వెబ్ దునియా
విడుదలకు సిద్ధంగా ఉన్న 'ద రెడ్ శారీ'... సోనియా ఒక ఇటాలియన్..!
వెబ్ దునియా
సోనియాకు అసలు తోడి కోడలు మేనకా గాంధీతో ఎందుకు విభేదాలొచ్చాయి..? అత్త ఇందిర హత్యతో సోనియా ఇటలీకి వెళ్ళి పోవాలనుకున్నారా..? రాహూల్, ప్రియాంకాలను ఎలా పెంచాలనుకున్నారు..? హింది భాషపై ఆమెకు చిన్న చూపు ఉందా..? ఇలాంటి ఎన్నో సంశయాలను ఈ పుస్తకంలో పొందు పరిచిన పుస్తకం అది భారత మార్కెట్ లోకి వచ్చేస్తోంది. దానిని చదవడానికి ఇప్పటికే ...
'రెడ్ శారీ' ఓ నాటకీయ రచనసాక్షి
సోనియాను కించపరచలేదుఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 18 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సోనియాకు అసలు తోడి కోడలు మేనకా గాంధీతో ఎందుకు విభేదాలొచ్చాయి..? అత్త ఇందిర హత్యతో సోనియా ఇటలీకి వెళ్ళి పోవాలనుకున్నారా..? రాహూల్, ప్రియాంకాలను ఎలా పెంచాలనుకున్నారు..? హింది భాషపై ఆమెకు చిన్న చూపు ఉందా..? ఇలాంటి ఎన్నో సంశయాలను ఈ పుస్తకంలో పొందు పరిచిన పుస్తకం అది భారత మార్కెట్ లోకి వచ్చేస్తోంది. దానిని చదవడానికి ఇప్పటికే ...
'రెడ్ శారీ' ఓ నాటకీయ రచన
సోనియాను కించపరచలేదు
Oneindia Telugu
దేశవ్యాప్తంగా కొత్త విద్యావిధానం
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ ఈ విద్యావిధానాన్ని ప్రకటించబోతున్నారని ఆమె తెలిపారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి మంజూరైన జాతీయ విద్యాసంస్థల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ...
ఐఐఎం చారిత్రాత్మకం: ఇరానీAndhraprabha Daily
ఐఐఎంకు శంకుస్థాపనAndhrabhoomi
విశాఖ ఐఐఎం జాతికి అంకితం: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీవెబ్ దునియా
Oneindia Telugu
తెలుగువన్
అన్ని 22 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, విశాఖపట్నం: దేశవ్యాప్తంగా నూతన విద్యావిధానాన్ని అమలులోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ వెల్లడించారు. ఈ నెల 26న ప్రధాని నరేంద్రమోదీ ఈ విద్యావిధానాన్ని ప్రకటించబోతున్నారని ఆమె తెలిపారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి మంజూరైన జాతీయ విద్యాసంస్థల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ...
ఐఐఎం చారిత్రాత్మకం: ఇరానీ
ఐఐఎంకు శంకుస్థాపన
విశాఖ ఐఐఎం జాతికి అంకితం: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
Oneindia Telugu
నా వర్గాన్ని కాపాడాలనే..
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 17: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)లో చేరేందుకు బయలుదేరి పట్టుబడిన హైదరాబాదీ సల్మాన్ మెయినుద్దీన్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. శనివారం ఉదయం సల్మాన్‌ను సైబరాబాద్ పోలీసులు రహస్యంగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ ...
ఐఎస్ ఐఎస్ గాలం..! ఎలా ఆపగలం..!!10tv
నా వర్గం వాళ్లను కాపాడుకోవడానికే సిరియాకు వెళ్తున్న : మొహియుద్దీన్ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఐఎస్ఐఎస్ టెర్రర్ ట్రైనింగ్‌కు బయలుదేరిన ఇంజనీర్ అరెస్టు..!వెబ్ దునియా
అన్ని 30 వార్తల కథనాలు »
Andhrabhoomi
హైదరాబాద్, జనవరి 17: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్)లో చేరేందుకు బయలుదేరి పట్టుబడిన హైదరాబాదీ సల్మాన్ మెయినుద్దీన్‌కు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. శనివారం ఉదయం సల్మాన్‌ను సైబరాబాద్ పోలీసులు రహస్యంగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ జరిపిన మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ ...
