వెబ్ దునియా
సంజయ్ దత్ కు అదనంగా నాలుగు రోజుల జైలు
వెబ్ దునియా
ప్రముఖ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే చెప్పారు. అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఎక్కువ కాలం సెలవు తీసుకోవడం, గడువు ముగిసినప్పటికీ రెండు రోజులు అధికంగా జైలు వెలుపలే గడపడంతో విభిన్న పరిస్థితి నెలకొంది. దీంతో సంజయ్ దత్ అదనపు శిక్ష ...
జైలులో నాలుగు రోజులు అదనంగా గడపనున్న సంజయ్ దత్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రముఖ నటుడు సంజయ్ దత్ శిక్షా కాలాన్ని మరో నాలుగు రోజులు పొడిగించినట్లు రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రామ్ షిండే చెప్పారు. అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఎక్కువ కాలం సెలవు తీసుకోవడం, గడువు ముగిసినప్పటికీ రెండు రోజులు అధికంగా జైలు వెలుపలే గడపడంతో విభిన్న పరిస్థితి నెలకొంది. దీంతో సంజయ్ దత్ అదనపు శిక్ష ...
జైలులో నాలుగు రోజులు అదనంగా గడపనున్న సంజయ్ దత్
వెబ్ దునియా
బెంగళూరు విమాన విన్యాసాలలో అపశృతి
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బెంగళూరు ఎయిర్ షోలో తృటిలో తప్పిన ప్రమాదంKandireega
ఎయిర్ షోలో తప్పిన ప్రమాదం: తాక్కుంటూ వెళ్లిన విమానాలు(వీడియో)Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
బెంగళూరు విమానా విన్యాసాలలో అంతా సవ్యంగా జరిగిపోయిందనకుంటున్న సమయంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఓ చిన్న విమానం మరో విమానాన్ని తాకింది. దీంతో ఓ రెక్క విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఆ విమానాలు రెండు కూడా సురక్షితంగా భూమికి చేరాయి. వివరాలిలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మూడు విమానాలు నింగిలోకి దూసుకెళ్లాయి.
విన్యాసాల్లో అపశ్రుతి
బెంగళూరు ఎయిర్ షోలో తృటిలో తప్పిన ప్రమాదం
ఎయిర్ షోలో తప్పిన ప్రమాదం: తాక్కుంటూ వెళ్లిన విమానాలు(వీడియో)
వెబ్ దునియా
బెంగళూరులో అసదుద్దీన్ కు అనుమతి నిరాకరణ
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీసాక్షి
అసదుద్దీన్ భాయ్‌కి నోటీసులుతెలుగువన్
రావొద్దని నోటీసులు ఇచ్చిన పోలీసులకు, పూలు ఇచ్చిన అసదుద్దీన్Oneindia Telugu
Vaartha
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎంఐఎం అధినేత, ఎంపి అయిన అసదుద్దీన్ ఒవైసీకి బెంగళూరులో ప్రవేశాన్ని నిరాకరిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మతపరంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారన్న ఆరోపణలతో ఆయనపై నిషేధం విధించారు. ఈ నెల 21న జరగనున్న బహిరంగ సభలో ఆయనకు అనుమతి నిరాకరించింది. వివరాలిలా ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ...
అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులో నో ఎంట్రీ
అసదుద్దీన్ భాయ్‌కి నోటీసులు
రావొద్దని నోటీసులు ఇచ్చిన పోలీసులకు, పూలు ఇచ్చిన అసదుద్దీన్
News Articles by KSR
భర్త అక్రమ సంబంధం-భార్య పాలిట క్రూరత్వమెలా!
News Articles by KSR
అక్రమ సంబందం పెట్టుకోవడం అన్నది భార్య పట్ల క్రూరత్వం అవుతుందా అన్నది కోర్టులో చర్చనీయాంశం అవడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం అది క్రూరత్వం గా పరిగణించనవసరం లేదు.గుజరాత్ కు చెందిన ఒక జంట విడిగా ఉంటున్నారు.వారు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.పుట్టింటికి వెళ్లాలని భార్య భావించింది.కాని సడన్ గా ...
