వెబ్ దునియా
ఇమ్రాన్ ఖాన్‌పై పరువు నష్టం దావా వేసి పాక్ మాజీ చీఫ్ జస్టీస్!
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇప్తికర్ చౌదరి పరువు నష్టం దావా వేశారు. 2013 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడినట్టు తనపై ఇమ్రాన్ ఆరోపణలు చేశారని... దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని చౌదరి తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా కోర్టులో రూ.20 బిలియన్ల ...
ఇమ్రాన్ ఖాన్‌పై 20 బిలియన్ల పరువు నష్టం దావాOneindia Telugu
ఇమ్రాన్‌ఖాన్‌పై 20 బిలియన్ల దావాNamasthe Telangana
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌పై ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇప్తికర్ చౌదరి పరువు నష్టం దావా వేశారు. 2013 సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడినట్టు తనపై ఇమ్రాన్ ఆరోపణలు చేశారని... దీంతో తన పరువు, ప్రతిష్టలకు భంగం వాటిల్లిందని చౌదరి తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా కోర్టులో రూ.20 బిలియన్ల ...
ఇమ్రాన్ ఖాన్‌పై 20 బిలియన్ల పరువు నష్టం దావా
ఇమ్రాన్‌ఖాన్‌పై 20 బిలియన్ల దావా
Namasthe Telangana
భద్రతా వలయంలో ఆగ్రా
Namasthe Telangana
ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా ...
ఆగ్రాలో భారీ భద్రత!Andhrabhoomi
వీవీఐపీ భద్రత కోసం..!సాక్షి
ఒబామా పర్యటనపై హాట్ చర్చ..!News4Andhra
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Vaartha
అన్ని 55 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా ...
ఆగ్రాలో భారీ భద్రత!
వీవీఐపీ భద్రత కోసం..!
ఒబామా పర్యటనపై హాట్ చర్చ..!
Oneindia Telugu
తనతో విడిపోయిందని మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడు
Oneindia Telugu
దుబాయ్: తన నుంచి విడిపోయిందనే అక్కసుతో మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడు ఓ ప్రవాస భారతీయుడు. అక్కడితో ఆగకుండా ఆమె బూట్లను కాల్చి బూడిదచేశాడు. గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన ఈ ఘటనలో నిందితుడి(26)పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జుమీరాహ్ పామ్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు.
మాజీ ప్రియురాలి మంచానికి నిప్పు పెట్టాడుసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
Oneindia Telugu
దుబాయ్: తన నుంచి విడిపోయిందనే అక్కసుతో మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడు ఓ ప్రవాస భారతీయుడు. అక్కడితో ఆగకుండా ఆమె బూట్లను కాల్చి బూడిదచేశాడు. గత సంవత్సరం అక్టోబర్‌లో జరిగిన ఈ ఘటనలో నిందితుడి(26)పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జుమీరాహ్ పామ్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో వెయిటర్‌గా పని చేస్తున్నాడు.
మాజీ ప్రియురాలి మంచానికి నిప్పు పెట్టాడు
వెబ్ దునియా
యూఎస్‌లో కంపెనీ స్థాపించి రికార్డుకెక్కిన ప్రవాస బాలుడు...!
వెబ్ దునియా
భారత వంశావలికి చెందిన 13 ఏళ్ల ప్రవాస బాలుడు బ్రెయిలీ ప్రింటర్ తయారుచేసే కంపెనీ స్థాపించాడు. తద్వారా అమెరికాలోనే అతి చిన్న వయసు వ్యాపారవేత్తగా రికార్డుకెక్కాడు. కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో నివసిస్తున్న శుభమ్ బెనర్జీకి తన పాఠశాలలో జరిగిన ఎగ్జిబిషన్ ద్వారా ఈ ఉపాయం తట్టింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఒక బ్రెయిలీ ...
13 ఏళ్లకే కంపెనీ పెట్టిన ప్రవాస బాలుడు!సాక్షి
13 ఏళ్ల బాలుడు పారిశ్రామికవేత్తAndhraprabha Daily
13 ఏళ్లకే పరిశ్రమ స్థాపించిన భారత సంతతి కుర్రాడుTeluguwishesh
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
భారత వంశావలికి చెందిన 13 ఏళ్ల ప్రవాస బాలుడు బ్రెయిలీ ప్రింటర్ తయారుచేసే కంపెనీ స్థాపించాడు. తద్వారా అమెరికాలోనే అతి చిన్న వయసు వ్యాపారవేత్తగా రికార్డుకెక్కాడు. కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో నివసిస్తున్న శుభమ్ బెనర్జీకి తన పాఠశాలలో జరిగిన ఎగ్జిబిషన్ ద్వారా ఈ ఉపాయం తట్టింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ఒక బ్రెయిలీ ...
13 ఏళ్లకే కంపెనీ పెట్టిన ప్రవాస బాలుడు!
