వెబ్ దునియా
అమెరికాలో నెల్లూరు యువతి అనుమానస్పద మృతి.. భర్తపై అనుమానం
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు సాయిసింధు అనే యువతి అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుమానస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిసింధు భర్త ఉదయ్ కుమారే అదనపు కట్నం కోసం అల్లుడే చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన ...
అమెరికాలో నెల్లూరు యువతి మృతితెలుగువన్
అమెరికాలో నెల్లూరు యువతి అనుమానాస్పద మృతిAndhrabhoomi
'మా అమ్మాయిని అల్లుడే చంపాడు'సాక్షి
News Articles by KSR
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాకు సాయిసింధు అనే యువతి అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుమానస్పద స్థితిలో మరణించింది. ఆమె మరణంపై తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాయిసింధు భర్త ఉదయ్ కుమారే అదనపు కట్నం కోసం అల్లుడే చంపాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరుకు చెందిన ...
అమెరికాలో నెల్లూరు యువతి మృతి
అమెరికాలో నెల్లూరు యువతి అనుమానాస్పద మృతి
'మా అమ్మాయిని అల్లుడే చంపాడు'
వెబ్ దునియా
సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుని అమెరికా పర్యటన
సాక్షి
బీజింగ్/వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వచ్చే సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. ఇది ఆయనకు అధికారికంగా తొలి అమెరికా పర్యటన కానుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం చైనా అధ్యక్షునితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే ఇరు దేశాలమధ్య సంబంధాల్లో ...
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం: ఢిల్లీ ఎన్నికలపై నో...వెబ్ దునియా
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానంAndhrabhoomi
చైనా అధ్యక్షునికి ఆహ్వానం పంపిన ఒబామాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
బీజింగ్/వాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వచ్చే సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించనున్నారు. ఇది ఆయనకు అధికారికంగా తొలి అమెరికా పర్యటన కానుంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బుధవారం చైనా అధ్యక్షునితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. అలాగే ఇరు దేశాలమధ్య సంబంధాల్లో ...
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం: ఢిల్లీ ఎన్నికలపై నో...
చైనా అధ్యక్షుడికి ఒబామా ఆహ్వానం
చైనా అధ్యక్షునికి ఆహ్వానం పంపిన ఒబామా
TV5
మెదక్: భార్య ఆత్మహత్యను తట్టుకోలేక భర్త ఆత్మహత్య
TV5
ScrollLogo సన్నాహక మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన పాకిస్తాన్ ScrollLogo ముగిసిన తిరుపతి అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారం ScrollLogo పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ScrollLogo ఎల్లుండి తిరుపతిలో పోలింగ్....ఉ.7గంటలనుంచి సా.5గంటల వరకు పోలింగ్ ScrollLogo టిడిపి అభ్యర్ధిగా దివంగత వెంకటరమణ సతీమణి సుగుణమ్మ ScrollLogo కాంగ్రెస్ అభ్యర్థిగా దేవి.
గర్భిణీ భార్యను తినేసిన మొసలిని పోరాడి మరీ చంపాడుOneindia Telugu
భార్యాబిడ్డను చంపిన మొసలిపై ప్రతీకారంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
TV5
ScrollLogo సన్నాహక మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధించిన పాకిస్తాన్ ScrollLogo ముగిసిన తిరుపతి అసెంబ్లీ ఉపఎన్నిక ప్రచారం ScrollLogo పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ScrollLogo ఎల్లుండి తిరుపతిలో పోలింగ్....ఉ.7గంటలనుంచి సా.5గంటల వరకు పోలింగ్ ScrollLogo టిడిపి అభ్యర్ధిగా దివంగత వెంకటరమణ సతీమణి సుగుణమ్మ ScrollLogo కాంగ్రెస్ అభ్యర్థిగా దేవి.
