వెబ్ దునియా
కేసీఆర్ మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు విడుదల!
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...
మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లుసాక్షి
తెలంగాణ మొక్కులు చెల్లించేందుకు ఉత్తర్వులుNamasthe Telangana
తెలంగాణ మొక్కులకు నిధులు మంజూరుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుమల వేంకటేశ్వర స్వామితో పాటు.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాల్లో మొక్కులు తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాలని ఆయా దేవుళ్లకు మొక్కుకున్నట్టు ఇటీవల మంత్రివర్గ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించిన ...
మొక్కుల చెల్లింపునకు రూ.5.59 కోట్లు
తెలంగాణ మొక్కులు చెల్లించేందుకు ఉత్తర్వులు
తెలంగాణ మొక్కులకు నిధులు మంజూరు
సాక్షి
భూసేకరణ ఆర్డినెన్స్‌పై టీడీపీ వైఖరి స్పష్టం చేయాలి
సాక్షి
హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. దీన్ని సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల ...
చంద్రబాబుపై అన్నా హజారేకు ఫిర్యాదు చేసిన వైకాపా నేతలు!వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ పై టీడీపీ వైఖరేమిటో స్పష్టం చేయాలని మంగళగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) డిమాండ్ చేశారు. దీన్ని సమర్థిస్తున్నారో, వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల ...
చంద్రబాబుపై అన్నా హజారేకు ఫిర్యాదు చేసిన వైకాపా నేతలు!
Oneindia Telugu
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి జరగలేదు:చంద్రబాబు
Andhrabhoomi
చిత్తూరు:పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రామకుప్పం మండలం మిట్టపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సమయం పడుతుందని చెప్పారు.
కుప్పంను స్మార్ట్.. ఆదర్శ సెగ్మెంట్‌గా తీర్చిదిద్దుతా : చంద్రబాబువెబ్ దునియా
రాజధానికి టైం పడుతుంది: బాబు, స్మార్ట్‌గా కుప్పంOneindia Telugu
కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిది : ముఖ్యమంత్రి చంద్రబాబుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
Andhrabhoomi
చిత్తూరు:పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుప్పంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రామకుప్పం మండలం మిట్టపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి సమయం పడుతుందని చెప్పారు.
కుప్పంను స్మార్ట్.. ఆదర్శ సెగ్మెంట్‌గా తీర్చిదిద్దుతా : చంద్రబాబు
రాజధానికి టైం పడుతుంది: బాబు, స్మార్ట్‌గా కుప్పం
కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనిది : ముఖ్యమంత్రి చంద్రబాబు
వెబ్ దునియా
ఎవరీ స్మగ్లర్ గంగిరెడ్డి?: విదేశాల్లో విలాస జీవితం
Oneindia Telugu
మారిషస్: పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని విదేశాలకు పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి విదేశాల్లో విలాస జీవితం గడిపినట్లు తెలుస్తోంది. అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 27 కేసులున్నాయి. మారిషస్, దుబాయ్ మధ్య అతను విజిటింగ్ వీసాలపై తిరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ ద్వారా అతను ...
స్మగ్లర్ గంగిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన ఇంటర్పోల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎర్రచందనం దొంగ మోస్ట్ వాంటెడ్ గంగిరెడ్డి అరెస్టు!వెబ్ దునియా
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్10tv
Andhraprabha Daily
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
Oneindia Telugu
మారిషస్: పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుని విదేశాలకు పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి విదేశాల్లో విలాస జీవితం గడిపినట్లు తెలుస్తోంది. అతనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో 27 కేసులున్నాయి. మారిషస్, దుబాయ్ మధ్య అతను విజిటింగ్ వీసాలపై తిరిగినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. మనీలాండరింగ్ ద్వారా అతను ...
స్మగ్లర్ గంగిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన ఇంటర్‌పోల్
ఎర్రచందనం దొంగ మోస్ట్ వాంటెడ్ గంగిరెడ్డి అరెస్టు!
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి అరెస్ట్
వెబ్ దునియా
కుటుంబ కలహాల వల్లే రైతులు ఆత్మహత్యలు : హోం మంత్రి చిన్నరాజప్ప!
వెబ్ దునియా
రైతులు సాగుబడిలో వచ్చిన నష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం లేదని కుటుంబ కలహాల వల్లే బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు ఏపీ హోం మంత్రి చిన్నరాజప్ప కొత్త భాష్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అప్పులు, పంట నష్టాల వల్ల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. అయితే, రైతులు ...
రైతుల ఆత్మహత్యలు: కొత్త భాష్యం చెప్పిన హోం మంత్రిOneindia Telugu
చినరాజప్ప ఆత్మహత్యల గురించి భలే చెప్పారుNews Articles by KSR
'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రైతులు సాగుబడిలో వచ్చిన నష్టాల వల్ల ఆత్మహత్యలు చేసుకోవడం లేదని కుటుంబ కలహాల వల్లే బలవన్మరణాలకు పాల్పడుతున్నట్టు ఏపీ హోం మంత్రి చిన్నరాజప్ప కొత్త భాష్యం చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అప్పులు, పంట నష్టాల వల్ల ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదన్నారు. అయితే, రైతులు ...
