Namasthe Telangana
క్రికెట్‌కు సె'లీ'వ్
Namasthe Telangana
సిడ్నీ: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తన 20 ఏళ్ల కెరీర్‌కు తెరదించాడు. క్రికెటర్ అన్ని ఫార్మాట్‌ల నుం చి వీడ్కోలు తీసుకుంటున్నట్టు గురువారం బిగ్‌బాష్ టోర్నీ ముగిశాక ప్రకటించాడు. 38 బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు 2012లోనే రిటైర్మెంట్ ప్రకటించినా.. బిగ్‌బాష్, ఐపీఎల్ టోర్నీలో ఆడాడు. 76 టెస్టులాడిన లీ 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు ...
క్రికెట్‌కు సిడ్నీ ఎక్స్‌ప్రెస్ బ్రెట్‌లీ గుడ్‌బై.. కేరీర్ డీటైల్స్Palli Batani
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రెట్‌లీNews4Andhra
క్రికెట్ కెరీర్‌కు బ్రెట్ లీ గుడ్‌బై... అన్ని ఫార్మెట్లకు...వెబ్ దునియా
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
సిడ్నీ: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ తన 20 ఏళ్ల కెరీర్‌కు తెరదించాడు. క్రికెటర్ అన్ని ఫార్మాట్‌ల నుం చి వీడ్కోలు తీసుకుంటున్నట్టు గురువారం బిగ్‌బాష్ టోర్నీ ముగిశాక ప్రకటించాడు. 38 బ్రెట్ లీ అంతర్జాతీయ క్రికెట్‌కు 2012లోనే రిటైర్మెంట్ ప్రకటించినా.. బిగ్‌బాష్, ఐపీఎల్ టోర్నీలో ఆడాడు. 76 టెస్టులాడిన లీ 310 వికెట్లు, 221 వన్డేల్లో 380 వికెట్లు ...
క్రికెట్‌కు సిడ్నీ ఎక్స్‌ప్రెస్ బ్రెట్‌లీ గుడ్‌బై.. కేరీర్ డీటైల్స్
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రెట్‌లీ
క్రికెట్ కెరీర్‌కు బ్రెట్ లీ గుడ్‌బై... అన్ని ఫార్మెట్లకు...
thatsCricket Telugu
బోనస్‌తో ఆసీస్ బోణీ
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ఇంగ్లండ్, భారత్‌తో మొదలైన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆసీస్ బోణీ కొట్టింది. భీకర ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ (115 బంతుల్లో 18 ఫోర్లతో 127) శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యా చ్‌లో ఆస్ర్టేలియా మూడు వికెట్లతో విజయం సాధించి బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఇయాన్ మోర్గాన్ ...
ఆసీస్‌కు 'బోనస్' పాయింట్సాక్షి
తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయంTV5
ట్రై సిరీస్: ఆసీస్ శుభారంభం, ఇంగ్లాండ్‌పై గెలుపుthatsCricket Telugu
News4Andhra
Namasthe Telangana
Andhrabhoomi
అన్ని 35 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సిడ్నీ: ఇంగ్లండ్, భారత్‌తో మొదలైన ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆసీస్ బోణీ కొట్టింది. భీకర ఫామ్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ (115 బంతుల్లో 18 ఫోర్లతో 127) శతకంతో చెలరేగడంతో ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన తొలి మ్యా చ్‌లో ఆస్ర్టేలియా మూడు వికెట్లతో విజయం సాధించి బోనస్ పాయింట్ ఖాతాలో వేసుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. ఇయాన్ మోర్గాన్ ...
ఆసీస్‌కు 'బోనస్' పాయింట్
తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం
ట్రై సిరీస్: ఆసీస్ శుభారంభం, ఇంగ్లాండ్‌పై గెలుపు
thatsCricket Telugu
2011 రిపీట్: ప్రపంచకప్‌పై ధోనీ ఆశలు
thatsCricket Telugu
మెల్బోర్న్: 2015 ప్రపంచ కప్ పోటీల్లో తాము తప్పకుండా 2011 పోరాటపటిమను కనబర్చుతామని ఎమ్మెస్ ధోనీ అన్నాడు. అయితే, వేదిక మార్పు తదితరాలకు అనుగుణంగా తాము ఆడుతామని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేడియాలలో మెల్బోర్న్ క్రికెట్ మైదానం ఒకటి అన్నాడు. ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుతామన్నాడు. కాగా, ప్రపంచ కప్ పోటీల్లో డిఫెండింగ్ ...
