వెబ్ దునియా
స్వైన్ ఫ్లూపై బండారుకు హామీ ఇచ్చిన మంత్రి జేపీ నడ్డా!
వెబ్ దునియా
తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీ ఇచ్చారు. స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండారు దత్తాత్రేయ కోరిన విధంగా ...
స్వైన్‌ఫ్లూ: కేంద్ర బృందంతో కెసిఆర్, ఆరోగ్యశాఖ మంత్రితో దత్తన్న(పిక్చర్స్)Oneindia Telugu
ఆర్థికంగా ఆదుకుంటాంAndhrabhoomi
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్సాక్షి
Andhraprabha Daily
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీ ఇచ్చారు. స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండారు దత్తాత్రేయ కోరిన విధంగా ...
స్వైన్‌ఫ్లూ: కేంద్ర బృందంతో కెసిఆర్, ఆరోగ్యశాఖ మంత్రితో దత్తన్న(పిక్చర్స్)
ఆర్థికంగా ఆదుకుంటాం
హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్
Vaartha
ఎపికి ఐటి కంపెనీల వెల్లువ
Vaartha
హైదరాబాద్ : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో టిడిపి అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజైన శుక్రవారం వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో సిఎం బృందం సమావేశమైంది. డబ్ల్యుఇఎఫ్ సదస్సుకు హాజరైన చంద్రబాబును చూసి బిల్‌గేట్స్ ఉద్వేగానికి లోనయ్యారు. మళ్లీ ...
ఇండియన్ ఐటీ హబ్‌గా ఏపీ..ఏపీలో మైక్రోసాఫ్ట్...బాబుకు బిల్‌గేట్స్ హామీPalli Batani
ఏపీలో మైక్రోసాఫ్ట్ : చంద్రబాబుకు బిల్ గేట్స్, సత్య నాదెళ్ల హామీ ఇచ్చారా?వెబ్ దునియా
ఏపీలో మైక్రోసాఫ్ట్!: బాబుకు బిల్ గేట్స్ హామీ, సత్య నాదెళ్లకు ప్రశంసOneindia Telugu
తెలుగువన్
Andhrabhoomi
సాక్షి
అన్ని 24 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో టిడిపి అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో సమావేశమయ్యారు. నాలుగు రోజైన శుక్రవారం వివిధ దేశాల పారిశ్రామికవేత్తలతో సిఎం బృందం సమావేశమైంది. డబ్ల్యుఇఎఫ్ సదస్సుకు హాజరైన చంద్రబాబును చూసి బిల్‌గేట్స్ ఉద్వేగానికి లోనయ్యారు. మళ్లీ ...
ఇండియన్ ఐటీ హబ్‌గా ఏపీ..ఏపీలో మైక్రోసాఫ్ట్...బాబుకు బిల్‌గేట్స్ హామీ
ఏపీలో మైక్రోసాఫ్ట్ : చంద్రబాబుకు బిల్ గేట్స్, సత్య నాదెళ్ల హామీ ఇచ్చారా?
ఏపీలో మైక్రోసాఫ్ట్!: బాబుకు బిల్ గేట్స్ హామీ, సత్య నాదెళ్లకు ప్రశంస
వెబ్ దునియా
తెలంగాణ సచివాలయంలో అవమానం జరగలేదు: సుజనా చౌదరి
వెబ్ దునియా
తెలంగాణ సచివాలయంలో గురువారం తనకు ఎలాంటి అవమానం జరగలేదని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఢిల్లీలోని తన కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారని, ఆ విషయం తనకు చేరే లోపే తాను సచివాలయానికి చేరుకున్నానని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం సుజనా చౌదరి కేసీఆర్ కోసం వెళ్లిన ...
అవమానంకాదు: కేసీఆర్‌ని కలవకపోవడంపై సుజనOneindia Telugu
రాజధాని నిర్మాణానికి త్వరలో రూ.వెయ్యి కోట్లుసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ సచివాలయంలో గురువారం తనకు ఎలాంటి అవమానం జరగలేదని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఢిల్లీలోని తన కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పారని, ఆ విషయం తనకు చేరే లోపే తాను సచివాలయానికి చేరుకున్నానని తెలిపారు. కాగా, రెండు రోజుల క్రితం సుజనా చౌదరి కేసీఆర్ కోసం వెళ్లిన ...
