Oneindia Telugu
రాహుల్ గాంధీకి పగ్గాలు, మెంటర్‌గా సోనియా: సంక్షోభం తప్పదా?
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ పట్టం గట్టనుంది. ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు పరోక్షంగా ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో రాహుల్‌కు పెద్ద బాధ్యతలని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంపై రాహుల్ ఇప్పటికే ...
ఇంతకీ రాహుల్ ఎక్కడ బ్యాంకాకలోేనా ఉత్తరాఖండ్‌లోనా.Andhraprabha Daily
రాహుల్‌కు ఈ ఏడాదే కాంగ్రెస్ పగ్గాలు!సాక్షి
రాహుల్ ఎక్కడ?Andhrabhoomi
వెబ్ దునియా
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 18 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి ఏప్రిల్ నెలలో కాంగ్రెస్ పార్టీ పట్టం గట్టనుంది. ఆయనను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నేతలు పరోక్షంగా ఆ దిశగా సంకేతాలు ఇస్తున్నారు. ఏప్రిల్ నెలలో రాహుల్‌కు పెద్ద బాధ్యతలని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంపై రాహుల్ ఇప్పటికే ...
ఇంతకీ రాహుల్ ఎక్కడ బ్యాంకాకలోేనా ఉత్తరాఖండ్‌లోనా.
రాహుల్‌కు ఈ ఏడాదే కాంగ్రెస్ పగ్గాలు!
రాహుల్ ఎక్కడ?
వెబ్ దునియా
ఢిల్లీవాసులకు కేజ్రీ కానుకలు... విద్యుత్తు చార్జీల తగ్గింపు
వెబ్ దునియా
కేజ్రీవాల్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు విద్యుత్తు చార్జీలను తగ్గిస్తూనే, మరోవైపు తాగు నీరు అందించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తు చార్జీలను 50 శాతం తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది.
ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 50 శాతం తగ్గింపుసాక్షి
హామీలు నెరవేర్చడంపై ఆప్ దృష్టి..10tv
ఢిల్లీ ప్రజలపై సిఎం కేజ్రీవాల్ వరాల జల్లుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేజ్రీవాల్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఒకవైపు విద్యుత్తు చార్జీలను తగ్గిస్తూనే, మరోవైపు తాగు నీరు అందించేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్తు చార్జీలను 50 శాతం తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. నెలకు 400 యూనిట్ల వరకు వినిగియోగించుకునే వారికి ఈ తగ్గింపు వర్తించనుంది.
ఢిల్లీలో విద్యుత్ చార్జీలు 50 శాతం తగ్గింపు
హామీలు నెరవేర్చడంపై ఆప్ దృష్టి..
ఢిల్లీ ప్రజలపై సిఎం కేజ్రీవాల్ వరాల జల్లు
Teluguwishesh
సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది.. ఎందుకంటే స్వైన్ ఫ్లూ వస్తోంది
Teluguwishesh
సెక్షన్ 144 గురించి అందరికి తెలుసు. ఎవైనా హింసాత్మక ఘటనలు జరిగినపుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు ఈ సెక్షన్ ను విధిస్తారు. ఎలక్షన్ టైంలోనూ దీన్ని వాడతారు. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి సంబందం లేకుండా స్వైన్ ఫ్లూ రోజురోజుకు పెరుగుతుండటంతో తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అధికారులు సెక్షన్ 144 ను విధించారు. అదేంటి 144 ...
విజృంభించిన స్వైన్ ఫ్లూ... అహ్మదాబాద్‌లో 144 సెక్షన్ అమలు..!వెబ్ దునియా
స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్..బహిరంగ సభలు నిషేధంNamasthe Telangana
స్వైన్ ఫ్లూ అరికట్టేందుకు 144 సెక్షన్!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Teluguwishesh
సెక్షన్ 144 గురించి అందరికి తెలుసు. ఎవైనా హింసాత్మక ఘటనలు జరిగినపుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినపుడు ఈ సెక్షన్ ను విధిస్తారు. ఎలక్షన్ టైంలోనూ దీన్ని వాడతారు. అయితే శాంతి భద్రతలకు ఎలాంటి సంబందం లేకుండా స్వైన్ ఫ్లూ రోజురోజుకు పెరుగుతుండటంతో తాజాగా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అధికారులు సెక్షన్ 144 ను విధించారు. అదేంటి 144 ...
విజృంభించిన స్వైన్ ఫ్లూ... అహ్మదాబాద్‌లో 144 సెక్షన్ అమలు..!
స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్..బహిరంగ సభలు నిషేధం
స్వైన్ ఫ్లూ అరికట్టేందుకు 144 సెక్షన్!
వెబ్ దునియా
మాఫియా డాన్ అబుసలేంకు జీవితఖైదు
వెబ్ దునియా
మాఫియా డాన్ అబుసలేం ఇక జీవితాంత జైలులో ఉండాల్సిందే. ఓ హత్యకేసులో ఆయన జీవిత ఖైదు విధించారు. బెదిరింపు, హత్యా నేరారోపణలు రుజువుకావడంతో టాడా కోర్టు ఆయనకు శిక్ష విధించింది. 1995 నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు అబూసలేంకు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రదీప్ అతడి సోదరుడు సునీల్ తోపాటు పలువురు ...
