వెబ్ దునియా
ఆకాశం నుంచి కరెన్సీ నోట్లు వర్షం... దుబాయ్‌లో అంతే దుబాయ్‌లో అంతే...
వెబ్ దునియా
ఆకాశం నుంచి వర్షం కురవడం మామూలే. కానీ వర్షం కాకుండా ఇంకేమన్నా కురిస్తే... అదికూడా కరెన్సీ నోట్లు కురిస్తే... ఇంకేముంది అంతా అక్కడికే పరుగులు తీయరూ... దుబాయ్‌లో ఇదే జరిగింది. ఊహించని విధంగా ఆకాశం నుంచి అకస్మాత్తుగా కాసులు వర్షం కురవడం, వాటిని చూసిన జనం దొరికివి దొరికినట్లు ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన కార్లు, ఇతర వాహనాలు ...
ఆకాశం నుంచి కురిసిన కరెన్సీ నోట్లు: ఎగబడిన జనం, ట్రాఫిక్ జాం(వీడియో)Oneindia Telugu
వర్షానికి బదులు..డబ్బులు కురిశాయిNamasthe Telangana
ఆకాశం నుంచి కాసుల వర్షంసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆకాశం నుంచి వర్షం కురవడం మామూలే. కానీ వర్షం కాకుండా ఇంకేమన్నా కురిస్తే... అదికూడా కరెన్సీ నోట్లు కురిస్తే... ఇంకేముంది అంతా అక్కడికే పరుగులు తీయరూ... దుబాయ్‌లో ఇదే జరిగింది. ఊహించని విధంగా ఆకాశం నుంచి అకస్మాత్తుగా కాసులు వర్షం కురవడం, వాటిని చూసిన జనం దొరికివి దొరికినట్లు ఏరుకునే పనిలో పడ్డారు. రోడ్డుపైన కార్లు, ఇతర వాహనాలు ...
ఆకాశం నుంచి కురిసిన కరెన్సీ నోట్లు: ఎగబడిన జనం, ట్రాఫిక్ జాం(వీడియో)
వర్షానికి బదులు..డబ్బులు కురిశాయి
ఆకాశం నుంచి కాసుల వర్షం
వెబ్ దునియా
జియోమీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ .. ధర రూ.19999
వెబ్ దునియా
చైనా యాపిల్ ఫోనుగా గుర్తింపు పొందిన జియోమి మరో కొత్త స్మార్ట్ ఫోనును విడుదల చేయనుంది. ఈ ఫోను ధర రూ.23999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో విడుదలయ్యే ఫోన్ అమ్మకాలను ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది. 16 జీబీ వేరియంట్ ధరను రూ.19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ.23,999 గాను ...
చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
చైనా యాపిల్ ఫోనుగా గుర్తింపు పొందిన జియోమి మరో కొత్త స్మార్ట్ ఫోనును విడుదల చేయనుంది. ఈ ఫోను ధర రూ.23999గా నిర్ణయించింది. రెండు వేరియంట్లలో విడుదలయ్యే ఫోన్ అమ్మకాలను ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది. 16 జీబీ వేరియంట్ ధరను రూ.19,999 గాను, 64 జీబీ వేరియంట్ ధరను రూ.23,999 గాను ...
చైనా యాపిల్ నుంచి కొత్త ఫోన్.. ఎంఐ4
Vaartha
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ ప్రమాదం!
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొరుగు దేశం ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగే అవకాశముందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగకూడదని కోరుకుంటానని రష్యా స్టేట్ టీవీ కంపెనీకి చెందిన ఓ విలేఖరికి చెప్పారు. రష్యా, ఉక్రెయన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందని అనుకుంటున్నారా అని విలేఖరి అడిగినపుడు పుతిన్ ఈ విధంగా స్పందించారు. పుతిన్ ...
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం!Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పొరుగు దేశం ఉక్రెయిన్‌తో యుద్ధం జరిగే అవకాశముందని చెప్పారు. అలా ఎప్పటికీ జరగకూడదని కోరుకుంటానని రష్యా స్టేట్ టీవీ కంపెనీకి చెందిన ఓ విలేఖరికి చెప్పారు. రష్యా, ఉక్రెయన్‌ల మధ్య యుద్ధం జరుగుతుందని అనుకుంటున్నారా అని విలేఖరి అడిగినపుడు పుతిన్ ఈ విధంగా స్పందించారు. పుతిన్ ...