అవమానంకాదు: కేసీఆర్‌ని కలవకపోవడంపై సుజన
రాజధాని నిర్మాణానికి త్వరలో రూ.వెయ్యి కోట్లు
వెబ్ దునియా
తెలంగాణ ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్!: కేటీఆర్
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్ తొలి దశ పనులను పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐఐఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతామని ...
దేశానికే ఐటి రాజధాని హైదరాబాద్Andhrabhoomi
400 కంపెనీలలో 3వేల మందికి ఉద్యోగవకాశాలుTelangana99
తెలంగాణకు తొలిదశలో 400 ఐటీ కంపెనీలు: కేటీఆర్సాక్షి
Vaartha
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవతరణ దినోత్సవం నాటికి టీ హబ్ తొలి దశ పనులను పూర్తి చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐఐఐటీ క్యాంపస్‌లో టీ హబ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ రంగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతామని ...
దేశానికే ఐటి రాజధాని హైదరాబాద్
400 కంపెనీలలో 3వేల మందికి ఉద్యోగవకాశాలు
తెలంగాణకు తొలిదశలో 400 ఐటీ కంపెనీలు: కేటీఆర్
సాక్షి
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైఎస్సార్ సీపీ దూరం
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ దూరంNamasthe Telangana
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: భూమనOneindia Telugu
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకీ వైపాకా దూరం : భూమనవెబ్ దునియా
Vaartha
అన్ని 14 వార్తల కథనాలు »
సాక్షి
చిత్తూరు: తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేయకూడదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలు కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో పాటు జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతో గురువారం పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చర్చించి నిర్ణయించారు.
తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ దూరం
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: భూమన
తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకీ వైపాకా దూరం : భూమన
Oneindia Telugu
'డ్యామ్'ఇట్.. కథ అడ్డం తిరిగింది..
తెలుగువన్
నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తోంది కాబట్టి, డ్యామ్‌కి సంబంధించిన తమ వాటా భాగం నిర్వహణను తాము చూసుకుంటామని, 13 గేట్లకు సంబంధించిన వ్యవహారాలను తామే నడుపుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్యామ్ అధికారులకు లేఖ రాసింది. ఈ విషయాన్ని డ్యామ్ అధికారులు ...
ఏపీ సర్కార్‌ది దుర్మార్గపు చర్య : కర్నె,భజన ఆపాలన్న పొంగులేటిOneindia Telugu
బాబు కరెంట్ ఉత్పత్తి ఆపించిండు.. ఇప్పుడేమో?: కర్నెవెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
తెలుగువన్
నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తోంది కాబట్టి, డ్యామ్‌కి సంబంధించిన తమ వాటా భాగం నిర్వహణను తాము చూసుకుంటామని, 13 గేట్లకు సంబంధించిన వ్యవహారాలను తామే నడుపుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్యామ్ అధికారులకు లేఖ రాసింది. ఈ విషయాన్ని డ్యామ్ అధికారులు ...
ఏపీ సర్కార్‌ది దుర్మార్గపు చర్య : కర్నె,భజన ఆపాలన్న పొంగులేటి
బాబు కరెంట్ ఉత్పత్తి ఆపించిండు.. ఇప్పుడేమో?: కర్నె
వెబ్ దునియా
విశాఖకు విస్తరించిన స్వైన్ ఫ్లూ : తిరుపతిలో ప్రత్యేక వార్డు!
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ ఇపుడు సాగర తీరం విశాఖపట్టణంకు విస్తరించింది. స్వైన్ ఫ్లూ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆరేళ్ళ ముళ్లపూడి అభిరామ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గాజువాక సమీపంలోని చినగంట్యాడ ప్రాంతానికి చెందిన ఈ బాలుడుకి గురువారం రాత్రి వాంతులు ఎక్కువ కావడంతో ...
స్వైన్‌ఫ్లూ అలజడి..సాక్షి
విశాఖలో స్వైన్ ఫ్లూ?ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వైరస్ ఇపుడు సాగర తీరం విశాఖపట్టణంకు విస్తరించింది. స్వైన్ ఫ్లూ జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆరేళ్ళ ముళ్లపూడి అభిరామ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గాజువాక సమీపంలోని చినగంట్యాడ ప్రాంతానికి చెందిన ఈ బాలుడుకి గురువారం రాత్రి వాంతులు ఎక్కువ కావడంతో ...
స్వైన్‌ఫ్లూ అలజడి..
విశాఖలో స్వైన్ ఫ్లూ?
