వెబ్ దునియా
ఢిల్లీలో నేడు ఎన్నికలు... బారులు తీరిన ఓటరులు
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో నేడు పోలింగు జరుగనున్నది. పార్టీలన్ని తమ ప్రచారాన్ని ముగించుకుని ఏజెంట్లను పోలింగుకు సిద్ధం చేసుకున్నాయి. 70 నియోజకవర్గాలు కలిగిన ఢిల్లీ శాసనసభకు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ పడుతున్నాయి. 673 మంది అభ్యర్థులు తమ భవితవ్యానికి పరీక్ష ఎదుర్కోబోతుున్నారు. శనివారం 1.33 కోట్ల మంది ఓటర్లు తమ ఐదేళ్ల ...
ఢిల్లీ ఎన్నికల పోరు నేడేసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశరాజధాని ఢిల్లీలో నేడు పోలింగు జరుగనున్నది. పార్టీలన్ని తమ ప్రచారాన్ని ముగించుకుని ఏజెంట్లను పోలింగుకు సిద్ధం చేసుకున్నాయి. 70 నియోజకవర్గాలు కలిగిన ఢిల్లీ శాసనసభకు కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలో పోటీ పడుతున్నాయి. 673 మంది అభ్యర్థులు తమ భవితవ్యానికి పరీక్ష ఎదుర్కోబోతుున్నారు. శనివారం 1.33 కోట్ల మంది ఓటర్లు తమ ఐదేళ్ల ...
ఢిల్లీ ఎన్నికల పోరు నేడే
వెబ్ దునియా
యూపీ సిస్టర్స్‌పై అత్యాచారం జరగలేదు : సీబీఐ రిపోర్టు
వెబ్ దునియా
దేశంలో సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదయూ జిల్లాలోని కత్రా గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ళ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కీలక రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈ అక్కా చెల్లెళ్లపై అత్యాచారం జరగలేదని అందువల్ల కేసును మూసేయాలని తన రిపోర్టులో పేర్కొంది. కత్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు గతేడాది మే ...
ఆ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేదు!సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలో సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదయూ జిల్లాలోని కత్రా గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ళ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కీలక రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఈ అక్కా చెల్లెళ్లపై అత్యాచారం జరగలేదని అందువల్ల కేసును మూసేయాలని తన రిపోర్టులో పేర్కొంది. కత్రా గ్రామానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు గతేడాది మే ...
ఆ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరగలేదు!
Andhraprabha Daily
బయ్యారంపై టాస్క్ ఫోర్స్
Andhraprabha Daily
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా బయ్యారంలో అందుబాటులో ఉన్న ఆపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలను వినియోగించుకొని ప్రభుత్వ రంగంలో ఒక సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పే విషయంలో రెండు మాసాలలో కేంద్రం తుది నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ...
'బయ్యారం'పై టాస్క్ ఫోర్స్సాక్షి
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాల్సిందేఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు: వినోద్Namasthe Telangana
Oneindia Telugu
TV5
అన్ని 13 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా బయ్యారంలో అందుబాటులో ఉన్న ఆపారమైన ఇనుప ఖనిజ నిక్షేపాలను వినియోగించుకొని ప్రభుత్వ రంగంలో ఒక సమగ్ర ఉక్కు ఫ్యాక్టరీని నెలకొల్పే విషయంలో రెండు మాసాలలో కేంద్రం తుది నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావులు ...
'బయ్యారం'పై టాస్క్ ఫోర్స్
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ పెట్టాల్సిందే
కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు: వినోద్
వెబ్ దునియా
టెక్నికల్ లోపం వల్లే తైవాన్ విమానం కూలింది.. ఆ ఫ్లైట్ పైలట్ రియల్ హీరోనే!
వెబ్ దునియా
తైవాన్ దేశంలోని తైపీ నదిలో ట్రాన్స్‌ఏసియా విమానం కూలిపోవడానికి ప్రదాన కారణం సాంకేతిక లోపమేనని నిపుణులు స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆ విమాన పైలట్... భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తప్పించి తైవాన్ వాసుల్లో నిజమైన హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. మొత్తం 58 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం తైపీ ...
విమాన ప్రమాదం: 24 మృతదేహలు గుర్తింపుసాక్షి
తైపీలో కూలిన విమానం: పైలట్లు హీరోలే, డాష్ బోర్డ్ వీడియో తీసిందిOneindia Telugu
నదిలో కూలిన తైవా విమానంAndhraprabha Daily
Andhrabhoomi
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
10tv
అన్ని 29 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తైవాన్ దేశంలోని తైపీ నదిలో ట్రాన్స్‌ఏసియా విమానం కూలిపోవడానికి ప్రదాన కారణం సాంకేతిక లోపమేనని నిపుణులు స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆ విమాన పైలట్... భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని తప్పించి తైవాన్ వాసుల్లో నిజమైన హీరోగా నీరాజనాలు అందుకుంటున్నాడు. మొత్తం 58 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం తైపీ ...
