంరాజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజుకు ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించామని, గుండెకు ...
అనారోగ్యంతో నిమ్స్‌లో చేరిన రెబల్ స్టార్ కృష్ణం రాజు!
ఆసుపత్రిలో కృష్ణంరాజు
నిమ్స్‌లో చేరిన సినీనటుడు కృష్ణంరాజు
తెలుగువన్
కేసీఆర్ బిజీ: అందుకే కలిశానన్న జయప్రద(పిక్చర్స్)
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. కేసీఆర్‌ను శాంతా బయోటెక్‌కు చెందిన వరప్రసాద్ ఉన్నారు. ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద కూడా శనివారం నాడు కె. చంద్రశేఖర రావును సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కూతురు వివాహానికి కెసిఆర్‌ను ...
కెసిఆర్‌తో జయప్రద భేటీAndhrabhoomi
సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రదసాక్షి
కేసీఆర్‌తో జయప్రద సమావేశం..! పార్టీ వర్గాలలో కలకలం..!వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నాడు పలువురు ప్రముఖులు కలిశారు. కేసీఆర్‌ను శాంతా బయోటెక్‌కు చెందిన వరప్రసాద్ ఉన్నారు. ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద కూడా శనివారం నాడు కె. చంద్రశేఖర రావును సచివాలయంలో కలిశారు. ఆమె తన సోదరి కూతురు వివాహానికి కెసిఆర్‌ను ...
కెసిఆర్‌తో జయప్రద భేటీ
సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద
కేసీఆర్‌తో జయప్రద సమావేశం..! పార్టీ వర్గాలలో కలకలం..!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శంషాబాద్ ఔటర్‌పై రోడ్డు ప్రమాదం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శంషాబాద్, ఫిబ్రవరి 21: రెండు సంవత్సరాల క్రితం (2013లో) విడుదలైన 'పెళ్లి పుస్తకం' చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత బి.నాగిరెడ్డి (33) శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అనంతపురానికి చెందిన నాగిరెడ్డి.. దర్శకుడు మదన్ మోహన్ రెడ్డితో కలిసి అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. రంగారెడ్డి జిల్లా ...
రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతిFIlmiBeat Telugu
ప్రొడ్యూసర్ నాగిరెడ్డి దుర్మరణంతెలుగువన్
రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత నాగిరెడ్డి మృతిNamasthe Telangana
సాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
శంషాబాద్, ఫిబ్రవరి 21: రెండు సంవత్సరాల క్రితం (2013లో) విడుదలైన 'పెళ్లి పుస్తకం' చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత బి.నాగిరెడ్డి (33) శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అనంతపురానికి చెందిన నాగిరెడ్డి.. దర్శకుడు మదన్ మోహన్ రెడ్డితో కలిసి అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా.. రంగారెడ్డి జిల్లా ...
రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత మృతి
ప్రొడ్యూసర్ నాగిరెడ్డి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో సినీ నిర్మాత నాగిరెడ్డి మృతి
సాక్షి
'అల్లరి' నరేశ్‌ను కొత్తగా చూపించాం : మోహనకృష్ణ ఇంద్రగంటి
సాక్షి
సున్నితమైన కథాంశాలతో మానవీయ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు తెరకెక్కించే ఓ దర్శకుడు.... మోహనకృష్ణ ఇంద్రగంటి. తీసింది తక్కువ సినిమాలే అయినా... అభిరుచి గల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొన్నారు. 'అష్టా చమ్మా', 'గోల్కొండ హైస్కూల్', 'అంతకుముందు... ఆ తరువాత' చిత్రాలతో విజయాలు సొంతం చేసుకొన్నారు. స్వచ్ఛమైన ...
బందిపోటు తగ్గాడు!Andhraprabha Daily
అల్లరి 'బందిపోటు': 15 నిమిషాలు ట్రిమ్ చేసారుFIlmiBeat Telugu
బందిపోటు డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా...టాక్ ఇదేPalli Batani
FilmyBuzz
అన్ని 24 వార్తల కథనాలు »
సాక్షి
సున్నితమైన కథాంశాలతో మానవీయ అనుబంధాలకు పెద్దపీట వేస్తూ సినిమాలు తెరకెక్కించే ఓ దర్శకుడు.... మోహనకృష్ణ ఇంద్రగంటి. తీసింది తక్కువ సినిమాలే అయినా... అభిరుచి గల దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొన్నారు. 'అష్టా చమ్మా', 'గోల్కొండ హైస్కూల్', 'అంతకుముందు... ఆ తరువాత' చిత్రాలతో విజయాలు సొంతం చేసుకొన్నారు. స్వచ్ఛమైన ...
