వెబ్ దునియా
ధోనీ ఫాదరయ్యాడోచ్.. సాక్షికి పండంటి పాప.. స్వదేశానికి వస్తాడా?
వెబ్ దునియా
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రి అయ్యాడు. ధోనీ సతీమణి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎప్పుడూ ధోనీ వెంటే క్రికెట్ ...
సాక్షినీ, బిడ్డనూ చూడను, క్రికెట్ ముఖ్యం: ధోనీOneindia Telugu
ధోనీకి బంతి లాంటి పాపతెలుగువన్
తండ్రి అయిన ధోనీ... సాక్షికి బుల్లి బేబీ పుట్టిందిPalli Batani
Namasthe Telangana
News4Andhra
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తండ్రి అయ్యాడు. ధోనీ సతీమణి సాక్షి శుక్రవారం నాడు ఓ పాపకు జన్మనిచ్చింది. గుర్గావ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలో ఆమెకు ప్రసవం జరిగింది. ధోనీ దంపతులకు ఇదే తొలి సంతానం. ఆ పాప 3.7 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఎప్పుడూ ధోనీ వెంటే క్రికెట్ ...
సాక్షినీ, బిడ్డనూ చూడను, క్రికెట్ ముఖ్యం: ధోనీ
ధోనీకి బంతి లాంటి పాప
తండ్రి అయిన ధోనీ... సాక్షికి బుల్లి బేబీ పుట్టింది
Oneindia Telugu
భరత్ 'ట్రిపుల్' సెంచరీ
సాక్షి
ఒంగోలు: నిలకడైన బ్యాటింగ్... నాణ్యమైన షాట్లతో చెలరేగిన ఆంధ్ర బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (311 బంతుల్లో 308; 38 ఫోర్లు, 6 సిక్సర్లు) గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 'ట్రిపుల్' సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం రెండో రోజు ఆంధ్ర తొలి ఇన్నిం గ్స్‌లో 123 ఓవర్లలో 5 వికెట్లకు 548 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 408/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆంధ్ర రెండో రోజు ఆట ...
భరత్ ట్రిపుల్ సెంచరీAndhraprabha Daily
రంజీ మ్యాచ్: ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ 300తో రికార్డ్!వెబ్ దునియా
ట్రిపుల్ సెంచరీ: తొలిసారి రంజీ ట్రోఫీలో ఆంధ్రా ఆటగాడి రికార్డుOneindia Telugu
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
ఒంగోలు: నిలకడైన బ్యాటింగ్... నాణ్యమైన షాట్లతో చెలరేగిన ఆంధ్ర బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్ (311 బంతుల్లో 308; 38 ఫోర్లు, 6 సిక్సర్లు) గోవాతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో 'ట్రిపుల్' సెంచరీతో చెలరేగాడు. దీంతో శనివారం రెండో రోజు ఆంధ్ర తొలి ఇన్నిం గ్స్‌లో 123 ఓవర్లలో 5 వికెట్లకు 548 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 408/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆంధ్ర రెండో రోజు ఆట ...
భరత్ ట్రిపుల్ సెంచరీ
రంజీ మ్యాచ్: ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ 300తో రికార్డ్!
ట్రిపుల్ సెంచరీ: తొలిసారి రంజీ ట్రోఫీలో ఆంధ్రా ఆటగాడి రికార్డు
సాక్షి
ముగ్గురు పాస్... ఇషాంత్ ఔట్
సాక్షి
అడిలైడ్: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్‌నెస్‌ను ...
ఇషాంత్ శర్మ అవుట్-మోహిత్‌కు చోటు: గాయంతో..!వెబ్ దునియా
వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్Namasthe Telangana
ప్రపంచ కప్: ఇషాంత్ ఔట్.. మోహిత్ ఇన్thatsCricket Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 16 వార్తల కథనాలు »
సాక్షి
అడిలైడ్: ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఊహిం చని ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో బాధపడుతున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమయ్యాడు. శనివారం నిర్వహించిన ఈ ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్, భువనేశ్వర్, రవీంద్ర జడేజా మాత్రం పాసయ్యారు. మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్టు ఆడిన ఇషాంత్ ఆ తర్వాత మళ్లీ బరిలోకి దిగలేదు. ఫిట్‌నెస్‌ను ...
