Andhrabhoomi
50 లక్షల 'చార్లీ' కాపీలు
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్రాన్స్ వ్యంగ్యపత్రిక చార్లీ హెబ్డోకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను... అంతకుమించిన డిమాండ్‌తో ఆదరించారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తరువాతి సంచిక విడుదలపై కొంత సందేహం నెలకొన్నా... ఎప్పటిలాగే పత్రికను విడుదల చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. పైగా ...
చార్లీ హెబ్డోపై దాడి మా పనేAndhrabhoomi
వేల నుంచి లక్షలకు సర్క్యూలేషన్.. దాడి అల్ ఖైదా పనే..Teluguwishesh
ఒక్కసారే ఏభై రెట్లు పెరిగిన పత్రికNews Articles by KSR
వెబ్ దునియా
Namasthe Telangana
TV5
అన్ని 17 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఫ్రాన్స్ వ్యంగ్యపత్రిక చార్లీ హెబ్డోకు పాఠకులు బ్రహ్మరథం పట్టారు. ఉగ్రవాద దాడులను ఏ మాత్రమూ లెక్కచేయకుండా మరిన్ని కాపీలతో ముందుకొచ్చిన ఆ పత్రికను... అంతకుమించిన డిమాండ్‌తో ఆదరించారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తరువాతి సంచిక విడుదలపై కొంత సందేహం నెలకొన్నా... ఎప్పటిలాగే పత్రికను విడుదల చేస్తామని యాజమాన్యం ప్రకటించింది. పైగా ...
చార్లీ హెబ్డోపై దాడి మా పనే
వేల నుంచి లక్షలకు సర్క్యూలేషన్.. దాడి అల్ ఖైదా పనే..
ఒక్కసారే ఏభై రెట్లు పెరిగిన పత్రిక
వెబ్ దునియా
బుక్తీ హత్య కేసులో ముషారఫ్ దోషే : పాక్ ప్రత్యేక కోర్టు
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దోషిగా తేలారు. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్‌ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనకు విధించే శిక్షలను మాత్రం తర్వాత ఖరారు చేయనుంది. గత 2006 సంవత్సరంలో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ...
ముషారఫ్ ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టుసాక్షి
బుగ్తి హత్యకేసులో ముషారఫ్ దోషిAndhrabhoomi
ముషారఫ్ ను దోషి గా ప్రకటించిన కోర్టుNews Articles by KSR
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ దోషిగా తేలారు. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్‌ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. అయితే, ఈ కేసులో ఆయనకు విధించే శిక్షలను మాత్రం తర్వాత ఖరారు చేయనుంది. గత 2006 సంవత్సరంలో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ...
ముషారఫ్ ను దోషిగా తేల్చిన ప్రత్యేక కోర్టు
బుగ్తి హత్యకేసులో ముషారఫ్ దోషి
ముషారఫ్ ను దోషి గా ప్రకటించిన కోర్టు
వెబ్ దునియా
14మంది ఐఎస్ తీవ్రవాదులు హతం: సైనిక సర్కార్ ఉక్కుపాదం!
వెబ్ దునియా
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై స్థానిక సైనిక సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. సైనిక ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం జరిపిన దాడుల్లో 14 మంది ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. సిరియా-ఇరాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన డిర్ అల్ జర్ ప్రాంతంలో ...
14 మంది 'ఐఎస్' ఉగ్రవాదులు హతంసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై స్థానిక సైనిక సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. సైనిక ప్రభుత్వం ఆదేశాల మేరకు సైన్యం జరిపిన దాడుల్లో 14 మంది ఐఎస్ తీవ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు సైనిక ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. సిరియా-ఇరాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన డిర్ అల్ జర్ ప్రాంతంలో ...
14 మంది 'ఐఎస్' ఉగ్రవాదులు హతం
వెబ్ దునియా
కార్టూనిస్ట్ లారీ పికరింగ్‌కు పోలీసులు రక్షణ.. ఎందుకంటే?