విమాన ప్రమాదం: 24 మృతదేహలు గుర్తింపు
తైపీలో కూలిన విమానం: పైలట్లు హీరోలే, డాష్ బోర్డ్ వీడియో తీసింది
నదిలో కూలిన తైవా విమానం
వెబ్ దునియా
కాశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌ది కానేరదు.. ఎప్పటికీ..!: భారత్ రిపీట్!
వెబ్ దునియా
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. జమ్మూను వదులుకునేది లేదని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సాలిడారిటీ డే పేరుతో పాక్‌లో పాటించడంపై స్పందించారు. జమ్ము ...
కాశ్మీర్ ఎప్పటికీ పాక్‌ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్‌కు కౌంటర్Oneindia Telugu
కశ్మీర్...మా జీవనాడిసాక్షి
అన్ని 9 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా సమాధానమిచ్చింది. జమ్మూను వదులుకునేది లేదని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. కాశ్మీర్ సాలిడారిటీ డే పేరుతో పాక్‌లో పాటించడంపై స్పందించారు. జమ్ము ...
కాశ్మీర్ ఎప్పటికీ పాక్‌ది కాబోదు.. ఎప్పటికి కూడా: షరీఫ్‌కు కౌంటర్
కశ్మీర్...మా జీవనాడి
వెబ్ దునియా
బీజేపీ తీర్థం పుచ్చుకున్న గిరీష్‌సంఘీ!
వెబ్ దునియా
కాంగ్రెస్ మాజీ ఎంపీ, అఖిలభారత వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గిరీష్‌సంఘీ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన బీజేపీలో చేరారు. సంఘీకి కండువాకప్పి నేతలు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కేంద్ర మంత్రు రవిశంకర్ ...
గిరీష్‌సంఘీ బిజెపిలో చేరికVaartha
బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపి సంఘీ(పిక్చర్స్)Oneindia Telugu
గిరిష్ సంఘీ బిజెపిలోకి జంప్News Articles by KSR
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కాంగ్రెస్ మాజీ ఎంపీ, అఖిలభారత వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు గిరీష్‌సంఘీ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన బీజేపీలో చేరారు. సంఘీకి కండువాకప్పి నేతలు ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కేంద్ర మంత్రు రవిశంకర్ ...
గిరీష్‌సంఘీ బిజెపిలో చేరిక
బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ ఎంపి సంఘీ(పిక్చర్స్)
గిరిష్ సంఘీ బిజెపిలోకి జంప్
సాక్షి
'కటారా' దోషులకు 25 ఏళ్ల జైలు
సాక్షి
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 594 పేజీల సుదీర్ఘ తీర్పులో నితీశ్‌ది పరువు హత్యేనని తేల్చి చెప్పింది. దోషులైన రాజకీయ నేత డీపీ యాదవ్ కుమారుడు వికాస్(39), ఆయన కజిన్ విశాల్(37), మరో అనుచరుడు సుఖదేవ్ పహిల్వాన్(40)లు పకడ్బందీ ప్రణాళికతో, కర్కశంగా హత్య చేశారని, అందుకు వారికి ...
నితీశ్ కటారా హత్య కేసులో కోర్టు తీర్పుVaartha
నితీశ్ కటారా హత్య కేసులో హైకోర్టు తీర్పు: మరణశిక్ష కాదు జీవిత ఖైదుOneindia Telugu
నితీస్ కటారా హత్యకేసులో హైకోర్టు తీర్పుNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన నితీశ్ కటారా హత్య కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 594 పేజీల సుదీర్ఘ తీర్పులో నితీశ్‌ది పరువు హత్యేనని తేల్చి చెప్పింది. దోషులైన రాజకీయ నేత డీపీ యాదవ్ కుమారుడు వికాస్(39), ఆయన కజిన్ విశాల్(37), మరో అనుచరుడు సుఖదేవ్ పహిల్వాన్(40)లు పకడ్బందీ ప్రణాళికతో, కర్కశంగా హత్య చేశారని, అందుకు వారికి ...
నితీశ్ కటారా హత్య కేసులో కోర్టు తీర్పు
నితీశ్ కటారా హత్య కేసులో హైకోర్టు తీర్పు: మరణశిక్ష కాదు జీవిత ఖైదు
నితీస్ కటారా హత్యకేసులో హైకోర్టు తీర్పు
సాక్షి
బుఖారీ మద్దతుకు ఆప్ నో
సాక్షి
న్యూఢిల్లీ: మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచేందుకు ముస్లిం ఓటర్లంతా ఆప్‌కు ఓటేయాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పిలుపునిచ్చారు. అయితే ఆయన మద్దతు తీసుకునేందుకు ఆప్ నిరాకరించింది. తమ పార్టీ కుల, మత రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొంది. ''ఇమామ్ బుఖారీ ఆలోచనలు, ఆయన రాజకీయాలకు మా పార్టీ మద్దతివ్వబోదు.
