సాక్షి
భారత్-పాక్ మ్యాచ్ కు కామెంటేటర్ గా అమితాబ్
సాక్షి
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్ లో కామెంటేటర్ గా మన ముందుకు రానున్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్,పాక్ మ్యాచ్ అంటే ...
ఇండియా, పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంట్రీNamasthe Telangana
వరల్డ్ కప్ : ఇండో-పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంటరీ!వెబ్ దునియా
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్: అమితాబ్ కామెంట్రీ!thatsCricket Telugu
Vaartha
అన్ని 9 వార్తల కథనాలు »
సాక్షి
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సరికొత్త అవతారం ఎత్తనున్నారు. ఇప్పటికే తన గాంభీర్యమైన కంఠంతో చిత్రాల్లోనే కాకుండా కౌన్ బనేగా కరోడ్ పతీ కార్యక్రమం ద్వారా అభిమానులను అరలించిన అమితాబ్.. ప్రపంచకప్ లో కామెంటేటర్ గా మన ముందుకు రానున్నారు. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ అంటే అందరికీ అత్యంత ఆసక్తి. అందులోనూ భారత్,పాక్ మ్యాచ్ అంటే ...
ఇండియా, పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంట్రీ
వరల్డ్ కప్ : ఇండో-పాక్ మ్యాచ్‌కు అమితాబ్ కామెంటరీ!
భారత్-పాక్ ప్రపంచకప్ మ్యాచ్: అమితాబ్ కామెంట్రీ!
వెబ్ దునియా
కోహ్లీ ఫ్లైయింగ్ కిస్.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోడిగుడ్లు తింటున్నారా?: కపిల్
వెబ్ దునియా
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం నుంచి తన ప్రేయసికి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. కోహ్లీ ఫ్లైయింగ్ కిస్‌పై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. అయితే భారీగా స్కోర్లు సాధించినప్పుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలని అన్నారు. వివరాల్లోకి వెళితే ఓ హిందీ న్యూస్ ఛానల్ నిర్వహించిన ...
కోహ్లీ ఫ్లైయింగ్ కిస్, టీమిండియా ఆలింగనంపై కపిల్ సరదా సెటైర్లుOneindia Telugu
బిడ్డా... గాల్లో ముద్దులు గాదు పరుగులు చెయ్యాలెNamasthe Telangana
'పరుగులు చేస్తేనే.. ఫ్లైయింగ్ కిస్'సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానం నుంచి తన ప్రేయసికి ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. కోహ్లీ ఫ్లైయింగ్ కిస్‌పై తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవన్నాడు. అయితే భారీగా స్కోర్లు సాధించినప్పుడు మాత్రమే ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలని అన్నారు. వివరాల్లోకి వెళితే ఓ హిందీ న్యూస్ ఛానల్ నిర్వహించిన ...
కోహ్లీ ఫ్లైయింగ్ కిస్, టీమిండియా ఆలింగనంపై కపిల్ సరదా సెటైర్లు
బిడ్డా... గాల్లో ముద్దులు గాదు పరుగులు చెయ్యాలె
'పరుగులు చేస్తేనే.. ఫ్లైయింగ్ కిస్'
Teluguwishesh
టాప్ లేపుతున్న టీమిండియా.. వరల్డ్ కప్ లో రాణించేనా..?
Teluguwishesh
ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న 11వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ లో డిపెండింగ్ చాంపియన్ భారత్ రెండో ర్యాంకుతో బరిలోకి దిగనుంది. అయితే రెండో సంఖ్యతో బరిలోకి దిగనున్నా టీమిండియా బ్యాట్స్ మెన్ ప్రపంచ కప్ లో టాపులేపుతారా..? ప్రపంచ కప్ ను తిరిగి నిలబెట్టుకుంటారా..? అన్న ఉత్కంత అందరిలోనూ వుంది. ఎందుకంటే ఇదే ర్యాంకుతో 10వ ...
వన్డే ప్రపంచకప్: రెండో ర్యాంకుతో బరిలోకి టీమిండియా!వెబ్ దునియా
రెండో ర్యాంకుతో బరిలోకి...సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Teluguwishesh
ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానున్న 11వ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచకప్ లో డిపెండింగ్ చాంపియన్ భారత్ రెండో ర్యాంకుతో బరిలోకి దిగనుంది. అయితే రెండో సంఖ్యతో బరిలోకి దిగనున్నా టీమిండియా బ్యాట్స్ మెన్ ప్రపంచ కప్ లో టాపులేపుతారా..? ప్రపంచ కప్ ను తిరిగి నిలబెట్టుకుంటారా..? అన్న ఉత్కంత అందరిలోనూ వుంది. ఎందుకంటే ఇదే ర్యాంకుతో 10వ ...