'ఆ' సంబంధం ప్రతీసారీ క్రూరత్వం కాబోదుNamasthe Telangana
అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాబోదు: సుప్రీం కోర్టువెబ్ దునియా
'అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాదు'సాక్షి
Oneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
News Articles by KSR
అక్రమ సంబందం పెట్టుకోవడం అన్నది భార్య పట్ల క్రూరత్వం అవుతుందా అన్నది కోర్టులో చర్చనీయాంశం అవడం ఆసక్తికరంగా ఉంది. సుప్రింకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం అది క్రూరత్వం గా పరిగణించనవసరం లేదు.గుజరాత్ కు చెందిన ఒక జంట విడిగా ఉంటున్నారు.వారు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు.పుట్టింటికి వెళ్లాలని భార్య భావించింది.కాని సడన్ గా ...
'ఆ' సంబంధం ప్రతీసారీ క్రూరత్వం కాబోదు
అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాబోదు: సుప్రీం కోర్టు
'అక్రమ సంబంధం అన్నిసార్లు క్రూరత్వం కాదు'
సాక్షి
స్వైన్‌ఫ్లూ అంటే ఏమిటీ
Andhraprabha Daily
కోల్‌కతా : స్వైన్ ఫ్లూ అంటే చాలు జనం హడలిపోతున్నారు. పెద్ద నగరాల్లో కూడా సరైన చికిత్స సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన రాజకీయ నేతల్లో ఆ వ్యాధి గురించి తగిన అవగాహన ఉండటం లేదు. దీనికి ఉదాహరణగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ముంబై మేయర్ స్నేహల్ అంబ్రేకర్ ...
స్వైన్ ఫ్లూకు దోమకాటు కారణమట!Namasthe Telangana
ఉచితంగా స్వైన్ ఫ్లూ చికిత్ససాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
కోల్‌కతా : స్వైన్ ఫ్లూ అంటే చాలు జనం హడలిపోతున్నారు. పెద్ద నగరాల్లో కూడా సరైన చికిత్స సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో మృతుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన రాజకీయ నేతల్లో ఆ వ్యాధి గురించి తగిన అవగాహన ఉండటం లేదు. దీనికి ఉదాహరణగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ముంబై మేయర్ స్నేహల్ అంబ్రేకర్ ...
స్వైన్ ఫ్లూకు దోమకాటు కారణమట!
ఉచితంగా స్వైన్ ఫ్లూ చికిత్స
వెబ్ దునియా
ప్రభుత్వ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం... నిందితుల్లో డీఆర్డీఏ పీడీ..!
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యా సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా ప్రభుత్వ ఉద్యోగినిపై డీఆర్ డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తోపాటు మరో ముగ్గురు సామూహికంగా అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రాంతంలోని షామిలిలో ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగినిపై రెండు నెలల క్రితం ఈ ...
యువతిపై గ్యాంగ్‌రేప్: నిందితుల్లో డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్ట్Oneindia Telugu
గ్యాంగ్ రేప్ : నిందితుల్లో డీఆర్ డీఏ పీడీసాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యా సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా ప్రభుత్వ ఉద్యోగినిపై డీఆర్ డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తోపాటు మరో ముగ్గురు సామూహికంగా అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రాంతంలోని షామిలిలో ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగినిపై రెండు నెలల క్రితం ఈ ...
యువతిపై గ్యాంగ్‌రేప్: నిందితుల్లో డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్ట్
గ్యాంగ్ రేప్ : నిందితుల్లో డీఆర్ డీఏ పీడీ
వెబ్ దునియా
శివుడే ముస్లింల మొదటి ప్రవక్త: జమైతే ఉలేమా ముఫ్తి
వెబ్ దునియా
శివుడే ముస్లింలకు మూలమని, శివుడే ముస్లింల మొదటి ప్రవక్త అని జమైత్ ఉలేమా ముఫ్తి ముహమ్మద్ అయోధ్యలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముస్లీంలందరూ సనాతన ధర్మాన్ని అనుసరించారని కూడా చెప్పారు. శివపార్వతులే మా సృష్టికర్తలని ముఫ్తి వ్యాఖ్యానించడ చర్చనీయాంశమైంది. భారత్‌ను ఓ హిందూ దేశంగా ప్రకటించడాన్ని ...
