వెబ్ దునియా
అనంత స్వామి ఆలయంలో బంగారం మిస్స్
వెబ్ దునియా
బంగారు ఆభరణాలలో తిరుమల వేంకటేశ్వర స్వామికి తీసిపోని విధంగా ఉండే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో 266 కిలోల బంగారం మాయం అయ్యింది. కాగ్ తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఆలయంలోని భూగర్భ మాళిగల్లో లభించిన సంపద విలువ రూ.1 లక్ష కోట్లకు పైనే ఉంటుందని రాయ్ తెలిపారు. ఇంకా 'బి' అని ...
ఇంకా మరిన్ని »

ఏపికి ప్రత్యేక హోదా సులువు కాదు.. విభజన బిల్లును సవరిస్తాం : వెంకయ్య నాయుడు
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎన్నో ఆటంకాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్నిమార్లు చెప్పినా అదే చెప్పాల్సి వస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం ఎన్నో తప్పులు ...
ఏపీకి ప్రత్యేక హోదా అంత ఈజీ కాదుAndhraprabha Daily
కెసిఆర్, బాబు కలవడం శుభపరిణామం: వెంకయ్య, ఎన్డీఏలోకి టిఆర్ఎస్..Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఏపీకి ప్రత్యేక హోదా అంత సులభం కాదు.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎన్నో ఆటంకాలున్నాయి. ఈ విషయాన్ని ఎన్నిమార్లు చెప్పినా అదే చెప్పాల్సి వస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో యూపీఏ ప్రభుత్వం ఎన్నో తప్పులు ...
ఏపీకి ప్రత్యేక హోదా అంత ఈజీ కాదు
కెసిఆర్, బాబు కలవడం శుభపరిణామం: వెంకయ్య, ఎన్డీఏలోకి టిఆర్ఎస్..
వెబ్ దునియా
రానున్న ఐదేళ్ళలో 2.7 లక్షల మెగా వాట్ల విద్యుత్తు
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
2.7 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం!Andhraprabha Daily
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !సాక్షి
చౌక ధరలకే పవన, సౌర విద్యుత్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌర విద్యుత్తు ఆధారంగా దేశంలో రానున్న ఐదేళ్ల కాలంలో దాదాపు 2.7 లక్షల మెగావాట్ల(266 గిగావాట్లు) విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మొత్తం 293 కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని ప్రధానమంత్రి మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగానికి అవసరమైన పరికరాల తయారీపై ప్రత్యేక ...
2.7 లక్షల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం!
చౌకగా సౌర, పవన శక్తి వనరులు !
చౌక ధరలకే పవన, సౌర విద్యుత్
వెబ్ దునియా
కష్టాల్లో ఉన్నాం... కడతేర్చండి.. మోడీకి బాబు వినతి
వెబ్ దునియా
రాష్ట్రానికి ముందే లోటు బడ్జెట్, ఆపై రాజధాని లేదు.. ఎక్కడుండాలో తెలియదు.. చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కనీసం జీతాలు కూడా ఇవ్వలేని స్థితి నెలకుంటోంది. దయ చేసి ఆదుకోండి. కష్టాల్లోంచి గట్టెక్కించడంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విన్నవించారు. ఆదివారం సాయంత్రం ఆయన మోడీని ...

నీట మునిగి ఇద్దరు బాలికల దుర్మరణం
వెబ్ దునియా
అందరూ ఈత కొడుతూ... అక్కడే పడుతున్న చేపలను చూసి ఆనందంగా గడుపుదామని అనుకున్న ఇద్దరు చిన్నారుల పాలిట ఆ సరదానే మృత్యువుగా మారింది. తల్లిదండ్రులు మందలించినా అక్కడే ఉన్న బాలికలు చివరకు చెరువులో శవాలై తేలారు. ఒకే కుటుంబానికి చెందిన ఇరువురు బాలికలు మరణించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో ...

