వెబ్ దునియా
గోడదూకిన యువతి కలకలం..! నితిన్‌ను పెళ్లి చేసుకుంటానని మారాం...!
వెబ్ దునియా
సినీ స్టార్స్‌పై అభిమాన పిచ్చి ముదిరితే ఎంతకైనా తెగిస్తారు అనే విషయమై మరోసారి నిర్ధారణ అయింది. ఆ కోవలో అభిమాన హీరో నితిన్‌పై పిచ్చి ముదిరిన ఓ అభిమానురాలు ఆయన్ను ప్రేమిస్తున్నట్టుగాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని మారాం చేసింది. ఇక అసలు విషయానికొస్తే హీరో నితిన్ అంటే పిచ్చి అభిమానం ఉన్న ఒక యువతి జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన ఇంటి ...
నితిన్ కోసం గోడ దూకిందిNews4Andhra
నితిన్ ఫ్యాన్‌ను.. పెళ్లి చేసుకుంటా..నితిన్ ఇంట్లో యువతి హల్‌చల్Palli Batani
నితిన్ ఇంటి గోడ దూకిందితెలుగువన్
Namasthe Telangana
FIlmiBeat Telugu
TV5
అన్ని 15 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సినీ స్టార్స్‌పై అభిమాన పిచ్చి ముదిరితే ఎంతకైనా తెగిస్తారు అనే విషయమై మరోసారి నిర్ధారణ అయింది. ఆ కోవలో అభిమాన హీరో నితిన్‌పై పిచ్చి ముదిరిన ఓ అభిమానురాలు ఆయన్ను ప్రేమిస్తున్నట్టుగాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటానని మారాం చేసింది. ఇక అసలు విషయానికొస్తే హీరో నితిన్ అంటే పిచ్చి అభిమానం ఉన్న ఒక యువతి జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన ఇంటి ...
నితిన్ కోసం గోడ దూకింది
నితిన్ ఫ్యాన్‌ను.. పెళ్లి చేసుకుంటా..నితిన్ ఇంట్లో యువతి హల్‌చల్
నితిన్ ఇంటి గోడ దూకింది
Namasthe Telangana
పంజాబ్ లో 'ఎంఎస్ జి' సినిమాపై నిషేధం
సాక్షి
చండీగఢ్ : డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన వివాదాస్పద చిత్రం 'ఎంఎస్ జీ - ద మెసెంజెర్ ఆఫ్ గాడ్' సినిమాను పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ సినిమాను రాష్ట్రంలో ఎక్కడా ప్రదర్శించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సినిమా ప్రదర్శిస్తే రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ...
'మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రంపై పంజాబ్ నిషేధంNamasthe Telangana
'ద మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల నిలిపివేతతెలుగువన్
మెసెంజర్ ఆఫ్ ద గాడ్ సినిమా నిలుపుదలNews Articles by KSR
అన్ని 5 వార్తల కథనాలు »
సాక్షి
చండీగఢ్ : డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ప్రధాన పాత్రధారిగా వచ్చిన వివాదాస్పద చిత్రం 'ఎంఎస్ జీ - ద మెసెంజెర్ ఆఫ్ గాడ్' సినిమాను పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ సినిమాను రాష్ట్రంలో ఎక్కడా ప్రదర్శించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సినిమా ప్రదర్శిస్తే రాష్ట్రంలో ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని ...
'మెసెంజర్ ఆఫ్ గాడ్' చిత్రంపై పంజాబ్ నిషేధం
'ద మెసెంజర్ ఆఫ్ గాడ్' విడుదల నిలిపివేత
మెసెంజర్ ఆఫ్ ద గాడ్ సినిమా నిలుపుదల
వెబ్ దునియా
ఈ సినిమా ఓ అందమైన పూలగుత్తి
సాక్షి
''ఈమధ్యకాలంలో వచ్చిన ప్రేమకథలన్నింటి కన్నా గొప్ప ప్రేమకథ ఇది. అలా ఎందుకంటున్నానంటే ఈ మధ్య వచ్చే ప్రేమకథలు ఘాటుగా ఉంటున్నాయి. కానీ, ఈ కథ సున్నితంగా ఉండటంతో పాటు ఎంతో పవిత్రంగా ఉంటుంది'' అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో సీసీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ ...
మనసు దోచే ప్రేమకథ!Andhraprabha Daily
శర్వానంద్, నిత్య.. నిజమైన ప్రేమికులు: కెఎస్ రామారావువెబ్ దునియా
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
''ఈమధ్యకాలంలో వచ్చిన ప్రేమకథలన్నింటి కన్నా గొప్ప ప్రేమకథ ఇది. అలా ఎందుకంటున్నానంటే ఈ మధ్య వచ్చే ప్రేమకథలు ఘాటుగా ఉంటున్నాయి. కానీ, ఈ కథ సున్నితంగా ఉండటంతో పాటు ఎంతో పవిత్రంగా ఉంటుంది'' అని నిర్మాత కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో సీసీ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కె.ఎ. వల్లభ ...
మనసు దోచే ప్రేమకథ!
