వెబ్ దునియా
కిరణ్ బేడీ ఎంపిక బీజేపీ చేసిన తప్పా?
సాక్షి
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం ముగిసిన తరుణంలో ప్రధాన పార్టీలన్నీ చర్చల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టమైన మెజార్టీని సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీలో కొంత నైరాశ్యం నెలకొంది. అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ ...
కమలం వాడిపోవడమూ చీపురు ఊడ్చేయడం ఖాయమా...?వెబ్ దునియా
హస్తినలో ఆమ్ ఆద్మీ విజయ పతాకం..?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హస్తినలో ఆప్‌కే ఆధిక్యం?Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం ముగిసిన తరుణంలో ప్రధాన పార్టీలన్నీ చర్చల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టమైన మెజార్టీని సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీలో కొంత నైరాశ్యం నెలకొంది. అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ ...
కమలం వాడిపోవడమూ చీపురు ఊడ్చేయడం ఖాయమా...?
హస్తినలో ఆమ్ ఆద్మీ విజయ పతాకం..?
హస్తినలో ఆప్‌కే ఆధిక్యం?
Andhraprabha Daily
మిషన్ కాకతీయకు ప్రోత్సాహకాలివ్వండి
Andhraprabha Daily
న్యూఢిల్లి , ఆంధ్రప్రభ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఐదురోజుల ఢిల్లిd పర్యటనలో భాగంగా రెండోరోజైన శనివారం జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు తదితర ...
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండిసాక్షి
బకాయిలు చెల్లిస్తాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బకాయిలు చెల్లించండి: అరుణ్ జైట్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్Oneindia Telugu
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి , ఆంధ్రప్రభ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఐదురోజుల ఢిల్లిd పర్యటనలో భాగంగా రెండోరోజైన శనివారం జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు తదితర ...
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి
బకాయిలు చెల్లిస్తాం
బకాయిలు చెల్లించండి: అరుణ్ జైట్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్
సాక్షి
గద్దెపైకి మళ్లీ నితీశ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాట్నా, ఫిబ్రవరి 7: ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ అధ్యక్షతన కేబినెట్ భేటీ! మరోపక్క 97మంది ఎమ్మెల్యేలతో జేడీ(యూ)శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీని రద్దు చేయాలంటూ మాంఝీ సిఫారసు! మాంఝీని పార్టీనుంచి తొలగిస్తూ జేడీ(యూ)నిర్ణయం..శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్ ఎన్నిక! బీహార్ రాజకీయాల్లో శనివారం హైడ్రామా నడిచింది.
బీహార్ సీఎంగా మళ్లీ నితీష్ కుమార్: గవర్నర్‌కు జితిన్ షాక్!వెబ్ దునియా
బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్?తెలుగువన్
మాంఝీకి..రామ్ రామ్.. నితీష్ కుమార్ రిటర్న్స్News4Andhra
Oneindia Telugu
Andhrabhoomi
అన్ని 31 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాట్నా, ఫిబ్రవరి 7: ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ అధ్యక్షతన కేబినెట్ భేటీ! మరోపక్క 97మంది ఎమ్మెల్యేలతో జేడీ(యూ)శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీని రద్దు చేయాలంటూ మాంఝీ సిఫారసు! మాంఝీని పార్టీనుంచి తొలగిస్తూ జేడీ(యూ)నిర్ణయం..శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్ ఎన్నిక! బీహార్ రాజకీయాల్లో శనివారం హైడ్రామా నడిచింది.
బీహార్ సీఎంగా మళ్లీ నితీష్ కుమార్: గవర్నర్‌కు జితిన్ షాక్!
బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్?
మాంఝీకి..రామ్ రామ్.. నితీష్ కుమార్ రిటర్న్స్
వెబ్ దునియా
బుఖారీ మద్దతును ఆప్ తిరస్కరించడానికి కారణమేంటి?
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లింలంతా ఓటు వేయాలని, తాను కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తానని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ బుఖారి చేసిన ప్రకటనను ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. సయ్యద్ బుఖారితో తమకు ఎటువంటి బంధమూ లేదని, అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. తాము మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకే ...
బుఖారీ మద్దతు మాకేమీ అక్కరలేదు: ఆమాద్మీతెలుగువన్
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీNews Articles by KSR
బుఖారీ మద్దతుకు ఆప్ నోసాక్షి
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లింలంతా ఓటు వేయాలని, తాను కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తానని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ బుఖారి చేసిన ప్రకటనను ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. సయ్యద్ బుఖారితో తమకు ఎటువంటి బంధమూ లేదని, అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. తాము మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకే ...
