వెబ్ దునియా
ఐఎస్ఐఎస్ గ్రూప్‌లో చేరేందుకు 14 ఏళ్ల బాలిక.. పెళ్లికి సిద్ధపడి.?
వెబ్ దునియా
ఉన్మాదులతో నిండిపోయిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు గ్రూపులో 14 ఏళ్ల మైనర్ బాలిక చేరేందుకు సిద్ధమైంది. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్‌లో చేరడానికి సిద్ధమవుతూ మలేషియా పోలీసులకు చిక్కింది. దక్షిణ మలేషియాకు చెందిన ఆ బాలికను ఎయిర్ పోర్ట్‌లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్‌లో చేరిన తరువాత అదే ప్రాంతానికి చెందిన 22 ...
ఐఎస్‌ఐఎస్‌లో చేరుతున్న టీనేజీ బాలిక అరెస్టుNamasthe Telangana
ముందు పెళ్లి, ఆ తర్వాతే ఐసీస్‌లో చేరేందుకు 14ఏళ్ల బాలిక సన్నధ్ధంOneindia Telugu
బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఐఎస్ లో చేరేందుకు మైనర్ యత్నం!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉన్మాదులతో నిండిపోయిన ఐఎస్ఐఎస్ టెర్రరిస్టు గ్రూపులో 14 ఏళ్ల మైనర్ బాలిక చేరేందుకు సిద్ధమైంది. ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్‌లో చేరడానికి సిద్ధమవుతూ మలేషియా పోలీసులకు చిక్కింది. దక్షిణ మలేషియాకు చెందిన ఆ బాలికను ఎయిర్ పోర్ట్‌లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐఎస్ఐఎస్‌లో చేరిన తరువాత అదే ప్రాంతానికి చెందిన 22 ...
ఐఎస్‌ఐఎస్‌లో చేరుతున్న టీనేజీ బాలిక అరెస్టు
ముందు పెళ్లి, ఆ తర్వాతే ఐసీస్‌లో చేరేందుకు 14ఏళ్ల బాలిక సన్నధ్ధం
బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఐఎస్ లో చేరేందుకు మైనర్ యత్నం!
Namasthe Telangana
తనకంటే ఏడేళ్ళ చిన్నవాడితో తులసీ గబ్బార్డ్ పెళ్ళి
Namasthe Telangana
వాషింగ్టన్: యూఎస్ చట్టసభలో మొదటి హిందూ సభ్యురాలు తులసీ గబ్బార్డ్(33) పెళ్ళి కూతురు కాబోతుంది. హవాయి దీవుల నుండి అమెరికా కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. తులసి చట్టసభకు ఎన్నిక కావడం రెండోసారి. సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్‌ను ఏప్రిల్‌లో వేద సాంప్రదాయంలో వివాహమాడనుంది. తులసి కంటే అబ్రహాం ఏడేళ్ళ చిన్నవాడు. Key Tags.
అగ్రరాజ్యంలో హిందూ సంప్రదాయంలో వివాహం..Teluguwishesh
ఏప్రిల్‌లో ఏడేళ్లు చిన్నవాడైన అబ్రహంతో తులసీ గబార్డ్ పెళ్లి!వెబ్ దునియా
'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్: యూఎస్ చట్టసభలో మొదటి హిందూ సభ్యురాలు తులసీ గబ్బార్డ్(33) పెళ్ళి కూతురు కాబోతుంది. హవాయి దీవుల నుండి అమెరికా కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. తులసి చట్టసభకు ఎన్నిక కావడం రెండోసారి. సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్‌ను ఏప్రిల్‌లో వేద సాంప్రదాయంలో వివాహమాడనుంది. తులసి కంటే అబ్రహాం ఏడేళ్ళ చిన్నవాడు. Key Tags.
అగ్రరాజ్యంలో హిందూ సంప్రదాయంలో వివాహం..
ఏప్రిల్‌లో ఏడేళ్లు చిన్నవాడైన అబ్రహంతో తులసీ గబార్డ్ పెళ్లి!
'హిందూ సంప్రదాయంలోనే పెళ్లి'
వెబ్ దునియా
ఒసామా బిన్ లాడెన్ అల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడట! కానీ అంతలోనే?
వెబ్ దునియా
కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్.. అగ్రరాజ్యం అమెరికాను వణికించి.. ఆ దేశ సైనికుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అయితే, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో అల్ ఖైదా వరుస దాడుల నేపథ్యంలో తన ఉగ్రవాద సంస్థకు పేరు మార్చేయాలని భావించినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ ...