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం!
నైజీరియాలో 207 మంది ఉగ్రవాదులు హతం
సాక్షి
నైజీరియా : నైజీరియాలో చాదియన్ సైన్యం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపింది. ఒకే సారి ఏకంగా 207 మంది బొకోహార మ్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను హతమార్చింది. వారి నుంచి భారీ ఆయుధాలను ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. వారి నివాస స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి మంగళవారం చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడిలో ఒక ...
ఇంకా మరిన్ని »

నైజీరియాలో ఆత్మాహుతి బాంబర్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: నైజీరియాలో ఏడేళ్ల బాలిక ఆత్మాహుతి బాంబర్‌గా మారిన సంఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈశాన్య నైజీరియాలో పొటిస్కంలోని ఓ మార్కెట్‌లో ఈ సంపుటన జరిగింది. దీని వెనుక బోకో హరాం ఉగ్రవాదులున్నారని అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులు పిల్లలను ఆత్మాహుతి కోసం ఎన్నుకోవడం అధ్యక్షుడు తీవ్రంగా పరిగణించారు.
నైజీరియాలో ఏడేండ్ల బాలిక ఆత్మాహుతి దాడిNamasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: నైజీరియాలో ఏడేళ్ల బాలిక ఆత్మాహుతి బాంబర్‌గా మారిన సంఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈశాన్య నైజీరియాలో పొటిస్కంలోని ఓ మార్కెట్‌లో ఈ సంపుటన జరిగింది. దీని వెనుక బోకో హరాం ఉగ్రవాదులున్నారని అనుమానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదులు పిల్లలను ఆత్మాహుతి కోసం ఎన్నుకోవడం అధ్యక్షుడు తీవ్రంగా పరిగణించారు.
నైజీరియాలో ఏడేండ్ల బాలిక ఆత్మాహుతి దాడి
వెబ్ దునియా
వలస చట్టాల్ని మరింత కఠినతరం చేస్తాం : ఆస్ట్రేలియా ప్రధాని
వెబ్ దునియా
వలస చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బాట్ ప్రకటించారు. వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీయుల విషయంలో ఉన్న చట్టాల్ని, నిబంధనల్ని కఠినతరం చేస్తామని ఆయన తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగానే తమ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఆస్ట్రేలియా మీద ఆశలు వద్దుతెలుగువన్
ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే..!సాక్షి
వలస చట్టాలను పటిష్టం చేస్తున్న ఆస్ట్రేలియాNamasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వలస చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబ్బాట్ ప్రకటించారు. వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే విదేశీయుల విషయంలో ఉన్న చట్టాల్ని, నిబంధనల్ని కఠినతరం చేస్తామని ఆయన తెలిపారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే చర్యల్లో భాగంగానే తమ దేశం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఆస్ట్రేలియా మీద ఆశలు వద్దు
ఆస్ట్రేలియా వెళ్లడం ఇక కష్టమే..!
వలస చట్టాలను పటిష్టం చేస్తున్న ఆస్ట్రేలియా
Oneindia Telugu
నాకిది పునర్జన్మ
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...
మోడీ గ్రేట్... తాలిబన్ల చెర నుంచి బయటపడిన క్రైస్తవ మత బోధకుడు...!వెబ్ దునియా
తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్Oneindia Telugu
ఆఫ్ఘన్‌లో ఇండియన్ ఫాదర్‌కు విముక్తిNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై, సాక్షి ప్రతినిధి: కుటుంబ సభ్యుల ప్రార్థనలు ఫలిం చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి సత్ఫలితాలను ఇచ్చింది. తీవ్రవాదుల చెరలో 8 నెలల పాటు బందీగా గడిపిన ఫాదర్ అలెక్స్ ప్రేమ్‌కుమార్ ఎట్టకేలకు విముక్తి పొందారు. శివగంగైలోనితన స్వగ్రామానికి సోమవారం సురక్షితంగా చేరుకున్నారు. నిజంగా నాకిది పునర్జ్మేనని ఆయన ఆనంద భాష్పాలతో తెలిపారు ...