బందిపోటు తగ్గాడు!
అల్లరి 'బందిపోటు': 15 నిమిషాలు ట్రిమ్ చేసారు
బందిపోటు డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా...టాక్ ఇదే
Namasthe Telangana
రోబో సీక్వెల్‌లో ఐశ్వర్య!
Namasthe Telangana
ముంబై: ఆ మధ్య ఇల్లు, భర్త, పిల్లలు అంటూ సినీ పరిశ్రమకు దూరమైన నటీ ఐశ్వర్యా రాయ్ ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పునరాగమనం తర్వాత తన కెరీర్‌ను ఐశ్వర్య జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటుంది. బాలీవుడ్ మూవీల్లో నటిస్తూనే అవకాశం వస్తే దక్షిణాది సినిమాల్లో నటించడానికి సై అంటోంది. 2010లో పలు భాషల్లో విడుదలైన రోబో చిత్రం ...
రోబో సీక్వెల్: రజనీతో రొమాన్స్‌కు అందాల సుందరి రెఢీPalli Batani
'రోబో' సీక్వెల్ లో ఐశ్వర్య... రజనీ సరసకు రెడీ...!వెబ్ దునియా
సూపర్‌స్టార్‌తో మరోసారి!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Namasthe Telangana
ముంబై: ఆ మధ్య ఇల్లు, భర్త, పిల్లలు అంటూ సినీ పరిశ్రమకు దూరమైన నటీ ఐశ్వర్యా రాయ్ ఇటీవలే సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పునరాగమనం తర్వాత తన కెరీర్‌ను ఐశ్వర్య జాగ్రత్తగా డిజైన్ చేసుకుంటుంది. బాలీవుడ్ మూవీల్లో నటిస్తూనే అవకాశం వస్తే దక్షిణాది సినిమాల్లో నటించడానికి సై అంటోంది. 2010లో పలు భాషల్లో విడుదలైన రోబో చిత్రం ...
రోబో సీక్వెల్: రజనీతో రొమాన్స్‌కు అందాల సుందరి రెఢీ
'రోబో' సీక్వెల్ లో ఐశ్వర్య... రజనీ సరసకు రెడీ...!
సూపర్‌స్టార్‌తో మరోసారి!
Vaartha
మహిళా దర్శకులు పరిశ్రమకు రావాలి
Vaartha
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల సినీ జీవితం గురించి సినీ సీనియర్ జర్నలిస్టు యు.వినాయకరావు రచించిన 'గిన్నీస్ బుక్ విజేత' పుస్కకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. విజయనిర్మల పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తొలి కాపీని ఆవిష్కరించారు. హీరో కృష్ణ ...
అభిమానుల మధ్య విజయనిర్మల పుట్టినరోజుAndhraprabha Daily
ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి!సాక్షి
గిన్నిస్బుక్ విజేత కావటం అద్భుతఘట్టం - కె. రాఘవేంద్రరావుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల సినీ జీవితం గురించి సినీ సీనియర్ జర్నలిస్టు యు.వినాయకరావు రచించిన 'గిన్నీస్ బుక్ విజేత' పుస్కకావిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. విజయనిర్మల పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు తొలి కాపీని ఆవిష్కరించారు. హీరో కృష్ణ ...
అభిమానుల మధ్య విజయనిర్మల పుట్టినరోజు
ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి!
గిన్నిస్బుక్ విజేత కావటం అద్భుతఘట్టం - కె. రాఘవేంద్రరావు
వెబ్ దునియా
20 ఏళ్లుగా షారూక్, కాజోల్ ''దిల్‌వాలే..'కు తెర దించేశారు
వెబ్ దునియా
యాభై రోజులు వంద రోజులు సినిమాలు ఆడాలంటేనే గగనమైపోతున్న తరుణంలో హిందీ చిత్రం 20 సంవత్సరాలు ఆడటం విశేషమే మరి. అదే 'దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే'. బాలీవుడ్‌లో బంపర్ హిట్ లాంటి సినిమా. 1995 అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా ఏకధాటిగా ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో 1009 వారాల పాటు ఆడింది. కాగా, జనాదరణ తగ్గడంతో ఈ చిత్రానికి ...
'దిల్ వాలే' అభిమానులకు శుభవార్తసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యాభై రోజులు వంద రోజులు సినిమాలు ఆడాలంటేనే గగనమైపోతున్న తరుణంలో హిందీ చిత్రం 20 సంవత్సరాలు ఆడటం విశేషమే మరి. అదే 'దిల్‌వాలే దుల్హనియా లేజాయంగే'. బాలీవుడ్‌లో బంపర్ హిట్ లాంటి సినిమా. 1995 అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా ఏకధాటిగా ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో 1009 వారాల పాటు ఆడింది. కాగా, జనాదరణ తగ్గడంతో ఈ చిత్రానికి ...
