Oneindia Telugu
రాహుల్ మ్యూనిచ్ మీదుగా గ్రీస్!: సీనియర్లపై అసంతృప్తి, రాజకీయాల్లోనే.
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్‌కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...
పార్టీ పున:నిర్మాణంలో రాహూల్.. పార్లమెంటుకు దూరం.. సోనియాకు లేఖవెబ్ దునియా
సోనియా గాంధీకి సలహాలు....తెలుగువన్
రాహుల్ మిస్సింగ్ -సోనియా వివరణ బాగుందా!News Articles by KSR
Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Andhrabhoomi
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: కీలకమైన బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డుమ్మా కొట్టిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ... వారం రోజుల క్రితమే మ్యూనిచ్‌కు వెళ్లాడని, అక్కడి నుండ్ గ్రీస్ వెళ్లాడని వార్తలు వస్తున్నాయి. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ గైర్హాజరయ్యారు. దీని పైన చర్చ సాగుతోంది. రాహుల్ ...
పార్టీ పున:నిర్మాణంలో రాహూల్.. పార్లమెంటుకు దూరం.. సోనియాకు లేఖ
సోనియా గాంధీకి సలహాలు....
రాహుల్ మిస్సింగ్ -సోనియా వివరణ బాగుందా!
సాక్షి
అమ్మ సీఎం కావాలని శిలువ ఎక్కాడు....
తెలుగువన్
తమిళనాడులో ఒక యువకుడు అమ్మ కోసం తనను తాను శిలువ వేసుకున్నాడు. శిలువ మీద తన చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మేకులు కొడుతుంటే ఆర్తిగా ''అమ్మా... అమ్మా'' అని అరిచాడు.. అమ్మ కోసం శిలువ వేసుకున్న ఇలాంటి బిడ్డని కన్న ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో అనుకుంటున్నారు కదూ! కానీ నిజానికి వీడిని కన్న తల్లి దురదృష్టవంతురాలు.
అమ్మే సీఎం కావాలని.. శిలువ వేసుకున్నాడు!సాక్షి
'అమ్మ' కోసం శిలువపై.... కరాటే మాస్టర్ వీరాభిమానం.. !వెబ్ దునియా
జయలలితను సీఎం చేయాలని శిలువ వేసుకున్న అభిమానిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
తెలుగువన్
తమిళనాడులో ఒక యువకుడు అమ్మ కోసం తనను తాను శిలువ వేసుకున్నాడు. శిలువ మీద తన చేతులకు, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. మేకులు కొడుతుంటే ఆర్తిగా ''అమ్మా... అమ్మా'' అని అరిచాడు.. అమ్మ కోసం శిలువ వేసుకున్న ఇలాంటి బిడ్డని కన్న ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో అనుకుంటున్నారు కదూ! కానీ నిజానికి వీడిని కన్న తల్లి దురదృష్టవంతురాలు.
అమ్మే సీఎం కావాలని.. శిలువ వేసుకున్నాడు!
'అమ్మ' కోసం శిలువపై.... కరాటే మాస్టర్ వీరాభిమానం.. !
జయలలితను సీఎం చేయాలని శిలువ వేసుకున్న అభిమాని
Oneindia Telugu
యోగా చేస్తే మానభంగాలు జరగవట...
తెలుగువన్
యోగా చేయడంవల్ల దేశంలో మానభంగ దుర్ఘటనలు తగ్గుతాయని బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి అన్నారు. ''ప్రజానీకం జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేయడం వల్ల లైంగిక దాడులు తగ్గుతాయి. అయితే యోగా కారణంగా లైంగిక దాడులు పూర్తిగా ఆగిపోతాయని అననుగానీ, తగ్గుతాయని మాత్రం చెప్పగలను. యోగా స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది ...
యోగాతో రేప్‌ల తగ్గుముఖం పడతాయట : ఎంఎం జోషీ మాటలు!వెబ్ దునియా
యోగతో అత్యాచారాలు తగ్గిపోతాయి..10tv
యోగాతో అత్యాచారాలు ఆగుతాయి: జోషి, ప్రవక్త ఒక గొప్ప యోగి..Oneindia Telugu
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
తెలుగువన్
యోగా చేయడంవల్ల దేశంలో మానభంగ దుర్ఘటనలు తగ్గుతాయని బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి అన్నారు. ''ప్రజానీకం జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేయడం వల్ల లైంగిక దాడులు తగ్గుతాయి. అయితే యోగా కారణంగా లైంగిక దాడులు పూర్తిగా ఆగిపోతాయని అననుగానీ, తగ్గుతాయని మాత్రం చెప్పగలను. యోగా స్త్రీ, పురుషల ఆలోచన విధానంలో మార్పును తీసుకొస్తుంది ...