శర్వానంద్, నిత్య.. నిజమైన ప్రేమికులు: కెఎస్ రామారావు
తెలుగువన్
అల్లు అర్జున్‌ని ఫ్లాట్ చేసిన దర్శకుడు
తెలుగువన్
అల్లువారబ్బాయి అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందంటే నేటి యువ దర్శకులకు అక్కీ ఛాన్స్ దక్కినట్టే. ఇప్పుడా లక్కీ ఛాన్స్‌ని యువ దర్శకుడు విజయకుమార్ కొండా సొంతం చేసుకున్నాడు. 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలో హిట్లు కొట్టిన విజయకుమార్ కొండా తదుపరి చిత్రం ఏమిటా... ఏ హీరోతో చేయబోతున్నాడా అన్న ...
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా దర్శకుడు ఎవరు?FIlmiBeat Telugu
అల్లు అర్జున్ కొత్త సినిమా.. విజయకుమార్‌తో ఓకే!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
తెలుగువన్
అల్లువారబ్బాయి అల్లు అర్జున్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందంటే నేటి యువ దర్శకులకు అక్కీ ఛాన్స్ దక్కినట్టే. ఇప్పుడా లక్కీ ఛాన్స్‌ని యువ దర్శకుడు విజయకుమార్ కొండా సొంతం చేసుకున్నాడు. 'గుండెజారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం' సినిమాలో హిట్లు కొట్టిన విజయకుమార్ కొండా తదుపరి చిత్రం ఏమిటా... ఏ హీరోతో చేయబోతున్నాడా అన్న ...
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా దర్శకుడు ఎవరు?
అల్లు అర్జున్ కొత్త సినిమా.. విజయకుమార్‌తో ఓకే!
వెబ్ దునియా
ఆ గిఫ్ట్ చాలా ఖరీదు గురూ..!
సాక్షి
అందాల తార త్రిష నిశ్చితార్థం ఈ నెల 23న వరుణ్ మణియన్‌తో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుణ్ 7 కోట్ల విలువైన రోల్స్ రాయస్ కారును త్రిషకు బహూకరిస్తారట! నిశ్చితార్థానికే ఏడు కోట్ల ఖరీదైన బహుమతి అంటే... ఇక పెళ్లికి ఏమిటో? టాగ్లు: Varun Manian, వరుణ్ మణియన్, త్రిష, Trisha, engagement gift, నిశ్చితార్థం బహుమతి, రోల్స్ రాయస్ కారు, Rolls Royce car ...
త్రిషలో అప్పుడే పెళ్లికళ వచ్చేసింది.. గ్రాండ్ పార్టీ కూడా..!వెబ్ దునియా
త్రిష పెళ్లి కబుర్లుతెలుగువన్
అన్ని 8 వార్తల కథనాలు »
సాక్షి
అందాల తార త్రిష నిశ్చితార్థం ఈ నెల 23న వరుణ్ మణియన్‌తో జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరుణ్ 7 కోట్ల విలువైన రోల్స్ రాయస్ కారును త్రిషకు బహూకరిస్తారట! నిశ్చితార్థానికే ఏడు కోట్ల ఖరీదైన బహుమతి అంటే... ఇక పెళ్లికి ఏమిటో? టాగ్లు: Varun Manian, వరుణ్ మణియన్, త్రిష, Trisha, engagement gift, నిశ్చితార్థం బహుమతి, రోల్స్ రాయస్ కారు, Rolls Royce car ...
త్రిషలో అప్పుడే పెళ్లికళ వచ్చేసింది.. గ్రాండ్ పార్టీ కూడా..!
త్రిష పెళ్లి కబుర్లు
తెలుగువన్
విజయ్ 'పులి'
Andhrabhoomi
తమిళనాడులో 'కత్తి' సినిమాతో బాక్సాఫీస్‌ను ఉరకలెత్తిస్తున్న విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పులి'. ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో పి.టి.సెల్వకుమార్ రూపొందిస్తున్న తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రం 'పులి'. ఈ చిత్రానికి తెలుగులో పేరును నిర్ణయించలేదు. ఈ సినిమాకు తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బాణీలు ...
దేవిశ్రీ ఫింగర్‌కి 'పులి' రింగు...తెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
Andhrabhoomi
తమిళనాడులో 'కత్తి' సినిమాతో బాక్సాఫీస్‌ను ఉరకలెత్తిస్తున్న విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'పులి'. ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై శింబుదేవన్ దర్శకత్వంలో పి.టి.సెల్వకుమార్ రూపొందిస్తున్న తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రం 'పులి'. ఈ చిత్రానికి తెలుగులో పేరును నిర్ణయించలేదు. ఈ సినిమాకు తెలుగు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ బాణీలు ...
దేవిశ్రీ ఫింగర్‌కి 'పులి' రింగు...
తెలుగువన్
రెహమాన్ ఈసారీ మిస్సయ్యాడు...
తెలుగువన్
నాలుగేళ్ళ క్రితం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు కొట్టిన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డ్ కొట్టాలన్న తపనతో వున్నాడు. అందుకే ఆయన ఈమధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలకే సంగీతాన్ని అందించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈసారి ...
