Andhraprabha Daily
పాదయాత్రలో అపశ్రుతి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉత్కంఠ... ఉద్రిక్తత... బ్యారికేడ్లు.. అడ్డగిం పులు...పోలీసుల మోహరింపులు.. తోపులాటలు.. అరెస్టులు.. పెనుగు లాటలు.. పొన్నాలకు గాయాలు.. భుజం ఎముక ఫ్రాక్చర్... కన్నీళ్లు... పీఎస్ లో బైఠాయింపు... నిమ్స్‌కు తరలింపు... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయా త్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామక్రమమిది. సచివా లయం, ఛాతీ ఆసుపత్రుల ...
ఇది ట్రైలరే... సినిమా ముందుంది!సాక్షి
పొన్నాలా.. ముందుంది అసలు సినిమా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
టీ.కాంగ్రెస్ నేతల అరెస్ట్News4Andhra
Andhrabhoomi
News Articles by KSR
అన్ని 31 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉత్కంఠ... ఉద్రిక్తత... బ్యారికేడ్లు.. అడ్డగిం పులు...పోలీసుల మోహరింపులు.. తోపులాటలు.. అరెస్టులు.. పెనుగు లాటలు.. పొన్నాలకు గాయాలు.. భుజం ఎముక ఫ్రాక్చర్... కన్నీళ్లు... పీఎస్ లో బైఠాయింపు... నిమ్స్‌కు తరలింపు... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయా త్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామక్రమమిది. సచివా లయం, ఛాతీ ఆసుపత్రుల ...
ఇది ట్రైలరే... సినిమా ముందుంది!
పొన్నాలా.. ముందుంది అసలు సినిమా!
టీ.కాంగ్రెస్ నేతల అరెస్ట్
సాక్షి
వీణ, వాణిని వేరు చేయొచ్చు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అతుక్కున్న తలలతో జన్మించిన చిన్నారులు వీణా,వాణిలను శస్త్రచికిత్సతో విడదీయవచ్చని లండన్‌లోని గ్రేట్ అర్మండ్ సీ్ట్రట్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు డేవిడ్, జిలానీ స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. రిపోర్ట్స్‌ను విశ్లేషించి వారి ...
అవిభక్త కవలలు వీణావాణీలకు శుభవార్త: లండన్‌లో ఆపరేషన్Oneindia Telugu
హైదరాబాద్‌కు చేరిన లండన్ వైద్యులు: వీణా వాణీలు వేరవుతారా?వెబ్ దునియా
వీణా-వాణీలను విడదీయొచ్చు: లండన్ వైద్యులుNamasthe Telangana
News Articles by KSR
అన్ని 22 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): అతుక్కున్న తలలతో జన్మించిన చిన్నారులు వీణా,వాణిలను శస్త్రచికిత్సతో విడదీయవచ్చని లండన్‌లోని గ్రేట్ అర్మండ్ సీ్ట్రట్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు డేవిడ్, జిలానీ స్పష్టం చేశారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా చిన్నారులను పరీక్షించిన వైద్యులు.. రిపోర్ట్స్‌ను విశ్లేషించి వారి ...
అవిభక్త కవలలు వీణావాణీలకు శుభవార్త: లండన్‌లో ఆపరేషన్
హైదరాబాద్‌కు చేరిన లండన్ వైద్యులు: వీణా వాణీలు వేరవుతారా?
వీణా-వాణీలను విడదీయొచ్చు: లండన్ వైద్యులు
Andhraprabha Daily
మిషన్ కాకతీయకు ప్రోత్సాహకాలివ్వండి
Andhraprabha Daily
న్యూఢిల్లి , ఆంధ్రప్రభ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఐదురోజుల ఢిల్లిd పర్యటనలో భాగంగా రెండోరోజైన శనివారం జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు తదితర ...
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండిసాక్షి
బకాయిలు చెల్లిస్తాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బకాయిలు చెల్లించండి: అరుణ్ జైట్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్Oneindia Telugu
Namasthe Telangana
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి , ఆంధ్రప్రభ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఐదురోజుల ఢిల్లిd పర్యటనలో భాగంగా రెండోరోజైన శనివారం జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు తదితర ...
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి
బకాయిలు చెల్లిస్తాం
బకాయిలు చెల్లించండి: అరుణ్ జైట్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్
సాక్షి
చార్జీల పెంపుతో వచ్చే అదనపు రాబడి రూ. 1089 కోట్లు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాష్ట్రం కావడంతో కొంత ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే భారాన్ని కొంత మేరకు తగ్గించింది. ఈ మేరకు కొత్త చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు అత్యంత నాటకీయంగా, గోప్యంగా శనివారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ ...
ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచలేదు : ఆర్థిక మంత్రి యనమలవెబ్ దునియా
అన్ని 31 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాష్ట్రం కావడంతో కొంత ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే భారాన్ని కొంత మేరకు తగ్గించింది. ఈ మేరకు కొత్త చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు అత్యంత నాటకీయంగా, గోప్యంగా శనివారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ ...
ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచలేదు : ఆర్థిక మంత్రి యనమల
వెబ్ దునియా
అమ్మో.. ఒకటో తారీఖు..
సాక్షి
ప్రభుత్వం కొత్త పీఆర్‌సీని ప్రకటించకపోవడంతో జిల్లాలో 42,152 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, 27,696 మంది పింఛనుదారులు ఆర్థిక ఇబ్బందులతో బతుకుబండిని లాగుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఇప్పటికే రెండు పీఆర్‌సీలను కోల్పోవడంతో కొత్త పీఆర్‌సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌ను ...
తెలంగాణ ఉద్యోగులు.. పీఆర్సీ పేరుతో పండగ చేసుకుంటున్నారు....వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రంలో తొలి పీఆర్సీ ప్రకటన10tv
సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు: దేవీప్రసాద్Namasthe Telangana
అన్ని 38 వార్తల కథనాలు »
సాక్షి
ప్రభుత్వం కొత్త పీఆర్‌సీని ప్రకటించకపోవడంతో జిల్లాలో 42,152 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, 27,696 మంది పింఛనుదారులు ఆర్థిక ఇబ్బందులతో బతుకుబండిని లాగుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఇప్పటికే రెండు పీఆర్‌సీలను కోల్పోవడంతో కొత్త పీఆర్‌సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌ను ...
తెలంగాణ ఉద్యోగులు.. పీఆర్సీ పేరుతో పండగ చేసుకుంటున్నారు....
తెలంగాణ రాష్ట్రంలో తొలి పీఆర్సీ ప్రకటన
సీఎం కేసీఆర్‌కు ధన్యావాదాలు: దేవీప్రసాద్
Oneindia Telugu
అబ్బే తిరుపతిలో ఎవరి కి మద్దతు నో-వై.కాంగ్రెస్
News Articles by KSR
తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మద్దతు ప్రకటించినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదా? ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దీనిపై వివరణ ఇస్తూ తిరుపతిలో తాము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తాము టిడిపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్టన్లు కొన్ని చానళ్లలో ప్రచారం జరుగుతోందని ,అది అవాస్తవమని ఆయన ఖండించారు. వై.
తిరుపతి మలుపు: టిడిపి సుగుణమ్మకు జగన్ పార్టీ మద్దతుOneindia Telugu
తిరుపతి ఉప ఎన్నికలలో లక్ష మెజారిటీ రావాలి : లోకేష్వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
News Articles by KSR
తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మద్దతు ప్రకటించినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదా? ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దీనిపై వివరణ ఇస్తూ తిరుపతిలో తాము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తాము టిడిపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్టన్లు కొన్ని చానళ్లలో ప్రచారం జరుగుతోందని ,అది అవాస్తవమని ఆయన ఖండించారు. వై.
తిరుపతి మలుపు: టిడిపి సుగుణమ్మకు జగన్ పార్టీ మద్దతు
తిరుపతి ఉప ఎన్నికలలో లక్ష మెజారిటీ రావాలి : లోకేష్
సాక్షి
అంతర్జాతీయ స్థాయికి గన్నవరం విమానాశ్రయం
Andhraprabha Daily
విజయవాడ, కెఎన్‌ఎన్ : ప్రయాణీకులకు సౌకర్యాలు పెంపొందించే దిశగా విమానాశ్రయ అభివృ ద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అధికారులకు సూచించారు. రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టే గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సంద ర్భంగా కేంద్రమంత్రి ...
గన్నవరం ఎయిర్‌పోర్టు... ఓ ఎయిర్‌పోర్టేనా : అశోకగజపతి రాజు ప్రశ్నవెబ్ దునియా
పక్క రాష్ట్రాలతోనే..: ప్రత్యేక హోదాపై అశోక్ గుర్రుOneindia Telugu
ఎయిర్‌పోర్ట్ అధికారులతో మంత్రి అశోక్ చర్చలుAndhrabhoomi
అన్ని 12 వార్తల కథనాలు »
Andhraprabha Daily
విజయవాడ, కెఎన్‌ఎన్ : ప్రయాణీకులకు సౌకర్యాలు పెంపొందించే దిశగా విమానాశ్రయ అభివృ ద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అధికారులకు సూచించారు. రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టే గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సంద ర్భంగా కేంద్రమంత్రి ...
