వెబ్ దునియా
రోడ్డు ప్రమాదంలో సీఐ భార్య మృతి... నాన్నే చంపాడంటున్న సీఐ పిల్లలు...!
వెబ్ దునియా
అనంతపురం జిల్లా నల్లమాడ-బుక్కపట్నం రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పీటీసీ సీఐ అర్జున్ నాయక్ భార్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను భర్త సీఐ ఓ పథకం ప్రకారం హత్య చేసి ఉంటాడని భార్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ పిల్లలు కూడా తమ తండ్రే తమ తల్లిని చంపేసి ఉంటాడని ఆరోపించడంతో ఆయనపై ...
అనంతపురంలో సీఐ భార్య అనుమానాస్పద మృతిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
సి.ఐ. భార్య హత్య కేసు లో ఎన్నో అనుమానాలుNews Articles by KSR
నిద్రిస్తున్న సీఐ దంపతులపై దూసుకెళ్లిన వాహనంసాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అనంతపురం జిల్లా నల్లమాడ-బుక్కపట్నం రహదారిపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప పీటీసీ సీఐ అర్జున్ నాయక్ భార్య మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను భర్త సీఐ ఓ పథకం ప్రకారం హత్య చేసి ఉంటాడని భార్య తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ పిల్లలు కూడా తమ తండ్రే తమ తల్లిని చంపేసి ఉంటాడని ఆరోపించడంతో ఆయనపై ...
అనంతపురంలో సీఐ భార్య అనుమానాస్పద మృతి
సి.ఐ. భార్య హత్య కేసు లో ఎన్నో అనుమానాలు
నిద్రిస్తున్న సీఐ దంపతులపై దూసుకెళ్లిన వాహనం
Oneindia Telugu
ఆంధ్రా గోబ్యాక్ అనలేదు: ఏపిలో తొలిసారి తెలంగాణ మంత్రి ప్రెస్ మీట్
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రా గోబ్యాక్ అని తామెప్పుడూ అనలేదని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. జనతా పార్టీ మాజీ అధ్యక్షులు ఎంఏ రెహమాన్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర విభజనపై స్పందించారు. అన్నదమ్ముల ...
'ఆంధ్రా గోబ్యాక్ అని ఎప్పుడూ అనలేదు'సాక్షి
ఆంధ్రావాళ్లను గోబ్యాక్ అనలేదు: టి. హోం మంత్రి నాయినివెబ్ దునియా
ఆంధ్రా గోబ్యాక్ అని ఎప్పుడూ అనలేదు : నాయినిఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
Oneindia Telugu
విజయవాడ: ఆంధ్రా గోబ్యాక్ అని తామెప్పుడూ అనలేదని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. జనతా పార్టీ మాజీ అధ్యక్షులు ఎంఏ రెహమాన్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర విభజనపై స్పందించారు. అన్నదమ్ముల ...
'ఆంధ్రా గోబ్యాక్ అని ఎప్పుడూ అనలేదు'
ఆంధ్రావాళ్లను గోబ్యాక్ అనలేదు: టి. హోం మంత్రి నాయిని
ఆంధ్రా గోబ్యాక్ అని ఎప్పుడూ అనలేదు : నాయిని
Vaartha
వంద అంతస్తుల్లో కొత్త
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సచివాలయాన్ని వంద అంతస్థులతో అత్యం తాధునిక సాంకేతిక పరిజ్ఞానతంతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నారు. ఇంత భారీఎత్తున నిర్మించాలని యోచిస్తున్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి కస రత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. బహుళ ...
ఏపీతో పోటా పోటీ.. ఎర్రగడ్డలో వంద అంతస్తుల టి. సచివాలయం!వెబ్ దునియా
కొత్త సెక్రటేరియట్Andhraprabha Daily
తెలంగాణ సచివాలయం @ ఎర్రగడ్డతెలుగువన్
News Articles by KSR
అన్ని 15 వార్తల కథనాలు »
Vaartha
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సచివాలయాన్ని వంద అంతస్థులతో అత్యం తాధునిక సాంకేతిక పరిజ్ఞానతంతో కొత్తగా నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ యోచిస్తున్నారు. ఇంత భారీఎత్తున నిర్మించాలని యోచిస్తున్న సచివాలయాన్ని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి ప్రాంగణాన్ని ఎంపిక చేసేందుకు ముఖ్యమంత్రి కస రత్తు ప్రారంభించినట్లు చెబుతున్నారు. బహుళ ...
