వెబ్ దునియా
కిరణ్ బేడీ ఎంపిక బీజేపీ చేసిన తప్పా?
సాక్షి
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం ముగిసిన తరుణంలో ప్రధాన పార్టీలన్నీ చర్చల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టమైన మెజార్టీని సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీలో కొంత నైరాశ్యం నెలకొంది. అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ ...
కమలం వాడిపోవడమూ చీపురు ఊడ్చేయడం ఖాయమా...?వెబ్ దునియా
హస్తినలో ఆమ్ ఆద్మీ విజయ పతాకం..?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హస్తినలో ఆప్‌కే ఆధిక్యం?Namasthe Telangana
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం ముగిసిన తరుణంలో ప్రధాన పార్టీలన్నీ చర్చల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టమైన మెజార్టీని సాధిస్తుందని పలు సర్వేలు స్పష్టం చేయడంతో బీజేపీలో కొంత నైరాశ్యం నెలకొంది. అసలు బీజేపీ సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీని ఎంపిక చేయడం ఆ పార్టీ చేసిన తప్పుగా కొంతమంది రాజకీయ ...
కమలం వాడిపోవడమూ చీపురు ఊడ్చేయడం ఖాయమా...?
హస్తినలో ఆమ్ ఆద్మీ విజయ పతాకం..?
హస్తినలో ఆప్‌కే ఆధిక్యం?
Andhraprabha Daily
పాదయాత్రలో అపశ్రుతి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉత్కంఠ... ఉద్రిక్తత... బ్యారికేడ్లు.. అడ్డగిం పులు...పోలీసుల మోహరింపులు.. తోపులాటలు.. అరెస్టులు.. పెనుగు లాటలు.. పొన్నాలకు గాయాలు.. భుజం ఎముక ఫ్రాక్చర్... కన్నీళ్లు... పీఎస్ లో బైఠాయింపు... నిమ్స్‌కు తరలింపు... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయా త్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామక్రమమిది. సచివా లయం, ఛాతీ ఆసుపత్రుల ...
ఇది ట్రైలరే... సినిమా ముందుంది!సాక్షి
పొన్నాలా.. ముందుంది అసలు సినిమా!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 31 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఉత్కంఠ... ఉద్రిక్తత... బ్యారికేడ్లు.. అడ్డగిం పులు...పోలీసుల మోహరింపులు.. తోపులాటలు.. అరెస్టులు.. పెనుగు లాటలు.. పొన్నాలకు గాయాలు.. భుజం ఎముక ఫ్రాక్చర్... కన్నీళ్లు... పీఎస్ లో బైఠాయింపు... నిమ్స్‌కు తరలింపు... తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పాదయా త్రలో శనివారం చోటుచేసుకున్న పరిణామక్రమమిది. సచివా లయం, ఛాతీ ఆసుపత్రుల ...
ఇది ట్రైలరే... సినిమా ముందుంది!
పొన్నాలా.. ముందుంది అసలు సినిమా!
Andhraprabha Daily
మిషన్ కాకతీయకు ప్రోత్సాహకాలివ్వండి
Andhraprabha Daily
న్యూఢిల్లి , ఆంధ్రప్రభ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఐదురోజుల ఢిల్లిd పర్యటనలో భాగంగా రెండోరోజైన శనివారం జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు తదితర ...
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండిసాక్షి
బకాయిలు చెల్లిస్తాంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
న్యూఢిల్లి , ఆంధ్రప్రభ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ ఐదురోజుల ఢిల్లిd పర్యటనలో భాగంగా రెండోరోజైన శనివారం జైట్లీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు తదితర ...
తెలంగాణకు ప్రాధాన్యమివ్వండి
బకాయిలు చెల్లిస్తాం
సాక్షి
గద్దెపైకి మళ్లీ నితీశ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాట్నా, ఫిబ్రవరి 7: ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ అధ్యక్షతన కేబినెట్ భేటీ! మరోపక్క 97మంది ఎమ్మెల్యేలతో జేడీ(యూ)శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీని రద్దు చేయాలంటూ మాంఝీ సిఫారసు! మాంఝీని పార్టీనుంచి తొలగిస్తూ జేడీ(యూ)నిర్ణయం..శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్ ఎన్నిక! బీహార్ రాజకీయాల్లో శనివారం హైడ్రామా నడిచింది.
మాంఝీకి..రామ్ రామ్.. నితీష్ కుమార్ రిటర్న్స్News4Andhra
శాసనసభా పక్ష నేతగా నితీష్: పార్టీ నుంచి మాంఝీ బహిష్కరణOneindia Telugu
గవర్నర్‌జీ.. బీహార్ అసెంబ్లీని రద్దు చేయండి : సీఎం మంఝీ?వెబ్ దునియా
Namasthe Telangana
అన్ని 31 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
పాట్నా, ఫిబ్రవరి 7: ఒకవైపు బీహార్ ముఖ్యమంత్రి జితన్‌రామ్ మాంఝీ అధ్యక్షతన కేబినెట్ భేటీ! మరోపక్క 97మంది ఎమ్మెల్యేలతో జేడీ(యూ)శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీని రద్దు చేయాలంటూ మాంఝీ సిఫారసు! మాంఝీని పార్టీనుంచి తొలగిస్తూ జేడీ(యూ)నిర్ణయం..శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్ ఎన్నిక! బీహార్ రాజకీయాల్లో శనివారం హైడ్రామా నడిచింది.
మాంఝీకి..రామ్ రామ్.. నితీష్ కుమార్ రిటర్న్స్
శాసనసభా పక్ష నేతగా నితీష్: పార్టీ నుంచి మాంఝీ బహిష్కరణ
గవర్నర్‌జీ.. బీహార్ అసెంబ్లీని రద్దు చేయండి : సీఎం మంఝీ?
సాక్షి
చార్జీల పెంపుతో వచ్చే అదనపు రాబడి రూ. 1089 కోట్లు
సాక్షి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కొత్త రాష్ట్రం కావడంతో కొంత ఆచితూచి వ్యవహరించిన ప్రభుత్వం.. పొరుగు రాష్ట్రం ఏపీతో పోలిస్తే భారాన్ని కొంత మేరకు తగ్గించింది. ఈ మేరకు కొత్త చార్జీల ప్రతిపాదనలను డిస్కంలు అత్యంత నాటకీయంగా, గోప్యంగా శనివారం రాత్రి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ ...
ఇంకా మరిన్ని »

