Oneindia Telugu
నాకిది పునర్జన్మ
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...
మోడీ గ్రేట్... తాలిబన్ల చెర నుంచి బయటపడిన క్రైస్తవ మత బోధకుడు...!వెబ్ దునియా
తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్Oneindia Telugu
ఆఫ్ఘన్‌లో ఇండియన్ ఫాదర్‌కు విముక్తిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...
మోడీ గ్రేట్... తాలిబన్ల చెర నుంచి బయటపడిన క్రైస్తవ మత బోధకుడు...!
తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్
ఆఫ్ఘన్‌లో ఇండియన్ ఫాదర్‌కు విముక్తి
వెబ్ దునియా
స్విస్ బ్యాంకులో హెచ్ఎస్‌బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువార్ట్‌కు ఖాతా?
వెబ్ దునియా
స్కామ్‌ల్లో కూరుకుపోయిన హెచ్ఎస్‌బీసీని సంస్కరిస్తారని గొప్పలు చెబుతూ వచ్చిన ఆ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కోట్లాది రూపాయలు దాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ వార్త అక్కడి ...
స్విస్ బ్యాంకులో వేల కోట్లు దాచిన హెచ్ఎస్‌బీసీ చీఫ్ స్టువర్ట్ గలివర్..?Oneindia Telugu
స్విస్ బ్యాంకులో కోట్లు దాచిన హెచ్ఎస్ బీసీ చీఫ్?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్కామ్‌ల్లో కూరుకుపోయిన హెచ్ఎస్‌బీసీని సంస్కరిస్తారని గొప్పలు చెబుతూ వచ్చిన ఆ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కోట్లాది రూపాయలు దాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ వార్త అక్కడి ...
స్విస్ బ్యాంకులో వేల కోట్లు దాచిన హెచ్ఎస్‌బీసీ చీఫ్ స్టువర్ట్ గలివర్..?
స్విస్ బ్యాంకులో కోట్లు దాచిన హెచ్ఎస్ బీసీ చీఫ్?
వెబ్ దునియా
ఆస్ట్రేలియాపై ఆశలొద్దు.. చట్టాలు కఠినతరం: బెయిల్‌పై సమీక్ష!
వెబ్ దునియా
ఆస్ట్రేలియాలో చదువుకోవాలి. విద్యాబ్యాసం, ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడం చాలా కష్టమేనని తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ వలస చట్టాలను ప్రతిష్టం చేయనున్నట్లు చెప్పారు. సిడ్నీ దిగ్బంధానికి సంబంధించిన తొలి నివేదికను విడుదల చేస్తూ ఈ మేరకు ప్రకటించారు. ఆస్ట్రేలియాకు వలస వచ్చే వారి పట్ల జాగరూకతతో ...
ఆస్ట్రేలియా మీద ఆశలు వద్దుతెలుగువన్
ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే..!సాక్షి
వలస చట్టాలను పటిష్టం చేస్తున్న ఆస్ట్రేలియాNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియాలో చదువుకోవాలి. విద్యాబ్యాసం, ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లడం చాలా కష్టమేనని తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని టోనీ అబాట్ వలస చట్టాలను ప్రతిష్టం చేయనున్నట్లు చెప్పారు. సిడ్నీ దిగ్బంధానికి సంబంధించిన తొలి నివేదికను విడుదల చేస్తూ ఈ మేరకు ప్రకటించారు. ఆస్ట్రేలియాకు వలస వచ్చే వారి పట్ల జాగరూకతతో ...
ఆస్ట్రేలియా మీద ఆశలు వద్దు
ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే..!
వలస చట్టాలను పటిష్టం చేస్తున్న ఆస్ట్రేలియా
వెబ్ దునియా
డబ్బుతో ఓడిపోయే ప్రేమ.. వివాహం చేసుకున్నాక..?!
వెబ్ దునియా
ప్రేమ డబ్బుపై ప్రేమ అనేకసార్లు ఓడిపోతుందని అమెరికాకు చెందిన పరిశోధకులు తేల్చారు. ప్రేమ అనేది రెండక్షరాలు, లవ్ అనేది నాలుగు అక్షరాల ఆంగ్ల పదమే కాకుండా ఇది సర్వమానవ ప్రేమలకు చిహ్నంగా మారింది. ప్రపంచాన్నంత కట్టిపడేసేంత శక్తి ఈ పదానికి ఉంది. అయితే, ఇది ఇప్పుడు మనీ అనే ఐదక్షరాల పదంతో తీవ్రంగా పోటీపడాల్సి వస్తుందని, యుద్ధం చేయాల్సి ...
ప్రేమను ఓడిస్తున్న డబ్బు...సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »

ప్రేమను ఓడిస్తున్న డబ్బు...
Oneindia Telugu
కార్పొరేట్ గూఢచర్యం కేసులో నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కార్పొరేట్ గూఢచర్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులను వచ్చే నెల 6వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఢిల్లీలోని న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులైన లాల్టా ప్రసాద్, రాకేష్ కుమార్, ప్రయాస్ జైన్, శంతను సైకియా పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం వారిని ఢిల్లీ మెట్రోపాలిటన్ ...
కార్పోరేట్ లీక్ ట్విస్ట్: విచారణలో షాకింగ్, కీలక పత్రాలు పాక్‌కు అమ్మారా?Oneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కార్పొరేట్ గూఢచర్య కేసులో అరెస్టయిన నలుగురు నిందితులను వచ్చే నెల 6వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ ఢిల్లీలోని న్యాయస్థానం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులైన లాల్టా ప్రసాద్, రాకేష్ కుమార్, ప్రయాస్ జైన్, శంతను సైకియా పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం వారిని ఢిల్లీ మెట్రోపాలిటన్ ...
