వెబ్ దునియా
స్కాట్లాండ్‌పై అష్టకష్టాలతో గెలిచిన న్యూజిలాండ్!
వెబ్ దునియా
స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ అష్టకష్టాలతో గెలుపును నమోదు చేసుకుంది. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రికెట్ పసికూనలు ప్రధాన జట్లకు పగటి పూటే చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటికి నిన్న గ్రూపు బిలో వెస్టిండీస్‌స్‌ను ఐర్లాండ్ జట్టు చిత్తు చేసింది. అలాగే, మంగళవారం న్యూజిలాండ్ జట్టుకు స్కాట్లాండ్ ...
స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విజయంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వరల్డ్‌కప్‌లో మరో సంచలనం తప్పింది...స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విన్Palli Batani
హమ్మయ్య గెలిచాం!సాక్షి
Namasthe Telangana
thatsCricket Telugu
అన్ని 20 వార్తల కథనాలు »
వెబ్ దునియా
స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ అష్టకష్టాలతో గెలుపును నమోదు చేసుకుంది. వరల్డ్ కప్ మెగా టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన క్రికెట్ పసికూనలు ప్రధాన జట్లకు పగటి పూటే చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటికి నిన్న గ్రూపు బిలో వెస్టిండీస్‌స్‌ను ఐర్లాండ్ జట్టు చిత్తు చేసింది. అలాగే, మంగళవారం న్యూజిలాండ్ జట్టుకు స్కాట్లాండ్ ...
స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం
వరల్డ్‌కప్‌లో మరో సంచలనం తప్పింది...స్కాట్లాండ్‌పై న్యూజిలాండ్ విన్
హమ్మయ్య గెలిచాం!
సాక్షి
టీమిండియాకు సచిన్ హెచ్చరిక!
సాక్షి
న్యూఢిల్లీ:వరల్డ్ కప్ లో తొలి అడ్డంకిని ఘనంగా అధిగమించిన టీమిండియాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. వరల్డ్ కప్ ముందు వరకూ టీమిండియాపై సగటు క్రికెట్ అభిమానుల్లో ఉన్న అనుమానాలన్నీ పాక్ పై విజయంతో తుడిసి పెట్టుకుపోయాయి. అయితే వచ్చే ఆదివారం(ఫిబ్రవరి 22) మెల్ బోర్న్ లో దక్షిణాఫ్రికాతో పోరుకు టీమిండియా సన్నద్ధమవుతున్న ...
దక్షిణాఫ్రికాతో జాగ్రత్త: సచిన్Namasthe Telangana
సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్‌తో జర జాగ్రత్త : టీమిండియాకు సచిన్ సలహా!వెబ్ దునియా
భారత జట్టుకు సచిన్ సూచన, స్టెయిన్‌పై ముందే ప్లాన్ చేసుకోలేంOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ:వరల్డ్ కప్ లో తొలి అడ్డంకిని ఘనంగా అధిగమించిన టీమిండియాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. వరల్డ్ కప్ ముందు వరకూ టీమిండియాపై సగటు క్రికెట్ అభిమానుల్లో ఉన్న అనుమానాలన్నీ పాక్ పై విజయంతో తుడిసి పెట్టుకుపోయాయి. అయితే వచ్చే ఆదివారం(ఫిబ్రవరి 22) మెల్ బోర్న్ లో దక్షిణాఫ్రికాతో పోరుకు టీమిండియా సన్నద్ధమవుతున్న ...
దక్షిణాఫ్రికాతో జాగ్రత్త: సచిన్
సఫారీ బౌలర్ డేల్ స్టెయిన్‌తో జర జాగ్రత్త : టీమిండియాకు సచిన్ సలహా!
భారత జట్టుకు సచిన్ సూచన, స్టెయిన్‌పై ముందే ప్లాన్ చేసుకోలేం
వెబ్ దునియా
ఈ దఫా వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాదే : బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి!
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిస్తున్న క్రికెట్ వరల్డ్ కప్ 2015ను ఈ దఫా దక్షిణాఫ్రికా జట్టు సొంతం చేసుకుంటుందని బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి జోస్యం చెప్పారు. ఈ టోర్నీలో పాల్గొన్న భారత క్రికెట్ జట్టు కూర్పుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2011 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా జట్టులో కీలక భూమిక పోషించిన ...