ఏపీతో పోటా పోటీ.. ఎర్రగడ్డలో వంద అంతస్తుల టి. సచివాలయం!
కొత్త సెక్రటేరియట్
తెలంగాణ సచివాలయం @ ఎర్రగడ్డ
సాక్షి
టీడీపీ నేతల బాహాబాహీ
సాక్షి
హిందూపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్ ప్రతి పనికీ రేటు కట్టి కార్యకర్తల నుంచి సైతం డబ్బు లాగుతున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు ఇరు వర్గాలుగా విడిపోరుు కుర్చీలతో కొట్టుకున్నారు. నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. ఇదంతా బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ ...
అనంత టీడీపీలో ముసలం: బాలయ్య పీఏపై టి.తమ్ముళ్ల ఫైర్!వెబ్ దునియా
అన్ని 3 వార్తల కథనాలు »
సాక్షి
హిందూపురం : హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ శేఖర్ ప్రతి పనికీ రేటు కట్టి కార్యకర్తల నుంచి సైతం డబ్బు లాగుతున్నారని ఆ పార్టీకి చెందిన నేతలే భగ్గుమన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు ఇరు వర్గాలుగా విడిపోరుు కుర్చీలతో కొట్టుకున్నారు. నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. ఇదంతా బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ ...
అనంత టీడీపీలో ముసలం: బాలయ్య పీఏపై టి.తమ్ముళ్ల ఫైర్!
Oneindia Telugu
అదుపులోనే ఉంది నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ అదుపులోనే ఉందని నివ్స్‌్‌ు డైరెక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. 2009తో పోలిస్తే 2015లో స్వైన్‌ఫ్లూ తీవ్రవ తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు ...
స్వైన్‌ఫ్లూ తగ్గింది: నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్సాక్షి
స్వైన్ ప్లూ: 2009తో పోలిస్తే, మరణాలు తక్కువే: నిమ్స్ డైరెక్టర్Oneindia Telugu
అదుపులోనే స్వైన్‌ఫ్లూ : నిమ్స్ డైరెక్టర్Namasthe Telangana
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ అదుపులోనే ఉందని నివ్స్‌్‌ు డైరెక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. స్వైన్‌ఫ్లూ నివారణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపారు. 2009తో పోలిస్తే 2015లో స్వైన్‌ఫ్లూ తీవ్రవ తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు ...
స్వైన్‌ఫ్లూ తగ్గింది: నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్
స్వైన్ ప్లూ: 2009తో పోలిస్తే, మరణాలు తక్కువే: నిమ్స్ డైరెక్టర్
అదుపులోనే స్వైన్‌ఫ్లూ : నిమ్స్ డైరెక్టర్
సాక్షి
'ఉపాధి'లో అవినీతికి తావులేదు
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అవినీతిని సహించేందుకు సిద్ధంగా లేరని, ఉపాధి హామీలో అవినీతి, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. బుధవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో జిల్లా కలెక్టర్లతో ఉపాధిహామీ పథకంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ...
ఇదేం 'ఉపాధి' హామీసాక్షి
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వండిNamasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
Andhraprabha Daily
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అవినీతిని సహించేందుకు సిద్ధంగా లేరని, ఉపాధి హామీలో అవినీతి, అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. బుధవారం సచివాలయంలోని సీ బ్లాక్‌లో జిల్లా కలెక్టర్లతో ఉపాధిహామీ పథకంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ...