వన్డే ప్రపంచకప్: రెండో ర్యాంకుతో బరిలోకి టీమిండియా!
రెండో ర్యాంకుతో బరిలోకి...
వెబ్ దునియా
నోవాక్ జకోవిచ్ రికార్డు : ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఐదోసారి..
వెబ్ దునియా
సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఐదోసారి నెగ్గి ఓపెన్ శకంలో ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రెండేళ్ల క్రితం మెల్‌బోర్న్ పార్క్‌లో వరుసగా మూడోసారి విజేతగా నిలిచి నాలుగున్నర దశాబ్దాలలో ఎవరికీ సాధ్యంకాని హ్యాట్రిక్ సృష్టించిన నోవాక్ జకోవిచ్.. ఏడాది గ్యాప్ తర్వాత ఫామ్‌ను ...
జొకోవిచ్ 'పాంచ్'ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రికార్డు సృష్టించిన జొకోవిచ్Namasthe Telangana
ఒక్కడే 'ఐదు'సాక్షి
TV5
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఐదోసారి నెగ్గి ఓపెన్ శకంలో ఈ ఘనత వహించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రెండేళ్ల క్రితం మెల్‌బోర్న్ పార్క్‌లో వరుసగా మూడోసారి విజేతగా నిలిచి నాలుగున్నర దశాబ్దాలలో ఎవరికీ సాధ్యంకాని హ్యాట్రిక్ సృష్టించిన నోవాక్ జకోవిచ్.. ఏడాది గ్యాప్ తర్వాత ఫామ్‌ను ...
జొకోవిచ్ 'పాంచ్'
రికార్డు సృష్టించిన జొకోవిచ్
ఒక్కడే 'ఐదు'
News Articles by KSR
షటిల్ ఆడిన చంద్రబాబు
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాడ్మింటన్ క్రీడా పోటీలను ప్రారంభించడమే కాకుండా, ఆయన స్వయంగా ఆడి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చారు.ప్రముఖ క్రీడాకారిణి బీవీ సింధుతో, చంద్రబాబు షటిల్ ఆడడం విశేషం.ప్రపంచంలో భారతదేశంలోనే యువత అత్యధికంగా ఉందని, క్రీడలలో కూడా రాణించగలుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో బాలయోగి స్టేడియం ...
ప్రముఖ క్రీడాకారిణితో షటిల్ ఆడిన సీఎంఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటుచేస్తాం: చంద్రబాబుసాక్షి
'అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు నిర్మిస్తాం'Andhraprabha Daily
అన్ని 7 వార్తల కథనాలు »
News Articles by KSR
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాడ్మింటన్ క్రీడా పోటీలను ప్రారంభించడమే కాకుండా, ఆయన స్వయంగా ఆడి క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చారు.ప్రముఖ క్రీడాకారిణి బీవీ సింధుతో, చంద్రబాబు షటిల్ ఆడడం విశేషం.ప్రపంచంలో భారతదేశంలోనే యువత అత్యధికంగా ఉందని, క్రీడలలో కూడా రాణించగలుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ లో బాలయోగి స్టేడియం ...
ప్రముఖ క్రీడాకారిణితో షటిల్ ఆడిన సీఎం
స్పోర్ట్స్ స్కూళ్లు ఏర్పాటుచేస్తాం: చంద్రబాబు
'అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు నిర్మిస్తాం'
సాక్షి
'అందర్నీ విప్పమన్నాడు'
సాక్షి
న్యూఢిల్లీ: 2002లో లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో గెలిచిన వెంటనే గంగూలీ తన చొక్కా విప్పి గాల్లో తిప్పాడు. అయితే ఆ రోజు కెప్టెన్ జట్టులోని మిగిలిన సహచరులను కూడా చొక్కా విప్పమని అడిగాడట. 'ఆ మ్యాచ్ గెలిచాక జట్టు సభ్యులంతా చొక్కాలు విప్పి ఫ్లింటాఫ్‌కు ...
ప్రతీకారం కోసం చొక్కా విప్పాడు: గంగూలీకి నో చెప్పిన సచిన్, ద్రావిడ్Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: 2002లో లార్డ్స్ బాల్కనీలో గంగూలీ చొక్కా విప్పిన సంఘటన గుర్తుండే ఉంటుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో గెలిచిన వెంటనే గంగూలీ తన చొక్కా విప్పి గాల్లో తిప్పాడు. అయితే ఆ రోజు కెప్టెన్ జట్టులోని మిగిలిన సహచరులను కూడా చొక్కా విప్పమని అడిగాడట. 'ఆ మ్యాచ్ గెలిచాక జట్టు సభ్యులంతా చొక్కాలు విప్పి ఫ్లింటాఫ్‌కు ...
