వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్ చారిత్రాత్మక విజయం: స్కాట్లాండ్‌పై వికెట్ తేడాతో గెలుపు!
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్ వరల్డ్ కప్‌లో చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్-స్కాట్లాండ్‌ల మధ్య డునెడిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్ధాన్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగలకు ఆలౌటైంది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్ధాన్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి ...
ఉత్కంఠ: స్కాట్లాండ్‌పై ఆప్ఘన్ చారిత్రాత్మక విజయంthatsCricket Telugu
40 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 153/8సాక్షి
రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 46 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆప్ఘనిస్థాన్ వరల్డ్ కప్‌లో చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఆప్ఘనిస్థాన్-స్కాట్లాండ్‌ల మధ్య డునెడిన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్ధాన్ వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 210 పరుగలకు ఆలౌటైంది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆప్ఘనిస్ధాన్ తడబడినా చివర్లో ధాటిగా ఆడి ...
ఉత్కంఠ: స్కాట్లాండ్‌పై ఆప్ఘన్ చారిత్రాత్మక విజయం
40 ఓవర్లలో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 153/8
రెండో వికెట్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్
Namasthe Telangana
లంకేయుల దిల్ ఉల్లాసంగా
Namasthe Telangana
మెల్‌బోర్న్: వరల్డ్‌కప్‌లో ఆపసోపాలు పడుతున్న శ్రీలంక తొలిసారిగా జూలువిదిల్చింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడి.. తర్వాత పసికూన జట్టు ఆఫ్ఘనిస్థాన్‌పై అతికష్టమ్మీద గెలిచిన లంక జట్టు తమ మూడో మ్యాచ్‌లో చెలరేగింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నె దిల్షాన్ (161 నాటౌట్; 146 బంతుల్లో 22 ఫోర్లు), కుమార సంగక్కర (105 నాటౌట్; 76 బంతుల్లో 13 ...
బంగ్లాదేశ్ పై శ్రీలంక ఘనవిజయంసాక్షి
బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘనవిజయం...సంగ, దిల్షాన్ రికార్డు సెంచరీలుPalli Batani
బంగ్లాదేశ్ పై శ్రీలంక విజయంAndhrabhoomi
thatsCricket Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 37 వార్తల కథనాలు »
Namasthe Telangana
మెల్‌బోర్న్: వరల్డ్‌కప్‌లో ఆపసోపాలు పడుతున్న శ్రీలంక తొలిసారిగా జూలువిదిల్చింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడి.. తర్వాత పసికూన జట్టు ఆఫ్ఘనిస్థాన్‌పై అతికష్టమ్మీద గెలిచిన లంక జట్టు తమ మూడో మ్యాచ్‌లో చెలరేగింది. వెటరన్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నె దిల్షాన్ (161 నాటౌట్; 146 బంతుల్లో 22 ఫోర్లు), కుమార సంగక్కర (105 నాటౌట్; 76 బంతుల్లో 13 ...
బంగ్లాదేశ్ పై శ్రీలంక ఘనవిజయం
బంగ్లాదేశ్‌పై శ్రీలంక ఘనవిజయం...సంగ, దిల్షాన్ రికార్డు సెంచరీలు
బంగ్లాదేశ్ పై శ్రీలంక విజయం
సాక్షి
పవన్‌కల్యాణ్ స్పందించాలి
సాక్షి
లబ్బీపేట : ఏ అన్యాయం జరిగినా గళమెత్తే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇంత అన్యా యం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన అండగా ఉన్నానని చెప్పడంతో పవన్ చెప్పిన పార్టీకి ఓట్లు వేశామని, ఇప్పుడు తమకు అన్యాయం ...
పవన్ అన్నా... ఒక్కసారి నువ్వు ప్రశ్నించాలన్నా... మంగళగిరి రైతులువెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
లబ్బీపేట : ఏ అన్యాయం జరిగినా గళమెత్తే జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఇంత అన్యా యం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన అండగా ఉన్నానని చెప్పడంతో పవన్ చెప్పిన పార్టీకి ఓట్లు వేశామని, ఇప్పుడు తమకు అన్యాయం ...
