2015年1月31日 星期六

2015-02-01 తెలుగు (India) ఇండియా


Namasthe Telangana
   
శీలానికి వెలకట్టిన పంచాయతీ పెద్దలు   
Namasthe Telangana
పాట్నా : ఓ దళిత మహిళ శీలానికి వెలకట్టిన ఘటన బీహార్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. బీహార్‌లోని కటిహర్ జిల్లా కోదా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ దళిత మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం వెలుగుచూడటంతో రంగంలోకి దిగిన గ్రామపెద్దలు బాధితురాలితో బేరసారాలకు దిగారు. రూ.41వేలు ఇస్తాం. జరిగిన సంఘటన ఎవరికీ ...

శీలానికి ఖరీదు కట్టారు... బీహారులో దారుణం...   వెబ్ దునియా
శీలానికి ఖరీదు కట్టారు... దుర్మార్గులు...   తెలుగువన్
ఆమె శీలం రేటు రూ.41 వేలు... పెద్దల తీర్పు..భర్తకు నిప్పు   Palli Batani
Oneindia Telugu   
సాక్షి   
అన్ని 12 వార్తల కథనాలు »   


సాక్షి
   
అగ్ని-5 సక్సెస్..   
సాక్షి
బాలసోర్: ఐదువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-5'ను సైన్యం మొబైల్ లాంచర్ నుంచి శనివారం విజయవంతంగా ప్రయోగించింది. ఒక టన్ను బరువుగల అణ్వస్త్రాన్ని మోసుకుపోగల దీన్ని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. ఒడిశాలో వీలర్ ఐలాండ్స్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి శనివారం ...

అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం   Namasthe Telangana
అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్.. మూడోసారి...   వెబ్ దునియా
అగ్ని-5 క్షిపణి ప్రయోగం సక్సెస్   Andhrabhoomi

అన్ని 9 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఆ జడ్జీలు ఫూల్స్.. ఇడియట్స్.. సీపీఎం నేతకు 4 నెలల జైలు   
వెబ్ దునియా
న్యాయమూర్తులను ఫూల్స్, ఇడియట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళకు చెందిన ఓ సీపీఎం మాజీ ఎమ్మెల్యే కటకటాలపాలయ్యాడు. సుప్రీంకోర్టు అతనికి నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. రోడ్డు ప్రమాదాలను, ప్రజలకు ఇబ్బందులను కలకుండా ఉండాలనే ఉద్దేశంతో కేరళ హైకోర్టు.. రోడ్లు, రోడ్డు పక్కన బహిరంగ సభలను నిషేధించింది. ఈ తీర్పుపై సీపీఎం ...

జడ్జీలను ఫూల్స్ అన్నందుకు మాజీ ఎమ్మెల్యేకు 4 వారాల జైలు   Oneindia Telugu
న్యాయాధికారులపై పరుష పదజాలం వాడినందుకు -- 4 వారా   Vaartha
జడ్జిలను ఫూల్స్ అన్నందుకు.. 4 వారాల జైలు   సాక్షి

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నిందితుడికి యువతితో జైల్లో వివాహం..!   
వెబ్ దునియా
తప్పు చేయడం మానవ నైజం. అయితే ఆ తప్పును తెలుసుకుని సరిదిద్దుకునే వాడే నిజమైన మనిషి. ఈ విధంగా ఓ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తన వల్ల బాధితురాలైన యువతిని వివాహం చేసుకున్న సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని భవనేశ్వర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి యువకుడు దిలీప్ బహేరా. ఒక రోజు బస్సు కోసం ఎదురు చూస్తున్న ...

నిందితుడు, బాధితురాలకి జైల్లో వివాహం   Namasthe Telangana
రేప్ బాధితురాలికి జైళ్లోనే పెళ్లి... తాళి కట్టిన నిందితుడు   Palli Batani
రేప్ బాధితురాలిని జైల్లో వివాహమాడిన నిందితుడు   Oneindia Telugu
సాక్షి   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
జయంతిపై అవినీతి ఆరోపణలు   
News Articles by KSR
కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ పై కాంగ్రెస్ విరుచుకుపడింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జయంతి తన మీడియా సమావేశంలో రాహుల్ గాందీ తన శాఖలో జోక్యం చేసుకునేవారన్న ఆరోఫణను ఖండిస్తూ, జయంతి ఆఫీస్ ఫైళ్లను చెన్నైకి తీసుకు వెళ్లేవారని ఆరోపించారు. పలువురు పారిశ్రామికవేత్తల నుంచి అవినీతి ఫిర్యాదులు వచ్చేవని కాంగ్రెస్ అదికార ...