13 ఏళ్ల బాలుడు పారిశ్రామికవేత్త
13 ఏళ్లకే పరిశ్రమ స్థాపించిన భారత సంతతి కుర్రాడు
వెబ్ దునియా
ఇరాన్‌లో 26 మృతదేహలు లభ్యం: ఉగ్రవాదుల అరాచకం
వెబ్ దునియా
అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా ఇరాక్ ఆల్ ఖైదా, ఐఎస్ ఉగ్రవాద సంస్థల అరాచకంతో అట్టుడికిపోతుంది. అక్కడ ఉగ్రవాద సంస్థలు సాగిస్తున్న నరమేధంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ స్థితిలో ఉగ్రవాదుల ఊచకోతకు ఏకంగా 26 మంది ప్రాణాలు బలయ్యాయి. దేశంలో గల్లంతవుతున్న వారి కోసం సైనిక దళాలు ...
26 మృతదేహలు లభ్యంసాక్షి
అన్ని 2 వార్తల కథనాలు »

26 మృతదేహలు లభ్యం
వెబ్ దునియా
నేపాల్ పార్లమెంటులో ఢిష్యుం... డిష్యుం.. గాల్లో తేలాడిన కుర్చీలు.. 12 ...
వెబ్ దునియా
హిమాలయ పర్వత పంక్తి కింద ఉన్న నేపాల్ పార్లమెంట్ వేడెక్కింది. రాజకీయ పక్షాలు పరస్పర దాడులకు దిగాయి. విపక్ష సభ్యులు అధికార పక్ష సభ్యులపై కుర్చీలు విసిరి వేశారు. బూతులు తిడుతూ.. దాడులకు కూడా పాల్పడ్డారు. ఇంతకీ ఈ గొడవంతా ఎందుకు వచ్చింది..? ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన నాయకులు ఎందుకు ఇలా దాడికి దిగారు..? అసలు పార్లమెంటులో ఏం ...
నేపాల్ పార్లమెంట్‌లో విపక్షాల దాడిసాక్షి
నేపాల్ పార్లమెంటులో యుద్ధకాండAndhrabhoomi
నేపాల్ పార్లమెంట్ సభలో ఘర్షణ... దేశ వ్యాప్త బంద్‌కు పిలుపుOneindia Telugu
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
హిమాలయ పర్వత పంక్తి కింద ఉన్న నేపాల్ పార్లమెంట్ వేడెక్కింది. రాజకీయ పక్షాలు పరస్పర దాడులకు దిగాయి. విపక్ష సభ్యులు అధికార పక్ష సభ్యులపై కుర్చీలు విసిరి వేశారు. బూతులు తిడుతూ.. దాడులకు కూడా పాల్పడ్డారు. ఇంతకీ ఈ గొడవంతా ఎందుకు వచ్చింది..? ఎంతో హూందాగా వ్యవహరించాల్సిన నాయకులు ఎందుకు ఇలా దాడికి దిగారు..? అసలు పార్లమెంటులో ఏం ...
నేపాల్ పార్లమెంట్‌లో విపక్షాల దాడి
నేపాల్ పార్లమెంటులో యుద్ధకాండ
నేపాల్ పార్లమెంట్ సభలో ఘర్షణ... దేశ వ్యాప్త బంద్‌కు పిలుపు
వెబ్ దునియా
సెక్స్ సమాచార వేటలో పాక్ ఫస్ట్... గూగుల్ లిస్ట్
వెబ్ దునియా
గూగుల్ సెర్చ్‌లో సెక్స్ సంబంధిత సమాచారం కోసం గాలింపు చేసే దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని 'ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' కథనాన్ని వెలువరించింది. ఈ మేరకు సెక్స్ సమాచారం కోసం సర్చ్ చేసే వారి గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని గూగుల్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఈ దేశంలో ప్రజలు సెక్స్‌పరంగా ఎదురైయ్యే ఎటువంటి ...
నీలి చిత్రాల సెర్చింగ్‌లో పాక్ టాప్.. గూగుల్ వెల్లడిNamasthe Telangana
సెక్స్ సమాచారం కోసం పాక్ సెర్చ్...TV5
'శృంగారం' కోసం తపిస్తున్న పాక్ - అరబ్ కంట్రీలు...Teluguwishesh
సాక్షి
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గూగుల్ సెర్చ్‌లో సెక్స్ సంబంధిత సమాచారం కోసం గాలింపు చేసే దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని 'ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' కథనాన్ని వెలువరించింది. ఈ మేరకు సెక్స్ సమాచారం కోసం సర్చ్ చేసే వారి గురించిన ఆసక్తికరమైన సమాచారాన్ని గూగుల్ సంస్థ మంగళవారం విడుదల చేసింది. ఈ దేశంలో ప్రజలు సెక్స్‌పరంగా ఎదురైయ్యే ఎటువంటి ...
నీలి చిత్రాల సెర్చింగ్‌లో పాక్ టాప్.. గూగుల్ వెల్లడి
సెక్స్ సమాచారం కోసం పాక్ సెర్చ్...
'శృంగారం' కోసం తపిస్తున్న పాక్ - అరబ్ కంట్రీలు...
వెబ్ దునియా
యాడ్ షూట్ మోడల్ దుర్మరణం!.. రైలు వెనుక నుంచి..!