ఐఎస్ ఐఎస్ గాలం..! ఎలా ఆపగలం..!!
నా వర్గం వాళ్లను కాపాడుకోవడానికే సిరియాకు వెళ్తున్న : మొహియుద్దీన్
ఐఎస్ఐఎస్ టెర్రర్ ట్రైనింగ్‌కు బయలుదేరిన ఇంజనీర్ అరెస్టు..!
Palli Batani
ఇండియన్ ఆఫ్ ద ఇయర్... టాప్‌లో కేసీఆర్
Palli Batani
ఇండియన్ ఆఫ్ ద ఇయర్ రేసులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయన నిజం చేయడంతో ఆయన ఈ అవార్డు రేసులో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో కేరళలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి విజయన్ ...
ఆన్‌లైన్‌లో కెసిఆర్ హవా: అమీర్, షా, నాదెళ్ల వెనక్కిOneindia Telugu
'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' రేసులో కెసిఆర్ ముందంజAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
Palli Batani
ఇండియన్ ఆఫ్ ద ఇయర్ రేసులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రస్తుతం టాప్ పొజిషన్‌లో ఉన్నారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయన నిజం చేయడంతో ఆయన ఈ అవార్డు రేసులో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కేసీఆర్ తర్వాత రెండో స్థానంలో కేరళలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఐపీఎస్ అధికారి విజయన్ ...
ఆన్‌లైన్‌లో కెసిఆర్ హవా: అమీర్, షా, నాదెళ్ల వెనక్కి
'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' రేసులో కెసిఆర్ ముందంజ
సాక్షి
'మెసెంజర్ ఆఫ్ గాడ్'పై చిచ్చు
సాక్షి
న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల వ్యవహారంపై తలెత్తిన వివాదం రాజకీయరంగు పులుముకుంది. వివాదాస్పద అంశాలున్నాయన్న కారణంతో ఈ చిత్రం విడుదలకు తాము అనుమతి నిరాకరించినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ) ...
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలుAndhrabhoomi
సెన్సార్‌బోర్డును యూపీఏ రాజకీయం చేసింది: జైట్లీNamasthe Telangana
9 మంది సెన్సార్ బోర్డు సభ్యుల రాజీనామాతెలుగువన్
అన్ని 26 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌సింగ్ నటించిన వివాదాస్పద చిత్రం 'మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల వ్యవహారంపై తలెత్తిన వివాదం రాజకీయరంగు పులుముకుంది. వివాదాస్పద అంశాలున్నాయన్న కారణంతో ఈ చిత్రం విడుదలకు తాము అనుమతి నిరాకరించినా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఫిలిం సర్టిఫికేషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎఫ్‌సీఏటీ) ...
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు
సెన్సార్‌బోర్డును యూపీఏ రాజకీయం చేసింది: జైట్లీ
9 మంది సెన్సార్ బోర్డు సభ్యుల రాజీనామా
Oneindia Telugu
విమానంలో పైలట్, ఇంజనీరు బాహాబాహీ
సాక్షి
సాక్షి, చెన్నై: పైలట్, ఇంజనీరు కాక్‌పిట్‌లోనే కొట్టుకున్నారు. చెన్నై నుంచి ఢిల్లీ మీదుగా ఫ్రాన్స్‌లోని పారిస్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారమిక్కడ ఉదయం 8.45 గంటలకు 120 మంది ప్రయాణికులతో బయల్దేరింది. రన్‌వే పైనే సాంకేతిక లోపానికి గురికావడంతో ఇంజనీర్ కన్నన్ నేతృత్వంలో బృందం మరమ్మతులు చేసింది. పైలట్ మాణిక్‌లాల్ మరమ్మతు సరిగా ...