ప్రతీకారం కోసం చొక్కా విప్పాడు: గంగూలీకి నో చెప్పిన సచిన్, ద్రావిడ్
thatsCricket Telugu
నాకిష్టం: సచిన్, కోహ్లీలపై వివ్ ప్రశంసలు, గేల్ పైనా
thatsCricket Telugu
దుబాయ్: తనకు ఇష్టమైన క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ ఒకరని, అలాగే విరాట్ కోహ్లీ అద్భుతమని వివ్ రిచర్డ్స్ కితాబిచ్చాడు. ఐసీసీకి రాసిన ఓ కాలమ్‌లో రిచర్డ్స్... సచిన్ పైన ప్రశంసలు కురిపించాడు. తనకు ఇష్టమైన వన్డే బ్యాట్స్‌మన్లలో సచిన్, విరాట్ కోహ్లీ ఉన్నారని తెలిపాడు. సచిన్‌ను తాను ఒకే వ్యాఖ్యంలో లెజెండ్ అంటానని చెప్పాడు. ఇటీవల ఆయన తప్పుకునే ...
సచిన్ నా ఫేవరెట్ ఆటగాడు: వివియన్ రిచర్డ్స్వెబ్ దునియా
టెండూల్కర్ నా ఫేవరెట్ క్రికెటర్: వివియన్ రిచర్డ్స్సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
thatsCricket Telugu
దుబాయ్: తనకు ఇష్టమైన క్రికెటర్లలో మాస్టర్ బ్లాస్టర్ ఒకరని, అలాగే విరాట్ కోహ్లీ అద్భుతమని వివ్ రిచర్డ్స్ కితాబిచ్చాడు. ఐసీసీకి రాసిన ఓ కాలమ్‌లో రిచర్డ్స్... సచిన్ పైన ప్రశంసలు కురిపించాడు. తనకు ఇష్టమైన వన్డే బ్యాట్స్‌మన్లలో సచిన్, విరాట్ కోహ్లీ ఉన్నారని తెలిపాడు. సచిన్‌ను తాను ఒకే వ్యాఖ్యంలో లెజెండ్ అంటానని చెప్పాడు. ఇటీవల ఆయన తప్పుకునే ...
సచిన్ నా ఫేవరెట్ ఆటగాడు: వివియన్ రిచర్డ్స్
టెండూల్కర్ నా ఫేవరెట్ క్రికెటర్: వివియన్ రిచర్డ్స్
పీఆర్సీపై కేబినెట్ గప్‌చుప్!
సాక్షి
సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీ అమలు విషయంపై సోమవారం నాటి రాష్ట్ర మంత్రివర్గ భేటీలో 'ఏ దో జరిగిపోతుంది' అని వెయ్యికళ్లతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మంత్రి వర్గం మొత్తం పీఆర్సీ విషయంపై ఒక్కమాటైనా మాట్లాడకుండా మౌనం దాల్చింది. దీంతో తమ సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఎంతమాత్రమూ చిత్తశుద్ధి లేదని ...
ఇంకా మరిన్ని »

8 లక్షల పాస్‌పోర్టుల జారీ లక్ష్యం
సాక్షి
గచ్చిబౌలి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లే ఈ ఏడాది 8 లక్షల పాస్‌పోర్టులు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తా ర్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో 'ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్'ను ఆమె ముఖ్యతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వినీ సత్తార్ మాట్లాడుతూ ...
పాస్‌పోర్ట్ ఎంక్వైరీ మూడు రోజుల్లో పూర్తిTV5
ఇక వేగంగా పాస్‌పోర్టుల జారీఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
గచ్చిబౌలి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లే ఈ ఏడాది 8 లక్షల పాస్‌పోర్టులు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తా ర్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో 'ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్'ను ఆమె ముఖ్యతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వినీ సత్తార్ మాట్లాడుతూ ...
పాస్‌పోర్ట్ ఎంక్వైరీ మూడు రోజుల్లో పూర్తి
ఇక వేగంగా పాస్‌పోర్టుల జారీ
వెబ్ దునియా
ఆసీస్ క్రికెట్ కోచ్‌గా అతడే కరెక్ట్ : డారెన్
వెబ్ దునియా
ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్‌గా జస్టిన్ లాంగరే బెస్ట్ అంటూ ప్రధాన కోచ్ డారెన్ లీమన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కంగారూల జట్టుకు కోచ్‌గా తదుపరి బాధ్యతలు చేపట్టేందుకు జస్టిన్ లాంగర్‌కు అన్ని అర్హతలున్నాయని లీమన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే కోచ్‌గా అతను సక్సెస్ సాధించిన విషయాన్ని లీమన్ గుర్తు చేయగా, పశ్చిమ ఆస్ట్రేలియా కోచ్ ఉన్న లాంగర్ ...
జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తిసాక్షి

జస్టిన్ లాంగర్ సరైన వ్యక్తి
沒有留言:
張貼留言