Andhraprabha Daily
ఏపీలో మే 10న ఎంసెట్
Andhraprabha Daily
విశాఖపట్నం, కెఎన్‌ఎ న్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఒంటరిగానే నిర్వ హిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రక టించారు. మే 10వ తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నిర్వహ ణ బాధ్యత కాకినాడ జెఎన్‌టీ యు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమా ...
మే 10న ఏపీ ఎంసెట్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఏపీలో మే 10న ఎంసెట్సాక్షి
ఎంసెట్ పరీక్షలు: ఆంధ్రాలో మే 10న, తెలంగాణలో 14న...!వెబ్ దునియా
Oneindia Telugu
10tv
TV5
అన్ని 24 వార్తల కథనాలు »
Andhraprabha Daily
విశాఖపట్నం, కెఎన్‌ఎ న్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఒంటరిగానే నిర్వ హిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ప్రక టించారు. మే 10వ తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ నిర్వహ ణ బాధ్యత కాకినాడ జెఎన్‌టీ యు చేపడుతున్నట్టు చెప్పారు. బుధవారం విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమా ...
మే 10న ఏపీ ఎంసెట్
ఏపీలో మే 10న ఎంసెట్
ఎంసెట్ పరీక్షలు: ఆంధ్రాలో మే 10న, తెలంగాణలో 14న...!
Oneindia Telugu
ఏపీ, తెలంగాణ గొడవలోకి మమ్మల్ని లాగొద్దు: 'కృష్ణా'పై కర్నాటక
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా ఉమ్మడి ఏపీలోని కృష్ణా జలాల పంపకం కూడా జరగాలని కర్నాటక ప్రభుత్వం సూచించింది. బుధవారం బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు కర్నాటక తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సమస్యను ఆంధ్ర, తెలంగాణకు పరిమితం చేయాలే తప్ప దీనిలోకి ...
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబునల్ ఎదట విచారణ ప్రారంభంవెబ్ దునియా
'కృష్ణా జలాల'పై మళ్లీ విచారణ వద్దుసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు ఎలా పంచుకుంటున్నారో అదేవిధంగా ఉమ్మడి ఏపీలోని కృష్ణా జలాల పంపకం కూడా జరగాలని కర్నాటక ప్రభుత్వం సూచించింది. బుధవారం బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు కర్నాటక తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ సమస్యను ఆంధ్ర, తెలంగాణకు పరిమితం చేయాలే తప్ప దీనిలోకి ...
కృష్ణా జలాలపై బ్రిజేష్ ట్రిబునల్ ఎదట విచారణ ప్రారంభం
'కృష్ణా జలాల'పై మళ్లీ విచారణ వద్దు
Oneindia Telugu
రాయగిరి- గుట్ట రోడ్డుకి నిధులు మంజూరు
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లాలోని రాయగిరి-యాదగిరి గుట్టకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.80కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తుర్క పల్లి-యాదగిరి గుట్టకు డబుల్ లైన్ నిర్మాణా నికి రూ.10కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ యాద గిరి ...
గుట్టకు మహర్దశAndhrabhoomi
గుట్టకు ఏటా రూ.వంద కోట్లు - సీఎం కేసీఆర్..10tv
రాయగిరి-గుట్ట రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుNamasthe Telangana
సాక్షి
Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 30 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లాలోని రాయగిరి-యాదగిరి గుట్టకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ.80కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా తుర్క పల్లి-యాదగిరి గుట్టకు డబుల్ లైన్ నిర్మాణా నికి రూ.10కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ యాద గిరి ...
గుట్టకు మహర్దశ
గుట్టకు ఏటా రూ.వంద కోట్లు - సీఎం కేసీఆర్..
రాయగిరి-గుట్ట రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు
వెబ్ దునియా
ఒంగోలు, బెంగళూరులో భూప్రకంపనలు: రిక్టర్ స్కేలుపై 4గా నమోదు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒంగోలు, బెంగళూరు, చిలకలూరిపేట, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలు, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు, హాసన్ తదిత ర ప్రాంతాల్లో బుధవారం ఉదయం రెండు విడతలుగా భూ ప్రకంపనలు తీవ్రస్థాయిలో వచ్చా యి. తెల్లవారుజామునే ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగు లు తీశారు. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కే లుపై 4గా ...