గన్నవరం ఎయిర్‌పోర్టు... ఓ ఎయిర్‌పోర్టేనా : అశోకగజపతి రాజు ప్రశ్న
పక్క రాష్ట్రాలతోనే..: ప్రత్యేక హోదాపై అశోక్ గుర్రు
ఎయిర్‌పోర్ట్ అధికారులతో మంత్రి అశోక్ చర్చలు
సాక్షి
నిత్యం అదనపు భారం రూ.18 లక్షలు
సాక్షి
అమలాపురం : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయనే ఆనందం రెండు రోజులు కొనసాగకుండానే చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్ పేరుతో తగ్గినదానికి రెట్టింపు ధర చేయడంతో వాహనచోదకులు లబోదిబోమంటున్నారు. వ్యాట్ పెంపు వల్ల రవాణా, ఆర్టీసీ చార్జీలు పెరిగి సామాన్యులు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో వివిధ కంపెనీల బంకులు 150 వరకు ఉండగా ...
వ్యాట్ వాతఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌కు వ్యాట్ రూ.4వెబ్ దునియా
మళ్లీ వ్యాట్ మోతAndhrabhoomi
TV5
అన్ని 30 వార్తల కథనాలు »
సాక్షి
అమలాపురం : పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయనే ఆనందం రెండు రోజులు కొనసాగకుండానే చంద్రబాబు ప్రభుత్వం వ్యాట్ పేరుతో తగ్గినదానికి రెట్టింపు ధర చేయడంతో వాహనచోదకులు లబోదిబోమంటున్నారు. వ్యాట్ పెంపు వల్ల రవాణా, ఆర్టీసీ చార్జీలు పెరిగి సామాన్యులు సైతం ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. జిల్లాలో వివిధ కంపెనీల బంకులు 150 వరకు ఉండగా ...
వ్యాట్ వాత
ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్‌కు వ్యాట్ రూ.4
మళ్లీ వ్యాట్ మోత
Oneindia Telugu
4 రోజుల్లో సిమెంట్ ధరలు తగ్గించాలి: పల్లె
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు వెంటనే ధరలను తగ్గించాలని ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. నాలుగు రోజుల్లో సిమెంట్ ధరలను తగ్గించాలని, లేకుంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ధరలు తగ్గించకుంటే సిమెంటు కంపెనీలకు ప్రభుత్వం కల్పించే రాయితీలను కట్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.
పెంచిన సిమెంట్ ధరలు తగ్గకుంటే 'రాయితీలు కట్Vaartha
సిమెంట్ ధరలు తగ్గించాల్సిందే: ఏపీ మంత్రి పల్లెAndhraprabha Daily
సిమెంట్ కంపెనీల యజమానులు కుమ్మక్కైయ్యారు : మంత్రి పల్లెఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
News Articles by KSR
అన్ని 10 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు వెంటనే ధరలను తగ్గించాలని ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. నాలుగు రోజుల్లో సిమెంట్ ధరలను తగ్గించాలని, లేకుంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ధరలు తగ్గించకుంటే సిమెంటు కంపెనీలకు ప్రభుత్వం కల్పించే రాయితీలను కట్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.
పెంచిన సిమెంట్ ధరలు తగ్గకుంటే 'రాయితీలు కట్
సిమెంట్ ధరలు తగ్గించాల్సిందే: ఏపీ మంత్రి పల్లె
సిమెంట్ కంపెనీల యజమానులు కుమ్మక్కైయ్యారు : మంత్రి పల్లె
Andhraprabha Daily
చెరువులపై సత్వర ప్రక్రియ
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సచివాలయంలో మిషన్ కాకతీయపై నీటి పారుదల శాఖ మంత్రి #హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ#హంచారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో చెరువుల పునరుద్ధరణ పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల వ్యయ అంచనాల తయారీ, తయారైన అంచనాలను పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం ...
నెలాఖరుకు అంచనాలన్నీ పూర్తిచేయండిసాక్షి
మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు సమీక్ష..10tv
మిషన్‌కాకతీయపై హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: సచివాలయంలో మిషన్ కాకతీయపై నీటి పారుదల శాఖ మంత్రి #హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ#హంచారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో చెరువుల పునరుద్ధరణ పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల వ్యయ అంచనాల తయారీ, తయారైన అంచనాలను పరిపాలనా అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం ...
నెలాఖరుకు అంచనాలన్నీ పూర్తిచేయండి
మిషన్ కాకతీయపై మంత్రి హరీష్ రావు సమీక్ష..
మిషన్‌కాకతీయపై హరీష్‌రావు వీడియో కాన్ఫరెన్స్
沒有留言:
張貼留言