రైతుల ఆత్మహత్యలు: కొత్త భాష్యం చెప్పిన హోం మంత్రి
చినరాజప్ప ఆత్మహత్యల గురించి భలే చెప్పారు
'కుటుంబ కలహాలతోనే రైతుల ఆత్మహత్యలు'
10tv
ఎంసెట్‌పై గందరగోళానికి ముగింపు పలికిన ఏపీ ప్రభుత్వం
10tv
హైదరాబాద్: ఎంసెట్ ఒంటరిగా నిర్వహించాలా? లేక తెలంగాణతో కలిసి వెళ్లాలా? లేదా తెలంగాణ రాష్ట్రం పదో షెడ్యూల్‌ని ధిక్కరిస్తుందని కోర్టుకు వెళ్లాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుంది. గత రెండు రోజుల నుంచి ఇప్పుడు అప్పుడు అని ప్రకటనలు చేసిన పాలకులు సొంతంగానే ఎంసెట్ నిర్వహించాలని డిసైడ్ ...
ఏపీలో సొంతంగానే ఎంసెట్ నిర్వహణTV5
విడిగానే ఎంసెట్!సాక్షి
ఏపీ ఎంసెట్ మే 10న?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
10tv
హైదరాబాద్: ఎంసెట్ ఒంటరిగా నిర్వహించాలా? లేక తెలంగాణతో కలిసి వెళ్లాలా? లేదా తెలంగాణ రాష్ట్రం పదో షెడ్యూల్‌ని ధిక్కరిస్తుందని కోర్టుకు వెళ్లాలా? అనే అంశంపై మల్లగుల్లాలు పడిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ నిర్ణయం తీసుకుంది. గత రెండు రోజుల నుంచి ఇప్పుడు అప్పుడు అని ప్రకటనలు చేసిన పాలకులు సొంతంగానే ఎంసెట్ నిర్వహించాలని డిసైడ్ ...
ఏపీలో సొంతంగానే ఎంసెట్ నిర్వహణ
విడిగానే ఎంసెట్!
ఏపీ ఎంసెట్ మే 10న?
సాక్షి
7 నుంచి అసెంబ్లీ సమావేశాలు
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ఆరోజు ఉదయం 8.55 గంటలకు ప్రసంగిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 12వ తేదీన ఆర్థిక మంత్రి యనమల ...
మార్చి 7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు10tv
మార్చి 7 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలుVaartha
ఒకేసారి తెలంగాణ, ఏపీ బడ్జెట్ సమావేశాలుOneindia Telugu
అన్ని 21 వార్తల కథనాలు »
సాక్షి
హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ మంగళవారం నోటిఫికేషన్ జారీచేశారు. శాసనమండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభమవుతాయి. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ఆరోజు ఉదయం 8.55 గంటలకు ప్రసంగిస్తారు. రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 12వ తేదీన ఆర్థిక మంత్రి యనమల ...
మార్చి 7 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
మార్చి 7 నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు
ఒకేసారి తెలంగాణ, ఏపీ బడ్జెట్ సమావేశాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 22కు వాయిదా
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలులో ఇంటర్ పరీక్షల కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. 'వరంగల్, ఖమ్మం, నల్లగొండ', 'హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్' నియోజకవర్గాల్లో మార్చి 16న జరగాల్సిన పోలింగ్‌ను 22వ తేదీకి మార్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. 22న ఉదయం 8 గంటల ...
వచ్చేనెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలుNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలులో ఇంటర్ పరీక్షల కారణంగా మార్పులు చోటుచేసుకున్నాయి. 'వరంగల్, ఖమ్మం, నల్లగొండ', 'హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్' నియోజకవర్గాల్లో మార్చి 16న జరగాల్సిన పోలింగ్‌ను 22వ తేదీకి మార్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. 22న ఉదయం 8 గంటల ...
వచ్చేనెల 22న ఎమ్మెల్సీ ఎన్నికలు
Oneindia Telugu
మన బంధం బలోపేతం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ''మా వాళ్లు అమెరికాకు నిత్యం ప్రయాణాలు చేస్తూఉంటారు. మా విద్యార్థులు అక్కడి విశ్వ విద్యాలయాల్లో చదువుతున్నారు. అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కువమంది అక్కడే స్థిరపడ్డారు'' అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ''మా అధ్యక్షుడు వినియోగించే హెలికాప్టర్ ...
'ఒబామా చాపర్ హైదరాబాద్ లో తయారీ'సాక్షి
హైదరాబాదులో ఒబామా హెలికాప్టర్ విడిభాగాల తయారీOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ''మా వాళ్లు అమెరికాకు నిత్యం ప్రయాణాలు చేస్తూఉంటారు. మా విద్యార్థులు అక్కడి విశ్వ విద్యాలయాల్లో చదువుతున్నారు. అనేక సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కువమంది అక్కడే స్థిరపడ్డారు'' అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ''మా అధ్యక్షుడు వినియోగించే హెలికాప్టర్ ...
'ఒబామా చాపర్ హైదరాబాద్ లో తయారీ'
హైదరాబాదులో ఒబామా హెలికాప్టర్ విడిభాగాల తయారీ
Oneindia Telugu
ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోండి: టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం
Oneindia Telugu
కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు, ఉద్యోగ సంఘాల మాజీ నేత శ్రీనివాస గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలనిఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలో టీజీఏ డైరీ ఆవిష్కరణ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ...
ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోండిNews4Andhra
తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ...ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు, ఉద్యోగ సంఘాల మాజీ నేత శ్రీనివాస గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలనిఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలో టీజీఏ డైరీ ఆవిష్కరణ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ...
ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోండి
తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోండి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ...
沒有留言:
張貼留言