శివ పార్వతులే మాకు మూలం : జమైత్ ఉలేమా ముఫ్తీNamasthe Telangana
ముస్లీంల తొలి దైవం శివుడే, వారే పుట్టించారు: ముస్లీం మత గురువుOneindia Telugu
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
శివుడే ముస్లింలకు మూలమని, శివుడే ముస్లింల మొదటి ప్రవక్త అని జమైత్ ఉలేమా ముఫ్తి ముహమ్మద్ అయోధ్యలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముస్లీంలందరూ సనాతన ధర్మాన్ని అనుసరించారని కూడా చెప్పారు. శివపార్వతులే మా సృష్టికర్తలని ముఫ్తి వ్యాఖ్యానించడ చర్చనీయాంశమైంది. భారత్‌ను ఓ హిందూ దేశంగా ప్రకటించడాన్ని ...
శివ పార్వతులే మాకు మూలం : జమైత్ ఉలేమా ముఫ్తీ
ముస్లీంల తొలి దైవం శివుడే, వారే పుట్టించారు: ముస్లీం మత గురువు
Vaartha
బీహార్ సీఎం మనవడిపై దాడి?
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బీహార్ సీఎం జీనత్ రాం మనవడైన అమిత్ పై దాడి జరిగింది. కొందరు మద్యం వ్యాపారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. బుదవారం రాత్రి అమిత్ బీహార్ లోని మధుబన్ జిల్లా రాణిపూర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన అమిత్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీహార్ సీఎం మాంఝీ మనవడిపై మద్యం వ్యాపారుల దాడి?Namasthe Telangana
వివాదాస్పద వ్యాఖ్యల ముఖ్యమంత్రి మనవడ్ని చితక్కొట్టారుOneindia Telugu
సీఎం మనవడిపై మద్యం వ్యాపారుల దాడిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: బీహార్ సీఎం జీనత్ రాం మనవడైన అమిత్ పై దాడి జరిగింది. కొందరు మద్యం వ్యాపారులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. బుదవారం రాత్రి అమిత్ బీహార్ లోని మధుబన్ జిల్లా రాణిపూర్‌లో పర్యటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన అమిత్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బీహార్ సీఎం మాంఝీ మనవడిపై మద్యం వ్యాపారుల దాడి?
వివాదాస్పద వ్యాఖ్యల ముఖ్యమంత్రి మనవడ్ని చితక్కొట్టారు
సీఎం మనవడిపై మద్యం వ్యాపారుల దాడి
Oneindia Telugu
జయలలితపై వ్యాఖ్య: తమిళనాడు అసెంబ్లీలో 'ముష్టియుద్ధం'
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గురువారం ప్రతిపక్ష డిఎండికె ఉపనాయకుడు అన్నా డిఎంకె అధినేత్రి జయలలితనుద్దేశించి చేసిన వ్యాఖ్య తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అసెంబ్లీ కారిడార్‌లో మార్షల్స్‌పై కూమా చేయి చేసుకున్నారు. చివరికి డిఎండికె ఎమ్మెల్యేలనందరినీ స్పీకర్ ...
దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీAndhrabhoomi
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గురువారం ప్రతిపక్ష డిఎండికె ఉపనాయకుడు అన్నా డిఎంకె అధినేత్రి జయలలితనుద్దేశించి చేసిన వ్యాఖ్య తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియాన్ని ధ్వంసం చేయడమే కాకుండా అసెంబ్లీ కారిడార్‌లో మార్షల్స్‌పై కూమా చేయి చేసుకున్నారు. చివరికి డిఎండికె ఎమ్మెల్యేలనందరినీ స్పీకర్ ...
దద్దరిల్లిన తమిళనాడు అసెంబ్లీ
సంగీతం మాస్టారు అదృశ్యం
సాక్షి
శంషాబాద్: ముంబైకి చెందిన ఓ సంగీతం మాస్టారు శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమయ్యారు. ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ముంబై వర్లీలోని జీఎం భోస్లే రోడ్డులో నివాసం ఉండే సంజయ్ మిస్త్రీ(33) అక్కడ ఓ పాఠశాలలో సంగీతం మాస్టారుగా పనిచేస్తున్నారు. వారం క్రితం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమానికి పది మంది బృందంతో ఆయన ...
ఇంకా మరిన్ని »

沒有留言:
張貼留言