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా   Andhraprabha Daily
కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ గ్రహణం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
జయంతి 'లెటర్ బాంబు'   సాక్షి
వెబ్ దునియా   
Oneindia Telugu   
Namasthe Telangana   
అన్ని 39 వార్తల కథనాలు »   


సాక్షి
   
జాతిపితకు కాంగ్రెస్ నేతల నివాళి   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు బాపూ ఘాట్ వద్ద నివాళులర్పించారు. గాంధీ ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన నేత అని, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రపంచమంతా ఆచరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా తమకు గాంధీ ఆశయాలు ఆదర్శమని చెబుతుంటే, ఎన్డీఏ ...

గాంధీజీ ప్రపంచానికే ఆదర్శం   Andhraprabha Daily
జాతిపితకు ఘన నివాళి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మహాత్మా గాంధీజీ 67వ వర్ధంతి... ప్రముఖుల నివాళి   వెబ్ దునియా
Namasthe Telangana   
Oneindia Telugu   
Andhrabhoomi   
అన్ని 12 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
చాలా నీచమైన పద్ధతిలో బయటకు పంపారు: సుజాత్ సింగ్   
వెబ్ దునియా
తాను గౌరవప్రదంగా వెళ్లాలనుకున్నానని, కానీ చాలా నీచమైన పద్ధతిలో బయటకు పంపారని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి సుజాతాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పరువంతా గంగలో కలిపేశారని, రికార్డు సర్వనాశనం చేశారని.. అసలు ఇంత చేయడం ఎందుకని ఆమె ప్రశ్నించారు. పదవీ విరమణ చేయడానికి ఇంకా ఏడునెలల గడువు ఉండగానే సుజాతా సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించి, ...

చెత్తలా నన్ను బయటపడేశారు: సుజాతా సింగ్ ఆవేదన   Oneindia Telugu
పదవి నుంచి తప్పించారు: సుజాతాసింగ్   TV5
జైశంకర్ బాధ్యతల స్వీకరణ   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhraprabha Daily   
Andhrabhoomi   
అన్ని 25 వార్తల కథనాలు »   


సాక్షి
   
సుస్థిర పాలనకు పట్టం కట్టండి   
సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ''ఢిల్లీకి సుస్థిర ప్రభుత్వం అవసరం. పాలనా అనుభవం ఉన్నవారికి పగ్గాలివ్వండి. కిరణ్ బేడీ దక్షత కలవారు. ఆమె నేతృత్వంలో నిజాయితీ గల ప్రభుత్వాన్ని అందిస్తాం. ప్రజల జీవితాల్లో మార్పు కోసం మమ్ముల్ని ఆశీర్వదించండి'' అని ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీవాసులకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కొద్ది సీట్ల తేడాతో ...

ఢిల్లీ వాసుల ఆశలు వమ్ము చేసిన కేజ్రీవాల్ : నరేంద్ర మోడీ   వెబ్ దునియా
ఆప్‌ది వెన్నుపోటు: మోడీ, బేడీకి ఢిల్లీ గురించి బాగా తెలుసని..   Oneindia Telugu
ఢిల్లీలో ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వం కావాలి: మోదీ   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
తృణమూల్‌ను చీల్చేందుకు బీజేపీకుట్ర: మమతాబెనర్జీ   
Namasthe Telangana
కోల్‌కటా: కేంద్ర నేర పరిశోధనా సంస్థ సీబీఐని ఉపయోగించుకుని అధికార బీజేపీ పార్టీ తమ పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తోందని తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్‌ను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతుందని ఆమె విమర్శించారు. ఇవాళ ఆమె ఇక్కడ జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. సీబీఐని ...

సీబీఐ బోనులో ముకుల్‌రారు   Andhraprabha Daily
ముకుల్ రాయ్‌ని ప్రశ్నించిన సీబీఐ   సాక్షి
శారదా స్కాం: టిఎంసి ఎంపి ముకుల్ రాయ్‌ని ప్రశ్నించిన సిబిఐ   Oneindia Telugu

అన్ని 8 వార్తల కథనాలు »   


ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
   
ఢిల్లీ ఎన్నికల బరిలో 114 మంది నేరచరితులు   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
న్యూ ఢిల్లీ, జనవరి 31: ఉద్యమాలే బాసటగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌పై పది క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. అసోషియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రీ ఫామ్‌(ఏడీఆర్‌) సంస్థ చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులపై ఉన్న కేసులు, వారి ఆస్తులు, అప్పుల వివరాలను ఏడీఆర్‌ విశ్లేషించి ...

ఢిల్లీ ఎన్నికల బరిలో క్రిమినల్స్   సాక్షి
ఢిల్లీ ఎన్నికల్లో బరిలో నిలిచిన నేరచరిత్రులు...   10tv

అన్ని 4 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言