ఆఖరి పోరాటంలో ఆస్కారం ఎవరికో?సాక్షి
ఆస్కార్ రేసు నుండి ఏఆర్ రెహమాన్ ఔట్FIlmiBeat Telugu
అన్ని 5 వార్తల కథనాలు »
తెలుగువన్
నాలుగేళ్ళ క్రితం 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు కొట్టిన సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డ్ కొట్టాలన్న తపనతో వున్నాడు. అందుకే ఆయన ఈమధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయి చిత్రాలకే సంగీతాన్ని అందించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఫిబ్రవరి 22వ తేదీన 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. ఈసారి ...
ఆఖరి పోరాటంలో ఆస్కారం ఎవరికో?
ఆస్కార్ రేసు నుండి ఏఆర్ రెహమాన్ ఔట్
వెబ్ దునియా
13 ఏళ్ళలో జయసుధకు నటన నేర్పా...
వెబ్ దునియా
''జయసుధకి 13 ఏళ్ల వయసులో యాక్టింగ్‌లో మెళకువలు, నడకలు నేర్పించాను. అలాగే విజయశాంతిని పరిచయం చేశాను. చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను. అభిమానుల అండదండలు మాకెప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను'' అని విజయ నిర్మల అన్నారు. jayasudha-vijayanirmala. విజయనిర్మల మనవడు, వెర్సటైల్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా ప్రేక్షకుల ...
రెండేళ్లు కసరత్తులు చేశాడు : విజయనిర్మలసాక్షి
పూర్తికావస్తున్న నవీన్ చిత్రంAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
''జయసుధకి 13 ఏళ్ల వయసులో యాక్టింగ్‌లో మెళకువలు, నడకలు నేర్పించాను. అలాగే విజయశాంతిని పరిచయం చేశాను. చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాను. అభిమానుల అండదండలు మాకెప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నాను'' అని విజయ నిర్మల అన్నారు. jayasudha-vijayanirmala. విజయనిర్మల మనవడు, వెర్సటైల్ యాక్టర్ నరేష్ తనయుడు నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా ప్రేక్షకుల ...
రెండేళ్లు కసరత్తులు చేశాడు : విజయనిర్మల
పూర్తికావస్తున్న నవీన్ చిత్రం
వెబ్ దునియా
గోపాల గోపాలపై లాయర్ల ఫిర్యాదు: త్వరలోనే హైకోర్టు విభజన!
వెబ్ దునియా
గోపాల గోపాలకు చిక్కొచ్చి పడింది. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల చిత్రం పైన పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ న్యాయవాదుల క్యాలెండరును తెలంగాణ రాష్ట్ర ...
'గోపాల గోపాల' మీద మరో కేసుతెలుగువన్
గోపాల గోపాల..ఇంకొ గొడవNews4Andhra
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గోపాల గోపాలకు చిక్కొచ్చి పడింది. జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల చిత్రం పైన పలువురు న్యాయవాదులు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ చిత్రంలో తమను కించపరిచే సన్నివేశాలున్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ న్యాయవాదుల క్యాలెండరును తెలంగాణ రాష్ట్ర ...
'గోపాల గోపాల' మీద మరో కేసు
గోపాల గోపాల..ఇంకొ గొడవ
వెబ్ దునియా
శ్రీదివ్యకు ఆఫర్ల పంట.... కార్తీ సరసకు రెడీ...!
వెబ్ దునియా
తమిళ తెరపై వరుస హిట్‌లతో వెలుగొందుతున్న తెలుగమ్మాయి శ్రీదివ్య. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఆఫర్ల పంట పండిస్తోంది. ఇన్నాళ్లు బీ క్లాస్ హీరోలతోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీగా పెద్ద ఆఫర్ వచ్చింది. శ్రీదివ్యకు హీరో కార్తీ సరసన నటించే ఛాన్స్ చిక్కింది. గోకుల్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినంతో తెరకెక్కుతున్న చిత్రం 'కాష్మోరా' ఇందులో ...
కార్తీతో తెలుగమ్మాయిNews4Andhra
కార్తి 'కాష్మోరా'...హీరోయిన్ ఎవరంటే?FIlmiBeat Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
తమిళ తెరపై వరుస హిట్‌లతో వెలుగొందుతున్న తెలుగమ్మాయి శ్రీదివ్య. ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్‌లో ఆఫర్ల పంట పండిస్తోంది. ఇన్నాళ్లు బీ క్లాస్ హీరోలతోనే నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీగా పెద్ద ఆఫర్ వచ్చింది. శ్రీదివ్యకు హీరో కార్తీ సరసన నటించే ఛాన్స్ చిక్కింది. గోకుల్ దర్శకత్వంలో కార్తీ ద్విపాత్రాభినంతో తెరకెక్కుతున్న చిత్రం 'కాష్మోరా' ఇందులో ...
కార్తీతో తెలుగమ్మాయి
కార్తి 'కాష్మోరా'...హీరోయిన్ ఎవరంటే?
沒有留言:
張貼留言