2015年2月16日 星期一

2015-02-17 తెలుగు (India) మరిన్ని ముఖ్య కథనాలు


సాక్షి
   
బంపర్‌ హిట్‌   
Andhraprabha Daily
తిరుపతి, కెఎన్‌ఎన్‌ బ్యూరో : తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశించినట్లు 1,16,524 ఓట్ల భారీ మెజారిటీ సాధించి ఉప ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. మునుపెన్నడూ లేని విధంగా తిరుపతి ఉప ఎన్ని కల్లో పోలింగ్‌ శాతం ...

తిరుపతిలో టీడీపీ విజయ భేరి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విజేత సుగుణమ్మ   సాక్షి
తిరుపతిలో సుగుణమ్మ విజయం   తెలుగువన్
వెబ్ దునియా   
Kandireega   
Vaartha   
అన్ని 32 వార్తల కథనాలు »   


సాక్షి
   
కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు   
Andhraprabha Daily
హైదరాబాద్‌, కెఎన్‌ఎన్‌: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ను హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదిం చారు. ఈ విషయాన్ని అదనపు సీపీ (లాఅండ్‌ఆర్డర్‌) అంజనీకుమార్‌ మీడియాకు వెల్లడించారు. సోషల్‌ మీడియా ద్వారా క్రయ, విక్రయాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ముఠాను పోలీసులు వలపన్ని ఎస్‌.ఆర్‌.నగర్‌లో పట్టుకు న్నారు. ఈ రాకెట్‌లో షిర్డీకి ...

ఇంటర్నేషనల్‌ కిడ్నీ రాకెట్ గుట్టురట్టు   సాక్షి
హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్..   10tv
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్‌ ముఠా గుట్టురట్టు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఛాతీ ఆసుపత్రి తరలింపుపై జోక్యం చేసుకోం: హైకోర్టు   
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. ఆసుపత్రిని తరలిచాలన్న నిర్ణయం ఎలా చట్ట విరుద్ధమవుతుందని పిటిషనర్లను ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణ యం చట్ట విరుద్ధమని నిరూపించినప్పుడే తాము జోక్యం ...

చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుపై హైకోర్టులో రెండు పిటిషన్లు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
తెలంగాణ గాంధీకి కన్నీటి వీడ్కోలు   
సాక్షి
వరంగల్ అర్బన్ : తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి అంతిమయాత్ర కన్నీటి సంద్రంగా, ఉద్వేగభరితంగా సాగిం ది. తెలంగాణ నినాదాల నడు మ అలుపెరగని పోరాట యోధుడికి సోమవారం కన్నీటి వీడ్కోలు పలికారు. తెల్లవారక ముందే తెలంగాణ గాంధీని చివరి చూపు చూ సేందుకు వరంగల్ గిర్మాజీపేటకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణలో ని పది జిల్లాల నుంచి ...

తెలంగాణ గాంధీ ఇకలేరు   Andhraprabha Daily
ముగిసిన భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు   Namasthe Telangana
కృష్ణమూర్తి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో   Vaartha
వెబ్ దునియా   
10tv   
అన్ని 13 వార్తల కథనాలు »   


Andhraprabha Daily
   
ఐఎస్‌ కిరాతకం..ఈజిప్టు ప్రతీకారం   
Andhraprabha Daily
కైరో : ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ కిరాతకం, రాక్షసత్వం మరోసారి వెల్లడైంది. లిబియాలో 21 మంది ఈజిప్షియన్‌ క్రైస్తవుల కుత్తుకలు తెగ్గోసి, ప్రాణాలను హరించింది. ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన వీడియోలో హృదయవిదారకమైన, ఒళ్లు గగుర్పొడిచే మారణకాండ కనిపించింది. వీరిని గత ఏడాది వీరు కిడ్నాప్‌ చేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఈజిప్టు ప్రతీకారంగా ...