బుఖారీ మద్దతును ఆప్ తిరస్కరించడానికి కారణమేంటి?
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లింలంతా ఓటు వేయాలని, తాను కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తానని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ బుఖారి చేసిన ప్రకటనను ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. సయ్యద్ బుఖారితో తమకు ఎటువంటి బంధమూ లేదని, అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. తాము మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకే ...
బుఖారీ మద్దతు మాకేమీ అక్కరలేదు: ఆమాద్మీతెలుగువన్
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీNews Articles by KSR
బుఖారీ మద్దతుకు ఆప్ నోసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఆమ్ ఆద్మీ పార్టీకి ముస్లింలంతా ఓటు వేయాలని, తాను కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తానని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ బుఖారి చేసిన ప్రకటనను ఆ పార్టీ నేతలు తిరస్కరించారు. సయ్యద్ బుఖారితో తమకు ఎటువంటి బంధమూ లేదని, అలాంటి ప్రకటన ఎందుకు ఇచ్చారో ఆయనకే తెలియాలని ఆప్ నేత అశుతోష్ వ్యాఖ్యానించారు. తాము మత రాజకీయాలకు చరమగీతం పాడేందుకే ...
బుఖారీ మద్దతు మాకేమీ అక్కరలేదు: ఆమాద్మీ
భుకారి మద్దతు నిరాకరించిన ఆమ్ ఆద్మి పార్టీ
బుఖారీ మద్దతుకు ఆప్ నో
వెబ్ దునియా
మాజీ ఎంపీ కుమారులకు యావజ్జీవం.. 25 యేళ్ల జైలు
వెబ్ దునియా
తమ చెల్లెలను ప్రేమలోకి దింపాడన్న కసితో ఆయనను హత్య చేసిన మాజీ ఎంపీ డిపి యాదవ్ కుమారులకు కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అప్పట్లో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందులు వికాస్ యాదవ్, విశాల్ యాదవ్ లు కోర్టు 30 యేళ్ల జైలు విధించింది. మొదట కోర్టు వారికి ఉరి శిక్ష విధించింది. దీనిపై అప్పీలు చేసుకోవడంతో వారి శిక్షను తగ్గిస్తూ 25 ...

అమ్మో.. ఒకటో తారీఖు..
సాక్షి
ప్రభుత్వం కొత్త పీఆర్‌సీని ప్రకటించకపోవడంతో జిల్లాలో 42,152 మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు, 27,696 మంది పింఛనుదారులు ఆర్థిక ఇబ్బందులతో బతుకుబండిని లాగుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు ఇప్పటికే రెండు పీఆర్‌సీలను కోల్పోవడంతో కొత్త పీఆర్‌సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం 43శాతం ఫిట్‌మెంట్‌ను ...

Oneindia Telugu
అబ్బే తిరుపతిలో ఎవరి కి మద్దతు నో-వై.కాంగ్రెస్
News Articles by KSR
తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మద్దతు ప్రకటించినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదా? ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దీనిపై వివరణ ఇస్తూ తిరుపతిలో తాము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తాము టిడిపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్టన్లు కొన్ని చానళ్లలో ప్రచారం జరుగుతోందని ,అది అవాస్తవమని ఆయన ఖండించారు. వై.
తిరుపతి మలుపు: టిడిపి సుగుణమ్మకు జగన్ పార్టీ మద్దతుOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
News Articles by KSR
తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ మద్దతు ప్రకటించినట్లు వచ్చిన వార్తలలో నిజం లేదా? ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దీనిపై వివరణ ఇస్తూ తిరుపతిలో తాము ఎవరికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తాము టిడిపి అభ్యర్ధికి మద్దతు ఇస్తున్టన్లు కొన్ని చానళ్లలో ప్రచారం జరుగుతోందని ,అది అవాస్తవమని ఆయన ఖండించారు. వై.
తిరుపతి మలుపు: టిడిపి సుగుణమ్మకు జగన్ పార్టీ మద్దతు
అంతర్జాతీయ స్థాయికి గన్నవరం విమానాశ్రయం
Andhraprabha Daily
విజయవాడ, కెఎన్‌ఎన్ : ప్రయాణీకులకు సౌకర్యాలు పెంపొందించే దిశగా విమానాశ్రయ అభివృ ద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర విమానయాన శాఖా మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు అధికారులకు సూచించారు. రూ.105 కోట్ల వ్యయంతో చేపట్టే గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి పనులను మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. ఈ సంద ర్భంగా కేంద్రమంత్రి ...

沒有留言:
張貼留言