వెబ్ దునియా
ఆస్ట్రేలియా కార్టూనిస్ట్ లారీ పికరింగ్‌కు పోలీసులు రక్షణ కల్పించారు. పికరింగ్ ఓ వివాదాస్పదమైన కార్టూన్‌ను పోస్ట్ చేసిన కొద్ది క్షణాలకే ఫ్రాన్స్‌లో ఉగ్రదాది జరిగింది. పోలీసులు అతనిని ఇంట్లో కలిసి హెచ్చరించారు. అతని దగ్గర వ్యక్తి గత సమాచారంతో పాటు, కొన్ని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. పికరింగ్‌కు కూడా ముప్పు పొంచి ఉందనే ఉద్ధేశ్యంతో ...
లారీ కార్టూన్ పై వివాదంTV5
అన్ని 5 వార్తల కథనాలు »

లారీ కార్టూన్ పై వివాదం
వెబ్ దునియా
సునంద హత్య కేసులో ట్విస్ట్ : డాక్టర్‌కు ఫోన్.. శశిథరూర్ ఝులక్!
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడింది. సునంద.. చావుబతుకుల్లో ఉంది... అర్జంట్‌గా రండంటూ ఓ వైద్యుడికి వచ్చిన ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు గుర్తించారు. ఇది ఈ కేసు దర్యాప్తులో కొత్త ఆధారంగా భావిస్తున్నారు. ఈమేరకు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రజత్‌మోహన్ మంగళవారం ...
సునందను థరూర్ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు!సాక్షి
సునంద కేసులో ట్విస్ట్, అర్జంట్అని డాక్టర్‌కి ఫోన్: 'కేటీ.. కేథీ.. కేథరీన్'Oneindia Telugu
సునందను చంపిందెవరో ఆయనకు బాగా తెలుసు..Teluguwishesh
Andhrabhoomi
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడింది. సునంద.. చావుబతుకుల్లో ఉంది... అర్జంట్‌గా రండంటూ ఓ వైద్యుడికి వచ్చిన ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు గుర్తించారు. ఇది ఈ కేసు దర్యాప్తులో కొత్త ఆధారంగా భావిస్తున్నారు. ఈమేరకు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రజత్‌మోహన్ మంగళవారం ...
సునందను థరూర్ ఆస్పత్రికి తీసుకెళ్లలేదు!
సునంద కేసులో ట్విస్ట్, అర్జంట్అని డాక్టర్‌కి ఫోన్: 'కేటీ.. కేథీ.. కేథరీన్'
సునందను చంపిందెవరో ఆయనకు బాగా తెలుసు..
వెబ్ దునియా
యూఎస్ ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్ల హ్యాక్!
వెబ్ దునియా
యూఎస్ మిలటరీ కమాండ్ సెంట్ కామ్‌కు సంబంధించిన ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్లను ఇస్లామిక్ మిలిటెంట్ల మద్దతుదారులు హ్యాక్ చేశారు. అమెరికా సైనికుల్లారా, మేము వస్తున్నాం, మీ అంతు చూస్తాం అంటూ వాళ్లు ఓ సందేశాన్ని సెంట్‌కామ్ ట్విట్టర్ ఫీడ్ మీద రాశారు. అంతేగాకుండా.. కొన్ని మిలటరీ డాక్యుమెంట్లు కూడా దర్శనమిచ్చాయి. హ్యాక్‌కు ...
యూఎస్ మిలటరీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్Namasthe Telangana
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యూఎస్ మిలటరీ కమాండ్ సెంట్ కామ్‌కు సంబంధించిన ట్విట్టర్, యూట్యూబ్ అకౌంట్లను ఇస్లామిక్ మిలిటెంట్ల మద్దతుదారులు హ్యాక్ చేశారు. అమెరికా సైనికుల్లారా, మేము వస్తున్నాం, మీ అంతు చూస్తాం అంటూ వాళ్లు ఓ సందేశాన్ని సెంట్‌కామ్ ట్విట్టర్ ఫీడ్ మీద రాశారు. అంతేగాకుండా.. కొన్ని మిలటరీ డాక్యుమెంట్లు కూడా దర్శనమిచ్చాయి. హ్యాక్‌కు ...
యూఎస్ మిలటరీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
అమెరికా సెనేట్ బరిలో కమలా హారీస్
సాక్షి
వాషింగ్టన్: భారతీయ-అమెరికన్, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారీస్(50) అమెరికా సెనేట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అమెరికాలోనే అతి ఖరీదైన ఎన్నికగా నిలిచే కాలిఫోర్నియా సెనేట్‌కు 2016లో ఎన్నికలు జరగనున్నాయి. కాలిఫోర్నియా ప్రజల తరఫున అమెరికా సెనెట్‌కు ప్రాతినిధ్యం వహించాలని తాను భావిస్తున్నానని, కాలిఫోర్నియన్ల గొంతుగా ...