వెబ్ దునియా
రాజయ్య పేషీ ప్రక్షాళన
తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి రాజయ్యను పదవుల నుంచి తప్పించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన్ను మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడటం వల్ల ఆయన్ని పదవి ...
పేషీ ప్రక్షాళన!Andhrabhoomi
రాజయ్యకు షాక!Andhraprabha Daily
తెలంగాణలో స్వైన్ ఫ్లూ.. ఆరోగ్య మంత్రిపై కేసీఆర్ గరంగరం.. ఊస్టింగ్ తప్పదా?వెబ్ దునియా
News Articles by KSR
Namasthe Telangana
అన్ని 15 వార్తల కథనాలు »
తెలుగువన్
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి రాజయ్యను పదవుల నుంచి తప్పించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన్ను మంత్రి పదవుల నుంచి తప్పించే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడటం వల్ల ఆయన్ని పదవి ...
పేషీ ప్రక్షాళన!
రాజయ్యకు షాక!
తెలంగాణలో స్వైన్ ఫ్లూ.. ఆరోగ్య మంత్రిపై కేసీఆర్ గరంగరం.. ఊస్టింగ్ తప్పదా?
Namasthe Telangana
డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్ సేవలు ప్రారంభం...!
వెబ్ దునియా
అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ ఇకపై డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలో కూడా సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త సేవలను గురువారం నుంచి అమలులోకి తెచ్చారు. ఇన్నాళ్లు ఫోన్ల ద్వారా మాత్రమే వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుతూ వచ్చిన వారు ఇక నుంచి కంప్యూటర్ల ద్వారా కూడా పంపుకోవచ్చు. ఇటీవల మొబైల్ ...
ఇక కంప్యూటర్లలో వాట్స్యాప్తెలుగువన్
ఇక డెస్క్‌టాప్‌పై వాట్సప్Namasthe Telangana
ఇక వాట్స్‌యాప్ @ డెస్క్టాప్సాక్షి
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన మొబైల్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ ఇకపై డెస్క్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లలో కూడా సంచలనం సృష్టించనుంది. ఈ కొత్త సేవలను గురువారం నుంచి అమలులోకి తెచ్చారు. ఇన్నాళ్లు ఫోన్ల ద్వారా మాత్రమే వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుతూ వచ్చిన వారు ఇక నుంచి కంప్యూటర్ల ద్వారా కూడా పంపుకోవచ్చు. ఇటీవల మొబైల్ ...
ఇక కంప్యూటర్లలో వాట్స్‌యాప్
ఇక డెస్క్‌టాప్‌పై వాట్సప్
ఇక వాట్స్‌యాప్ @ డెస్క్‌టాప్
వెబ్ దునియా
ఆయనతో నాకు ప్రాణ హాని ఉంది.. హెచ్‌ఆర్సీని సంప్రదించిన మహిళ
వెబ్ దునియా
'ఇద్దరం ఇష్టపడే పెళ్ళి చేసుకున్నాం. ఆయన కొంత కాలంగా నన్ను వేధిస్తున్నారు. కొడుతున్నారు.. తిడుతున్నారు.. విడాకులివ్వమని హింస పెడుతున్నారు.. చంపేస్తారనే భయంగా ఉంది రక్షణ కల్పించండి...' అంటూ ఓ ఎస్సై భార్య మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి మహిళకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీని హెచ్చార్సీ ఆదేశించింది. వివరాలు ...
'నా భర్త నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించండి'సాక్షి
భర్త నుంచి కాపాడండి: హెచ్చార్సీకి ఎస్ఐ భార్య ఫిర్యాదుOneindia Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'ఇద్దరం ఇష్టపడే పెళ్ళి చేసుకున్నాం. ఆయన కొంత కాలంగా నన్ను వేధిస్తున్నారు. కొడుతున్నారు.. తిడుతున్నారు.. విడాకులివ్వమని హింస పెడుతున్నారు.. చంపేస్తారనే భయంగా ఉంది రక్షణ కల్పించండి...' అంటూ ఓ ఎస్సై భార్య మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి మహిళకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీని హెచ్చార్సీ ఆదేశించింది. వివరాలు ...
'నా భర్త నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించండి'
భర్త నుంచి కాపాడండి: హెచ్చార్సీకి ఎస్ఐ భార్య ఫిర్యాదు
沒有留言:
張貼留言