ఎయిర్ ఇండియా విమానంలో ఇంజినీర్‌పై పైలట్ దాడిAndhraprabha Daily
విమానంలో కొట్టుకున్నారుNews4Andhra
పైలట్,ఇంజనీర్ ఘర్షణ-ఆగిపోయిన విమానంNews Articles by KSR
అన్ని 12 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, చెన్నై: పైలట్, ఇంజనీరు కాక్‌పిట్‌లోనే కొట్టుకున్నారు. చెన్నై నుంచి ఢిల్లీ మీదుగా ఫ్రాన్స్‌లోని పారిస్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం శనివారమిక్కడ ఉదయం 8.45 గంటలకు 120 మంది ప్రయాణికులతో బయల్దేరింది. రన్‌వే పైనే సాంకేతిక లోపానికి గురికావడంతో ఇంజనీర్ కన్నన్ నేతృత్వంలో బృందం మరమ్మతులు చేసింది. పైలట్ మాణిక్‌లాల్ మరమ్మతు సరిగా ...
ఎయిర్ ఇండియా విమానంలో ఇంజినీర్‌పై పైలట్ దాడి
విమానంలో కొట్టుకున్నారు
పైలట్,ఇంజనీర్ ఘర్షణ-ఆగిపోయిన విమానం
వెబ్ దునియా
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే ఆ పని చేశారు: జానారెడ్డి
వెబ్ దునియా
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరందించారని, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ సర్కారుపై ప్రతిపక్ష నేత, కాగ్రెసు సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం విద్యుత్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందని జానా రెడ్డి అన్నారు. టి. సీఎం కేసీఆర్ జిల్లాలు ...
ఉమ్మడిగా ఉన్నప్పుడే ఇచ్చారు: కెసిఆర్‌పై జానాOneindia Telugu
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రెండో పంటకు నీరందించారని, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని తెలంగాణ సర్కారుపై ప్రతిపక్ష నేత, కాగ్రెసు సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి ఫైర్ అయ్యారు. కృష్ణపట్నం విద్యుత్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉందని జానా రెడ్డి అన్నారు. టి. సీఎం కేసీఆర్ జిల్లాలు ...
ఉమ్మడిగా ఉన్నప్పుడే ఇచ్చారు: కెసిఆర్‌పై జానా
హైదరాబాద్ సిగలో.. మరో కలికితురాయి
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రపంచ వ్యవసాయ సదస్సు.. ప్రపం చ జీవ వైవిధ్య సదస్సు.. ప్రపంచ మేయర్ల సదస్సు.. ఐటీ నగరంగా పేర్గాంచిన హైదరాబాద్ ఇప్పుడు మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన మేయర్ల సదస్సును సమర్థంగా నిర్వహించిన ప్రభుత్వం 2018లో జరగనున్న ప్రపంచ సమాచార సాంకేతిక రంగ కాంగ్రెస్ ...
ఇంకా మరిన్ని »

రాష్ట్రపతి కుమార్తె శర్మిష్ట ముఖర్జీ ఇన్ ఎలక్షన్స్!: మోడీకి వ్యతిరేకం..?
వెబ్ దునియా
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో ప్రణబ్ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ పేరు చోటుచేసుకుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ స్థానం నుండి ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా శర్మిష్ట మాట్లాడుతూ.. తన తండ్రి ...

కేజ్రీవాల్, బేడీ అవకాశవాదులు
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వారిద్దరూ అవకాశవాదులని ఆరోపించింది. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన పార్టీలకు ఎన్నికల వేళ మెరుగులద్దే పని పెట్టుకున్నారని, అవకాశవాదులకు వ్యతిరేకంగా తమ పోరాటం ...
కేజ్రీవాల్‌పై పోరు: 6- పీ ఫార్ములాతో బేడీ సంకేతాలుOneindia Telugu
అన్ని 41 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. వారిద్దరూ అవకాశవాదులని ఆరోపించింది. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన పార్టీలకు ఎన్నికల వేళ మెరుగులద్దే పని పెట్టుకున్నారని, అవకాశవాదులకు వ్యతిరేకంగా తమ పోరాటం ...
కేజ్రీవాల్‌పై పోరు: 6- పీ ఫార్ములాతో బేడీ సంకేతాలు
沒有留言:
張貼留言