లాడెన్ ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కరడుగట్టిన తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్.. అగ్రరాజ్యం అమెరికాను వణికించి.. ఆ దేశ సైనికుల చేతిలో హతమైన సంగతి తెలిసిందే. అయితే, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో అల్ ఖైదా వరుస దాడుల నేపథ్యంలో తన ఉగ్రవాద సంస్థకు పేరు మార్చేయాలని భావించినట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ ...
లాడెన్ ఆల్ ఖైదా పేరు మార్చాలనుకున్నాడా ?
సాక్షి
మా యుద్ధం ఇస్లాంపై కాదు: ఒబామా
సాక్షి
వాషింగ్టన్: తాము ఇస్లాంతో యుద్ధం చేయడం లేదని, ఆ మతాన్ని వక్రమార్గం పట్టించి హింసకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపైనే పోరాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఓడించేందుకు పాశ్చాత్య దేశాలు, ముస్లిం మతపెద్దలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ముస్లిం మతానికి తామే ప్రతినిధులమంటున్న ...
యుద్దం ఇస్లాంతో కాదు....Andhraprabha Daily
ఇస్లాంపై యుద్ధం కాదు... ఇస్లాంను తప్పుదోవ పట్టించేవారిపైనే పోరు : ఒబామాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మా పోరు ఇస్లాంతో కాదు.. ఉగ్రవాదంపైనే!: బరాక్ ఒబామావెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
వాషింగ్టన్: తాము ఇస్లాంతో యుద్ధం చేయడం లేదని, ఆ మతాన్ని వక్రమార్గం పట్టించి హింసకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులపైనే పోరాడుతున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టంచేశారు. ఉగ్రవాదాన్ని ఓడించేందుకు పాశ్చాత్య దేశాలు, ముస్లిం మతపెద్దలు ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ముస్లిం మతానికి తామే ప్రతినిధులమంటున్న ...
యుద్దం ఇస్లాంతో కాదు....
ఇస్లాంపై యుద్ధం కాదు... ఇస్లాంను తప్పుదోవ పట్టించేవారిపైనే పోరు : ఒబామా
మా పోరు ఇస్లాంతో కాదు.. ఉగ్రవాదంపైనే!: బరాక్ ఒబామా
వెబ్ దునియా
మంచు గడ్డలా నయగారా... వణుకుతున్న అమెరికా
వెబ్ దునియా
ఎంతో ఎత్తు నుంచి హొయలుబోతు దూకే జలపాత నయగారా ఒక్కసారిగా ఒట్టిబోయింది. నీటికి బదులు మంచు ముద్దగా మారిపోయింది. జలపాతంలో చాలా భాగం మంచుతో కప్పబడింది. నయగారా జలాపాతాన్ని చూడడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పడిపోయింది. వివరాలిలా ఉన్నాయి. అమెరికాలో ఉష్టోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అనేకచోట్ల మంచు ...
మంచుముద్దలా జలపాతంVaartha
అన్ని 2 వార్తల కథనాలు »

మంచుముద్దలా జలపాతం
Vaartha
డ్రగ్స్ తో నైజీరియన్‌ల అరెస్ట్
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్ లోని ద్వారాకా సమీపంలో మత్తుపదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.5కోట్ల విలువైన 340 గ్రాముల కొకేయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ద్వారాకా సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు.
డ్రగ్స్ ను రవాణా చేస్తున్న నైజీరియన్‌ల అరెస్ట్Namasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: న్యూఢిల్ లోని ద్వారాకా సమీపంలో మత్తుపదార్థాలను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు నైజీరియన్లను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3.5కోట్ల విలువైన 340 గ్రాముల కొకేయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ద్వారాకా సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ రవీంద్ర యాదవ్ వెల్లడించారు.
డ్రగ్స్ ను రవాణా చేస్తున్న నైజీరియన్‌ల అరెస్ట్
Oneindia Telugu
సిరిసేన కోసం తిరుమల తాళం పగులగొట్టారు
Oneindia Telugu
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు మైత్రిపాల సిరిసేన తన భార్యతో కలిసి రావడానికి కొద్ది సేపటి ముందు స్వర్ణద్వారం తలుపులు తెరుచుకోలేదు. అవి ఇరికిపోవడంతో తెరవడం కష్టసాధ్యమైంది. సిరిసేన కోసం తిరుమల తాళం పగులగొట్టారు.
బంగారు వాకిలి తాళం మొరాయింపుసాక్షి
తిరుమల ఆలయంలో మొరాయించిన తాళంAndhrabhoomi
తాళం విరగడంతో బంగారువాకిలి తెరుచుకోలేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
News Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
Oneindia Telugu
తిరుమల: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు తీవ్రమైన ఇబ్బందుల్లో పడ్డారు మైత్రిపాల సిరిసేన తన భార్యతో కలిసి రావడానికి కొద్ది సేపటి ముందు స్వర్ణద్వారం తలుపులు తెరుచుకోలేదు. అవి ఇరికిపోవడంతో తెరవడం కష్టసాధ్యమైంది. సిరిసేన కోసం తిరుమల తాళం పగులగొట్టారు.
