2015年1月31日 星期六

2015-02-01 తెలుగు (India) ఆంధ్రప్రదేశ్


వెబ్ దునియా
   
కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది.. ఆయన్నే మార్చేయాలి : షబ్బీర్ అలీ   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టిందని, అందువల్ల ఆయన్నే మార్చేయాలని టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌కు రోజుకో కొత్త విధానం తాజాగా ఆయన కన్ను సెక్రెటేరియట్‌ మీదపై పడిందన్నారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్‌ సొంత జాగీరా అని ధ్వజమెత్తారు.
సీఎం కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టింది   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొక్కులు తీర్చడానికే 8 నెలలు - షబ్బీర్ అలీ   Vaartha
ఇది కేసిఆర్ జాగీరా!   News Articles by KSR
సాక్షి   
Oneindia Telugu   
అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
గిన్నిస్‌ బుక్‌లో హనుమాన్ చాలీసా...   
తెలుగువన్
హనుమాన్ చాలీసా పారాయణం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కింది. గుంటూరు జిల్లా తెనాలిలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పర్యవేక్షణలో లక్షా 28 వేల 913 మందితో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ పారాయణానికి గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ పారాయణం ...

గిన్నిస్‌బుక్‌లో హనుమాన్ చాలీసా పారాయణం   సాక్షి
హనుమాన్ చాలీసా గిన్నిస్ రికార్డ్... గుంటూరు జిల్లా తెనాలిలో...   వెబ్ దునియా
హనుమాన్ చాలీసా- తెనాలిలో గిన్నిస్ రికార్డు   News Articles by KSR
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 17 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రీయింబర్స్‌మెంట్‌పై త్రిసభ్య కమిటీ   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం మార్గదర్శకాలను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి (విద్యాశాఖ మంత్రి) కడియం శ్రీహరి అధ్యక్షతన, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డిలతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సచివాలయంలో జరిగిన కేబినెట్‌భేటీలో నిర్ణయించారు.
'ఫాస్ట్' పథకం లేదు... సీఎం కేసీఆర్   తెలుగువన్
సీఎం కేసీఆర్ నిర్ణయంపట్ల విద్యార్థుల హర్షం   Namasthe Telangana
ఫాస్ట్ స్కీమ్ ఈజ్ పాస్ట్.. కేసీఆర్.. పాత పద్ధతిలోనే..!   వెబ్ దునియా

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్వైన్‌ఫ్లూతో మరో ముగ్గరు మృతి   
సాక్షి
హైదరాబాద్‌(గాంధీ ఆస్పత్రి): సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ బాధితులు శనివారం మృతిచెందారు. దీంతో జనవరి నెలలో గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 21కు పెరిగింది. నల్లకుంటకు చెందిన బాబురావు (77), చంచల్‌గూకు చెందిన మహతాకాతూన్ (65), ...

ప్రకాశంలో స్వైన్ ఫ్లూ... వృద్ధురాలి మృతి   వెబ్ దునియా
మరో ఇద్దరు స్వైన్‌ఫ్లూతో మృతి   Vaartha
వణికిస్తున్న స్వైన్‌ఫ్లూ: ఒక్కరోజే ఏపి, తెలంగాణలో ఆరుగురు మృతి   Oneindia Telugu
Namasthe Telangana   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
అన్ని 33 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
రేవంత్ రెడ్డి దమ్ముంటే 24 గంటల్లో నిరూపించుకో: హరీశ్ రావు   
వెబ్ దునియా
తెలంగాణలో ఇసుక మాఫియాతో తనకు సంబంధాలున్నట్లు టీడీపీ నేత రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలను భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు తీవ్రంగా ఖండించారు. ప్రముఖులను విమర్శిస్తే తాను పెద్దవాడినైపోతాననే ఉద్దేశంతోనే రేవంత్‌ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీశ్‌ రావు దుయ్యబట్టారు. నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇసుక ...

