2015年2月23日 星期一

2015-02-24 తెలుగు (India) వినోదం


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
దాసరి, పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తారకప్రభు ఫిల్స్మ్‌ పతాకంపై ఇంతకుముందు ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన డాక్టర్‌ దాసరి నారాయణరావు తాజాగా 37వ చిత్రం నిర్మించడానికి సన్నాహాలు ప్రారంభించారు. భారీ స్థాయిలో రూపుదిద్దుకొనే ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించనున్నరనేది సంచలన వార్త. దాసరి నిర్మాణసంస్థలో పవన్‌కల్యాణ్‌ నటించడం ఇదే ప్రథమం. దీనికి ...

పవన్ తో సినిమా...నాలుక కరుచుకున్న దాసరి   FIlmiBeat Telugu
దాసరి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్   Namasthe Telangana
పవన్ కొత్త నిర్ణయాల వెనుక..   News4Andhra
వెబ్ దునియా   
Oneindia Telugu   
తెలుగువన్   
అన్ని 12 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
'బర్డ్‌మ్యాన్‌'కు ఆస్కార్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లాస్‌ఏంజెలిస్‌, ఫిబ్రవరి 23: ఒకప్పుడు సూపర్‌ హీరో! వెండితెరను ఏలిన స్టార్‌! కాలక్రమంలో... కెరీర్‌ మసకబారింది! పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని... మళ్లీ వెండితెరపై జిగేల్‌మని మెరవాలని అతను చేసిన ప్రయత్నం! అదే... 'బర్డ్‌మ్యాన్‌' సినిమా నేపథ్యం! ఈ చిత్రం ఏకంగా నాలుగు 'ఆస్కార్‌' రెక్కలు తొడిగింది. సినీ వినీలాకాశంలో పైపైకి ఎగిరింది. భారత కాలమానం ప్రకారం ...

'బర్డ్‌మ్యాన్' పంట పండింది   Andhrabhoomi
'బర్డ్‌మ్యాన్'కు ఆస్కార్ కిరీటం   సాక్షి
ఆస్కార్ అవార్డ్స్ జాబితా ఇదేనండి...   తెలుగువన్
10tv   
వెబ్ దునియా   
Vaartha   
అన్ని 30 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రాంగోపాల్ వర్మ సినిమా గొలుసు... విలన్‌గా వడ్డే నవీన్!   
వెబ్ దునియా
మాజీ తెలుగు హీరోలకు విలన్ పాత్రలపై మనసు మళ్లుతోంది. ఇప్పటికే సుమన్, జగపతిబాబు వంటివారు విలన్ పాత్రల్లో రాణిస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలో మరో హీరో చేరుతున్నారు. ఆయనే వడ్డే నవీన్. సినిమా వారసుడిగా హీరోగా వచ్చిన వడ్డే నవీన్‌.. కొంతకాలం చిత్రాలు బాగానే చేశాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మకంగా తన బేనర్‌లో నిర్మించిన సినిమాలో నటించాడు.
వడ్డే నవీన్ విలన్ గా..?   తెలుగువన్
జగపతిబాబు బాటలో ...   Vaartha
విలన్ గా మారిన హీరో   News4Andhra
FIlmiBeat Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కేసీఆర్ గారూ.. సోదరి కూతురు వివాహానికి రండి: జయప్రద   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రముఖ సినీ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జయప్రద సచివాలయంలో కలిశారు. జయప్రద తన సోదరి కూతురు వివాహానికి కెసిఆర్‌ను ఆహ్వానించారు. కేసీఆర్‌కు జయప్రద వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. వివాహానికి తప్పకుండా రావాలని జయప్రద కేసీఆర్‌ను కోరారు. కేసీఆర్‌తో భేటీ అనంతరం జయప్రద ...

కేసీఆర్ బిజీ: అందుకే కలిశానన్న జయప్రద(పిక్చర్స్)   Oneindia Telugu
కెసిఆర్‌తో జయప్రద భేటీ   Andhrabhoomi
సీఎం కేసీఆర్‌ను కలిసిన జయప్రద   సాక్షి
Kandireega   
అన్ని 15 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రెబల్ స్టార్‌కు హార్ట్ ఆపరేషన్.. నిమ్స్‌లో చేరిక...!   
వెబ్ దునియా
ప్రముఖ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు అనారోగ్యం కారణంగా ఆదివారం నిమ్స్‌లో చేరారు. గుండెల్లోని రక్తనాళాల్లో పూడికలు రావడంతో నిమ్స్ లోని కార్డియాలజీ విభాగంలో కృష్ణం రాజుకి నిమ్స్ వైద్యుడు డాక్టర్ శేషగిరి రావు ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం కృష్ణం రాజు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
సినీ నటుడు కృష్ణంరాజుకి తీవ్ర అస్వస్థత..నిమ్స్ లో చికిత్స   TV5
ఆసుప‌త్రిలో కృష్ణంరాజు   News4Andhra
కృష్ణంరాజుకు గుండె ఆపరేషన్   తెలుగువన్
FIlmiBeat Telugu   
సాక్షి   
News Articles by KSR   
అన్ని 13 వార్తల కథనాలు »   