అబూ సలేంకు యావజ్జీవంAndhraprabha Daily
అబూసలేంకు జీవితఖైదుసాక్షి
మాఫియా డాన్ అబూ సలెంకు జీవిత ఖైదు..10tv
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
అన్ని 12 వార్తల కథనాలు »
వెబ్ దునియా
మాఫియా డాన్ అబుసలేం ఇక జీవితాంత జైలులో ఉండాల్సిందే. ఓ హత్యకేసులో ఆయన జీవిత ఖైదు విధించారు. బెదిరింపు, హత్యా నేరారోపణలు రుజువుకావడంతో టాడా కోర్టు ఆయనకు శిక్ష విధించింది. 1995 నాటి బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసుకు సంబంధించి బుధవారం టాడా కోర్టు అబూసలేంకు ఈ శిక్షను ఖరారు చేసింది. ప్రదీప్ అతడి సోదరుడు సునీల్ తోపాటు పలువురు ...
అబూ సలేంకు యావజ్జీవం
అబూసలేంకు జీవితఖైదు
మాఫియా డాన్ అబూ సలెంకు జీవిత ఖైదు..
వెబ్ దునియా
రాజీనామా చేయండి...
సాక్షి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డులో జరిగిన రిక్రూట్‌మెంట్ స్కాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనందున రాజీనామా చేయాలంటూ ఆయనను కేంద్రం ఆదేశించింది. కేసు వ్యవహారంపై నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. అయితే, యాదవ్ బుధవారం ...
మధ్యప్రదేశ్ గవర్నర్ రాజీనామాAndhraprabha Daily
పరీక్షల కుంభకోణం కేసు: మధ్యప్రదేశ్ గవర్నర్ రాజీనామాOneindia Telugu
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా!వెబ్ దునియా
తెలుగువన్
News4Andhra
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డులో జరిగిన రిక్రూట్‌మెంట్ స్కాంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైనందున రాజీనామా చేయాలంటూ ఆయనను కేంద్రం ఆదేశించింది. కేసు వ్యవహారంపై నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ కార్యాలయాన్ని కేంద్ర హోం శాఖ కోరినట్లు సమాచారం. అయితే, యాదవ్ బుధవారం ...
మధ్యప్రదేశ్ గవర్నర్ రాజీనామా
పరీక్షల కుంభకోణం కేసు: మధ్యప్రదేశ్ గవర్నర్ రాజీనామా
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా!
Oneindia Telugu
క్రిమినల్ కపుల్: నగరం శుభ్రంగా ఉండాలని డజను హత్యలు చేశారు!
Oneindia Telugu
మాస్కో: ఏదైనా నగరం శుభ్రంగా ఉండాలంటే 'స్వచ్ఛ భారత్' లాంటి కార్యక్రమాలు చేపట్టిలి కానీ.. ఇక్కడ ఈ దంపతులు అపరిశుభ్రంగా ఉంటున్నారని ఏకంగా మనుషులనే హత్యలు చేయడం ప్రారంభించారు. కూడు గూడులేక ఫుట్‌పాతర్లు, పబ్లిక్ పార్కుల్లో తలదాచుకున్నవారినీ, పీకలదాకా తాగేసి దారితెన్ను తెలియక ఫుట్ పాతులపై పడిపోయిన మందుబాబులనూ లక్ష్యంగా ...
స్వచ్ఛనగరం కోసం హత్యలుVaartha
'స్వచ్ఛ నగరం' కోసం హత్యలుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
మాస్కో: ఏదైనా నగరం శుభ్రంగా ఉండాలంటే 'స్వచ్ఛ భారత్' లాంటి కార్యక్రమాలు చేపట్టిలి కానీ.. ఇక్కడ ఈ దంపతులు అపరిశుభ్రంగా ఉంటున్నారని ఏకంగా మనుషులనే హత్యలు చేయడం ప్రారంభించారు. కూడు గూడులేక ఫుట్‌పాతర్లు, పబ్లిక్ పార్కుల్లో తలదాచుకున్నవారినీ, పీకలదాకా తాగేసి దారితెన్ను తెలియక ఫుట్ పాతులపై పడిపోయిన మందుబాబులనూ లక్ష్యంగా ...
స్వచ్ఛనగరం కోసం హత్యలు
'స్వచ్ఛ నగరం' కోసం హత్యలు
Oneindia Telugu
అద్వానీ వైవాహిక జీవితానికి 50 ఏళ్లు: నాకూ అంటూ సోనియా...
Oneindia Telugu
న్యూఢిల్లీ: వైవాహిక జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బిజెపి సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అద్వానీ 50వ పెళ్లి వేడుకల సందర్భంగా సోనియా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో అద్వానీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఎల్‌కే అద్వానీ, కమల్ అద్వానీలకు నా శుభాకాంక్షలు. సుదీర్ఘమైన వైవాహిక ...