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీNews Articles by KSR
బుఖారీ ఆఫర్ని తిరస్కరించిన ఆప్ నేతలు.. ఇమామ్ అసలు రంగు అదే..!వెబ్ దునియా
ముస్లింలందరూ ఆప్‌కే ఓటేయాలి: బుఖారీ, మద్దతుని తిరస్కరించిన ఆప్Oneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: మతతత్వ శక్తులను అధికారానికి దూరంగా ఉంచేందుకు ముస్లిం ఓటర్లంతా ఆప్‌కు ఓటేయాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పిలుపునిచ్చారు. అయితే ఆయన మద్దతు తీసుకునేందుకు ఆప్ నిరాకరించింది. తమ పార్టీ కుల, మత రాజకీయాలకు వ్యతిరేకమని పేర్కొంది. ''ఇమామ్ బుఖారీ ఆలోచనలు, ఆయన రాజకీయాలకు మా పార్టీ మద్దతివ్వబోదు.
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీ
బుఖారీ ఆఫర్ని తిరస్కరించిన ఆప్ నేతలు.. ఇమామ్ అసలు రంగు అదే..!
ముస్లింలందరూ ఆప్‌కే ఓటేయాలి: బుఖారీ, మద్దతుని తిరస్కరించిన ఆప్
వెబ్ దునియా
లవర్స్ డే గిఫ్ట్ కోసం శంకర్ దాదాగా మారిన యువకుడు!
వెబ్ దునియా
లవర్స్ డే గిఫ్ట్ కోసం తన ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఓ యువకుడు శంకర్ దాదాగా మారిపోయాడు. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. రూ.5వేలకు ఆశపడి జైపూర్‌కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి శైలేంద్ర పరిహార్ మరో వ్యక్తి పేరుతో పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డాడు. బుధవారంనాడు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లోని రెండో దశ వైద్య పరీక్షను ...
ప్రేమ కోసమై జైల్లో పడెనే పాపం పసివాడు..Teluguwishesh
ప్రేయసి మొబైల్ కోసం 'శంకర్ దాదా'గా మారిన యువకుడుOneindia Telugu
ప్రియురాలి గిప్ట్ కోసం...రిస్క్ తీసుకున్నాడుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
లవర్స్ డే గిఫ్ట్ కోసం తన ప్రేయసికి గిఫ్ట్ ఇవ్వాలనుకున్న ఓ యువకుడు శంకర్ దాదాగా మారిపోయాడు. ఫలితంగా కటకటాల వెనక్కి వెళ్లిపోయాడు. రూ.5వేలకు ఆశపడి జైపూర్‌కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి శైలేంద్ర పరిహార్ మరో వ్యక్తి పేరుతో పరీక్ష రాసేందుకు సిద్ధపడ్డాడు. బుధవారంనాడు జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ పరీక్షల్లోని రెండో దశ వైద్య పరీక్షను ...
ప్రేమ కోసమై జైల్లో పడెనే పాపం పసివాడు..
ప్రేయసి మొబైల్ కోసం 'శంకర్ దాదా'గా మారిన యువకుడు
ప్రియురాలి గిప్ట్ కోసం...రిస్క్ తీసుకున్నాడు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిత్తూరు : కుప్పంలో గజరాజుల బీభత్సం
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిత్తూరు, ఫిబ్రవరి 5 : జిల్లా వాసులను గజరాజులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుప్పం పంటపొలాల్లో నెలరోజులుగా బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు తండాల్లో ప్రజలను భయపెడుతున్నాయి. నారాయణపురం తండా, ననియాల తండా, పెద్దూరు గ్రామాల్లో ఓ ఏనుగు కొద్దిసేపు హల్‌చల్ చేసింది. ఏనుగుల బారి నుంచి రక్షించాలంటూ స్థానికులు అధికారులను ...
యాంగ్రీ ఏనుగులుతెలుగువన్
చిత్తూరు హైవేలో ఏనుగుల బీభత్సం... కారు ఢీకొని ఏనుగు మృతి..!వెబ్ దునియా
ఏనుగుల బీభత్సం: స్తంభించిన ట్రాఫిక్Andhrabhoomi
TV5
సాక్షి
అన్ని 12 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
చిత్తూరు, ఫిబ్రవరి 5 : జిల్లా వాసులను గజరాజులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుప్పం పంటపొలాల్లో నెలరోజులుగా బీభత్సం సృష్టిస్తున్న ఏనుగులు తండాల్లో ప్రజలను భయపెడుతున్నాయి. నారాయణపురం తండా, ననియాల తండా, పెద్దూరు గ్రామాల్లో ఓ ఏనుగు కొద్దిసేపు హల్‌చల్ చేసింది. ఏనుగుల బారి నుంచి రక్షించాలంటూ స్థానికులు అధికారులను ...
యాంగ్రీ ఏనుగులు
చిత్తూరు హైవేలో ఏనుగుల బీభత్సం... కారు ఢీకొని ఏనుగు మృతి..!
ఏనుగుల బీభత్సం: స్తంభించిన ట్రాఫిక్
沒有留言:
張貼留言