భారత్ 'ట్రై'ల్ రన్!Andhrabhoomi
వరల్డ్‌కప్‌కు ట్రైNamasthe Telangana
అందరికీ సమానావకాశాలుAndhraprabha Daily
అన్ని 4 వార్తల కథనాలు »
thatsCricket Telugu
మెల్బోర్న్: 2015 ప్రపంచ కప్ పోటీల్లో తాము తప్పకుండా 2011 పోరాటపటిమను కనబర్చుతామని ఎమ్మెస్ ధోనీ అన్నాడు. అయితే, వేదిక మార్పు తదితరాలకు అనుగుణంగా తాము ఆడుతామని చెప్పాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేడియాలలో మెల్బోర్న్ క్రికెట్ మైదానం ఒకటి అన్నాడు. ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుతామన్నాడు. కాగా, ప్రపంచ కప్ పోటీల్లో డిఫెండింగ్ ...
భారత్ 'ట్రై'ల్ రన్!
వరల్డ్‌కప్‌కు ట్రై
అందరికీ సమానావకాశాలు
Vaartha
బోరు బావిలో పడిన చిన్నారి అంజలి
Vaartha
గండీడ్/ పరిగి : ఆరు సంవత్స రాల చిన్నారి బోరుబావిలో పడింది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో తాత చిన్నారి కోసం వెతాకాడు. బోరు బావి నుంచి చిన్నారి ఏడ్పుల శబ్ధం వినిపించడంతాత గమనించాడు. దీంతో ఆయన ఆ బోరు బావి దగ్గరకు వెళ్లి చూస్తే అందులో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండల ...
బోరుబావిలో పడ్డ చిన్నారి అంజలి క్షేమం: ఊపిరి పీల్చుకున్న స్థానికులువెబ్ దునియా
ఆ ఇంట ఆనందినిసాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
Vaartha
గండీడ్/ పరిగి : ఆరు సంవత్స రాల చిన్నారి బోరుబావిలో పడింది. మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోవడంతో తాత చిన్నారి కోసం వెతాకాడు. బోరు బావి నుంచి చిన్నారి ఏడ్పుల శబ్ధం వినిపించడంతాత గమనించాడు. దీంతో ఆయన ఆ బోరు బావి దగ్గరకు వెళ్లి చూస్తే అందులో చిన్నారి ఏడుస్తూ కనిపించింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గంలోని గండీడ్ మండల ...
బోరుబావిలో పడ్డ చిన్నారి అంజలి క్షేమం: ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఆ ఇంట ఆనందిని
సాక్షి
టీమిండియాకు కొత్త జెర్సీ
Andhrabhoomi
మెల్బోర్న్, జనవరి 16: ఇకపై వనే్డ, టి-20 మ్యాచ్‌ల్లో భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీతో మెరిసిపోనుంది. జట్టుకు కొత్త జెర్సీ, కిట్‌ను నైక్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది. అనంతరం కొత్త జెర్సీని ధరించిన భారత క్రికెటర్లు మెల్బోర్స్ క్రికెట్ మైదానం రూఫ్‌టాప్‌పై ఫొటోలకు ఫోజులిచ్చారు. దుస్తుల బరువు చాలా తక్కువగా, ఎంతో సౌకర్యవంతంగా ఉందని కెప్టెన్ ...
టీమిండియా న్యూడ్రెస్TV5

టీమిండియా న్యూడ్రెస్
Vaartha
అజ్మల్ బౌలింగ్ యాక్షన్‌పై... జనవరి 24న మరోసారి పరిశీలన
Vaartha
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ సిన్నర్ అజ్మల్ సయీద్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది.ఐసిసి నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ యాక్షన్ కనబర్చడంతో పక్కకు వైదొలగాల్సి వచ్చింది.కాగా జనవరి 24న చెన్నైలో మరోసారి బౌలింగ్‌పై పరిశీలన ఏర్పాటు చేశారు.అతని రీ మోడల్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి ఒక అంచనాకు వస్తారు.ఒకవేళ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారం ...
సయ్యద్ అజ్మల్ 24న చెన్నైలో బౌలింగ్ పరీక్ష!వెబ్ దునియా
అన్ని 8 వార్తల కథనాలు »
Vaartha
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆఫ్ సిన్నర్ అజ్మల్ సయీద్‌పై సస్పెన్షన్ కొనసాగుతుంది.ఐసిసి నిబంధనలకు విరుద్దంగా బౌలింగ్ యాక్షన్ కనబర్చడంతో పక్కకు వైదొలగాల్సి వచ్చింది.కాగా జనవరి 24న చెన్నైలో మరోసారి బౌలింగ్‌పై పరిశీలన ఏర్పాటు చేశారు.అతని రీ మోడల్ బౌలింగ్ యాక్షన్‌ను పరిశీలించి ఒక అంచనాకు వస్తారు.ఒకవేళ అజ్మల్ బౌలింగ్ యాక్షన్ నిబంధనల ప్రకారం ...