'దిల్ వాలే' అభిమానులకు శుభవార్త
సాక్షి
అభిమానుల కళ్లల్లో ఆనందమే ముఖ్యం - ఎన్టీఆర్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''నటుడిగా నా బాధ్యతను పెంచిన సినిమా టెంపర్'. ఇది చక్కని విజయాన్ని ఇవ్వడమే కాకుండా సమాజంలో మాకు అర్హతను కల్పించింది. కలెక్షన్ల గురించి నేను పట్టించుకోను. అభిమానుల కళ్లల్లో ఆనందం ముఖ్యం. ఈ సినిమాతో ఆ ఆనందాన్ని అభిమానుల్లో చూశాను'' అని హీరో ఎన్టీఆర్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన 'టెంపర్' చిత్రం ...
గట్స్ ఉన్నది ఆయనకే- ఎన్టీఆర్Andhrabhoomi
అఫీషియల్: 'టెంపర్' కలెక్షన్స్ (గ్రాస్,షేర్)FIlmiBeat Telugu
నటుడిగా నా బాధ్యత పెరిగింది : ఎన్టీఆర్సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
''నటుడిగా నా బాధ్యతను పెంచిన సినిమా టెంపర్'. ఇది చక్కని విజయాన్ని ఇవ్వడమే కాకుండా సమాజంలో మాకు అర్హతను కల్పించింది. కలెక్షన్ల గురించి నేను పట్టించుకోను. అభిమానుల కళ్లల్లో ఆనందం ముఖ్యం. ఈ సినిమాతో ఆ ఆనందాన్ని అభిమానుల్లో చూశాను'' అని హీరో ఎన్టీఆర్ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన 'టెంపర్' చిత్రం ...
గట్స్ ఉన్నది ఆయనకే- ఎన్టీఆర్
అఫీషియల్: 'టెంపర్' కలెక్షన్స్ (గ్రాస్,షేర్)
నటుడిగా నా బాధ్యత పెరిగింది : ఎన్టీఆర్
3620 మంది కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకం
Namasthe Telangana
హైదరాబాద్ : పోలీస్‌శాఖలో 3,620 మంది కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనుమతి ఇచ్చారు. నగరంలో ఇటీవలే కొత్తగా వాహనాలు కూడా సమకూర్చామని, ఇప్పుడు డ్రైవర్లను కూడా అవసరమైన మేరకు నియమిస్తున్నామని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్‌శాఖ పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి ...
కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకానికి ఓకేAndhraprabha Daily
నగరంలో 3620 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
హైదరాబాద్ : పోలీస్‌శాఖలో 3,620 మంది కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనుమతి ఇచ్చారు. నగరంలో ఇటీవలే కొత్తగా వాహనాలు కూడా సమకూర్చామని, ఇప్పుడు డ్రైవర్లను కూడా అవసరమైన మేరకు నియమిస్తున్నామని సీఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పోలీస్‌శాఖ పరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వాటి ...
కానిస్టేబుల్ డ్రైవర్ల నియామకానికి ఓకే
నగరంలో 3620 కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుల భర్తీ
వెబ్ దునియా
బన్నీ పక్కన ఇద్దరు హీరోయిన్లు
News4Andhra
బన్నీ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రం మార్చిలో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తారు. తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో బన్నీ పక్కన ఇద్దరు కథానాయికలుంటారు. ప్రస్తుతం వాళ్ల కోసం ...
అల్లు అర్జున్, బోయపాటి గీతాఆర్ట్స్ చిత్రంవెబ్ దునియా
గీతాఆర్ట్స్ లో బన్నీ బోయపాటి చిత్రంతెలుగువన్
అల్లు అర్జున్- బోయపాటి...గీతాఆర్ట్స్ చిత్రం డీటేల్స్FIlmiBeat Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
News4Andhra
బన్నీ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. గీతాఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రం మార్చిలో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తారు. తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో బన్నీ పక్కన ఇద్దరు కథానాయికలుంటారు. ప్రస్తుతం వాళ్ల కోసం ...
అల్లు అర్జున్, బోయపాటి గీతాఆర్ట్స్ చిత్రం
గీతాఆర్ట్స్ లో బన్నీ బోయపాటి చిత్రం
అల్లు అర్జున్- బోయపాటి...గీతాఆర్ట్స్ చిత్రం డీటేల్స్
沒有留言:
張貼留言