పవన్ అన్నా... ఒక్కసారి నువ్వు ప్రశ్నించాలన్నా... మంగళగిరి రైతులు
Namasthe Telangana
కాసేపట్లో విండీస్, సౌతాఫ్రికా మ్యాచ్
సాక్షి
సిడ్నీ: ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా కాసేపట్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభంకానుంది. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015. సంబంధిత వీడియోలు. బంగ్లాతో పోరులో లంకదే విజయం. 0:44. బంగ్లాతో పోరులో లంకదే విజయం · స్కాట్లాండ్‌పై ...
కాసేపట్లో దక్షిణాఫ్రికా-వెస్టిండిస్ మ్యాచ్ ప్రారంభంNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
సిడ్నీ: ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా కాసేపట్లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆరంభంకానుంది. టాగ్లు: cricket-world cup-2015, క్రికెట్-ప్రపంచ కప్-2015. సంబంధిత వీడియోలు. బంగ్లాతో పోరులో లంకదే విజయం. 0:44. బంగ్లాతో పోరులో లంకదే విజయం · స్కాట్లాండ్‌పై ...
కాసేపట్లో దక్షిణాఫ్రికా-వెస్టిండిస్ మ్యాచ్ ప్రారంభం
'దీపం' మార్గదర్శకాలు ఖరారు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదింటి మహిళలకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు మార్గదర్శకాలను ప్రభుత్వం గురువారం ఖరారు చేసింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులను పౌర సరఫరాలశాఖ కమిషనర్ సి. పార్థసారథి గురువారం విడుదల చేశారు. గతంలో లబ్ధిదారుల తుది ఎంపిక ఇన్‌చార్జి చేతుల్లో ఉండగా దాన్ని మార్పు చేసి ఎంపిక అధికారం జిల్లా ...
ఇంకా మరిన్ని »

'మిషన్ కాకతీయ'లో రూ. 4.42 కోట్లు మంజూరు
సాక్షి
కామారెడ్డి : మిషన్ కాకతీయ కింద కామారెడ్డి నియోజకవర్గంలో 25 చెరువుల మరమ్మతుకు రూ.4.42 కోట్లు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భిక్కనూరు మండలంలో నాలుగు చెరువులకు రూ. 44.57 లక్షలు, దోమకొండలో ఏడు చెరువులకు రూ. 1.1 కోట్లు, కామారెడ్డి మండలంలో ఒక ...

Vaartha
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఐర్లాండ్ విజయం
Vaartha
బ్రిస్బేన్ : ప్రపంచ కప్ గ్రూప్ బిలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ విజయం సాధించింది. కాగా 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ 279 పరుగులు సాధించి టోర్నీలో వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ స్టార్ బ్యాట్స్‌మెన్ కెవిస్ ఒబ్రెయిన్ మరోసారి విజృంబించాడు. కాగా 25 ...
పోరాడి ఓడిన యూఏఈAndhraprabha Daily
అన్వర్ శతకం వృథాAndhrabhoomi
వరల్డ్ కప్ : ఒబ్రియాన్ వీరవిహారం... యూఏఈపై ఐర్లాండ్ విజయం!వెబ్ దునియా
సాక్షి
Namasthe Telangana
Palli Batani
అన్ని 51 వార్తల కథనాలు »
Vaartha
బ్రిస్బేన్ : ప్రపంచ కప్ గ్రూప్ బిలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ విజయం సాధించింది. కాగా 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ 279 పరుగులు సాధించి టోర్నీలో వరుసగా రెండవ విజయాన్ని సాధించింది. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్ స్టార్ బ్యాట్స్‌మెన్ కెవిస్ ఒబ్రెయిన్ మరోసారి విజృంబించాడు. కాగా 25 ...
పోరాడి ఓడిన యూఏఈ
అన్వర్ శతకం వృథా
వరల్డ్ కప్ : ఒబ్రియాన్ వీరవిహారం... యూఏఈపై ఐర్లాండ్ విజయం!
వెబ్ దునియా
క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించిన బ్యాట్.. భారత్‌దే...!
వెబ్ దునియా
వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించిన బ్యాట్ ఏ దేశంలో తయారైందో తెలుసా..? నిజానికి భారత్‌లో తయారైన వస్తువులను భారతీయులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ, విదేశీయులు మాత్రం భారతీయ వస్తువులను అమితంగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారిలో క్రిస్ గేల్ ఒకరు. ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉపయోగించే బ్యాట్ భారత్‌తో తయారైంది కావడం ...