వణికించిన భూకంపంసాక్షి
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు...! పరుగులు తీసిన ప్రజలు..!వెబ్ దునియా
ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలుAndhrabhoomi
Oneindia Telugu
అన్ని 15 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఒంగోలు, బెంగళూరు, చిలకలూరిపేట, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలు, కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు, హాసన్ తదిత ర ప్రాంతాల్లో బుధవారం ఉదయం రెండు విడతలుగా భూ ప్రకంపనలు తీవ్రస్థాయిలో వచ్చా యి. తెల్లవారుజామునే ప్రకంపనలు రావడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగు లు తీశారు. భూ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కే లుపై 4గా ...
వణికించిన భూకంపం
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూప్రకంపనలు...! పరుగులు తీసిన ప్రజలు..!
ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు
సాక్షి
అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
సాక్షి
ఏలూరు(వన్ టౌన్) : ఏలూరు శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న వట్లూరు గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతోన్న విద్యార్థిని బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తెల్లవారు జామున ఐదు గంటలకు వాచ్‌మన్ ద్వారా విషయం తెలుసుకున్న పాఠశాల అధికారులు సమాచారం ఇవ్వడంతో దుర్ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ...
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యAndhrabhoomi
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!వెబ్ దునియా
10వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య, ప్రిన్సిపాల్ సస్పెండ్Oneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ఏలూరు(వన్ టౌన్) : ఏలూరు శివారు జాతీయ రహదారి పక్కన ఉన్న వట్లూరు గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఉంటూ పదవ తరగతి చదువుతోన్న విద్యార్థిని బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తెల్లవారు జామున ఐదు గంటలకు వాచ్‌మన్ ద్వారా విషయం తెలుసుకున్న పాఠశాల అధికారులు సమాచారం ఇవ్వడంతో దుర్ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ...
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ప్రిన్సిపాల్ సస్పెండ్..!
10వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య, ప్రిన్సిపాల్ సస్పెండ్
Oneindia Telugu
ప్రేమజంటపై దుండగుడి దాడి
సాక్షి
నరసరావుపేట/వెల్దుర్తి/చిలకలూరిపేట: గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తున్న ప్రేమికుల జంటపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి యువకుడిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన బాణావత్ అంజినాయక్ నరసరావుపేట ...
కోటప్పకొండ : ప్రేమికులపై దుండగులు కత్తులతో దాడి.. యువకుడి మృతి!వెబ్ దునియా
ప్రేమికులపై దాడి, యువకుడు మృతి: తల్లీకూతుళ్ల హత్య మిస్టరీOneindia Telugu
గుంటూరు జిల్లాలో ప్రేమ జంటపై దుండగుల దాడిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
నరసరావుపేట/వెల్దుర్తి/చిలకలూరిపేట: గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని దర్శించుకుని తిరిగి వస్తున్న ప్రేమికుల జంటపై గుర్తుతెలియని వ్యక్తి దాడిచేసి యువకుడిని హతమార్చిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాకు చెందిన బాణావత్ అంజినాయక్ నరసరావుపేట ...
కోటప్పకొండ : ప్రేమికులపై దుండగులు కత్తులతో దాడి.. యువకుడి మృతి!
ప్రేమికులపై దాడి, యువకుడు మృతి: తల్లీకూతుళ్ల హత్య మిస్టరీ
గుంటూరు జిల్లాలో ప్రేమ జంటపై దుండగుల దాడి
వెబ్ దునియా
రాజధాని నిర్మాణానికి ఎక్కడికెళ్లాలి? : కేంద్రానికి చంద్రబాబు ప్రశ్న
వెబ్ దునియా
'కావాల్సింది కొండంత ఉంటే.. ఇచ్చే గోరంత అయితే ఎలా? విభజనను రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు.. అడ్డదిడ్డంగా విభజన చేసేశారు. రాష్ట్రం పూర్తి స్థాయి ఆర్థిక లోటులోకి కూరుకుపోయింది. లక్షల కోట్లు అవసరముంటే కేవలం స్వల్ప సంఖ్యలో వేల కోట్లిస్తామని ప్రకటించేసి కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికి బయట పడాలి? ఏమిటీ అన్యాయం.. మేము చెప్పేది ...