యోగాతో రేప్‌ల తగ్గుముఖం పడతాయట : ఎంఎం జోషీ మాటలు!
యోగతో అత్యాచారాలు తగ్గిపోతాయి..
యోగాతో అత్యాచారాలు ఆగుతాయి: జోషి, ప్రవక్త ఒక గొప్ప యోగి..
Oneindia Telugu
ఢిల్లీలో కాల్పుల కలకలం.. కలవరం...
తెలుగువన్
సోమవారం నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడే ఢిల్లీలో ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ వాహనం డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ...
ఢిల్లీలో కాల్పుల కలకలం: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చేరికOneindia Telugu
ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన: కాల్పుల వెనక ఉగ్రవాద చర్య?వెబ్ దునియా
ఢిల్లీలో కాల్పుల కలకలం ఐఆర్‌సీటీసీకి చెందిన కారుపై కాల్పులుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
తెలుగువన్
సోమవారం నాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం నాడే ఢిల్లీలో ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆ వాహనం డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ...
ఢిల్లీలో కాల్పుల కలకలం: డ్రైవర్‌కు తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన: కాల్పుల వెనక ఉగ్రవాద చర్య?
ఢిల్లీలో కాల్పుల కలకలం ఐఆర్‌సీటీసీకి చెందిన కారుపై కాల్పులు
Oneindia Telugu
నాకిది పునర్జన్మ
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...
తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్Oneindia Telugu
ఆఫ్ఘన్‌లో ఇండియన్ ఫాదర్‌కు విముక్తిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...
తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్
ఆఫ్ఘన్‌లో ఇండియన్ ఫాదర్‌కు విముక్తి
వెబ్ దునియా
తిరుమలలో ఎమ్మెల్యే గదిలో చోరీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని జీఎంఆర్ విశ్రాంతి భవనంలో ఆదివారం సాయంత్రం చోరీ జరిగింది. బాధితుడు.. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం ఆయన కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చారు. జీఎంఆర్ విశ్రాంతి భవనంలో 4, 7 అద్దె గదులు పొందారు. అందరూ కలిసి సాయంత్రంపూట భూవరాహ స్వామిని ...
తిరుమలలో కనిగిరి ఎమ్మెల్యే నగలు గోవిందా... గోవిందా...వెబ్ దునియా
తిరుమలలో ఎమ్మెల్యే బస చేసిన గదిలో చోరీసాక్షి
తిరుమల జీఎంఆర్ గెస్ట్‌హౌస్‌లో భారీ చోరీNamasthe Telangana
News Articles by KSR
అన్ని 8 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తిరుమల, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని జీఎంఆర్ విశ్రాంతి భవనంలో ఆదివారం సాయంత్రం చోరీ జరిగింది. బాధితుడు.. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు. శ్రీవారి దర్శనార్థం ఆదివారం ఆయన కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చారు. జీఎంఆర్ విశ్రాంతి భవనంలో 4, 7 అద్దె గదులు పొందారు. అందరూ కలిసి సాయంత్రంపూట భూవరాహ స్వామిని ...
తిరుమలలో కనిగిరి ఎమ్మెల్యే నగలు గోవిందా... గోవిందా...
తిరుమలలో ఎమ్మెల్యే బస చేసిన గదిలో చోరీ
తిరుమల జీఎంఆర్ గెస్ట్‌హౌస్‌లో భారీ చోరీ
Vaartha
రైల్వే మాజీ మంత్రి పవన్‌కుమార్ బన్సల్ అరెస్టు
Andhrabhoomi
న్యూఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి పవన్ కుమార్ బన్సల్‌ను పోలీసులు చంఢీగఢ్‌లో అరెస్టు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో బన్సల్ రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. Related Article. ఫడ్నవీస్‌పై శివసేన విమర్శలు · కార్పొరేట్ గూఢచర్యం కేసులో సోదాలు · యూపీఏ విధానాలనే భాజపా అనుసరిస్తోంది:సోనియా · పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ ...