సయ్యద్ అజ్మల్ 24న చెన్నైలో బౌలింగ్ పరీక్ష!
Teluguwishesh
అస్ట్రేలియా క్రికెటర్లను ఫిలిప్ హ్యూస్ వెంటాడుతున్నాడా.?
Teluguwishesh
భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా ...
రోహిత్ శర్మ దెబ్బకు క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్!Namasthe Telangana
రోహిత్ దెబ్బకు హ్యూస్ గుర్తొచ్చి, రిటైర్ ఆలోచన: క్రిస్thatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
Teluguwishesh
భారత్ తో టెస్టు సీరిస్ లో 2-0తో విజయం సాధించిన అస్ట్రేలియా జట్టును ఫిలిప్ హ్యూస్ ఆకస్మిక మరణం మనో వేదనకు గురిచేస్తోంది. భారత్ తో సీరిస్ ప్రారంభానికి ముందు దేశవాలీ క్రికెట్ ఆడుతున్న ఫిలిఫ్ హ్యూస్ బౌన్సర్ బంతిని ఫుల్ షాట్ గా మాలచడంలో విఫలం చెంది తలకు భలమైన గాయంతో ఆస్పత్రిలో చేరి.. కోమాలోకి జారుకుని మరణించిన ఘటన అస్ట్రేలియా ...
రోహిత్ శర్మ దెబ్బకు క్రిస్ రోజర్స్ రిటైర్మెంట్!
రోహిత్ దెబ్బకు హ్యూస్ గుర్తొచ్చి, రిటైర్ ఆలోచన: క్రిస్
Oneindia Telugu
కేసీఆర్ ప్లాన్ ఫలించలేదు: 25 అనుకుంటే 5 కష్టమే!
Oneindia Telugu
హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పర్చుకున్న మధ్య తరగతి ప్రజలనుంచి డబ్బులు రాబట్టుకొని వాటిని క్రమబద్ధీకరించడం, అలాగే ప్రభుత్వ ఖాళీ స్థలాలను వేలం వేయడం ద్వారా 25 వేల కోట్ల నిదులు సమీకరించుకోవాలనుకున్న తెలంగాణ ప్రభుత్వ అంచనాలు ఫలించే అవకాశం కనిపించడం లేదంటున్నారు. మరో మూడ్నాలుగు రోజుల్లో ...
కాసులు కురవవేం!సాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

కాసులు కురవవేం!
దీదీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి
కోల్‌కతా: పార్టీ ఎంపీలు శారదా స్కామ్ కేసులో చిక్కుకొని ఇప్పటికే కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ కేబినెట్‌లో శరణార్థుల సహాయ, పునరావాస శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కుమారుడు సుబ్రతతో సహా గురువారం బీజేపీలో ...
కపిల్‌ది సహజ మరణం కాదు:మంజుల్ కృష్ణAndhrabhoomi
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
కోల్‌కతా: పార్టీ ఎంపీలు శారదా స్కామ్ కేసులో చిక్కుకొని ఇప్పటికే కష్టాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ కేబినెట్‌లో శరణార్థుల సహాయ, పునరావాస శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజుల్ కృష్ణ ఠాకూర్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కుమారుడు సుబ్రతతో సహా గురువారం బీజేపీలో ...
కపిల్‌ది సహజ మరణం కాదు:మంజుల్ కృష్ణ
Oneindia Telugu
రాజధానికి భూములివ్వం: రెండు గ్రామాల్లో ముగ్గులు
Oneindia Telugu
గుంటూరు: రాజధానికి భూములు ఇవ్వబోమంటూ సంక్రాంతి ముగ్గుల్లో రాసి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రైతుల బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. మూడు పంటలు పండే భూములను ఇవ్వలేమని గ్రామంలో ఇళ్ల ముందు పలు ముగ్గులు పెట్టారు. పెనుమాక, ఉండవల్లి గ్రామాలను భూసమీకఱణ నుండి మినహాయించాలన్నారు. తెగబడ్డ స్మగ్లర్లు.
తెగబడ్డ స్మగ్లర్లుAndhrabhoomi

తెగబడ్డ స్మగ్లర్లు
沒有留言:
張貼留言