బంగారు వాకిలి తాళం మొరాయింపు
తిరుమల ఆలయంలో మొరాయించిన తాళం
తాళం విరగడంతో బంగారువాకిలి తెరుచుకోలేదు
సాక్షి
పడవ వివాదం - పాక్ పెడసర వాదం
Andhraprabha Daily
కొత్త సంవత్సరారంభంలో గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరం వైపు చొచ్చుకుని వచ్చిన మరపడవలో ఉన్న వ్యక్తులు భారత తీరరక్షణ దళం వెంబడించడంతో తమంతట తామే పేల్చేసుకున్నారని ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది. అయితే, ఆ పడవను పేల్చివేయమనీ ఆదేశించినట్టుతీర రక్షణ దళం డిఐజీ బికే లోషాలీ ఇప్పుడు స్వయంగా ప్రకటించడంతో కేంద్రం ఇరుకున పడింది. లోషాలీ ...
ముదిరిన పాక్ బోటు పేల్చివేత వివాదం: డీఐజీపై విమర్శలు!వెబ్ దునియా
చిక్కుల్లో మోడీ ప్రభుత్వం: పడవను ఎవరు పేల్చారని పాక్ ప్రశ్నOneindia Telugu
'ఆ పడవను మనమే పేల్చేశాం'సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
Andhraprabha Daily
కొత్త సంవత్సరారంభంలో గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరం వైపు చొచ్చుకుని వచ్చిన మరపడవలో ఉన్న వ్యక్తులు భారత తీరరక్షణ దళం వెంబడించడంతో తమంతట తామే పేల్చేసుకున్నారని ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది. అయితే, ఆ పడవను పేల్చివేయమనీ ఆదేశించినట్టుతీర రక్షణ దళం డిఐజీ బికే లోషాలీ ఇప్పుడు స్వయంగా ప్రకటించడంతో కేంద్రం ఇరుకున పడింది. లోషాలీ ...
ముదిరిన పాక్ బోటు పేల్చివేత వివాదం: డీఐజీపై విమర్శలు!
చిక్కుల్లో మోడీ ప్రభుత్వం: పడవను ఎవరు పేల్చారని పాక్ ప్రశ్న
'ఆ పడవను మనమే పేల్చేశాం'
TV5
నాకు ట్రై చేసిన ప్రతి కుర్రాడూ కావాలి
TV5
పోలీసుల కల్లలో కారం చల్లి పారిపోయిన చైన్‌స్నాచర్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నగరంలో వందకు పైగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఖలీఫాను సికింద్రాబాద్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఖలీఫాను అదుపులోకి తీసుకోవడంతో చైన్‌స్నాచింగ్ లలో ఎవరెవరి ...
పోలీసుల కస్టడీ నుంచి పారిపోయిన నిందితుడి అరెస్టుAndhrabhoomi
ముంబైలో పట్టుబడ్డ చైన్ స్నాచర్ ఖలీఫా?Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
TV5
పోలీసుల కల్లలో కారం చల్లి పారిపోయిన చైన్‌స్నాచర్‌ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నగరంలో వందకు పైగా గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఖలీఫాను సికింద్రాబాద్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఖలీఫాను అదుపులోకి తీసుకోవడంతో చైన్‌స్నాచింగ్ లలో ఎవరెవరి ...
పోలీసుల కస్టడీ నుంచి పారిపోయిన నిందితుడి అరెస్టు
ముంబైలో పట్టుబడ్డ చైన్ స్నాచర్ ఖలీఫా?
వెబ్ దునియా
ఈశాన్య జపాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు!
వెబ్ దునియా
ఈశాన్య జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూప్రకంపనలు 6.9గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం.
జపాన్ లో భూకంపం, సునామీ హెచ్చరిక జారీTV5
జపాన్ లో మళ్లీ సునామీNews Articles by KSR
జపాన్‌లో స్వల్ప సునామీNamasthe Telangana
Oneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఈశాన్య జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూప్రకంపనలు 6.9గా నమోదైంది. అయితే సునామీ వచ్చే అవకాశాలు లేవని ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఉత్తర జపాన్‌లో చిన్నపాటి సునామీ సంభవించింది. సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు వరకు సముద్రపు అలలు ఎగిసిపడ్డాయి. సుమారు 50 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభంవించినట్లు సమాచారం.
జపాన్ లో భూకంపం, సునామీ హెచ్చరిక జారీ
జపాన్ లో మళ్లీ సునామీ
జపాన్‌లో స్వల్ప సునామీ
沒有留言:
張貼留言