జట్టు ఎంపికపై ఆవేదన: 'టీమిండియా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవచ్చు'Oneindia Telugu
దక్షిణాఫ్రికాదే వరల్డ్‌కప్...యువరాజ్‌కు బాసట: బాలీవుడ్ టాప్ హీరోPalli Batani
'ఈసారి దక్షిణాఫ్రికాదే వరల్డ్ కప్'సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమిస్తున్న క్రికెట్ వరల్డ్ కప్ 2015ను ఈ దఫా దక్షిణాఫ్రికా జట్టు సొంతం చేసుకుంటుందని బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి జోస్యం చెప్పారు. ఈ టోర్నీలో పాల్గొన్న భారత క్రికెట్ జట్టు కూర్పుపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2011 వరల్డ్ కప్ గెలుచుకున్న టీమిండియా జట్టులో కీలక భూమిక పోషించిన ...
జట్టు ఎంపికపై ఆవేదన: 'టీమిండియా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరకపోవచ్చు'
దక్షిణాఫ్రికాదే వరల్డ్‌కప్...యువరాజ్‌కు బాసట: బాలీవుడ్ టాప్ హీరో
'ఈసారి దక్షిణాఫ్రికాదే వరల్డ్ కప్'
పసికూనల పోరు.. ఎవరిదో జోరు...
సాక్షి
కాన్ బెర్రా: ప్రపంచకప్ లో పూల్-ఏలో నేడు జరగనున్న మ్యాచ్ లో క్రికెట్ పసికూనల బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అఫ్ఘానిస్థాన్ తో పోలిస్తే బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంది. గత ప్రపంచకప్ లలో పెద్ద జట్లను ఓడించిన అనుభవం బంగ్లాకు ఉంది. వన్డేల్లో ఒకసారి మాత్రమే బంగ్లాదేశ్ ...
ఇంకా మరిన్ని »

Oneindia Telugu
'రూ.16 కోట్లు ఇచ్చినా... యువరాజ్ సింగ్‌కు అనుమానమే'
Oneindia Telugu
న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్‌ను భారీ మొత్తం చెల్లించి కొన్నంత మాత్రాన ఆయనకు కెప్టెన్సీ ఇవ్వాలని తాము భావించడం లేదని ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అన్నాడు. యువరాజ్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయం అనుమానమే అన్నాడు. కాగా, సోమవారం జరిగిన ఐపీఎల్-8 ఆక్షన్‌లో యువరాజ్‌ను ఢిల్లీ రూ.16 కోట్లు వెచ్చించి కొన్న విషయం ...
'యువరాజ్ కు కెప్టెన్సీ అనుమానమే'సాక్షి
యువరాజ్ ఏ16 కోట్లు వేలంలో అత్యధిక ధరAndhraprabha Daily
అంతా ధోనీనే చేశాడు..!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
తెలుగువన్
వెబ్ దునియా
Palli Batani
అన్ని 39 వార్తల కథనాలు »
Oneindia Telugu
న్యూఢిల్లీ: యువరాజ్ సింగ్‌ను భారీ మొత్తం చెల్లించి కొన్నంత మాత్రాన ఆయనకు కెప్టెన్సీ ఇవ్వాలని తాము భావించడం లేదని ఢిల్లీ డేర్ డెవిల్స్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ అన్నాడు. యువరాజ్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించే విషయం అనుమానమే అన్నాడు. కాగా, సోమవారం జరిగిన ఐపీఎల్-8 ఆక్షన్‌లో యువరాజ్‌ను ఢిల్లీ రూ.16 కోట్లు వెచ్చించి కొన్న విషయం ...
'యువరాజ్ కు కెప్టెన్సీ అనుమానమే'
యువరాజ్ ఏ16 కోట్లు వేలంలో అత్యధిక ధర
అంతా ధోనీనే చేశాడు..!
ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
సాక్షి
చిత్తూరు(సదుం) : శివరాత్రి ఉత్సవాల సందర్భంగా డప్పు కొట్టేందుకు వెళ్లిన వ్యక్తిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. వివరాలు చిత్తూరు జిల్లా సదుం మండలకేంద్రంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా డప్పు కొట్టేందుకు వెళ్లిన ఈశ్వర్య(50)ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి ...

