వెబ్ దునియా
ఢిల్లీలో మళ్ళీ మళ్ళీ అదే సీన్... నైజీరియా మహిళపై గ్యాంగు రేప్
వెబ్ దునియా
భారతదేశ పరువును కొందరు జులాయిగాళ్ళు ప్రపంచ వేదికపై పరువు తీసేస్తున్నారు. విదేశీ వనితలు కనిపిస్తే చాలు ఢిల్లీ జులాయిగాళ్ళు రాక్షసుల్లా మారిపోతున్నారు. వారిటి వెంటాడి వెంబడించి మీద పడి పశువుల్లా కామ వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా నైజిరియా మహిళపై కొందరు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నైజీరియాకు చెందిన ఓ ...
ఢిల్లీలో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారతదేశ పరువును కొందరు జులాయిగాళ్ళు ప్రపంచ వేదికపై పరువు తీసేస్తున్నారు. విదేశీ వనితలు కనిపిస్తే చాలు ఢిల్లీ జులాయిగాళ్ళు రాక్షసుల్లా మారిపోతున్నారు. వారిటి వెంటాడి వెంబడించి మీద పడి పశువుల్లా కామ వాంఛ తీర్చుకుంటున్నారు. తాజాగా నైజిరియా మహిళపై కొందరు గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. నైజీరియాకు చెందిన ఓ ...
ఢిల్లీలో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్
వెబ్ దునియా
కార్పోరేట్ తెగింపు.. బడ్జెట్ లీక్... !
వెబ్ దునియా
అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరు పొందిన భారత దేశ బడ్జెట్ ముందుగానే లీక్ అయ్యింది. కార్పోరేట్ కంపెనీలు ఇంతకు తెగించాయి. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం జరగబోతోందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా తమ ప్రయత్నాలు చేసుకోవడానికి బడ్జెట్ లీకేజీకి పాల్పడ్డాయి. ఈ నెల 28న పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ పత్రాలు అంతకంటే ...
కార్పొరేట్ గూఢచర్యం బడ్జెట్ పత్రాలు లీకేAndhraprabha Daily
కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరు పొందిన భారత దేశ బడ్జెట్ ముందుగానే లీక్ అయ్యింది. కార్పోరేట్ కంపెనీలు ఇంతకు తెగించాయి. అసలు కేంద్ర ప్రభుత్వం ఏం జరగబోతోందో ముందుగానే తెలుసుకుని అందుకు అనుగుణంగా తమ ప్రయత్నాలు చేసుకోవడానికి బడ్జెట్ లీకేజీకి పాల్పడ్డాయి. ఈ నెల 28న పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ పత్రాలు అంతకంటే ...
కార్పొరేట్ గూఢచర్యం బడ్జెట్ పత్రాలు లీకే
కార్పొరేట్ గూఢచర్యంలో కార్పొరేట్ దిగ్గజాలు
వెబ్ దునియా
ఇదేం న్యాయం... ఏపికి ప్రత్యేక హోదా ఇంకెప్పుడు? : సోనియాగాంధీ
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో కల్పించాల్సి ఉందని ఇంత వరకూ ఎందుకు కల్పించలేదో తనకు అర్థం కాలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ స్థితిని వెంటనే కలిగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి. విభజన సమయంలో గత ఏడాది ఫిబ్రవరి ...
ఆంధ్రకు ఏదీ హోదా?Andhrabhoomi
ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీకి సోనియా లేఖసాక్షి
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండిAndhraprabha Daily
Oneindia Telugu
News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 21 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో కల్పించాల్సి ఉందని ఇంత వరకూ ఎందుకు కల్పించలేదో తనకు అర్థం కాలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ స్థితిని వెంటనే కలిగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. వివరాలిలా ఉన్నాయి. విభజన సమయంలో గత ఏడాది ఫిబ్రవరి ...
ఆంధ్రకు ఏదీ హోదా?
ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీకి సోనియా లేఖ
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి
సాక్షి
స్వైన్ ఫ్లూతో ఎస్పీ సహా ఐదుగురి మృతి!
సాక్షి
జమ్ము : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ఒక్కసారిగా విజృంభించింది. దీంతో జిల్లా ఎస్పీ సహా ఐదుగురు మరణించారు. మరో 99 మందికి పాజిటివ్ అని పరీక్షలలో తేలింది. ఒక్క కాశ్మీర్ లోయలోనే 96 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. జమ్ము ప్రాంతంలో మరో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. కాశ్మీర్ లోయలో నలుగురు, జమ్ములో ఎస్పీ సునీల్ గుప్తా ఈ ...
