వెబ్ దునియా
దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 59, 60 అంతస్థులు పూర్తిగా దగ్ధం...!
వెబ్ దునియా
దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ ...
దుబాయ్‌లోని 80 అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదంAndhrabhoomi
59వ అంతస్తులో భారీగా మంటలుతెలుగువన్
సాక్షి
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ ...
దుబాయ్‌లోని 80 అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం
59వ అంతస్తులో భారీగా మంటలు
వెబ్ దునియా
ఢిల్లీలో మరో నిర్భయ... కారులో తిప్పుతూ నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్...!
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి సంఘటన చోటు చేసుకుంది. నైజీరియా దేశానికి చెందిన 35 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్‌డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ...
కదులుతున్న కారులో నైజీరియన్ పై గ్యాంగ్ రేప్సాక్షి
ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్Oneindia Telugu
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి సంఘటన చోటు చేసుకుంది. నైజీరియా దేశానికి చెందిన 35 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్‌డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ...
కదులుతున్న కారులో నైజీరియన్ పై గ్యాంగ్ రేప్
ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్
వెబ్ దునియా
సౌదీ రాజు సల్మాన్ ది గ్రేట్... రూ. 2 లక్షల కోట్లు ప్రజలకు పంపిణీ...!
వెబ్ దునియా
ఒక వైపు వెంటాడుతున్న ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే, సౌదీ రాజు మాత్రం ప్రజలపై నోట్ల వర్షం కురిపించాడు. ఇక్కడ కొత్త రాజు సల్మాన్ దేశంలోని ప్రజలందరికీ బోనస్ పేరిట ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల కోట్లు (32 బిలియన్ డాలర్లు) పంచిపెట్టారు. ఈ మొత్తం ఆఫ్రికాఖండంలోని పెద్ద దేశమైన నైజీరియా వార్షిక బడ్జెట్‌తో సమానమట.
రెండులక్షల కోట్లు పంచేశారు..!Namasthe Telangana
సౌదీ అరేబియా రాజు ఔదార్యంAndhraprabha Daily
రూ. 2 వేల కోట్లు.. ఎడాపెడా పంచేశారు!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఒక వైపు వెంటాడుతున్న ద్రవ్యోల్బణంతో ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే, సౌదీ రాజు మాత్రం ప్రజలపై నోట్ల వర్షం కురిపించాడు. ఇక్కడ కొత్త రాజు సల్మాన్ దేశంలోని ప్రజలందరికీ బోనస్ పేరిట ఒకటికాదు రెండు కాదు ఏకంగా రెండు లక్షల కోట్లు (32 బిలియన్ డాలర్లు) పంచిపెట్టారు. ఈ మొత్తం ఆఫ్రికాఖండంలోని పెద్ద దేశమైన నైజీరియా వార్షిక బడ్జెట్‌తో సమానమట.
రెండులక్షల కోట్లు పంచేశారు..!
సౌదీ అరేబియా రాజు ఔదార్యం
రూ. 2 వేల కోట్లు.. ఎడాపెడా పంచేశారు!
Andhraprabha Daily
వెూడీ హామీని స్వాగతించిన ఒబామా
Andhraprabha Daily
వాషింగ్టన్ : మత హింసకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య లను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం స్వాగతించారు. ప్రధాని మోడీ ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ మతం ఆధారంగా జరిగే హింసను ఖం డించారు. తన ప్రభుత్వం అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుందని హామీ ఇచ్చారు. దీనిని స్వాగతిస్తున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం తన ...
మతస్వేచ్ఛపై మోదీ హామీ సంతోషకరం: ఒబామాNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
వాషింగ్టన్ : మత హింసకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య లను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం స్వాగతించారు. ప్రధాని మోడీ ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ మతం ఆధారంగా జరిగే హింసను ఖం డించారు. తన ప్రభుత్వం అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుందని హామీ ఇచ్చారు. దీనిని స్వాగతిస్తున్నట్లు వైట్ హౌస్ శుక్రవారం తన ...
మతస్వేచ్ఛపై మోదీ హామీ సంతోషకరం: ఒబామా
Oneindia Telugu
ఐఎస్ఐఎస్లో చేరేందుకు అమెరికా యువకుడి విఫలయత్నం: దొరికిపోయాడు
Oneindia Telugu
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ఓ అమెరికన్ యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడమే కాకుండా వాటి చుట్టుపక్కల మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, హంజా అహ్మద్(19) అనే యువకుడు మరో ముగ్గురితో కలిసి జంట ...