గర్భిణీ భార్యను తినేసిన మొసలిని పోరాడి మరీ చంపాడు
భార్యాబిడ్డను చంపిన మొసలిపై ప్రతీకారం
సాక్షి
ఢిల్లీ ఫలితం మోదీ ఓటమే: అమెరికా మీడియా
Namasthe Telangana
వాషింగ్టన్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంతర్జాతీయ మీడియాను కూడా విశేషంగా ఆకర్షించాయి. ప్రధాని నరేందర మోదీని మొన్నటి వరకు అభివృద్ధి సాధకుడిగా అభివర్ణించిన అమెరికా మీడియా, ఈ ఎన్నికలు ఆయన ఓటమేనని పేర్కొంది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓటమి అని న్యూయార్క్‌టైమ్స్ పత్రిక తన ఎడిటోరియల్‌లో రాసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 96 ...
పైకెళ్లింది కింద పడాల్సిందేసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »

పైకెళ్లింది కింద పడాల్సిందే
వెబ్ దునియా
ఫ్రాన్స్ లో పోలీసులు దుండగులకు మధ్య కాల్పుల హోరు
వెబ్ దునియా
ఫ్రాన్సు దద్దరిల్లింది. ఒకవైపు దుండగులు మరోవైపు పోలీసులు. ఇరువురి మధ్య తుపాకీ కాల్పులు ఒకటి కాదు రెండు కాదు వందల రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్పెలీ పర్యటనకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు చివరకు పోలీసులపై కూడా తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్సెలీ పర్యటన సందర్భంగా ...
ఫ్రాన్స్‌లో మరోసారి కాల్పుల మోత: పోలీసులపై దాడిOneindia Telugu
ఫ్రాన్స్ లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫ్రాన్సు దద్దరిల్లింది. ఒకవైపు దుండగులు మరోవైపు పోలీసులు. ఇరువురి మధ్య తుపాకీ కాల్పులు ఒకటి కాదు రెండు కాదు వందల రౌండ్లు కాల్పులు జరిగాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్పెలీ పర్యటనకు నిరసనగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దుండగులు చివరకు పోలీసులపై కూడా తెగబడ్డారు. వివరాలిలా ఉన్నాయి. ఫ్రాన్స్ ప్రధాని మార్సెలీ పర్యటన సందర్భంగా ...
ఫ్రాన్స్‌లో మరోసారి కాల్పుల మోత: పోలీసులపై దాడి
ఫ్రాన్స్ లో మళ్లీ కాల్పుల మోత.. పోలీసులపై దాడి
Namasthe Telangana
బెంజ్ నుంచి సీ-క్లాస్ డీజిల్ వెర్షన్ రూ.42.9 లక్షలు
Namasthe Telangana
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడెజ్ బెంజ్ సీ-క్లాస్‌లో డీజిల్ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు గరిష్ఠ ధర రూ.42.9 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభ్యమవనున్న ఈ కారు సీ 220 సీడీఐ ైస్టెల్ రకం రూ.39.9 లక్షలకు లభించనున్నది. సీ220 సీడీఐ అవంతగ్రేడ్ వేరియెంట్ విలువ ...
మెర్సిడెస్ సీ-క్లాస్‌లో రెండు డీజిల్ వేరియంట్లుసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
Namasthe Telangana
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల ఉత్పత్తి సంస్థ మెర్సిడెజ్ బెంజ్ సీ-క్లాస్‌లో డీజిల్ వెర్షన్‌ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఢిల్లీ షోరూంలో ఈ కారు గరిష్ఠ ధర రూ.42.9 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభ్యమవనున్న ఈ కారు సీ 220 సీడీఐ ైస్టెల్ రకం రూ.39.9 లక్షలకు లభించనున్నది. సీ220 సీడీఐ అవంతగ్రేడ్ వేరియెంట్ విలువ ...
మెర్సిడెస్ సీ-క్లాస్‌లో రెండు డీజిల్ వేరియంట్లు
వెబ్ దునియా
లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి.. 'చింత' పులుసు తీయండి : చిన్నరాజప్ప
వెబ్ దునియా
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను గెలిపించి తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఏపీ హో మంత్రి, ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప తిరుపతి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల కోసం సొంత పార్టీ అభ్యర్థి సుగుణమ్మ తరపున టీడీపీ నేతలు, మంత్రులు తిరుపతి పట్టణంలో ...
'లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి 'చింతా'కు బుద్ధి చెప్పాలి'Oneindia Telugu
లక్ష ఓట్ల మెజారిటీతో 'చింతా'కు గుణపాఠంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మను గెలిపించి తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతా మోహన్‌కు తగిన గుణపాఠం చెప్పాలని ఏపీ హో మంత్రి, ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప తిరుపతి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈనెల 13వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికల కోసం సొంత పార్టీ అభ్యర్థి సుగుణమ్మ తరపున టీడీపీ నేతలు, మంత్రులు తిరుపతి పట్టణంలో ...
'లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి 'చింతా'కు బుద్ధి చెప్పాలి'
లక్ష ఓట్ల మెజారిటీతో 'చింతా'కు గుణపాఠం
వెబ్ దునియా
మాజీ భార్య, ప్రియుడితో పాటు ఇద్దరు కుమార్తెలపై కాల్పులు!
వెబ్ దునియా
అమెరికాలోని అట్లాంటాకు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురిపై కాల్పులు జరిపాడు. మాజీ భార్య, ఆమె ప్రియుడితో పాటు తన ఇద్దరు కుమార్తెలపై, మరో ఇద్దరు చిన్నారులపై సెడ్రిక్ ఫ్రాథర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, మాజీ భార్య, ఆమె ప్రియుడు మరణించారని, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు పిల్లలకు ...
మాజీ భార్యను, ఆమె ప్రియుడ్ని, పిల్లలను కాల్చేశాడుOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలోని అట్లాంటాకు సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఆరుగురిపై కాల్పులు జరిపాడు. మాజీ భార్య, ఆమె ప్రియుడితో పాటు తన ఇద్దరు కుమార్తెలపై, మరో ఇద్దరు చిన్నారులపై సెడ్రిక్ ఫ్రాథర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, మాజీ భార్య, ఆమె ప్రియుడు మరణించారని, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు పిల్లలకు ...
మాజీ భార్యను, ఆమె ప్రియుడ్ని, పిల్లలను కాల్చేశాడు
వెబ్ దునియా
ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో మరో మహిళ హతం
వెబ్ దునియా
తమ చెరలో బందీగా ఉన్న అమెరికా మహిళ కయలా జీన్ మ్యుల్లర్ ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చారు. సహాయకురాలుగా అక్కడకు వెళ్లిన 26 యేళ్ల మ్యుల్లర్ ఇలా హతమయ్యారు. తమ కుమార్తెను ఐఎస్ ఉగ్రవాదులు హత్య చేసిన విషయాన్ని మ్యుల్లర్ తల్లిదండ్రులు కార్ల్, మార్షా మ్యుల్లర్ ధ్రువీకరించారు. 26 ఏళ్ల కయలా మ్యుల్లర్ ను 2013 ఆగస్టులో ...
అమెరికా మహిళ హత్యసాక్షి

అమెరికా మహిళ హత్య
వెబ్ దునియా
నాగసాకి నగరంలో రోబోలతో హోటల్ నిర్మాణం!
వెబ్ దునియా
జపాన్ రోబో సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఒక కొత్త పుంతను తొక్కింది. అది స్టాఫ్ అంతా రోబోలతో ఒక హోటల్ నిర్మించారు. అదెక్కడో కాదు.. నాగసాకి నగరం గుర్తుందా.. అప్పుడెప్పుడో ఆటంబాబు పడి ఎందుకు పనికిరాకుండా పోయిన నాగసాకి నగరం ఆ తర్వాత అభివృద్ధి పథంలో పయనించడం ద్వారా ప్రపంచమంతా ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ప్రస్తుతం ఈ నగరంలోనే ...
రోబోలు స్టాఫ్‌గా జపాన్ హోటల్తెలుగువన్

రోబోలు స్టాఫ్‌గా జపాన్ హోటల్
沒有留言:
張貼留言