రైల్వే మాజీ మంత్రి అరెస్టుVaartha
అన్ని 3 వార్తల కథనాలు »

రైల్వే మాజీ మంత్రి అరెస్టు
వెబ్ దునియా
గోవా బీచ్‌లో డ్యాన్సింగ్ బార్లు.. వ్యతిరేకంగా బీజేపీ ఎమ్మెల్యే ఆమరణ దీక్ష!
వెబ్ దునియా
గోవా సముద్రతీరంలో ఉన్న డ్యాన్సింగ్ బార్లను మూసివేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైఖేల్ లోబో డిమాండ్ చేస్తూ మంగళవారం ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ డాన్సింగ్ బార్లలో మద్యం మత్తులో పురుషులు చేస్తున్న అల్లరి వల్ల సమీపంలోని మహిళలు ఇబ్బందులు ...
బీచుల్లో డ్యాన్స్ బార్లు వద్దు: బిజెపి ఎమ్మెల్యే నిరాహార దీక్షOneindia Telugu
'గోవా బీచ్ ల్లో డాన్స్ బార్లు మూసేయండి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోవా సముద్రతీరంలో ఉన్న డ్యాన్సింగ్ బార్లను మూసివేయాలని భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే మైఖేల్ లోబో డిమాండ్ చేస్తూ మంగళవారం ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ డాన్సింగ్ బార్లలో మద్యం మత్తులో పురుషులు చేస్తున్న అల్లరి వల్ల సమీపంలోని మహిళలు ఇబ్బందులు ...
బీచుల్లో డ్యాన్స్ బార్లు వద్దు: బిజెపి ఎమ్మెల్యే నిరాహార దీక్ష
'గోవా బీచ్ ల్లో డాన్స్ బార్లు మూసేయండి'
వెబ్ దునియా
ప్రణబ్ ప్రసంగం పాత చింతకాయ పచ్చడి: సోనియా వ్యాఖ్య..!
వెబ్ దునియా
పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. సోమవారం రోజు పార్లమెంట్‌లో ప్రణబ్ ప్రసంగం తర్వాత సోనియా విలేకర్లతో మాట్లాడుతూ ప్రణబ్ ప్రసంగం అంతా పాత చింతకాయ పచ్చడి లాంటిదేనని విమర్శించారు. యూపీఏ విధానాలకు స్వల్ప ...
మొదలైన రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగంసాక్షి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంతెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పార్లమెంటులో బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. సోమవారం రోజు పార్లమెంట్‌లో ప్రణబ్ ప్రసంగం తర్వాత సోనియా విలేకర్లతో మాట్లాడుతూ ప్రణబ్ ప్రసంగం అంతా పాత చింతకాయ పచ్చడి లాంటిదేనని విమర్శించారు. యూపీఏ విధానాలకు స్వల్ప ...
మొదలైన రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
Oneindia Telugu
'మార్పుంటే చెప్పండి ప్లీజ్': బిజెపి సిఎం ఫడ్నవీస్‌పై శివసేన సెటైర్లు
Oneindia Telugu
ముంబై: నిన్నమొన్నటి దాకా ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై విమర్శలు కురిపించిన శివసేన.. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై విరుచుకుపడింది. 'మహారాష్ట్రలో సిఎం మాత్రమే మారారు. వ్యవస్థలో మాత్రం ఏలాంటి మార్పులేదు' ఆయన సెటైర్లు వేసింది. తన సొంత పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన విమర్శలను ...
మహారాష్ట్రలో సీఎం మాత్రమే మారారు... కాంగ్రెస్ పాలనే : శివసేనవెబ్ దునియా
దేవేంద్ర ఫడ్నవీస్‌పై విరుచుకుపడ్డ శివసేనNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
ముంబై: నిన్నమొన్నటి దాకా ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నాయకత్వంపై విమర్శలు కురిపించిన శివసేన.. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌పై విరుచుకుపడింది. 'మహారాష్ట్రలో సిఎం మాత్రమే మారారు. వ్యవస్థలో మాత్రం ఏలాంటి మార్పులేదు' ఆయన సెటైర్లు వేసింది. తన సొంత పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో శివసేన విమర్శలను ...
మహారాష్ట్రలో సీఎం మాత్రమే మారారు... కాంగ్రెస్ పాలనే : శివసేన
దేవేంద్ర ఫడ్నవీస్‌పై విరుచుకుపడ్డ శివసేన
沒有留言:
張貼留言