ఐఎస్‌ కిరాతకం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
క్రిస్టియన్లపై ఐఎస్ హత్యాకాండ   సాక్షి

అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
మిషన్‌ కాకతీయ, వాటర్‌ గ్రిడ్‌కు సగం సొమ్మివ్వండి   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చెరువులు, కాలువల పునరుద్ధరణ కోసం బృహత్తరంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ, ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న వాటర్‌ గ్రిడ్‌ పథకాలకు కేంద్రం 50 శాతం నిదులు కేటాయించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ...

సగం నిధులివ్వండి   సాక్షి
ఇవి ఇవ్వండి: మోడీని రమ్మని కేసీఆర్, ఏపీ నుండి వచ్చే వాటిపై..   Oneindia Telugu
మోడీతో కేసీఆర్ భేటీ   తెలుగువన్

అన్ని 9 వార్తల కథనాలు »   


మే లోపు ఆధార్ ప్రక్రియ పూర్తి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రా్రష్ట్ర ప్రజలందరికీ విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య 'ఆధార్' జారీ ప్రక్రియను వచ్చే మే నెలలోగా పూర్తి చేస్తామని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండి యా(యూఐడీఏఐ) అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్ దేవరతన్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఆధార్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై యూఐడీఏఐ డెరైక్టర్ జనరల్ వి.ఎస్.మదన్ సోమవారం ...

మే నెలాఖరుకు టీఎస్‌లో ఆధార్‌ పూర్తి   Andhraprabha Daily

అన్ని 4 వార్తల కథనాలు »   


10tv
   
'పవర్' పాలిటిక్స్..   
10tv
పవర్‌లోకి రావడానికి పాలిటిక్స్‌.. పవర్‌లోకి వచ్చాక పాలిటిక్స్.. పవర్‌ ఇవ్వకపోతే పాలిటిక్స్.. పవర్‌ అడిగితే పాలిటిక్స్.. ఇలా అన్నింటికి పవర్‌.. ఒక్కటే సూపర్‌ పవర్‌గా మారుతోంది.. ఇంతటి మహత్యం ఉన్న పవరే.. తన పవర్‌ అంటున్నారు ప్రధాని మోడీ.. పవర్‌ హామీతో పవర్‌లోకి వచ్చిన కేజ్రీవాల్‌కు అసలు పవర్‌ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు.. ఏంటో ఈ పవర్‌ అంతా ...

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హామీలు సరికాదు : నరేంద్ర మోడీ   వెబ్ దునియా
తప్పు! ఏపీ తెలంగాణ కలవవ్: బాబు, మోడీ హామీ   Oneindia Telugu

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
టీఆర్పీ రేటింగ్ కోసం కట్టు కథలు ప్రసారం : శశిథరూర్   
వెబ్ దునియా
టీఆర్పీ రేటింగ్స్‌ను పెంచుకునేందుకు టీవీ చానెల్స్ కట్టు కథలు ప్రసారం చేస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. తన భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో సిట్ (స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం) అడిగిన ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వకపోవడంతో, న్యూఢిల్లీ పోలీసులు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన ...

సునంద పుష్కర్ మృతి: ఇవేం కథలని మీడియాపై శశిథరూర్ ఆగ్రహం   Oneindia Telugu
మీడియాపై విరుచుకుపడిన శశిథరూర్   సాక్షి

అన్ని 3 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
నిరంకుశత్వం: పాల కోసం ఏడ్చి చిన్నారి మృతి   
Oneindia Telugu
మెదక్: పొట్ట కూటి కోసం కూలీ పనికి వచ్చిన ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఉపాధి కోసం తన పిల్లలతో సహ ఓ పేద మహిళ వలస వచ్చి పరిశ్రమలో పనికి కుదిరింది. ఆ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ నిరంకుశత్వానికి ఆరు నెలల పసికందు బలయ్యాడు. పాల కోసం గుక్కపట్టి ఏడ్చీ ఏడ్చీ ప్రాణాలొదిలాడు. మహిళ తన కొడుక్కి పాలిచ్చేందుకు కూడా ఆ కాంట్రాక్టర్ ...

కాంట్రాక్టర్ కర్కశత్వం   Kandireega
పాల కోసం ఏడ్చి ప్రాణాలొదిలాడు   Namasthe Telangana
దొరపాలను తలపిస్తూ....   TV5
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 8 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言