వెబ్ దునియా
ఇంగ్లండ్‌పై గెలుపు: ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా
వెబ్ దునియా
ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా ప్రవేశించింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 304 పరుగులు టార్గెట్‌ను ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.ఈ ట్రై సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కు ఇది వరుసగా మూడవ విజయం ...
ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయంVaartha
స్మిత్ అజేయ శతకంAndhrabhoomi
ఫైనల్లో ఆస్ట్రేలియాసాక్షి
thatsCricket Telugu
అన్ని 43 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ట్రై సిరీస్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా ప్రవేశించింది. ఇంగ్లండ్‌తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లండ్‌పై 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 304 పరుగులు టార్గెట్‌ను ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి చేధించింది. కాగా 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది.ఈ ట్రై సిరీస్‌లో ఆస్ట్రేలియా టీమ్‌కు ఇది వరుసగా మూడవ విజయం ...
ముక్కోణపు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా విజయం
స్మిత్ అజేయ శతకం
ఫైనల్లో ఆస్ట్రేలియా
TV5
నేను మాట్లాడనంటే మాట్లాడను : శ్రీనివాసన్
TV5
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించేందుకు ఎన్ శ్రీనివాసన్ నిరాకరించారు. ''నేను మాట్లాడను. సాయంత్రం వరకు ఇక్కడ నిలబడతాను కానీ దీనిపై నేను ఏమీ మాట్లాడను'' అని శ్రీనివాసన్ అన్నారు. శ్రీ శారదా పీఠం దేవాలయానికి వచ్చిన సమయంలో మీడియా ఆయనను ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. తీర్పుకు సంబంధించి కేసులో ...
ఏదో ఒకటితేల్చుకోNamasthe Telangana
బీసీసీఐ ఎన్నికల్లో పాల్గొనొద్దుAndhraprabha Daily
ఆ ఇద్దరూ బెట్టింగ్ చేశారుసాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
Teluguwishesh
అన్ని 34 వార్తల కథనాలు »
TV5
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించేందుకు ఎన్ శ్రీనివాసన్ నిరాకరించారు. ''నేను మాట్లాడను. సాయంత్రం వరకు ఇక్కడ నిలబడతాను కానీ దీనిపై నేను ఏమీ మాట్లాడను'' అని శ్రీనివాసన్ అన్నారు. శ్రీ శారదా పీఠం దేవాలయానికి వచ్చిన సమయంలో మీడియా ఆయనను ప్రశ్నించగా పై విధంగా స్పందించారు. తీర్పుకు సంబంధించి కేసులో ...
ఏదో ఒకటితేల్చుకో
బీసీసీఐ ఎన్నికల్లో పాల్గొనొద్దు
ఆ ఇద్దరూ బెట్టింగ్ చేశారు
వెబ్ దునియా
వీలైనంత త్వరగా చెల్లించండి
సాక్షి
న్యూఢిల్లీ: నష్టపరిహారం చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కు బీసీసీఐ మరోసారి అల్టిమేటం జారీ చేసింది. గతేడాది భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నందుకు ఆగ్రహం చెందిన బోర్డు నష్టపరిహారం కింద 41.97 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా ఇంతకుముందే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో 40 ...
భారత్ టూర్ రద్దు : వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం!వెబ్ దునియా
విండీస్ స్పందించాల్సిందే : బీసీసీఐNamasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: నష్టపరిహారం చెల్లింపు విషయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యూఐసీబీ)కు బీసీసీఐ మరోసారి అల్టిమేటం జారీ చేసింది. గతేడాది భారత పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నందుకు ఆగ్రహం చెందిన బోర్డు నష్టపరిహారం కింద 41.97 మిలియన్ డాలర్లను చెల్లించాల్సిందిగా ఇంతకుముందే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో 40 ...
భారత్ టూర్ రద్దు : వెస్టిండీస్ బోర్డుకు బీసీసీఐ అల్టిమేటం!