ప్రియుడితో కలసి ఐఎస్ లో చేరేందుకు మలేషియా బాలిక ప్రయత్నంవెబ్ దునియా
ఐఎస్‌ఐఎస్‌లో చేరుతున్న టీనేజీ బాలిక అరెస్టుNamasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
Oneindia Telugu
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు ప్రయత్నించిన ఓ అమెరికన్ యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్, సిరియాలో చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడమే కాకుండా వాటి చుట్టుపక్కల మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, హంజా అహ్మద్(19) అనే యువకుడు మరో ముగ్గురితో కలిసి జంట ...
ప్రియుడితో కలసి ఐఎస్ లో చేరేందుకు మలేషియా బాలిక ప్రయత్నం
ఐఎస్ఐఎస్లో చేరుతున్న టీనేజీ బాలిక అరెస్టు
Namasthe Telangana
తనకంటే ఏడేళ్ళ చిన్నవాడితో తులసీ గబ్బార్డ్ పెళ్ళి
Namasthe Telangana
వాషింగ్టన్: యూఎస్ చట్టసభలో మొదటి హిందూ సభ్యురాలు తులసీ గబ్బార్డ్(33) పెళ్ళి కూతురు కాబోతుంది. హవాయి దీవుల నుండి అమెరికా కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. తులసి చట్టసభకు ఎన్నిక కావడం రెండోసారి. సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్‌ను ఏప్రిల్‌లో వేద సాంప్రదాయంలో వివాహమాడనుంది. తులసి కంటే అబ్రహాం ఏడేళ్ళ చిన్నవాడు. Key Tags.
అగ్రరాజ్యంలో హిందూ సంప్రదాయంలో వివాహం..Teluguwishesh
ఏప్రిల్‌లో ఏడేళ్లు చిన్నవాడైన అబ్రహంతో తులసీ గబార్డ్ పెళ్లి!వెబ్ దునియా
'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్: యూఎస్ చట్టసభలో మొదటి హిందూ సభ్యురాలు తులసీ గబ్బార్డ్(33) పెళ్ళి కూతురు కాబోతుంది. హవాయి దీవుల నుండి అమెరికా కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. తులసి చట్టసభకు ఎన్నిక కావడం రెండోసారి. సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్‌ను ఏప్రిల్‌లో వేద సాంప్రదాయంలో వివాహమాడనుంది. తులసి కంటే అబ్రహాం ఏడేళ్ళ చిన్నవాడు. Key Tags.
అగ్రరాజ్యంలో హిందూ సంప్రదాయంలో వివాహం..
ఏప్రిల్‌లో ఏడేళ్లు చిన్నవాడైన అబ్రహంతో తులసీ గబార్డ్ పెళ్లి!
'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'
Namasthe Telangana
మంత్రి భార్యతో అమెరికా ఉపాధ్యక్షుడి రసిక చేష్టలు!
Namasthe Telangana
ఓ వివాహిత భుజాలపై పర పురుషుడు చేతులు వేసి అదే పనిగా తడుముతూ, ఆమె చెవిలో గుసగుసలాడితే ఎంత అసభ్యకరంగా ఉంటుందో ఊహించండి. ఇప్పుడెందుకు ఈ ముచ్చట అనుకుంటున్నారా. అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ శ్వేత సౌధంలో ఈ విధంగా ప్రవర్తించి అక్కడున్న వాళ్ళందరూ అవాక్కయ్యేలా చేశాడు. జోయ్ బిడెన్ తీరు గురించి రెండు మూడు రోజులుగా ...
మహిళల భుజాలపై చేతులేసి.. అమెరికా ఉపాధ్యక్షుడు వెకిలి చేష్టలు!వెబ్ దునియా
ఎంతటి రసికుడవో.. తెలిసెరాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కార్టర్ భార్య భుజాలపై చేతులేసి క్లోజ్‌గా అమెరికా వైస్ ప్రెసిడెంట్..! (పిక్చర్స్)Oneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఓ వివాహిత భుజాలపై పర పురుషుడు చేతులు వేసి అదే పనిగా తడుముతూ, ఆమె చెవిలో గుసగుసలాడితే ఎంత అసభ్యకరంగా ఉంటుందో ఊహించండి. ఇప్పుడెందుకు ఈ ముచ్చట అనుకుంటున్నారా. అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ శ్వేత సౌధంలో ఈ విధంగా ప్రవర్తించి అక్కడున్న వాళ్ళందరూ అవాక్కయ్యేలా చేశాడు. జోయ్ బిడెన్ తీరు గురించి రెండు మూడు రోజులుగా ...