ఎల్‌కే అద్వానీకి సోనియా శుభాకాంక్షలుNamasthe Telangana
అద్వానీకి అభినందనలు తెలిపిన సోనియాAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: వైవాహిక జీవితంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బిజెపి సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ అద్వానీ 50వ పెళ్లి వేడుకల సందర్భంగా సోనియా ఓ లేఖ రాశారు. ఆ లేఖలో అద్వానీ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఎల్‌కే అద్వానీ, కమల్ అద్వానీలకు నా శుభాకాంక్షలు. సుదీర్ఘమైన వైవాహిక ...
ఎల్‌కే అద్వానీకి సోనియా శుభాకాంక్షలు
అద్వానీకి అభినందనలు తెలిపిన సోనియా
Namasthe Telangana
మూడో రోజు 'పార్లమెంటు' ప్రారంభం
సాక్షి
న్యూఢిల్లీ : మూడో రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో రాగా అందుకు ధీటుగా సమాధానాలు చెప్పేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. మంగళవారం నాటి సమావేశాల్లో ఉభయసభల్లోనూ భూసేకరణ చట్టం సవరణ బిల్లుపైనే రగడ కొనసాగిన విషయం తెలిసిందే. కొంతమేర ఆ ...
ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలుAndhrabhoomi
ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ : మూడో రోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎప్పటిలాగే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో రాగా అందుకు ధీటుగా సమాధానాలు చెప్పేందుకు అధికార పార్టీ సిద్ధమైంది. మంగళవారం నాటి సమావేశాల్లో ఉభయసభల్లోనూ భూసేకరణ చట్టం సవరణ బిల్లుపైనే రగడ కొనసాగిన విషయం తెలిసిందే. కొంతమేర ఆ ...
ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు
ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు
10tv
మాల్యాకు బిగుస్తున్న ఉచ్చు..
10tv
ఢిల్లీ : యూబీ గ్రూపు అధినేత విజయ మాల్యాకు ఉచ్చు బిగుస్తోంది. మొండి బకాయిలను వసూలు చేసేందుకు మాల్యా ఆస్తులను బ్యాంకులు ఒక్కొక్కటిగా జప్తు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన విజయ మాల్యాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తాజాగా విజయ్‌మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ హౌజ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ...
కింగ్ ఫిషర్ హౌస్‌ను స్వాధీనం చేసుకున్న బ్యాంకుల బృందం!వెబ్ దునియా
కింగ్‌ఫిషర్ హౌజ్‌ను స్వాధీనం చేసుకున్న రుణదాతలుNamasthe Telangana
బ్యాంకుల చేతికి కింగ్‌ఫిషర్ హౌస్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
10tv
ఢిల్లీ : యూబీ గ్రూపు అధినేత విజయ మాల్యాకు ఉచ్చు బిగుస్తోంది. మొండి బకాయిలను వసూలు చేసేందుకు మాల్యా ఆస్తులను బ్యాంకులు ఒక్కొక్కటిగా జప్తు చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన విజయ మాల్యాకు మరిన్ని కష్టాలు మొదలయ్యాయి. తాజాగా విజయ్‌మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ హౌజ్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ...
కింగ్ ఫిషర్ హౌస్‌ను స్వాధీనం చేసుకున్న బ్యాంకుల బృందం!
కింగ్‌ఫిషర్ హౌజ్‌ను స్వాధీనం చేసుకున్న రుణదాతలు
బ్యాంకుల చేతికి కింగ్‌ఫిషర్ హౌస్
పవర్ కంపెనీల ఆడిటింగ్... ఎందాకా వచ్చింది
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఢిల్లిస ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శశికాంత్ శర్మతో సమావేశమయ్యారు. రాష్ట్చంలోని విద్యుత్ కంపెనీల ఆర్ధిక స్థితిగతులపై సమీక్షించారు. దాదాపు ఏడాది క్రితం విద్యుత్ కంపెనీల ఆర్ధిక స్థితిపై ఆడిట్ చేయాల్సిందిగా తొలి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆదేశించింది. ఆడిట్‌పై కాలపరిమితి ఏమీ లేదని, ...
డిస్కంల ఆడిట్‌పై సీఏజీని కలిసిన కేజ్రీవాల్సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి : ఢిల్లిస ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ శశికాంత్ శర్మతో సమావేశమయ్యారు. రాష్ట్చంలోని విద్యుత్ కంపెనీల ఆర్ధిక స్థితిగతులపై సమీక్షించారు. దాదాపు ఏడాది క్రితం విద్యుత్ కంపెనీల ఆర్ధిక స్థితిపై ఆడిట్ చేయాల్సిందిగా తొలి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆదేశించింది. ఆడిట్‌పై కాలపరిమితి ఏమీ లేదని, ...
డిస్కంల ఆడిట్‌పై సీఏజీని కలిసిన కేజ్రీవాల్
沒有留言:
張貼留言