ఇదేం 'ఉపాధి' హామీ
మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వండి
ఇరు వర్గాల ఘర్షణలో ఒకరు మృతి
Andhrabhoomi
కర్నూలు: ఇరు వర్గాల ఘర్షణ ఫలితంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డోన్ మండలం కొత్తబురుజులో ఉపాథి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ను మార్చే విషయమై ఇరు వర్గాల వారు మంగళవారం రాత్రి ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా గాయపడిన శాంతిరాజు బుధవారం ఆస్పత్రిలో మరణించాడు.
కర్నూలు జిల్లాలో కక్షలు- ఒకరి మృతిNews Articles by KSR
కాంగ్రెస్- టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ; ఒకరి మృతిసాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhrabhoomi
కర్నూలు: ఇరు వర్గాల ఘర్షణ ఫలితంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డోన్ మండలం కొత్తబురుజులో ఉపాథి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌ను మార్చే విషయమై ఇరు వర్గాల వారు మంగళవారం రాత్రి ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా గాయపడిన శాంతిరాజు బుధవారం ఆస్పత్రిలో మరణించాడు.
కర్నూలు జిల్లాలో కక్షలు- ఒకరి మృతి
కాంగ్రెస్- టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ; ఒకరి మృతి
సాక్షి
మోసపోయిన రైతులు, మహిళల పక్షాన ప్రశ్నించేందుకే జగన్ దీక్ష
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఎదురుచూసి మోసపోయిన రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచేందుకే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ప్రతిపక్ష ...
త్వరలో జగన్ దీక్ష...TV5
దావోస్, సింగపూర్, జపాన్ పర్యటనల పేరుతో చంద్రబాబు మోసం : ధర్మానవెబ్ దునియా
చంద్రబాబు మోసాలపైనే జగన్ దీక్షNews Articles by KSR
అన్ని 7 వార్తల కథనాలు »
సాక్షి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఎదురుచూసి మోసపోయిన రైతులు, మహిళలు, రాష్ట్ర ప్రజల పక్షాన నిలిచేందుకే ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ నెల 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో ప్రతిపక్ష ...
త్వరలో జగన్ దీక్ష...
దావోస్, సింగపూర్, జపాన్ పర్యటనల పేరుతో చంద్రబాబు మోసం : ధర్మాన
చంద్రబాబు మోసాలపైనే జగన్ దీక్ష
నాలుగేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ
Andhraprabha Daily
విశాఖ, (కెఎన్‌ఎన్): విశాఖలోని ఇసుకతోట ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ సోకడంతో కేజీహెచ్‌లో చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్వైన్‌ప్లూ లక్షణాలతో కేజీహెచ్‌లో చేర్చారు. ఆ బాలుడి నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అని నివేదక అందడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ ...
'స్వైన్‌ఫ్లూ' మహమ్మారిసాక్షి
విశాఖలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ?Andhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
Andhraprabha Daily
విశాఖ, (కెఎన్‌ఎన్): విశాఖలోని ఇసుకతోట ప్రాంతానికి చెందిన నాలుగేళ్ల బాలుడికి స్వైన్‌ఫ్లూ సోకడంతో కేజీహెచ్‌లో చికిత్స చేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్వైన్‌ప్లూ లక్షణాలతో కేజీహెచ్‌లో చేర్చారు. ఆ బాలుడి నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అని నివేదక అందడంతో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ ...
'స్వైన్‌ఫ్లూ' మహమ్మారి
విశాఖలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ?
Namasthe Telangana
ఉప్పల్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ నగర శివార్లలోని ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్‌లో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. 350 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి రెండువేల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 44 వాహనాలు, 15 ఆటోలు, నాలుగు కారు,్ల గ్యాస్‌కట్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల ...
ఉప్పల్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్సాక్షి
చిలుకానగర్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్ ఆపరేషన్Namasthe Telangana
అన్ని 4 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
హైదరాబాద్ నగర శివార్లలోని ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్‌లో పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. 350 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి రెండువేల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. పోలీసులు 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 44 వాహనాలు, 15 ఆటోలు, నాలుగు కారు,్ల గ్యాస్‌కట్టర్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల ...
ఉప్పల్‌లో పోలీసులు కార్డాన్ సెర్చ్
చిలుకానగర్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్ ఆపరేషన్
沒有留言:
張貼留言