2015年1月21日 星期三

2015-01-22 తెలుగు (India) వినోదం


Andhrabhoomi
   
మన్మథుడి మరదలిగా   
Andhrabhoomi
నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ సినిమాలో నాగార్జున మరదలి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటిస్తుందని లేటెస్ట్ ఫిల్మ్‌నగర్ టాక్. నాగార్జున, అనసూయల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుందని ఆమెను ఎంపిక చేశారు. ఓ పాటలో హీరోతో కలిసి అనసూయ స్టెప్పులు వేస్తుంది అని ఫిల్మ్‌నగర్ సమాచారం. కళ్యాణ్ ...

నాగ్ సరసకు సెక్సీ యాంకర్ సై... కెమిస్ట్రీ కుదిరేనా..!   వెబ్ దునియా
నాగార్జున సరసన అనసూయ   Namasthe Telangana
నాగార్జునతో డ్యూయెట్ కు సై అంటున్న అనసూయ   Kandireega
సాక్షి   
FIlmiBeat Telugu   
Palli Batani   
అన్ని 12 వార్తల కథనాలు »   


Palli Batani
   
నంది అవార్డులకు తేదీలు ఖరారు   
Andhraprabha Daily
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నంది అ వార్డులు, టీవీ, రంగస్థల పురస్కా రాలను ప్రదానం చేసేందుకు ఉత్తర్వు లు జారీ చేసింది. ప్రతి ఏటా ఉగాది రోజున నంది సినిమా అవార్డులు, అక్టోబర్‌ 15న నంది టివీ పుర స్కారాలు, మే 28న ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని నంది రంగస్థల పురస్కారాల ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ ...

ఏపీలో నంది అవార్డులు మూడు చోట్లా...? రివార్డుగా రూ. 50 వేలేనా...?   వెబ్ దునియా
నంది అవార్డుల తేదీలను ప్రకటించిన ప్రభుత్వం   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నంది అవార్డుల తేదీల ప్రకటన   Andhrabhoomi
Palli Batani   
FIlmiBeat Telugu   
అన్ని 8 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ప్రణీతతో హీరో మంచు మనోజ్‌ పెండ్లి...   
వెబ్ దునియా
టాలీవుడ్ పెండ్లి కావాల్సిన యంగ్ హీరోల వరుసలో మంచు మనోజ్‌ కూడా వున్నాడు. తండ్రి మోహన్‌ బాబు కూడా పలుసార్లు పెండ్లి గురించి ప్రస్తావించినా.. తల్లి మీదకే నెట్టేవాడట. అయితే ప్రస్తుతం మనోజ్‌ పెండ్లికి లైన్‌ క్లియర్‌ అయిందని తెలిసింది. ఎవరో కాదు.. మంచు విష్ణు భార్య విరానికకు మంచి స్నేహితురాలయిన ప్రణీతా రెడ్డి. బిట్స్‌ పిలానీలో ఇద్దరూ ...

ప్రణీతతో ప్రేమలో మనోజ్   Kandireega
ప్రణీతతో ప్రేమలో పడ్డ మనోజ్!   సాక్షి
మోహన్‌బాబు ఇంట్లో పెళ్లి బాజాలు... ప్రణీతతో మనోజ్ లవ్   Palli Batani
FIlmiBeat Telugu   
అన్ని 7 వార్తల కథనాలు »   


Vaartha
   
బీబీనగర్ లో ఎయిమ్స్‌   
Vaartha
నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని బీబీనగర్‌ మండలకేంద్రంలో నిర్మాణంలోఉన్న నిమ్స్‌ను మంగళ వారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ సందర్శించారు. విభజన బిల్లు ప్రకారం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎయిమ్స్‌ను మంజూరు చేసింది. దీనిని స్థాపించటానికి అనువైన ప్రాంతం, స్థలం కేటాయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సిఎం ...

మూడు గంటల లోపు వస్తేనే నామినేషన్ స్వీకరిస్తానని చెప్పిన రిటర్నింగ్ అధికారి   TV5
బీబీనగర్‌లో ఎయిమ్స్‌!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ఎయిమ్స్‌గా బీబీనగర్ నిమ్స్   సాక్షి
Namasthe Telangana   
అన్ని 34 వార్తల కథనాలు »   


Andhrabhoomi
   
నాన్న పేరు నిలబెట్టేలా..   
Andhrabhoomi
నాన్న స్థాపించిన బ్యానర్‌లో ఇకపై ఏటా సినిమాలు చేయాలని నిర్ణయించాం. చాలా రోజుల తరువాత వస్తున్న 'బందిపోటు' సినిమా మా బ్యానర్ పేరును నిలబెట్టేలా ఉంటుందని అంటున్నాడు ఆర్యన్ రాజేష్. ఆయన నిర్మాతగా ఇవివి బ్యానర్ పతాకంపై 'బందిపోటు' చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అల్లరి నరేష్, ఈషా జంటగా నటించిన చిత్రం వచ్చే నెలలో విడుదల కానున్న ...