కార్పోరేట్ లీక్ ట్విస్ట్: విచారణలో షాకింగ్, కీలక పత్రాలు పాక్‌కు అమ్మారా?
వెబ్ దునియా
బ్రిటన్ పార్లమెంట్‌లో మహాత్మాగాంధీ విగ్రహం: 14న ఆవిష్కరణ
వెబ్ దునియా
బ్రిటన్‌లోని చారిత్రక పార్లమెంట్ స్కేర్‌లో మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని మార్చి 14వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంట్ స్కేర్‌లో ఆవిష్కరించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల పక్కనే మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు ...
14న బ్రిటన్‌లో మహాత్ముడి విగ్రహావిష్కరణNamasthe Telangana
బ్రిటన్‌లో మార్చి 14న గాంధీజీ విగ్రహావిష్కరణAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బ్రిటన్‌లోని చారిత్రక పార్లమెంట్ స్కేర్‌లో మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని మార్చి 14వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంట్ స్కేర్‌లో ఆవిష్కరించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల పక్కనే మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు ...
14న బ్రిటన్‌లో మహాత్ముడి విగ్రహావిష్కరణ
బ్రిటన్‌లో మార్చి 14న గాంధీజీ విగ్రహావిష్కరణ
వెబ్ దునియా
దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం... 59, 60 అంతస్థులు పూర్తిగా దగ్ధం...!
వెబ్ దునియా
దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ ...
దుబాయ్‌లోని 80 అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
59వ అంతస్తులో భారీగా మంటలుతెలుగువన్
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదంAndhrabhoomi
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దుబాయ్‌లో ఉన్న 80 అంతస్థుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుబాయ్‌లో టార్చ్ టవర్ అనే ఒక భారీ భవనం ఉన్న విషయం తెలిసిందే. ఇది ప్రపంచంలోనే ఎత్తయిన భవనం. ఈ భారీ భవనంలోని 59వ అంతస్తులో శుక్రవారం రాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వేలాదిమంది వున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై అందరినీ ఆ ...
దుబాయ్‌లోని 80 అంతస్థుల భవనంలో భారీ అగ్నిప్రమాదం
59వ అంతస్తులో భారీగా మంటలు
దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ విడిచి వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు!
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న యువతల సంఖ్య పెరిగిపోతోంది. వందలాది మంది ప్రాణాలను తీస్తూ ఇరాక్, సిరియాలలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు తాజాగా లండన్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు దేశం విడిచి వెళ్లారని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లండన్ నుంచి కదీజా ...
పిక్నిక్ అని చెప్పి.. ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు వెళ్లిన యువతులుOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్న యువతల సంఖ్య పెరిగిపోతోంది. వందలాది మంది ప్రాణాలను తీస్తూ ఇరాక్, సిరియాలలో మారణహోమం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు తాజాగా లండన్‌కు చెందిన ముగ్గురు పాఠశాల విద్యార్థినులు ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు దేశం విడిచి వెళ్లారని బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లండన్ నుంచి కదీజా ...
పిక్నిక్ అని చెప్పి.. ఐఎస్ఐఎస్‌లో చేరేందుకు వెళ్లిన యువతులు
సాక్షి
నయాగరా గడ్డకట్టింది!
Andhrabhoomi
నయాగరా గడ్డకట్టింది. జలపాతం ఉన్నట్టుండి మంచుకొండలా మారిపోయింది. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గడ్డకట్టిన జలపాతాన్ని చూసి తరించేందుకు పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. ఉష్ణోగ్రతలు దిగజారి ఎముకలు కొరికే చలిగాలులు వీస్తున్నా -మంచుకొండలా మారిన ప్రపంచ ప్రసిద్ధ ...
మంచుకొండ కాదు.. నయాగారా!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
నయాగరా గడ్డకట్టింది. జలపాతం ఉన్నట్టుండి మంచుకొండలా మారిపోయింది. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. గడ్డకట్టిన జలపాతాన్ని చూసి తరించేందుకు పర్యాటకులు పరుగులు తీస్తున్నారు. ఉష్ణోగ్రతలు దిగజారి ఎముకలు కొరికే చలిగాలులు వీస్తున్నా -మంచుకొండలా మారిన ప్రపంచ ప్రసిద్ధ ...
మంచుకొండ కాదు.. నయాగారా!
వెబ్ దునియా
ఢిల్లీలో మరో నిర్భయ... కారులో తిప్పుతూ నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్...!
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి సంఘటన చోటు చేసుకుంది. నైజీరియా దేశానికి చెందిన 35 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్‌డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ...
కదులుతున్న కారులో నైజీరియన్ పై గ్యాంగ్ రేప్సాక్షి
ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్Oneindia Telugu
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశ రాజధాని ఢిల్లీలో మరో నిర్భయ లాంటి సంఘటన చోటు చేసుకుంది. నైజీరియా దేశానికి చెందిన 35 ఏళ్ల మహిళపై నలుగురు యువకులు నడుస్తున్న కారులో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సమీపంలో డిఎన్‌డి టోల్ ప్లాజా వద్ద అపస్మారక స్థితిలో పడివున్న మహిళను చూసి సిబ్బంది సమాచారం ...
కదులుతున్న కారులో నైజీరియన్ పై గ్యాంగ్ రేప్
ఢిల్లీ ఘాతుకం: నడుస్తున్న కారులో నైజీరియా మహిళపై గ్యాంగ్ రేప్
沒有留言:
張貼留言