2015年2月22日 星期日

2015-02-23 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
దక్షిణాఫ్రికానూ దంచారు   
సాక్షి
చరిత్రను నిలబెట్టుకోవాలన్నా మేమే... చరిత్రను తిరగరాయాలన్నా మేమే... ఇది భారత జట్టులా మరొకరికి సాధ్యం కాదేమో. పాకిస్తాన్‌కు ట్రైలర్ చూపించిన ధోనిసేన... ఈసారి దక్షిణాఫ్రికాకు సినిమా చూపించింది. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ... ఒత్తిడికి లోను కాకుండా పటిష్ట ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఫేవరెట్‌గా పరిగణిస్తున్న డివిలియర్స్ సేనను భారత్ ...

ధావన్ సెంచరీ చేశాడా.. అంతే: పాక్‌పై రికార్డ్, సౌతాఫ్రికాకు రివర్స్ (పిక్చర్స్)   Oneindia Telugu
సౌతాఫ్రికా చిత్తు.. భారత్ విజయభేరీ.. ఫలించిన ధావన్ సెంటిమెంట్   వెబ్ దునియా
సఫారీలపై భారత్‌ ఘన విజయం 130 పరుగుల తేడాతో చిత్తు చేసిన ధోనీ సేన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv   
News Articles by KSR   
Palli Batani   
అన్ని 41 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
ఓఎన్‌జీసీ ప్లాంట్ నుంచి మళ్లీ గ్యాస్ లీక్   
Namasthe Telangana
కృష్ణా: ఏపీలోని కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినపాండ్రాకలోని ఓఎన్‌జీసీ ప్లాంట్ నుంచి మళ్లీ గ్యాస్ లీక్ అవుతుంది. నిన్న కూడా ఈ ప్లాంట్ నుంచి గ్యాస్ లీకైంది. తక్షణం స్పందించిన ఓఎన్‌జీసీ అధికారులు గ్యాస్ లీక్‌ను అదుపులోకి తెచ్చారు. తిరిగి ప్లాంట్ నుంచి నేడు కూడా గ్యాస్ లీక్ కావడంతో చుట్టుప్రక్కన ఉన్న పంటపొలాలు, కొబ్బరిచెట్లు ...

డ్రిల్లింగ్ పాయింట్ నుంచి భారీగా గ్యాస్ లీక్   Andhrabhoomi
కృష్ణా జిల్లాలో గ్యాస్ పైప్ లీక్ -రైతుల ఆందోళన   News Articles by KSR
కృష్ణాలో గ్యాస్ లీకు   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
శిఖర్ ధవాన్ శతకం... వికెట్ల కోసం సఫారీల వేట!   
వెబ్ దునియా
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవాన్ సెంచరీ కొట్టాడు. మొత్తం 122 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో ధవాన్ సెంచరీ పూర్తి చేశారు. ఇది ధవాన్‌కు తన వన్డే కెరీర్‌లో ఏడోది. మరోవైపు.. భారత బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసేందుకు దక్షిణాఫ్రికా బౌలర్లు అష్టకష్టాలు పడుతున్నారు. పదేపదే బౌలర్లను మార్చుతున్నా.
భారత్ ప్రస్తుత స్కోర్ 114/1(24ఓవర్లు)   Namasthe Telangana
చరిత్ర రివర్స్, 130 పరుగులతో సౌతాఫ్రికాపై భారత్ గెలుపు   Oneindia Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
కష్టాల్లో స్కాట్లాండ్   
సాక్షి
క్రైస్ట్ చర్చ్: లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 304 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన స్కాట్లాండ్ 10.1 ఓవర్లలో 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. తాజాగా కొలెమన్ అవుటయ్యాడు. అంతకుముందు 17 పరుగుల వద్ద ఓపెనర్ మాక్ లియాడ్ పెవిలియన్ చేరాడు. ప్రపంచ కప్ పూల్-ఎలో భాగాంగా సోమవారం జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి ...

మొదటి వికెట్‌ కోల్పోయిన స్కాట్లాండ్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్కాట్లాండ్ విజయలక్ష్యం 304   Namasthe Telangana

అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
విజయం దిశగా టీమిండియా   
సాక్షి
మెల్ బోర్న్: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 308 పరుగుల లక్షంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 34 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తున్నారు. సఫారీలను భారీ భాగస్వామ్యాలు చేయనీకుండా దెబ్బతీస్తున్నారు. తాజాగా అశ్విన్.
5వ వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా   Andhrabhoomi
క్రికెట్ వరల్డ్ కప్: సమరానికి సిద్ధమైన భారత్ - దక్షిణాఫ్రికాలు!   వెబ్ దునియా
దక్షిణాఫ్రికాతో భారత్‌ మ్యాచ్‌ నేడు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 25 వార్తల కథనాలు »   