FIlmiBeat Telugu
   
ఘనంగా అలీ సోదరుడు ఖయ్యూం వివాహం (ఫోటో)   
FIlmiBeat Telugu
హైదరాబాద్: తెలుగు సినిమా నటుడు, ప్రముఖ కమెడియన్ అలీకి సోదరుడైన మహ్మద్ ఖయ్యూం వివాహం ఆదివారం గుంటూరులోని జరిగింది. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్‌తో ఖయ్యూంకు పెళ్లి జరిగింది. సన్నిధి కళ్యాణ మండపం ఇందుకు వేదికైంది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఈ నిఖా జరిగింది.
ఆలీ తమ్ముడు ఖయ్యూం నిఖా...గుంటూరు పెళ్లికూతురితో   Palli Batani
అలీ తమ్ముడికి జలగండ్రి అయ్యింది   తెలుగువన్
వైభవంగా సినీనటుడు ఖయ్యూం నిఖా   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరుణ్ సందేశ్ లవకుశ ట్రైలర్.. వీడియో చూడండి.!   
వెబ్ దునియా
వరుణ్ సందేశ్ తాజాగా నటిస్తున్న లవకుశ టీజర్ విడుదలైంది. వరుస ఫ్లాపులతో సతమవుతున్న వరుణ్ ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకున్నాడు. సోలో హీరోగా తనేంటో నిరూపించుకోవాలని చూస్తున్న 'కొత్త బంగారులోకం' ఫేమ్‌ వరుణ్‌ సందేశ్‌ లవకుశలో డ్యూయల్‌ రోల్‌ చేశాడు. ఈ సినిమా గురించి వరుణ్ సందేశ్ చెప్తూ.. ఈ మూవీలో రెండు పాత్రలు పోషించాను. అద్భుతంగా ...

వరుణ్ సందేశ్ లవకుశ టీజర్ విడుదల   Namasthe Telangana
బాగా నచ్చేసింది... :వరుణ్ సందేశ్   సాక్షి
వరుణ్‌ సందేశ్‌ ద్విపాత్రల్లో 'లవకుశ'   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
అన్ని 7 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎన్టీఆర్ 'టెంపర్' భారీ కలెక్షన్లు   
సాక్షి
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. తొలి వారం భారీ వసూళ్లు రాబట్టింది. టెంపర్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన టెంపర్ గత వారం విడుదలైన ...

పికప్ కోసం: 'టెంపర్' కు కొత్తవి కలుపుతున్నారు   FIlmiBeat Telugu
టెంపర్ బాధ్యతను పెంచింది!   Namasthe Telangana
అభిమానుల కళ్లల్లో ఆనందమే ముఖ్యం - ఎన్టీఆర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi   
వెబ్ దునియా   
అన్ని 13 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
షకీలా 'రొమాంటిక్ టార్గెట్'   
Andhrabhoomi
శృంగార నటి షకీలా దర్శకత్వంలో తొలిసారిగా రూపొందించిన చిత్రం 'రొమాంటిక్ టార్గెట్'. షకీలా, నరేష్, శే్వతాషైని, శ్రీదేవి ప్రధాన తారాగణంగా సత్యం సినిమా క్రియేషన్స్ పతాకంపై సయ్యద్ అఫ్జల్ సమర్పణలో మెంటా సత్యనారాయణ రూపొందించిన 'రొమాంటిక్ టార్గెట్' చిత్రానికి సంబంధించిన టీజర్లు హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్ హాలులో విడుదల చేశారు. టీజర్లను ...

షకీల దర్శకత్వంలో రొమాంటిక టార్గెట్‌   Andhraprabha Daily
అత్యాచారాలపై షకీలా 'రొమాంటిక్ టార్గెట్'... ఎలా ఉంటుందో...?!!   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


Palli Batani
   
మగమహారాజు రెడీ టూ రిలీజ్   
Palli Batani
పందెంకోడి ,పొగరు ,భరణి ,వంటి వరుస కమర్షియల్ సక్సెస్ లతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో విశాల్. పూజ చిత్రంతో కమర్షియల్ సక్సెస్ ను అందుకొని ,తాజాగా మగమహారాజు చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ...

'పూజ' తర్వాత 'మగ మహారాజు'లా... హీరో విశాల్‌   వెబ్ దునియా

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言