ఇషాంత్ శర్మ అవుట్-మోహిత్‌కు చోటు: గాయంతో..!
వరల్డ్ కప్ నుంచి లంబూ అవుట్
ప్రపంచ కప్: ఇషాంత్ ఔట్.. మోహిత్ ఇన్
వెబ్ దునియా
సీనియర్ని కాదు!
Andhraprabha Daily
అడిలైడ్: 2011 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు, టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా ఈ మెగా ఈవెంట్‌కు కొత్తేమీ కాదు. ఈసారి వరల్డ్ కప్‌లో యువకులను నడిపించే బాధ్యత అతనిపై కూడా ఉన్నప్పటికీ తానేమీ సీనియర్‌ను కాదని రైనా అన్నాడు. 2011 వరల్డ్ కప్ ఆడిన క్రికెటర్‌గా తప్ప తన పాత్రలో మార్పేమీ ఉండదని చెప్పాడు. 'వయసును బట్టి, టోర్నీని బట్టి ...
సమరానికి సైAndhrabhoomi
2015 వరల్డ్ కప్‌లో గెలిచేదెవరో చెప్పలేం.. కష్టమే: గవాస్కర్వెబ్ దునియా
2015 వరల్డ్ కప్‌లో పోటీ ఎక్కవగా ఉంది: గవాస్కర్thatsCricket Telugu
Vaartha
అన్ని 12 వార్తల కథనాలు »
Andhraprabha Daily
అడిలైడ్: 2011 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు, టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా ఈ మెగా ఈవెంట్‌కు కొత్తేమీ కాదు. ఈసారి వరల్డ్ కప్‌లో యువకులను నడిపించే బాధ్యత అతనిపై కూడా ఉన్నప్పటికీ తానేమీ సీనియర్‌ను కాదని రైనా అన్నాడు. 2011 వరల్డ్ కప్ ఆడిన క్రికెటర్‌గా తప్ప తన పాత్రలో మార్పేమీ ఉండదని చెప్పాడు. 'వయసును బట్టి, టోర్నీని బట్టి ...
సమరానికి సై
2015 వరల్డ్ కప్‌లో గెలిచేదెవరో చెప్పలేం.. కష్టమే: గవాస్కర్
2015 వరల్డ్ కప్‌లో పోటీ ఎక్కవగా ఉంది: గవాస్కర్
Vaartha
టీమిండియాకు సమస్యగా ఫాస్ట్ బౌలింగ్
Vaartha
ముంబై : ఐసిసి వన్డే ప్రపంచ కప్‌ను నిలబెట్టుకోవడం భారత టీమ్‌కు అత్యంత కష్టం కానుంది. భారత టీమ్‌ను బౌలింగ్ సమస్య తీవ్రంగా వెంటాడుతుంది. కాగా ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ సమస్య పీడిస్తుంది. ఇషాంత్ నేతృత్వంలోని పేస్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పిస్ విషయానికి వస్తే, పరవా లేదని ఆలోచించినప్పటికీ అదే ...
వరల్డ్ కప్ 2015.. పాక్‌తో ఢీ.. భారత్‌కు ఆందోళన వద్దు!: అజారుద్దీన్వెబ్ దునియా
టీమిండియాకు వారితో నో ప్రాబ్లమ్!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Vaartha
ముంబై : ఐసిసి వన్డే ప్రపంచ కప్‌ను నిలబెట్టుకోవడం భారత టీమ్‌కు అత్యంత కష్టం కానుంది. భారత టీమ్‌ను బౌలింగ్ సమస్య తీవ్రంగా వెంటాడుతుంది. కాగా ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ సమస్య పీడిస్తుంది. ఇషాంత్ నేతృత్వంలోని పేస్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్పిస్ విషయానికి వస్తే, పరవా లేదని ఆలోచించినప్పటికీ అదే ...