వరల్డ్ కప్ 2015 టైటిల్ ధోనీ సేనదే : గ్యారీ కిర్‌స్టెన్ ధీమా
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ 2015 టైటిల్ కూడా ఈ దఫా ధోనీ నాయకత్వంలోని టీమిండియా కైవసం చేసుకుంటుందని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ధీమా వ్యక్తం చేశాడు. ఈనల 15వ తేదీన పాకిస్థాన్‌తో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు.. ఈనెల 22వ తేదీన దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఈ సందర్భంగా ఆయన ...
అవునన్నా.. కాదన్నా.. భారత్ దే ప్రపంచకప్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ 2015 టైటిల్ కూడా ఈ దఫా ధోనీ నాయకత్వంలోని టీమిండియా కైవసం చేసుకుంటుందని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిర్ స్టెన్ ధీమా వ్యక్తం చేశాడు. ఈనల 15వ తేదీన పాకిస్థాన్‌తో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు.. ఈనెల 22వ తేదీన దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఈ సందర్భంగా ఆయన ...
అవునన్నా.. కాదన్నా.. భారత్ దే ప్రపంచకప్!
స్కాట్లాండ్ మీద గెలవటానికి న్యూజిలాండ్ తంటాలు
తెలుగువన్
ఇప్పుడు మంచి ఫామ్ మీద వున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మొన్న జరిగిన ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక మీద భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం నాడు న్యూజిలాండ్ - స్కాట్‌లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మాత్రం న్యూజిలాండ్ దారుణంగా ఓడిపోయేదే. అయితే చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు ఎలాగో గెలిచింది. లేకపోతే ...

'పాస్‌పోర్టు'కు సంప్రదించాల్సిన నంబర్ ఇదే
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్టు దరఖాస్తుదారుల సహాయార్థం స్పెషల్ బ్రాంచ్ అధికారులు 040-27852606 నంబర్‌ను కేటాయించారు. పాస్‌పోర్టు విచారణలపై అధికారుల దర్యాప్తు తీరుతెన్నులను సోమవారం స్పెషల్ బ్రాంచ్ జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి మీడియాకు వెల్లడించారు. టాగ్లు: passport, passport investigation, Nagireddy, పాస్‌పోర్టు, పాస్‌పోర్టు విచారణ, ...

Vaartha
పాకిస్థాన్‌పై భారత్ మళ్లీ ఘన విజయం
Vaartha
ఆడిలైడ్ : పాకిస్థాన్‌పై భారత్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో మరోసారి ఘన విజయం సాధించింది. భారత్‌లో కోట్లాది మంది క్రీడాభిమానల ఎదురుచూపు ఫలించింది. దాయాది పాకిస్థాన్ టీమ్‌పై భారత్ తాజాగా ఆరవ సారి గెలిచి డబుల్ హ్యాటిక్ వశం చేసుకుంది. కాగా ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌పై గెలువడంతో దేశంలో సంబరాలు మొదలయ్యాయి. అభిమానులు వీధుల్లోకి వచ్చి ...
దాయాదీపై విజయం.. భారత్ అభిమానులకు ఆనందంవెబ్ దునియా
భారత్ జాతర... పాక్ పాతరసాక్షి
పాకిస్థాన్ మీద ఇండియా ఘన విజయంతెలుగువన్
Namasthe Telangana
Teluguwishesh
అన్ని 40 వార్తల కథనాలు »
Vaartha
ఆడిలైడ్ : పాకిస్థాన్‌పై భారత్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో మరోసారి ఘన విజయం సాధించింది. భారత్‌లో కోట్లాది మంది క్రీడాభిమానల ఎదురుచూపు ఫలించింది. దాయాది పాకిస్థాన్ టీమ్‌పై భారత్ తాజాగా ఆరవ సారి గెలిచి డబుల్ హ్యాటిక్ వశం చేసుకుంది. కాగా ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్థాన్‌పై గెలువడంతో దేశంలో సంబరాలు మొదలయ్యాయి. అభిమానులు వీధుల్లోకి వచ్చి ...
దాయాదీపై విజయం.. భారత్ అభిమానులకు ఆనందం
భారత్ జాతర... పాక్ పాతర
పాకిస్థాన్ మీద ఇండియా ఘన విజయం
沒有留言:
張貼留言