Oneindia Telugu
కుప్పకూలిన భవనం: 13మంది సజీవ సమాధి
Oneindia Telugu
చందౌలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కమ్రూల్ హసన్ అనే వ్యక్తి ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఓ కాంట్రాక్టర్‌కు ...
13మంది సజీవ సమాధిNamasthe Telangana
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
చందౌలి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాధ ఘటన చోటు చేసుకుంది. ఓ మూడంతస్తుల భవనం కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన 13 మంది సజీవ సమాధి అయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలున్నారు. మరో బాలుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కమ్రూల్ హసన్ అనే వ్యక్తి ఈ భవన నిర్మాణ కాంట్రాక్ట్‌ను ఓ కాంట్రాక్టర్‌కు ...
13మంది సజీవ సమాధి
సాక్షి
దావూద్ అనుచరుడు బ్లాక్ స్కోర్పియోన్ అరెస్ట్
సాక్షి
పనాజీ:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ కు చెందిన మరో అనుచరుడ్ని తాజాగా గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక నిందితుడు శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్(50) ఆదివారం పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగో పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. అతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఓ ఇంట్లో ...
1993 ముంబై పేలుళ్లు: దావూద్ ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్ అరెస్ట్Oneindia Telugu
దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు అరెస్టుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
పనాజీ:మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం గ్రూప్ కు చెందిన మరో అనుచరుడ్ని తాజాగా గోవాలో అదుపులోకి తీసుకున్నారు. 1993 ముంబై పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక నిందితుడు శ్యామ్ కిషోర్ అలియాస్ బ్లాక్ స్కోర్కియోన్(50) ఆదివారం పనాజీకి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగో పట్టణంలో అదుపులోకి తీసుకున్నారు. అతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఓ ఇంట్లో ...
1993 ముంబై పేలుళ్లు: దావూద్ ముఠా సభ్యుడు శ్యామ్ కిశోర్ అరెస్ట్
దావూద్ ఇబ్రహీం ముఠా సభ్యుడు అరెస్టు
సాక్షి
తెలంగాణ గాంధీ కృష్ణమూర్తి మృతి
వెబ్ దునియా
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న భూపతి కృష్ణమూర్తి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. తెలంగాణ కోసం మలిదశలో జరిగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న ఆయన భ్రమరాంబ-రాఘవులు దంపతులకు ...
తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి కన్నుమూత10tv
తెలంగాణ గాంధీ ఇక లేరుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడు భూపతి కృష్ణమూర్తి కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న భూపతి కృష్ణమూర్తి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేశారు. తెలంగాణ కోసం మలిదశలో జరిగిన ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. భూపతి కృష్ణమూర్తి 1926 ఫిబ్రవరి 21న ఆయన భ్రమరాంబ-రాఘవులు దంపతులకు ...
తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి కన్నుమూత
తెలంగాణ గాంధీ ఇక లేరు
జూనియర్ డాక్టర్లకు పిజి పరీక్ష రాసేందుకు అవకాశం
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 15: పిజి అడ్మిషన్ పొందేందుకు తమకు అవకాశం కల్పించాలని జూనియర్ డాక్టర్లు చేసిన విజ్ఞప్తి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పందించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పుట్టా శ్రీనివాస్‌తో కలిసి జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు శ్రీనివాస్, సందీప్, అభిలాష్ ...
జూడాలిక పీజీ పరీక్షకు అర్హులే!Andhraprabha Daily
పీజీ ప్రవేశాలకు లైన్క్లియర్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, ఫిబ్రవరి 15: పిజి అడ్మిషన్ పొందేందుకు తమకు అవకాశం కల్పించాలని జూనియర్ డాక్టర్లు చేసిన విజ్ఞప్తి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సానుకూలంగా స్పందించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ పుట్టా శ్రీనివాస్‌తో కలిసి జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు శ్రీనివాస్, సందీప్, అభిలాష్ ...
జూడాలిక పీజీ పరీక్షకు అర్హులే!
పీజీ ప్రవేశాలకు లైన్‌క్లియర్
వెబ్ దునియా
టెంపర్ పబ్లిక్ టాకేంటి? : పూరీ - ఎన్టీఆర్ కాంబినేషన్ హిట్టా ఫట్టా?
వెబ్ దునియా
దశాబ్దం తర్వాత పూరీ జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్‌ల క్రేజీ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం టెంపర్. పవర్‌ఫుల్ పోలీస్ కథల్ని షార్ప్‌గా తెరకెక్కించే దర్శకుడు పూరి... టెంపర్‌ను కుడా అదే రేంజ్‌లో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఎమోషనల్ యాక్టింగ్‌లో పేరున్న ఎన్టీఆర్‌ను మరింత యాంగ్రీ కాప్‌గా చూపించాలనుకున్నాడు. మరి టెంపర్‌తో ఎన్టీఆర్ ...

沒有留言:
張貼留言