మహిళల భుజాలపై చేతులేసి.. అమెరికా ఉపాధ్యక్షుడు వెకిలి చేష్టలు!
ఎంతటి రసికుడవో.. తెలిసెరా
కార్టర్ భార్య భుజాలపై చేతులేసి క్లోజ్‌గా అమెరికా వైస్ ప్రెసిడెంట్..! (పిక్చర్స్)
వెబ్ దునియా
బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదు: గిలియానీ
వెబ్ దునియా
అమెరికా ఎన్నికల నేపథ్యంలో అప్పుడే అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రిపబ్లికన్ పార్టీ టార్గెట్ చేసింది. అసలు బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియానీ విమర్శలు గుప్పించారు. బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని చెప్పడం ...
'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు'సాక్షి
అమెరికాపై ఒబామాకు ప్రేమ లేదు: రూడీ వ్యాఖ్యలకు మద్దతుగా బాబీ జిందాల్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా ఎన్నికల నేపథ్యంలో అప్పుడే అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను రిపబ్లికన్ పార్టీ టార్గెట్ చేసింది. అసలు బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని న్యూయార్క్ మాజీ మేయర్ రూడీ గిలియానీ విమర్శలు గుప్పించారు. బరాక్ ఒబామా అమెరికాను ప్రేమించడం లేదని చెప్పడం ...
'అమెరికాను ఒబామా ప్రేమించడం లేదు'
అమెరికాపై ఒబామాకు ప్రేమ లేదు: రూడీ వ్యాఖ్యలకు మద్దతుగా బాబీ జిందాల్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
భారత్‌లో ముస్లింల సేవలు భేష్!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: భారతదేశంలో ముస్లింలు గొప్ప సేవలు అందిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. వ్యాపారం, వైద్యం, స్వచ్ఛంద సేవ, బోధన, సామరస్య సాధన..ఇలా ఏ రంగం, ఏ క్షేత్రం చూసినా రెండో అతి పెద్ద ముస్లిం జనాభా కలిగిన భారత్‌లో వీరి క్రియాశీలక భూమిక కనిపిస్తున్నదని కొనియాడారు. ఉగ్రవాద హింసా వ్యతిరేక సదస్సులో ...
నా పోరు ఉగ్రవాదంతో ఇస్లాం తో కాదు:ఒబామాTV5
మా యుద్ధం ఇస్లాంపై కాదు: ఒబామాసాక్షి
యుద్దం ఇస్లాంతో కాదు....Andhraprabha Daily
వెబ్ దునియా
అన్ని 11 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వాషింగ్టన్, ఫిబ్రవరి 20: భారతదేశంలో ముస్లింలు గొప్ప సేవలు అందిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. వ్యాపారం, వైద్యం, స్వచ్ఛంద సేవ, బోధన, సామరస్య సాధన..ఇలా ఏ రంగం, ఏ క్షేత్రం చూసినా రెండో అతి పెద్ద ముస్లిం జనాభా కలిగిన భారత్‌లో వీరి క్రియాశీలక భూమిక కనిపిస్తున్నదని కొనియాడారు. ఉగ్రవాద హింసా వ్యతిరేక సదస్సులో ...
నా పోరు ఉగ్రవాదంతో ఇస్లాం తో కాదు:ఒబామా
మా యుద్ధం ఇస్లాంపై కాదు: ఒబామా
యుద్దం ఇస్లాంతో కాదు....
వెబ్ దునియా
ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడట! కానీ అంతలోనే?
వెబ్ దునియా
కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్.. అగ్రరాజ్యం అమెరికాను వణికించి.. ఆ దేశ సైనికుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అయితే, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో అల్ ఖైదా వరుస దాడుల నేపథ్యంలో తన ఉగ్రవాద సంస్థకు పేరు మార్చేయాలని భావించినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ ...
లాడెన్ ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్.. అగ్రరాజ్యం అమెరికాను వణికించి.. ఆ దేశ సైనికుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అయితే, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో అల్ ఖైదా వరుస దాడుల నేపథ్యంలో తన ఉగ్రవాద సంస్థకు పేరు మార్చేయాలని భావించినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ ...
లాడెన్ ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?
沒有留言:
張貼留言