నా మొర కేంద్రం ఆలకించలేదు...సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'కావాల్సింది కొండంత ఉంటే.. ఇచ్చే గోరంత అయితే ఎలా? విభజనను రాష్ట్ర ప్రజలు కోరుకోలేదు.. అడ్డదిడ్డంగా విభజన చేసేశారు. రాష్ట్రం పూర్తి స్థాయి ఆర్థిక లోటులోకి కూరుకుపోయింది. లక్షల కోట్లు అవసరముంటే కేవలం స్వల్ప సంఖ్యలో వేల కోట్లిస్తామని ప్రకటించేసి కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పటికి బయట పడాలి? ఏమిటీ అన్యాయం.. మేము చెప్పేది ...
నా మొర కేంద్రం ఆలకించలేదు...
వెబ్ దునియా
జగన్ ట్విట్టర్ ఖాతా ప్రారంభం.. @ysjagan
వెబ్ దునియా
వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాచార సామాజిక వేదిక ట్విట్టర్‌లోకి అడుగు పెట్టారు. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఆయన ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఇంతకాలం ప్రజల మధ్య ఉన్న ఆయన, నేరుగా వారితోనే సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు, యువతీయువకులు, ఎన్నారైలు, ...
సోషల్ మీడియాలో అడుగుపెట్టిన వైయస్ జగన్Oneindia Telugu
ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమాచార సామాజిక వేదిక ట్విట్టర్‌లోకి అడుగు పెట్టారు. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఆయన ట్విట్టర్ ఖాతాను తెరిచారు. ఇంతకాలం ప్రజల మధ్య ఉన్న ఆయన, నేరుగా వారితోనే సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు, యువతీయువకులు, ఎన్నారైలు, ...
సోషల్ మీడియాలో అడుగుపెట్టిన వైయస్ జగన్
ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్
సాక్షి
భూముల వివరాలు ఇప్పించండి
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తేల్చేందుకు తమకు రెండు వారాల్లో వివరాలు అందించాలని ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటైన అసెంబ్లీ సభాసంఘం (హౌస్ కమిటీ) సభ్యులు కమిటీ చైర్మన్‌ను కోరారు. సంఘం చైర్మన్ సుధీర్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో ...
15 రోజుల్లో ప్రభుత్వ భూ ఆక్రమణల చిట్టాఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముగిసిన శాసనసభా సంఘ సమావేశంNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తేల్చేందుకు తమకు రెండు వారాల్లో వివరాలు అందించాలని ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటైన అసెంబ్లీ సభాసంఘం (హౌస్ కమిటీ) సభ్యులు కమిటీ చైర్మన్‌ను కోరారు. సంఘం చైర్మన్ సుధీర్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో ...
15 రోజుల్లో ప్రభుత్వ భూ ఆక్రమణల చిట్టా
ముగిసిన శాసనసభా సంఘ సమావేశం
10tv
తెలంగాణపై ప్రభు కరుణ ఉంటుందా
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నేడు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లు, సరికొత్త ప్రాజెక్టులు వస్తాయా? గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం సరిదిద్దుతుందా? లేదా పాత ప్రభుత్వం బాటలోనే నడు స్తుందా అనే విషయం గురువారం తేలనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరా నికి ...
రైల్వే బడ్జెట్‌పై గంపెడాశలుసాక్షి
ఈ సారైనా కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దక్కేనా..?!10tv
అన్ని 6 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నేడు ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లు, సరికొత్త ప్రాజెక్టులు వస్తాయా? గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం సరిదిద్దుతుందా? లేదా పాత ప్రభుత్వం బాటలోనే నడు స్తుందా అనే విషయం గురువారం తేలనుంది. 2015-16 ఆర్థిక సంవత్సరా నికి ...
రైల్వే బడ్జెట్‌పై గంపెడాశలు
ఈ సారైనా కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దక్కేనా..?!
沒有留言:
張貼留言