వెబ్ దునియా
యాడ్ షూట్ ఓ మోడల్ ప్రాణం తీసింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యాడ్ షూట్ చేస్తుండగా మోడల్ దుర్మరణం పాలయ్యాడు. ఫిట్‌నెస్ మోడల్‌గా 200కు పైగా మ్యాగజైన్ల కవర్ పేజీలపై దర్శనమిచ్చిన జార్జ్ ప్లిట్ జూనియర్ (37) ఓ పత్రిక కోసం ఫొటోలకు పోజులిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొంది. ప్లిట్ తదితరులు ఆ ...
షూటింగ్ చేస్తుండగా రైలు ప్రమాదం: రియాల్టీ స్టార్, మోడల్ మృతిOneindia Telugu
యాక్సిడెంట్.. హాలీవుడ్ నటుడి మృతితెలుగువన్
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
యాడ్ షూట్ ఓ మోడల్ ప్రాణం తీసింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ యాడ్ షూట్ చేస్తుండగా మోడల్ దుర్మరణం పాలయ్యాడు. ఫిట్‌నెస్ మోడల్‌గా 200కు పైగా మ్యాగజైన్ల కవర్ పేజీలపై దర్శనమిచ్చిన జార్జ్ ప్లిట్ జూనియర్ (37) ఓ పత్రిక కోసం ఫొటోలకు పోజులిస్తుండగా, వెనుక నుంచి వచ్చిన రైలు ఢీకొంది. ప్లిట్ తదితరులు ఆ ...
షూటింగ్ చేస్తుండగా రైలు ప్రమాదం: రియాల్టీ స్టార్, మోడల్ మృతి
యాక్సిడెంట్.. హాలీవుడ్ నటుడి మృతి
వెబ్ దునియా
భారతీయ యువతికి బ్లాక్ మెయిల్: శ్రీలంక స్విమింగ్ మాస్టర్ అరెస్టు
వెబ్ దునియా
దేశంలోనే అనుకుంటే విదేశాల్లో కూడా భారతీయ మహిళలకు భద్రత కరువైంది. పెళ్ళి చేసుకో... లేదంటే నగ్న చిత్రాలను బయట పెడతానంటూ దుబాయ్‌లో ఉన్న ఒక భారతీయ యువతిని ఓ శ్రీలంక జాతీయుడు బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే ధైర్యం తెచ్చుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిడి పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.
మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు ఫేస్‌బుక్‌లో పెట్టి వేధింపులు: జైలుOneindia Telugu
ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి....సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
వెబ్ దునియా
దేశంలోనే అనుకుంటే విదేశాల్లో కూడా భారతీయ మహిళలకు భద్రత కరువైంది. పెళ్ళి చేసుకో... లేదంటే నగ్న చిత్రాలను బయట పెడతానంటూ దుబాయ్‌లో ఉన్న ఒక భారతీయ యువతిని ఓ శ్రీలంక జాతీయుడు బ్లాక్ మెయిల్ చేశాడు. అయితే ధైర్యం తెచ్చుకున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిడి పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళితే.
మాజీ ప్రియురాలి నగ్నచిత్రాలు ఫేస్‌బుక్‌లో పెట్టి వేధింపులు: జైలు
ప్రియురాలి నగ్నచిత్రాలు చూపించి....
Oneindia Telugu
'సారీ, అమ్మా తమ్ముడ్ని కాల్చేశా': 9 నెలల చిన్నారిని చంపిన అన్న
Oneindia Telugu
హైదరాబాద్: ఐదేళ్ల వయసుగల ఓ బాలుడు తొమ్మిదేళ్ల తన తమ్ముడిని కాల్చి చంపిన సంఘటన అమెరికాలో జరిగింది. తన ఐదేళ్ల కుమారుడు ప్రమాదవశాత్తు తన మరో కుమారుడిని తుపాకీతో కాల్చి చంపినట్లు ఓ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. తమ్ముడి పైన కాల్పులు జరిపిన అనంతరం ఆ బాలుడి తుపాకీని మంచం కింద పడేసినట్లు పోలీసులు ...
హతుడికి 9 నెలలు.. హంతకుడికి ఐదేళ్ళు...తెలుగువన్
అన్ని 2 వార్తల కథనాలు »
Oneindia Telugu
హైదరాబాద్: ఐదేళ్ల వయసుగల ఓ బాలుడు తొమ్మిదేళ్ల తన తమ్ముడిని కాల్చి చంపిన సంఘటన అమెరికాలో జరిగింది. తన ఐదేళ్ల కుమారుడు ప్రమాదవశాత్తు తన మరో కుమారుడిని తుపాకీతో కాల్చి చంపినట్లు ఓ మహిళ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. తమ్ముడి పైన కాల్పులు జరిపిన అనంతరం ఆ బాలుడి తుపాకీని మంచం కింద పడేసినట్లు పోలీసులు ...
హతుడికి 9 నెలలు.. హంతకుడికి ఐదేళ్ళు...
沒有留言:
張貼留言