విండీస్ స్పందించాల్సిందే : బీసీసీఐ
Andhraprabha Daily
కోహ్లీ పైనే ఎక్కువగా ఆధారపడి ంది
Andhraprabha Daily
సిడ్నీ: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా విరా ట్ కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడిందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. 'అతను బాగా ఆడాల్సి ఉంది. జట్టులో జోష్ నింపాల్సిన బాధ్యత అతనిదే. టీమిం డియా బ్యాటింగ్ లైనప్‌ను ఓసారి పరిశీలిస్తే.. సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ చివర్లో వచ్చి మ్యాచ్‌ను ముగించే పరిస్థితి కనిపిస్తుండగా.. మిడిల్ ...
కోహ్లి ఫామ్‌లోకొస్తేనే..!సాక్షి
వరల్డ్ కప్ ఆశలన్నీ కోహ్లీ చుట్టే..!: రాహుల్ ద్రవిడ్వెబ్ దునియా
ప్రపంచ కప్ ఆశలన్నీ కోహ్లీపైనే: ద్రావిడ్, రిచర్డ్స్thatsCricket Telugu
అన్ని 7 వార్తల కథనాలు »
Andhraprabha Daily
సిడ్నీ: ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా విరా ట్ కోహ్లీపైనే ఎక్కువగా ఆధారపడిందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. 'అతను బాగా ఆడాల్సి ఉంది. జట్టులో జోష్ నింపాల్సిన బాధ్యత అతనిదే. టీమిం డియా బ్యాటింగ్ లైనప్‌ను ఓసారి పరిశీలిస్తే.. సురేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోనీ చివర్లో వచ్చి మ్యాచ్‌ను ముగించే పరిస్థితి కనిపిస్తుండగా.. మిడిల్ ...
కోహ్లి ఫామ్‌లోకొస్తేనే..!
వరల్డ్ కప్ ఆశలన్నీ కోహ్లీ చుట్టే..!: రాహుల్ ద్రవిడ్
ప్రపంచ కప్ ఆశలన్నీ కోహ్లీపైనే: ద్రావిడ్, రిచర్డ్స్
Oneindia Telugu
బీజేపీలోకి అవుననట్లేదు, కాదనట్లేదు: గంగూలీ ట్విస్ట్
Oneindia Telugu
కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తల పైన గంగూలీ ఆచితూచి స్పందించారు. తాను కమలం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల పైన మాట్లాడేందుకు నిరాకరించారు. చేరిక ప్రచారంపై గంగూలీ స్పందిస్తూ.. నో కామెంట్స్ అన్నారని కటువుగా సమాధానం ...
నేను బీజేపీలో చేరుతున్నానా.. నో... నో..: గంగూలీవెబ్ దునియా
బిజెపిలోకి క్రికెట్ స్టార్News Articles by KSR
బీజేపీలోకి సౌరబ్ గంగూలీ!?Namasthe Telangana
సాక్షి
అన్ని 13 వార్తల కథనాలు »
Oneindia Telugu
కోల్‌కతా: భారత క్రికెట్ మాజీ సారథి సౌరవ్ గంగూలీ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తల పైన గంగూలీ ఆచితూచి స్పందించారు. తాను కమలం పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తల పైన మాట్లాడేందుకు నిరాకరించారు. చేరిక ప్రచారంపై గంగూలీ స్పందిస్తూ.. నో కామెంట్స్ అన్నారని కటువుగా సమాధానం ...
నేను బీజేపీలో చేరుతున్నానా.. నో... నో..: గంగూలీ
బిజెపిలోకి క్రికెట్ స్టార్
బీజేపీలోకి సౌరబ్ గంగూలీ!?