'గేల్ ఫామ్‌లోకి రావడం సంతోషం, మిగతా జట్లకు ఇది ప్రమాదం'Oneindia Telugu
జింబాబ్వేపై విండీస్ ఘన విజయంసాక్షి
రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ 'క్రిస్ గేల్'..10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
Namasthe Telangana
అన్ని 53 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ పరుగుల సునామీ సృష్టించిన బ్యాట్ ఏ దేశంలో తయారైందో తెలుసా..? నిజానికి భారత్‌లో తయారైన వస్తువులను భారతీయులు పెద్దగా ఆసక్తి చూపరు. కానీ, విదేశీయులు మాత్రం భారతీయ వస్తువులను అమితంగా ఇష్టపడుతుంటారు. ఇలాంటి వారిలో క్రిస్ గేల్ ఒకరు. ఈ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఉపయోగించే బ్యాట్ భారత్‌తో తయారైంది కావడం ...
'గేల్ ఫామ్‌లోకి రావడం సంతోషం, మిగతా జట్లకు ఇది ప్రమాదం'
జింబాబ్వేపై విండీస్ ఘన విజయం
రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ 'క్రిస్ గేల్'..
Oneindia Telugu
పెర్త్‌లో టీమిండియా డమ్మీ ఫీల్డింగ్: అభిమానులకు అవమానం... గంటల కొద్దీ నిరీక్షణ
Oneindia Telugu
పెర్త్: పెర్త్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో ఫోటోలు దిగాలని నిరీక్షించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రాక్టీస్ అనంతరం అభిమానులను పట్టించుకోకండా వారి తిరిగి హోటల్ గదులకు వెళ్లడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. ఫిబ్రవరి 22(ఆదివారం)న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అభిమానులు ఇచ్చిన మద్దతుతో గెలిచిన ...
భారత్ వినూత్న సాధనAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
పెర్త్: పెర్త్‌లో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో ఫోటోలు దిగాలని నిరీక్షించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ప్రాక్టీస్ అనంతరం అభిమానులను పట్టించుకోకండా వారి తిరిగి హోటల్ గదులకు వెళ్లడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. ఫిబ్రవరి 22(ఆదివారం)న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అభిమానులు ఇచ్చిన మద్దతుతో గెలిచిన ...
భారత్ వినూత్న సాధన
Vaartha
క్రిస్‌గేల్ పరుగుల సునామీ
Vaartha
కాస్ బెర్రా: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పరుగుల సునామీని సృష్టించాడు. దీంతో జింబాబ్వే బౌలర్ల గల్లంతు కావాల్సి వచ్చింది. ఒక్కసారిగా తుఫాను వచ్చినట్లు గేల్ విజృంభించాడు. తన బ్యాటింగ్‌తో హద్దు లేని విధంగా చెలరేగిపోయాడు. జింబాబ్వే ఆటగాళ్లు నిస్సహాయులుగా మిగిలిపోగా ప్రేక్షకులు పీల్డర్లుగా మారిపోయారు. కాగా ...
గేల్ జిగేల్ ..ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పరుగుల వేటలో తడబడుతున్న జింబాబ్వేసాక్షి
జింబాబ్వేపై వెస్టిండిస్ సూపర్ విక్టరీNamasthe Telangana
thatsCricket Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
Vaartha
కాస్ బెర్రా: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పరుగుల సునామీని సృష్టించాడు. దీంతో జింబాబ్వే బౌలర్ల గల్లంతు కావాల్సి వచ్చింది. ఒక్కసారిగా తుఫాను వచ్చినట్లు గేల్ విజృంభించాడు. తన బ్యాటింగ్‌తో హద్దు లేని విధంగా చెలరేగిపోయాడు. జింబాబ్వే ఆటగాళ్లు నిస్సహాయులుగా మిగిలిపోగా ప్రేక్షకులు పీల్డర్లుగా మారిపోయారు. కాగా ...
గేల్ జిగేల్ ..
పరుగుల వేటలో తడబడుతున్న జింబాబ్వే
జింబాబ్వేపై వెస్టిండిస్ సూపర్ విక్టరీ
沒有留言:
張貼留言