సరుకు రవాణాలో ద. మ రైల్వే రికార్డు   
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 22: సరుకు రవాణా ఆదాయంలో దక్షిణ మధ్య రైల్వే మరో రికార్డు సృష్టించింది. ఒక్క జనవరి నెలలో సరుకు రవాణాలో గత ఏడాదితో పోల్చితే 35.2 శాతం ఆదాయం సాధించింది. తద్వారా రూ. 945.47 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది జనవరిలో 9.86 మిలియన్ టన్నుల సరుకు రవాణాతో జోన్ రూ. 699.29 కోట్ల ఆదాయాన్ని సాధించింది. అది ఈ ఏడాది జనవరికి వచ్చే ...

సరుకు రవాణాతో రైల్వేకు భారీ ఆదాయం   సాక్షి

అన్ని 4 వార్తల కథనాలు »   


TV5
   
శివాజీ విగ్రహానికి జెడ్ ప్లస్ ప్లస్ భద్రత   
TV5
విగ్రహానికి జడ్ ప్లస్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తే... బ్లాక్ క్యాట్ కమెండోలు 24 గంటలూ పహరా కాస్తే... అందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తే... అది అత్యంత అరుదైన విషయం. అవును, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఈ అసాధారణ భద్రత కల్పించబోతున్నారు. ముంబైలో... అరేబియా సముద్రంలో ప్రతిష్టించబోయే శివాజీ విగ్రహానికి ఇంకా అనేక ...

విగ్రహానికి జడ్ ప్లస్ భద్రత...   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
మె'కల్లోలమ్‌' 18 బంతుల్లో బ్రెండన్‌ రికార్డు హాఫ్‌ సెంచరీ   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సొంతగడ్డపై కివీస్‌ కేక పుట్టించింది. ప్రపంచ కప్పు రికార్డులను బద్దలు కొడుతూ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తు చేసింది. ముందుగా.. కివీస్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ 33 పరుగులకే ఏడు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్‌ 123 పరుగులకే కుప్పకూలింది. తర్వాత కివీస్‌ ఓపెనర్లు కళ్లు చెదిరే ఆరంభమిచ్చారు. కెప్టెన్‌ మెకల్లమ్‌ రెచ్చిపోయి ఏడు సిక్సులు, ఎనిమిది ఫోర్లు బాది 77 ...

ఇంగ్లండ్‌పై కివీస్ అలవోక విజయం: మెక్ కల్లమ్ వీరవిహారం.. 77 పరుగులతో..!   వెబ్ దునియా
న్యూజిలాండ్‌ ఘన విజయం   Andhrabhoomi
కివీస్ చేతిలో ఇంగ్లండ్ చిత్తు   సాక్షి
Oneindia Telugu   
తెలుగువన్   
Palli Batani   
అన్ని 47 వార్తల కథనాలు »   


సాక్షి
   
చిత్తుగా ఓడిన పాక్   
Telangana99
క్రైస్ట్‑చర్చ్: ప్రపంచ కప్‑లో పాకిస్థాన్‑కు మరో పరాభవం ఎదురైంది. వెస్టిండీస్‑తో శనివారం జరిగిన పూల్-బి మ్యాచ్‑లో పాకిస్థాన్ చిత్తుగా చిత్తుగా ఓడిపోయింది. పాక్ 150 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. 311 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 39 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‑లో పాక్ బ్యాటింగ్ కి ...

వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్థాన్   వెబ్ దునియా
పాకిస్థాన్‌పై వెస్టిండీస్‌ ఘన విజయం 150 పరుగుల తేడాతో విండీస్‌ గెలుపు   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
విండీస్‌పై పాకిస్తాన్ చెత్త రికార్డు: కెనడా జట్టే నయం   Oneindia Telugu
Palli Batani   
Namasthe Telangana   
సాక్షి   
అన్ని 34 వార్తల కథనాలు »   


Palli Batani
   
ప్రపంచకప్ క్రికెట్: ఆసీస్‌తో మ్యాచ్ వర్షార్పణం..బంగ్లాకు లక్   
Palli Batani
ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మధ్య బ్రిస్బేన్‌లో జరగాల్సిన గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ ప్రపంచకప్ పోటీలకు తొలిసారిగా వరుణుడు అడ్డు తగిలాడు. ఆధిత్య జట్టు మ్యాచ్ రద్దు కావడంతో ...

ప్రపంచ క్రికెట్ కప్ : ఆస్ట్రేలియా - బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం!   వెబ్ దునియా
ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు   Andhrabhoomi
బంగ్లాదేశ్ 1.. ఆస్ట్రేలియా 1   సాక్షి
Namasthe Telangana   
thatsCricket Telugu   
అన్ని 12 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言