గుజరాత్ స్పీకర్‌కు స్వైన్‌ఫ్లూAndhraprabha Daily
గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌కు స్వైన్‌ఫ్లూNamasthe Telangana
స్వైన్ ఫ్లూ తో ఎస్.పి మృతిNews Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
తెలుగువన్
అన్ని 20 వార్తల కథనాలు »
సాక్షి
జమ్ము : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ఒక్కసారిగా విజృంభించింది. దీంతో జిల్లా ఎస్పీ సహా ఐదుగురు మరణించారు. మరో 99 మందికి పాజిటివ్ అని పరీక్షలలో తేలింది. ఒక్క కాశ్మీర్ లోయలోనే 96 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. జమ్ము ప్రాంతంలో మరో ముగ్గురికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. కాశ్మీర్ లోయలో నలుగురు, జమ్ములో ఎస్పీ సునీల్ గుప్తా ఈ ...
గుజరాత్ స్పీకర్‌కు స్వైన్‌ఫ్లూ
గుజరాత్ అసెంబ్లీ స్పీకర్‌కు స్వైన్‌ఫ్లూ
స్వైన్ ఫ్లూ తో ఎస్.పి మృతి
Oneindia Telugu
కేజ్రీవాల్‌కు ప్రధాని మోడీ సలహా, ఎవరీ డాక్టర్ నాగేంద్ర...?
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను గమనించిన ప్రధాని మోడీ ఓ సారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి డాక్టర్ ...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మోదీ సలహా ?Vaartha
కేజ్రీవాల్ కు మోదీ సలహా...సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఉచితంగా ఓ సలహా ఇచ్చారు. ఇటీవల ఓ సమావేశంలో ఎడతెరిపి లేకుండా దగ్గుతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్‌ను గమనించిన ప్రధాని మోడీ ఓ సారి యోగా గురు డాక్టర్ నాగేంద్రని సంప్రదించమని సూచించారని తెలిసింది. మోడీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి డాక్టర్ ...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు మోదీ సలహా ?
కేజ్రీవాల్ కు మోదీ సలహా...
సాక్షి
భవితకు సంకేతం..'బిహార్'!
సాక్షి
బీజేపీ అనుకున్నదే జరిగింది. కాబట్టి మహాదళితుడు సీఎంగా కొనసాగడానికి తీవ్రంగా కృషి చేిసిన పార్టీ ఇమేజ్ శాసనసభ ఎన్నికల్లో తమకు ప్రచారాస్త్రం అవుతుందని అది భావిస్తుండ వచ్చు. కానీ కాంగ్రెస్ మార్కు చీప్ టాక్టిక్స్‌తో అదేమి సాధించిందో తేలాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో రేపటి బిహార్ ఎన్నికల్లో మోదీ ఆవిష్కరిస్తున్న ...
బీహార్ గవర్నర్‌తో నితీష్ కుమార్ భేటీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బీహార్ సీఎంగా నితీష్ కుమార్: 22న ప్రమాణ స్వీకారంవెబ్ దునియా
ఆదివారం సాయంత్రం సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణంVaartha
Andhrabhoomi
తెలుగువన్
Oneindia Telugu
అన్ని 73 వార్తల కథనాలు »
సాక్షి
బీజేపీ అనుకున్నదే జరిగింది. కాబట్టి మహాదళితుడు సీఎంగా కొనసాగడానికి తీవ్రంగా కృషి చేిసిన పార్టీ ఇమేజ్ శాసనసభ ఎన్నికల్లో తమకు ప్రచారాస్త్రం అవుతుందని అది భావిస్తుండ వచ్చు. కానీ కాంగ్రెస్ మార్కు చీప్ టాక్టిక్స్‌తో అదేమి సాధించిందో తేలాల్సి ఉంది. మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో రేపటి బిహార్ ఎన్నికల్లో మోదీ ఆవిష్కరిస్తున్న ...
బీహార్ గవర్నర్‌తో నితీష్ కుమార్ భేటీ
బీహార్ సీఎంగా నితీష్ కుమార్: 22న ప్రమాణ స్వీకారం
ఆదివారం సాయంత్రం సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణం
Oneindia Telugu
కోట్లు పలికిన వెూడీ కోటు
Andhraprabha Daily
సూరత్: ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన వివాదాస్పద బంద్‌గలా సూట్ ధర శుక్రవారం అత్యధికంగా రూ. 4.31 కోట్లు పలికింది. వెెలంలో భాగంగా చివరి రోజు ధర్మనందన్ డైమండ్స్ చైర్మన్ లాల్‌జీభాయ్ పటేల్ గరిష్ట బిడ్‌ను దాఖలు చేయడం ద్వారా సూట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే సూరత్‌కే చెంది న బి ల్డర్ లవ్ జీ బాద్‌షా అందరికంటే ఎక్కువగా రూ. 5 కోట్లకు బిడ్ ...