మోడీ గ్రేట్... తాలిబన్ల చెర నుంచి బయటపడిన క్రైస్తవ మత బోధకుడు...!
తాలిబన్ల చెర నుండి విడుదల: మోడీవల్లే బయటపడ్డానని క్రైస్తవ ఫాదర్
ఆఫ్ఘన్‌లో ఇండియన్ ఫాదర్‌కు విముక్తి
వెబ్ దునియా
బ్రిటన్ పార్లమెంట్‌లో మహాత్మాగాంధీ విగ్రహం: 14న ఆవిష్కరణ
వెబ్ దునియా
బ్రిటన్‌లోని చారిత్రక పార్లమెంట్ స్కేర్‌లో మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని మార్చి 14వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంట్ స్కేర్‌లో ఆవిష్కరించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల పక్కనే మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు ...
14న బ్రిటన్‌లో మహాత్ముడి విగ్రహావిష్కరణNamasthe Telangana
బ్రిటన్‌లో మార్చి 14న గాంధీజీ విగ్రహావిష్కరణAndhrabhoomi
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బ్రిటన్‌లోని చారిత్రక పార్లమెంట్ స్కేర్‌లో మహాత్మగాంధీ కాంస్య విగ్రహాన్ని మార్చి 14వ తేదీన ఆవిష్కరిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంట్ స్కేర్‌లో ఆవిష్కరించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు నెల్సన్ మండేలా, బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ విగ్రహాల పక్కనే మహాత్ముడి విగ్రహాన్ని ఏర్పాటు ...
14న బ్రిటన్‌లో మహాత్ముడి విగ్రహావిష్కరణ
బ్రిటన్‌లో మార్చి 14న గాంధీజీ విగ్రహావిష్కరణ
వెబ్ దునియా
స్విస్ బ్యాంకులో హెచ్ఎస్‌బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సువార్ట్‌కు ఖాతా?
వెబ్ దునియా
స్కామ్‌ల్లో కూరుకుపోయిన హెచ్ఎస్‌బీసీని సంస్కరిస్తారని గొప్పలు చెబుతూ వచ్చిన ఆ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కోట్లాది రూపాయలు దాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ వార్త అక్కడి ...
స్విస్ బ్యాంకులో వేల కోట్లు దాచిన హెచ్ఎస్‌బీసీ చీఫ్ స్టువర్ట్ గలివర్..?Oneindia Telugu
స్విస్ బ్యాంకులో కోట్లు దాచిన హెచ్ఎస్ బీసీ చీఫ్?సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్కామ్‌ల్లో కూరుకుపోయిన హెచ్ఎస్‌బీసీని సంస్కరిస్తారని గొప్పలు చెబుతూ వచ్చిన ఆ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టువార్ట్ గలివర్ వాస్తవానికి స్విస్ బ్యాంకులో కోట్లాది రూపాయలు దాచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గార్డియన్ వార్తాపత్రిక బయటపెట్టింది. మే నెలలో బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఈ వార్త అక్కడి ...
స్విస్ బ్యాంకులో వేల కోట్లు దాచిన హెచ్ఎస్‌బీసీ చీఫ్ స్టువర్ట్ గలివర్..?
స్విస్ బ్యాంకులో కోట్లు దాచిన హెచ్ఎస్ బీసీ చీఫ్?
సాక్షి
ప్రేమలో భంగపడినా మరింత మనిషినవుతా..
సాక్షి
లండన్ : హార్ట్ బ్రేకింగ్ వల్లగానీ, ప్రేమలో పడటం వల్లగానీ తనకేమి పెద్దగా బాధగా ఉండదని అంటున్నారు ప్రముఖ హాలీవుడ్ గాయకుడు శ్యామ్ స్మిత్. తను ఎంతగానో ఇష్టపడిన వ్యక్తులు తనను వదిలేసి గాయపరిచిన, ప్రేమలో భంగపడినా తనకు మరింత మానవత్వంతో ఆలోచించగలిగే శక్తి వస్తుందని చెప్తున్నారు. 'తప్పుల విషయంలో నేను నా ఆత్మతో చెప్తాను. నీకింకా 22 ...

沒有留言:
張貼留言