News4Andhra
క్రికెటర్ ను బ్లాక్ మెయిల్ చేశాడు
News4Andhra
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ఓ ఆస్ట్రేలియన్ బ్లాక్ మెయిల్ చేశాడు. స్వయంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ విషయాన్ని తెలిపింది. వివరాల్లోకెళితే... మోర్గాన్ ఐదేళ్ల క్రితం ఓ ఆస్ట్రేలియా జాతీయురాలితో ప్రేమాయణం నడిపాడు. ఆ వ్యవహారాన్ని మీడియాకి ఎక్కిస్తానంటూ ఓ ఆస్ట్రేలియన్ తాజాగా మోర్గాన్ ను బెదిరించాడు. భారీ మొత్తం ...
బ్లాక్ మెయిలింగ్‌కు ఇయాన్ మోర్గాన్: ప్రేమ వ్యవహారాన్ని..?వెబ్ దునియా
యువతితో లింక్: కెప్టెన్ బ్లాక్‌మెయిల్, ఆమెతో అతనుthatsCricket Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
News4Andhra
ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ఓ ఆస్ట్రేలియన్ బ్లాక్ మెయిల్ చేశాడు. స్వయంగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఈ విషయాన్ని తెలిపింది. వివరాల్లోకెళితే... మోర్గాన్ ఐదేళ్ల క్రితం ఓ ఆస్ట్రేలియా జాతీయురాలితో ప్రేమాయణం నడిపాడు. ఆ వ్యవహారాన్ని మీడియాకి ఎక్కిస్తానంటూ ఓ ఆస్ట్రేలియన్ తాజాగా మోర్గాన్ ను బెదిరించాడు. భారీ మొత్తం ...
బ్లాక్ మెయిలింగ్‌కు ఇయాన్ మోర్గాన్: ప్రేమ వ్యవహారాన్ని..?
యువతితో లింక్: కెప్టెన్ బ్లాక్‌మెయిల్, ఆమెతో అతను
Oneindia Telugu
ఆ పేలుడు పదార్థాలు మావోయిస్టుల కోసమే!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొరంపల్లి వద్ద పట్టుబడ్డ పేలుడు పదార్థాలు మావోయిస్టుల కోసమే తరలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి వద్ద లారీలో తరలుతున్న పేలుడు పదార్ధాలను నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పాల్వంచలో ఏర్పాటు చే సిన విలేకరుల ...
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనంసాక్షి
వరంగల్ రైల్వే స్టేషన్‌లో.. ఖమ్మం వద్ద లారీలో పేలుడు పదార్థాలు స్వాధీనం!వెబ్ దునియా
వరంగల్ రైల్వే స్టేషన్‌లో పేలుడు పదార్థాలు: సీజ్Oneindia Telugu
Andhrabhoomi
Namasthe Telangana
అన్ని 14 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మొరంపల్లి వద్ద పట్టుబడ్డ పేలుడు పదార్థాలు మావోయిస్టుల కోసమే తరలిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి వద్ద లారీలో తరలుతున్న పేలుడు పదార్ధాలను నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పాల్వంచలో ఏర్పాటు చే సిన విలేకరుల ...
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
వరంగల్ రైల్వే స్టేషన్‌లో.. ఖమ్మం వద్ద లారీలో పేలుడు పదార్థాలు స్వాధీనం!
వరంగల్ రైల్వే స్టేషన్‌లో పేలుడు పదార్థాలు: సీజ్
వెబ్ దునియా
23 రోజుల్లో ప్రపంచకప్ : భారత్‌ను మట్టికరిపిస్తుంది... మిస్పా..!
వెబ్ దునియా
ప్రపంచకప్ మరో 23 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం తమ జట్టు సన్నద్ధమైందని, పాకిస్థాన్ జట్టు సాధ్యమైనంతవరకు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని మిస్బా ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు. మిస్బా ఇంకా మాట్లాడుతూ... వచ్చే ప్రపంచకప్‌లో ...