రేవంత్.. క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా: హరీశ్   సాక్షి
రేవంత్‌ ఆరోపణలు నిరాధారమైనవి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
రేవంత్‌రెడ్డిపై మంత్రి హరీష్‌రావు ఫైర్   Namasthe Telangana

అన్ని 13 వార్తల కథనాలు »   


సాక్షి
   
స్వర్గమంటే ఆంధ్రప్రదేశ్‌   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆధ్వర్యంలో మంత్రులు, ఉన్నతాధికారులకు యోగ శిక్షణా శిబిరం నిర్వహించడం దేశ చరిత్రలోనే ఓ గొప్ప, వినూత్న ప్రయోగమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్వర్గమంటే ఆంధ్రప్రదేశే అనేలా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కృషిచేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో ఈశా ...

యోగా క్లాస్‌లో సీఎం డాన్స్   సాక్షి
మంత్రులు, అధికారులకు యోగా శిక్షణ   Andhrabhoomi

అన్ని 29 వార్తల కథనాలు »   


Oneindia Telugu
   
కెవిపి పెత్తనమేనా: పొన్నాలపై విహెచ్ ఫైర్, దిగ్విజయ్‌పైనా..   
Oneindia Telugu
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు పార్టీలో అంతర్గత తగాదాలు మరోసారి వీధికెక్కాయి. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపైనే కాకుండా పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌పైనా రాజ్యసభ సభ్యుడు, పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టిడిపితో కాంగ్రెసుకు పొత్తు కుదిరిందేమోననే అనుమానాలు ...

దానం మర్రి   Andhraprabha Daily
చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుపై కాంగ్రెస్‌ నేతల ఆందోళన   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నగర కాంగ్రెస్‌లో విభేదాలు   Andhrabhoomi
News Articles by KSR   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
కడియం బీసీ : మోత్కుపల్లి .. నేను ఎస్సీనే కానీ మాదిగను కాదు : కడియం శ్రీహరి!   
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన వరంగల్ సిట్టింగ్ ఎంపీ కడియం శ్రీహరిపై టీ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రమైన ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి ఎస్సీ కాదనీ, బీసీ అని ఆరోపించారు. మోత్కుపల్లి వ్యాఖ్యలను కడియం శ్రీహరి ఖండించారు. తాను బీసీని కాదనీ, ఎస్సీ అని, అయితే మాదిగను మాత్రం కాదని స్పష్టం చేశారు.
కడియం వర్సెస్ మోత్కుపల్లి: 'దండోరా', కెసిఆర్ మౌనం   Oneindia Telugu
మాటకు మాట... కడియం వెర్సస్‌ మోత్కుపల్లి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
కులంపై క్లారిటీ ఇచ్చిన డిఫ్యూటీ సీఎం కడియం   News4Andhra
News Articles by KSR   
Andhraprabha Daily   
సాక్షి   
అన్ని 21 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
తెలంగాణ ఏమైనా వాటికన్‌ సిటీనా? : మంత్రి గంటా శ్రీనివాసరావు   
వెబ్ దునియా
తెలంగాణ ఏమైనా వాటికన్‌ సిటీనా అంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖాతాలను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) స్తంభింపజేయడాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా వేస్తామని ఆయన ...

ఎస్‌బీహెచ్‌పై పరువు నష్టం దావా   Andhraprabha Daily
ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా : ఏపీ మంత్రి గంటా   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముఖ్యమంత్రా?.. ఉద్యమకారుడా?: కెసిఆర్‌పై ఏపి మంత్రి గంటా   Oneindia Telugu

అన్ని 14 వార్తల కథనాలు »   


సాక్షి
   
పారిశ్రామికవేత్తలకు తెలంగాణ స్వర్గధామమం   
Telangana99
సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ అకాడమీ ఆఫ్ డెవలప్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. పారిశ్రామికవేత్తలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామమని, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం అంతర్జాతీయ ...

పెట్టుబడుల స్వర్గధామం: 'సెస్'లో కెటిఆర్(పిక్చర్స్)   Oneindia Telugu
పరిశ్రమలకు స్వర్గధామం తెలంగాణ   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言