ఇంకా మరిన్ని »

25న భారత్‌కు ఒబామా
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 14: భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బిజీబిజీగా గడపనున్నారు. ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. సతీమణి మిచెల్లీ ఒబామాతో పాటు ఆయన బృందంలో ఉన్నతస్థాయి అధికారులు కూడా తరలిరానున్నారు. భారత గణతంత్ర దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ...
భారత్‌లో ఒబామా పర్యటన ఇలా..Andhraprabha Daily
25 నుంచి భారత్ లో ఒబామా పర్యటనసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
న్యూఢిల్లీ, జనవరి 14: భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బిజీబిజీగా గడపనున్నారు. ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. సతీమణి మిచెల్లీ ఒబామాతో పాటు ఆయన బృందంలో ఉన్నతస్థాయి అధికారులు కూడా తరలిరానున్నారు. భారత గణతంత్ర దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ...
భారత్‌లో ఒబామా పర్యటన ఇలా..
25 నుంచి భారత్ లో ఒబామా పర్యటన
యూఎస్‌ఎల్‌ఏకు 15కోట్ల డాలర్ల విరాళం
సాక్షి
వాషింగ్టన్: కాలిఫోర్నియా,లాస్‌ఏంజిల్స్ విశ్వవిద్యాలయానికి (యూఎస్‌ఎల్‌ఏ)కు 15కోట్ల 52 లక్షల రూపాయలను అమెరికన్ భారతీయుడు ముకుంద్ పద్మనాభన్ విరాళంగా ఇచ్చారు. గతంలో కూడా ఆయన ఇదే వర్సిటీకి మూడుసార్లు విరాళమిచ్చారు. తాజాగా ఇచ్చిన విరాళంతో ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన సాంకేతిక ప్రయోగశాలను నిర్మించనున్నటు యూనివర్సిటీ ఒక ...

నాన్న నన్ను పట్టించుకోలేదు: జాకీచాన్ సన్ జెసీచాన్
వెబ్ దునియా
డ్రగ్స్ కేసులో జైలు పాలైన జాకీచాన్ కుమారుడు జెసీచాన్ సంచలన కామెంట్స్ చేశాడు. తద్వారా జాకీచాన్ ఇంటి గొడవ బయటి లోకానికి తెలిసిపోయింది. తన తండ్రి కారణంగానే తాను జైలుకెళ్లానంటూ అతడు వ్యాఖ్యానించాడు. సెలబ్రిటీల కుటుంబంలో జన్మించిన తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పిన అతడు సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి తనను ఎప్పుడూ ...
అంతా మా నాన్నే చేశాడు... జాకీచాన్ పుత్రరత్నంతెలుగువన్
నా తండ్రి వల్లే నేను జైల్లో: జాకీచాన్ కొడుకుNamasthe Telangana
జాకీ చాన్ కొడుకు చెప్పింది అందరూ వినాలిNews Articles by KSR
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
డ్రగ్స్ కేసులో జైలు పాలైన జాకీచాన్ కుమారుడు జెసీచాన్ సంచలన కామెంట్స్ చేశాడు. తద్వారా జాకీచాన్ ఇంటి గొడవ బయటి లోకానికి తెలిసిపోయింది. తన తండ్రి కారణంగానే తాను జైలుకెళ్లానంటూ అతడు వ్యాఖ్యానించాడు. సెలబ్రిటీల కుటుంబంలో జన్మించిన తాను విలాసవంతమైన జీవితాన్ని గడిపానని చెప్పిన అతడు సినిమాల్లో బిజీగా ఉన్న తన తండ్రి తనను ఎప్పుడూ ...
అంతా మా నాన్నే చేశాడు... జాకీచాన్ పుత్రరత్నం
నా తండ్రి వల్లే నేను జైల్లో: జాకీచాన్ కొడుకు
జాకీ చాన్ కొడుకు చెప్పింది అందరూ వినాలి
沒有留言:
張貼留言