వరల్డ్ కప్ 2015.. పాక్‌తో ఢీ.. భారత్‌కు ఆందోళన వద్దు!: అజారుద్దీన్
టీమిండియాకు వారితో నో ప్రాబ్లమ్!
వెబ్ దునియా
వీడియో గేమ్ వరల్డ్ కప్ 2015
Namasthe Telangana
సిడ్నీ: వరల్డ్ కప్‌పై వీడియో గేమ్ రూపొందింది. డిస్నీ ఇండియా-ఐసీసీ వీడియో గేమ్ వరల్డ్ కప్ 2015ను అధికారికంగా ప్రారంభించాయి. ఈ కార్యక్రమానికి క్రికెటర్ బ్రెట్ లీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఐ ఫోన్లతో పాటు, ఆండ్రాయిడ్ ఫీచర్లు కలిగిన ప్రతీ ఫోన్‌లోనూ ఈ గేమ్‌ను వీక్షించొచ్చు. Key Tags. world cup, video gama, world cup 2015, bret lee, disney india-icc, sydney. Share on ...
వరల్డ్ కప్ 2015పై వీడియో గేమ్: బ్రెట్ లీ చీఫ్ గెస్ట్!వెబ్ దునియా
క్రికెట్ వరల్డ్ కప్ పై వీడియో గేమ్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
Namasthe Telangana
సిడ్నీ: వరల్డ్ కప్‌పై వీడియో గేమ్ రూపొందింది. డిస్నీ ఇండియా-ఐసీసీ వీడియో గేమ్ వరల్డ్ కప్ 2015ను అధికారికంగా ప్రారంభించాయి. ఈ కార్యక్రమానికి క్రికెటర్ బ్రెట్ లీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఐ ఫోన్లతో పాటు, ఆండ్రాయిడ్ ఫీచర్లు కలిగిన ప్రతీ ఫోన్‌లోనూ ఈ గేమ్‌ను వీక్షించొచ్చు. Key Tags. world cup, video gama, world cup 2015, bret lee, disney india-icc, sydney. Share on ...
వరల్డ్ కప్ 2015పై వీడియో గేమ్: బ్రెట్ లీ చీఫ్ గెస్ట్!
క్రికెట్ వరల్డ్ కప్ పై వీడియో గేమ్
వెబ్ దునియా
నేషనల్ గేమ్స్: దీపా కర్మాకర్ అదుర్స్.. ఒకే రోజు ఐదు స్వర్ణాలు!
వెబ్ దునియా
కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో జిమ్నాస్టు దీపా కర్మాకర్ ఒక రోజు ఐదు స్వర్ణ పతకాలు సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్టు దీపా కర్మాకర్ జాతీయ క్రీడల్లోనూ సత్తా ఏంటో నిరూపించుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్టుగా చరిత్రకెక్కిన కర్మాకర్ ...
నేషనల్ గేమ్స్: ఐదు స్వర్ణాలు సాధించిన కర్మాకర్Oneindia Telugu
జాతీయ క్రీడల్లో అరుణకు రజతంసాక్షి
రోయింగ్‌లో రెండు స్వర్ణాలుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Vaartha
Andhrabhoomi
అన్ని 25 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో జిమ్నాస్టు దీపా కర్మాకర్ ఒక రోజు ఐదు స్వర్ణ పతకాలు సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్టు దీపా కర్మాకర్ జాతీయ క్రీడల్లోనూ సత్తా ఏంటో నిరూపించుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్టుగా చరిత్రకెక్కిన కర్మాకర్ ...
నేషనల్ గేమ్స్: ఐదు స్వర్ణాలు సాధించిన కర్మాకర్
జాతీయ క్రీడల్లో అరుణకు రజతం
రోయింగ్‌లో రెండు స్వర్ణాలు
వెబ్ దునియా
50 లక్షల ఫాలోవర్లు.. సచిన్ ట్విట్టర్ హిట్...!