బుఖారీ మద్దతు మాకేమీ అక్కరలేదు: ఆమాద్మీ
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీ
బుఖారీ మద్దతుకు ఆప్ నో
వెబ్ దునియా
మాజీ ఎంపీ కుమారులకు యావజ్జీవం.. 25 యేళ్ల జైలు
వెబ్ దునియా
తమ చెల్లెలను ప్రేమలోకి దింపాడన్న కసితో ఆయనను హత్య చేసిన మాజీ ఎంపీ డిపి యాదవ్ కుమారులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు కోర్టు 30 యేళ్ల జైలు విధించింది. మొదట కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. దీనిపై అప్పీలు చేసుకోవడంతో వారి శిక్షను తగ్గిస్తూ 25 ...
'కటారా' దోషులకు 25 ఏళ్ల జైలుసాక్షి
నితీశ్ కటారా హత్య కేసులో కోర్టు తీర్పుVaartha
నితీస్ కటారా హత్యకేసులో హైకోర్టు తీర్పుNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమ చెల్లెలను ప్రేమలోకి దింపాడన్న కసితో ఆయనను హత్య చేసిన మాజీ ఎంపీ డిపి యాదవ్ కుమారులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు కోర్టు 30 యేళ్ల జైలు విధించింది. మొదట కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. దీనిపై అప్పీలు చేసుకోవడంతో వారి శిక్షను తగ్గిస్తూ 25 ...
'కటారా' దోషులకు 25 ఏళ్ల జైలు
నితీశ్ కటారా హత్య కేసులో కోర్టు తీర్పు
నితీస్ కటారా హత్యకేసులో హైకోర్టు తీర్పు
వెబ్ దునియా
కాశ్మీర్‌పై పాకిస్థాన్ వాదన వినేవారే లేరు : పాక్ మీడియా
వెబ్ దునియా
భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తమకు జీవనాడి అని, అలాంటి దాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మీడియా తనదైనశైలిలో స్పందించింది. గత పాక్ పాలకులు, ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కారణంగా, కాశ్మీర్‌పై పాకిస్థాన్ వాదనను వినేవారే లేకుండా పోయారని ప్రముఖ పాక్ దినపత్రిక ...
కాశ్మీర్ ఎప్పటికీ పాక్‌ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్‌కు కౌంటర్Oneindia Telugu
కాశ్మీర్‌ను వీడంAndhrabhoomi
కశ్మీర్...మా జీవనాడిసాక్షి
అన్ని 10 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ తమకు జీవనాడి అని, అలాంటి దాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై పాక్ మీడియా తనదైనశైలిలో స్పందించింది. గత పాక్ పాలకులు, ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కారణంగా, కాశ్మీర్‌పై పాకిస్థాన్ వాదనను వినేవారే లేకుండా పోయారని ప్రముఖ పాక్ దినపత్రిక ...
కాశ్మీర్ ఎప్పటికీ పాక్‌ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్‌కు కౌంటర్
కాశ్మీర్‌ను వీడం
కశ్మీర్...మా జీవనాడి
Vaartha
కేంద్ర హోం సెక్రటరీగా
Vaartha
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సెక్రట రీగా ఎల్‌సి గోయల్‌ను నియమించారు. గురవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో హోంశాఖ సెక్రటరీగా పని చేసిన అనిల్‌గోస్వామి శారదా గ్రూప్ సంస్థల కుంభకోణం విష యంలో నిందితుల తరపున సిబీఐ అధికారులతో చర్చలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఆ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారణ జరిపారు. చివరకు అనిల్ ...
అనిల్ గోస్వామికి నిర్బంధ వీఆర్ఎస్.. హోంశాఖ కార్యదర్శి విధుల్లో ఎల్‌సి గోయల్!వెబ్ దునియా
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎల్‌సి గోయల్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్వామి.. రాజీనామాNews4Andhra
10tv
సాక్షి
Namasthe Telangana
అన్ని 23 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సెక్రట రీగా ఎల్‌సి గోయల్‌ను నియమించారు. గురవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో హోంశాఖ సెక్రటరీగా పని చేసిన అనిల్‌గోస్వామి శారదా గ్రూప్ సంస్థల కుంభకోణం విష యంలో నిందితుల తరపున సిబీఐ అధికారులతో చర్చలు జరిపినట్లు ఆరోపణలున్నాయి. ఆ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారణ జరిపారు. చివరకు అనిల్ ...
అనిల్ గోస్వామికి నిర్బంధ వీఆర్ఎస్.. హోంశాఖ కార్యదర్శి విధుల్లో ఎల్‌సి గోయల్!
కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎల్‌సి గోయల్
స్వామి.. రాజీనామా
వెబ్ దునియా
బీజేపీ తీర్థం పుచ్చుకున్న గిరీష్‌సంఘీ!
వెబ్ దునియా
కాంగ్రెస్ మాజీ ఎంపీ, అఖిలభారత వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గిరీష్‌సంఘీ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన బీజేపీలో చేరారు. సంఘీకి కండువాకప్పి నేతలు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కేంద్ర మంత్రు రవిశంకర్ ...
గిరీష్‌సంఘీ బిజెపిలో చేరికVaartha
బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపి సంఘీ(పిక్చర్స్)Oneindia Telugu
గిరిష్ సంఘీ బిజెపిలోకి జంప్News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ మాజీ ఎంపీ, అఖిలభారత వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గిరీష్‌సంఘీ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన బీజేపీలో చేరారు. సంఘీకి కండువాకప్పి నేతలు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కేంద్ర మంత్రు రవిశంకర్ ...
గిరీష్‌సంఘీ బిజెపిలో చేరిక
బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపి సంఘీ(పిక్చర్స్)
గిరిష్ సంఘీ బిజెపిలోకి జంప్
వెబ్ దునియా
నేర చరిత్రను దాచిపెడితే అనర్హత వేటు : సుప్రీంకోర్టు
వెబ్ దునియా
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో నేర చరిత్రను దాచివుంచితే అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నామినేషన్ల దాఖలు సమయంలో నేర చరిత్రతో పాటు ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని దాచినా లేదా స్పష్టంగా వెల్లడించక పోయినా, ఎన్నికను రద్దు చేస్తామని, అభ్యర్థి గెలిచినా ఒడినట్టేనని ...
నేర చరిత దాస్తే ఎన్నిక రద్దుAndhrabhoomi
నేర చరిత్రను దాచినా ఎన్నికల్లో అనర్హులే: సుప్రీంNamasthe Telangana
నేర చరిత్ర దాస్తే అనర్హత వేటేAndhraprabha Daily
Oneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌లలో నేర చరిత్రను దాచివుంచితే అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నామినేషన్ల దాఖలు సమయంలో నేర చరిత్రతో పాటు ఇతర తీవ్ర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని దాచినా లేదా స్పష్టంగా వెల్లడించక పోయినా, ఎన్నికను రద్దు చేస్తామని, అభ్యర్థి గెలిచినా ఒడినట్టేనని ...
నేర చరిత దాస్తే ఎన్నిక రద్దు
నేర చరిత్రను దాచినా ఎన్నికల్లో అనర్హులే: సుప్రీం
నేర చరిత్ర దాస్తే అనర్హత వేటే
సాక్షి
తిరుగుబాటుకు పురస్కారం
సాక్షి
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ నవల 'మధోరుబగన్' (అర్ధనారీశ్వర) పాఠకుల చేతికి వచ్చిన 2010 సంవత్సరంలోనే, 'హిందు' పేరుతో మరాఠీ నవల ఒకటి పుస్తకాల దుకాణాలలో దర్శనమిచ్చింది. బాలచంద్ర నెమాడె రాసిన 'హిందు' మీద అప్పుడు పెద్ద దుమారమే రేగింది. పుణేలో ఈ నవలను విక్రయి స్తున్న పుస్తకోత్సవం దగ్గర శివసేన, బీజేపీ, హిందూ ఏక్తా ఆందో ళన్ వంటి సంస్థలు నిరసన ...
బాలచంద్రకు జ్ఞానపీఠ్ అవార్డుNews4Andhra
మరాఠీ నవలా రచయిత భాల్ చంద్రకు జ్ఞానపీఠ్ అవార్డుOneindia Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ నవల 'మధోరుబగన్' (అర్ధనారీశ్వర) పాఠకుల చేతికి వచ్చిన 2010 సంవత్సరంలోనే, 'హిందు' పేరుతో మరాఠీ నవల ఒకటి పుస్తకాల దుకాణాలలో దర్శనమిచ్చింది. బాలచంద్ర నెమాడె రాసిన 'హిందు' మీద అప్పుడు పెద్ద దుమారమే రేగింది. పుణేలో ఈ నవలను విక్రయి స్తున్న పుస్తకోత్సవం దగ్గర శివసేన, బీజేపీ, హిందూ ఏక్తా ఆందో ళన్ వంటి సంస్థలు నిరసన ...
బాలచంద్రకు జ్ఞానపీఠ్ అవార్డు
మరాఠీ నవలా రచయిత భాల్ చంద్రకు జ్ఞానపీఠ్ అవార్డు
沒有留言:
張貼留言