మోదీ కోటు 4 కోట్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోదీ సూట్ @ 4.31కోట్లుNamasthe Telangana
మోడీ ధరించి సూటు వేలం: ఏకంగా రూ. 4.31 కోట్లు పలికింది!వెబ్ దునియా
News Articles by KSR
Vaartha
అన్ని 39 వార్తల కథనాలు »
Andhraprabha Daily
సూరత్: ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన వివాదాస్పద బంద్‌గలా సూట్ ధర శుక్రవారం అత్యధికంగా రూ. 4.31 కోట్లు పలికింది. వెెలంలో భాగంగా చివరి రోజు ధర్మనందన్ డైమండ్స్ చైర్మన్ లాల్‌జీభాయ్ పటేల్ గరిష్ట బిడ్‌ను దాఖలు చేయడం ద్వారా సూట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే సూరత్‌కే చెంది న బి ల్డర్ లవ్ జీ బాద్‌షా అందరికంటే ఎక్కువగా రూ. 5 కోట్లకు బిడ్ ...
మోదీ కోటు 4 కోట్లు
మోదీ సూట్ @ 4.31కోట్లు
మోడీ ధరించి సూటు వేలం: ఏకంగా రూ. 4.31 కోట్లు పలికింది!
వెబ్ దునియా
బెంగళూరులో అసదుద్దీన్ కు అనుమతి నిరాకరణ
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీసాక్షి
అసదుద్దీన్ భాయ్‌కి నోటీసులుతెలుగువన్
రావొద్దని నోటీసులు ఇచ్చిన పోలీసులకు, పూలు ఇచ్చిన అసదుద్దీన్Oneindia Telugu
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీ
అసదుద్దీన్ భాయ్‌కి నోటీసులు
రావొద్దని నోటీసులు ఇచ్చిన పోలీసులకు, పూలు ఇచ్చిన అసదుద్దీన్
వెబ్ దునియా
బెంగళూరు విమాన విన్యాసాలలో అపశృతి
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు ఎయిర్ షోలో తృటిలో తప్పిన ప్రమాదంKandireega
ఎయిర్ షోలో తప్పిన ప్రమాదం: తాక్కుంటూ వెళ్లిన విమానాలు(వీడియో)Oneindia Telugu
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతి
బెంగళూరు ఎయిర్ షోలో తృటిలో తప్పిన ప్రమాదం
ఎయిర్ షోలో తప్పిన ప్రమాదం: తాక్కుంటూ వెళ్లిన విమానాలు(వీడియో)
సాక్షి
పడవ వివాదం - పాక్ పెడసర వాదం
Andhraprabha Daily
కొత్త సంవత్సరారంభంలో గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరం వైపు చొచ్చుకుని వచ్చిన మరపడవలో ఉన్న వ్యక్తులు భారత తీరరక్షణ దళం వెంబడించడంతో తమంతట తామే పేల్చేసుకున్నారని ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది. అయితే, ఆ పడవను పేల్చివేయమనీ ఆదేశించినట్టుతీర రక్షణ దళం డిఐజీ బికే లోషాలీ ఇప్పుడు స్వయంగా ప్రకటించడంతో కేంద్రం ఇరుకున పడింది. లోషాలీ ...
ముదిరిన పాక్ బోటు పేల్చివేత వివాదం: డీఐజీపై విమర్శలు!వెబ్ దునియా
'ఆ పడవను మనమే పేల్చేశాం'సాక్షి
పాక్ పాక్ పడవ పేలుడుపై దుమారం: విచారణకు పరికర్ ఆదేశంOneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
Andhraprabha Daily
కొత్త సంవత్సరారంభంలో గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరం వైపు చొచ్చుకుని వచ్చిన మరపడవలో ఉన్న వ్యక్తులు భారత తీరరక్షణ దళం వెంబడించడంతో తమంతట తామే పేల్చేసుకున్నారని ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది. అయితే, ఆ పడవను పేల్చివేయమనీ ఆదేశించినట్టుతీర రక్షణ దళం డిఐజీ బికే లోషాలీ ఇప్పుడు స్వయంగా ప్రకటించడంతో కేంద్రం ఇరుకున పడింది. లోషాలీ ...
ముదిరిన పాక్ బోటు పేల్చివేత వివాదం: డీఐజీపై విమర్శలు!
'ఆ పడవను మనమే పేల్చేశాం'
పాక్ పాక్ పడవ పేలుడుపై దుమారం: విచారణకు పరికర్ ఆదేశం
沒有留言:
張貼留言