ప్రపంచకప్ చరిత్రను తిరగరాస్తాం - కెప్టెన్ మిస్బావVaartha
'ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం'సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ప్రపంచకప్ మరో 23 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం తమ జట్టు సన్నద్ధమైందని, పాకిస్థాన్ జట్టు సాధ్యమైనంతవరకు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని మిస్బా ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు. మిస్బా ఇంకా మాట్లాడుతూ... వచ్చే ప్రపంచకప్‌లో ...
ప్రపంచకప్ చరిత్రను తిరగరాస్తాం - కెప్టెన్ మిస్బావ
'ప్రపంచకప్ లో చరిత్రను తిరగరాస్తాం'
సాక్షి
శ్రీకాంత్ X కశ్యప్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లక్నో: టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్య్‌పలు సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో తెలుగు షట్లర్లు అమీతుమీ తేల్చుకోనున్నారు. మహిళ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంప్ సైనా నెహ్వాల్ టైటిల్‌కు ఒక మెట్టు దూరంలో నిలవగా.. మరో టాప్ షట్లర్ పీవీ సింధు సెమీ్‌సలో ఓటమి పాలైంది.
శ్రీకాంత్ x కశ్యప్సాక్షి
సెమీస్‌లోకి హైదరాబాద్ బ్యాడ్మింటన్ టీం..TV5
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ హైదరాబాదీల హవాAndhrabhoomi
అన్ని 7 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
లక్నో: టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్య్‌పలు సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో తెలుగు షట్లర్లు అమీతుమీ తేల్చుకోనున్నారు. మహిళ సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంప్ సైనా నెహ్వాల్ టైటిల్‌కు ఒక మెట్టు దూరంలో నిలవగా.. మరో టాప్ షట్లర్ పీవీ సింధు సెమీ్‌సలో ఓటమి పాలైంది.
శ్రీకాంత్ x కశ్యప్
సెమీస్‌లోకి హైదరాబాద్ బ్యాడ్మింటన్ టీం..
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ హైదరాబాదీల హవా
Namasthe Telangana
శ్రీలంకను చీల్చి చెండాడిన లూక్ రోంచి
Namasthe Telangana
డ్యునెడిన్: న్యూజీలాండ్ ఆటగాళ్ళు లూక్ రోంచి, గ్రాంట్ ఇలియట్ ఆరో వికెట్ భాగస్వామ్యానికి అజేయంగా 267 పరుగలు జోడించి వన్డే రికార్డు సృష్టించారు. 93/5 ఉన్న న్యూజీలాండ్ జట్టు వీరి ప్రతాపానికి 360/5 పరుగుల చేసింది. లూక్ రోంచి 99 బంతుల్లో 170(14 ఫోర్లు, 9 సిక్స్‌లు), గ్రాంట్ ఇలియట్ 96 బంతుల్లో 104(7 ఫోర్లు, 2 సిక్స్‌లు)పరుగులు చేశారు.అనంతరం ...
ల్యూక్ రోంచీ అదరహో: ధోనీ రికార్డ్ బద్దలుthatsCricket Telugu
లూక్ రోంచీ మెరుపులుసాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
Namasthe Telangana
డ్యునెడిన్: న్యూజీలాండ్ ఆటగాళ్ళు లూక్ రోంచి, గ్రాంట్ ఇలియట్ ఆరో వికెట్ భాగస్వామ్యానికి అజేయంగా 267 పరుగలు జోడించి వన్డే రికార్డు సృష్టించారు. 93/5 ఉన్న న్యూజీలాండ్ జట్టు వీరి ప్రతాపానికి 360/5 పరుగుల చేసింది. లూక్ రోంచి 99 బంతుల్లో 170(14 ఫోర్లు, 9 సిక్స్‌లు), గ్రాంట్ ఇలియట్ 96 బంతుల్లో 104(7 ఫోర్లు, 2 సిక్స్‌లు)పరుగులు చేశారు.అనంతరం ...
ల్యూక్ రోంచీ అదరహో: ధోనీ రికార్డ్ బద్దలు
లూక్ రోంచీ మెరుపులు
沒有留言:
張貼留言