'బందిపోటు' విడుదల తేదీ ఖరారు..! హిట్టు   వెబ్ దునియా
అల్లరి నరేష్ బందిపోటు రిలీజ్ డేట్   Palli Batani
అల్లరి నరేష్ 'బందిపోటు' రిలీజ్ డేట్ ఇదే...   FIlmiBeat Telugu

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
సునీల్ కి హీరోయిన్ దొరికింది... ఎవరా హీరోయిన్...?   
వెబ్ దునియా
ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు' సినిమాలో త్రిషకు చెల్లెలి పాత్రలో నటించిన సంజన గుర్తింది కదా. ఆమెకు టాలీవుడ్ లో అంతంతమాత్రంగానే అవకాశాలు వస్తుంటే ఇపుడు సంజన చెల్లెలు కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసే టైమొచ్చింది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీగా వున్న సంజన చెల్లెలు నిక్కి గార్లని కామెడీ హీరో సునీల్ పక్కన ఛాన్స్ ...

సునీల్ కి హీరోయిన్ దొరికింది   తెలుగువన్
హ‌మ్మ‌య్య‌.. సునీల్‌కి హీరోయిన్ దొరికింది   News4Andhra
ప్రభాస్ హీరోయిన్ చెల్లే...సునీల్ కి జోడి (ఫొటో)   FIlmiBeat Telugu

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
'పటాస్'కు 11 కత్తెరలు.. 'ఎ' సర్టిఫికేట్‌.. 23న విడుదలకు సిద్ధం..!   
వెబ్ దునియా
టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ నటించిన 'పటాస్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నెల 23వ తేది విడుదల సిద్ధమైన ఈ చిత్రం ఇటీవల సెన్సార్‌కు వెళ్లగా, చిత్రంలోని డైలా‌గ్‌లపై సెన్సార్ బృందం కన్నుపడింది. దీంతో చిత్రంలో ఉన్న పలు వివాదాస్పద డైలాగ్స్‌లను గుర్తించి వాటిలో కొన్నిటిని మ్యూట్ పెట్టి, 11 కట్స్‌ను సెన్సార్ బోర్డు ...

'పటాస్' పెద్దలకు మాత్రమే   తెలుగువన్
కళ్యాణ్ సినిమాకి 'ఏ' వచ్చింది   News4Andhra
కళ్యాణ్‌రామ్ పటాస్ సెన్సార్ రిపోర్ట్... 23న దద్దరిల్లనున్న థియేటర్లు   Palli Batani

అన్ని 6 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
ఎంఎస్ నారాయణ ఆరోగ్యం ఎలా ఉంది...?   
వెబ్ దునియా
సంక్రాంతి వేడుకలకు స్వంత ఊరు భీమవరానికి వచ్చిన ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని చెపుతున్నారు. కాగా ఎంఎస్ నారాయణ తన స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ...

నటుడు ఎంఎస్‌ నారాయణకు తీవ్ర అస్వస్థత   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
నటుడు M.S నారాయణకు అస్వస్థత   FIlmiBeat Telugu
హాస్య నటుడు ఎం.ఎస్‌. నారాయణకు అస్వస్థత   Andhraprabha Daily
సాక్షి   
అన్ని 7 వార్తల కథనాలు »   


సాక్షి
   
త్రిషకు అదే పెద్ద కానుక   
సాక్షి
త్రిషకు అదే పెద్ద కానుక అంటున్నారు ఆమెకు కాబోయే జీవిత భాగస్వామి వరుణ్ మణియన్. ఇపుడు కోలీవుడ్‌లో చర్చ అంతా త్రిష గురించే సాగుతోంది. ఎందుకంటే ఆమెకు పెళ్లి కళ వచ్చేసింది. యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్‌మణియన్, త్రిష పెళ్లిపీటలెక్కుతున్న విషయం తెలిసిందే. వరుణ్, త్రిష వివాహ నిశ్చితార్థం రేపు నగరంలో ఒకనక్షత్ర హోటల్లో జరగనుంది.
అదీ అసలు విషయం: త్రిష, వరుణ్, రానా పార్టీ చేసుకున్నారు   FIlmiBeat Telugu
చెన్నై బ్యూటీకి నిశ్చితార్థం గిఫ్ట్ కారు కాదట... మరేంటో...!   వెబ్ దునియా

అన్ని 5 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
బన్నీ కొత్త టైటిల్ 'జాదూగర్'.... ఖరారయ్యేనా..!   
వెబ్ దునియా
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి 'జాదూగర్' పేరును పరిశీలిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ చిత్రానికి 'త్రిశూలం', 'హుషారు' అనే టైటిల్స్‌ కూడా పరిశీలనలో ఉన్నాయి. మామూలుగానే అల్లు అర్జున్ చాలా హుషారుగా ఉంటారని అందువలన ఆయన ఊపుకు తగ్గట్టుగా ఈ చిత్రానికి 'హుషారు' టైటిల్‌ను ...

'బన్నీ' హుషారా, జాదూగరా!!   తెలుగువన్
బన్ని-త్రివిక్రమ్ సినిమా టైటిల్... ఫిక్స్ చేసిన త్రివిక్రమ్   Palli Batani

అన్ని 5 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言