వెబ్ దునియా
ఇటీవల సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాలలో తమ అభిమానులు చేర్చుకోవడంలో రికార్డులు సాధిస్తున్నారు. ఆ కోవలో క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా చేరుకున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో చేరే అభిమానుల సంఖ్య 50 లక్షలకు చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా మాస్టర్ నిలిచాడు. ఇంతకు ముందు జనవరిలో తొలిసారిగా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఈ ...
50 లక్షలు దాటిన సచిన్ ట్విట్టర్ అభిమానులుTelangana99
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఇటీవల సెలబ్రిటీలు సామాజిక మాధ్యమాలలో తమ అభిమానులు చేర్చుకోవడంలో రికార్డులు సాధిస్తున్నారు. ఆ కోవలో క్రికెట్ దిగ్గజం సచిన్ కూడా చేరుకున్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో చేరే అభిమానుల సంఖ్య 50 లక్షలకు చేరింది. దీంతో ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా మాస్టర్ నిలిచాడు. ఇంతకు ముందు జనవరిలో తొలిసారిగా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి ఈ ...
50 లక్షలు దాటిన సచిన్ ట్విట్టర్ అభిమానులు
Vaartha
కొత్త ఇసుక విధానం
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలకు అతి తక్కువ ధరకు ఇంటివద్దకే చేరవేసేలా నూతన పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. వాల్డా నిబంధనలకులోబడి రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను గుర్తించాలని మైనింగ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
'మీ సేవ'లో ఇసుక!సాక్షి
త్వరలో నూతన ఇసుక విధానంఅమలు: హరీష్‌రావుNamasthe Telangana
బాబు వల్లే కరెంట్ కష్టాలు : హరీశ్ రావు (06-Feb-2015)ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 7 వార్తల కథనాలు »
Vaartha
ఇంటర్నెట్ డెస్క్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కొత్త ఇసుక పాలసీని అమల్లోకి తెస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజలకు అతి తక్కువ ధరకు ఇంటివద్దకే చేరవేసేలా నూతన పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. వాల్డా నిబంధనలకులోబడి రాష్ట్రంలో ఇసుక రీచ్‌లను గుర్తించాలని మైనింగ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
'మీ సేవ'లో ఇసుక!
త్వరలో నూతన ఇసుక విధానంఅమలు: హరీష్‌రావు
బాబు వల్లే కరెంట్ కష్టాలు : హరీశ్ రావు (06-Feb-2015)
సాక్షి
వీళ్లే పెద్ద ఆస్తి
సాక్షి
వన్డేల్లో ఏ జట్టుకైనా ఆల్‌రౌండర్ కీలకం. గత ప్రపంచకప్‌లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. ఈసారి ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ల పాత్ర మరింత కీలకం. వన్డేల్లో మారిన నిబంధనల దృష్ట్యా పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత తగ్గిపోయింది. కచ్చితంగా పది ఓవర్ల కోటా పూర్తి చేయగలిగి, బ్యాటింగ్‌లో ...
ప్రపంచ కప్: అందరూ మేటి బ్యాట్స్‌మెన్స్‌యే, కానస్యలు తెలుసుకున్న ఎంపి కవితOneindia Telugu
అన్ని 2 వార్తల కథనాలు »
సాక్షి
వన్డేల్లో ఏ జట్టుకైనా ఆల్‌రౌండర్ కీలకం. గత ప్రపంచకప్‌లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. ఈసారి ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ల పాత్ర మరింత కీలకం. వన్డేల్లో మారిన నిబంధనల దృష్ట్యా పార్ట్‌టైమ్ బౌలింగ్ చేసే ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత తగ్గిపోయింది. కచ్చితంగా పది ఓవర్ల కోటా పూర్తి చేయగలిగి, బ్యాటింగ్‌లో ...
ప్రపంచ కప్: అందరూ మేటి బ్యాట్స్‌మెన్స్‌యే, కానస్యలు తెలుసుకున్న ఎంపి కవిత
沒有留言:
張貼留言