వెబ్ దునియా
ఫేస్ బుక్కలో పరిచయం.. హోటల్లో అత్యాచారం.. ఎక్కడ..? ఎప్పుడు?
వెబ్ దునియా
ఫేస్ బుక్ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.. పలుమార్లు మాటలు కలిశాయి. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఆపై నేరుగా ప్రత్యక్షమయ్యాడు.. మాటు చెప్పాడు. ప్రేమించానన్నాడు. నమ్మిన ఓ యువతిని హోటల్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆపై అకౌంట్ క్లోజ్... ఎక్కడ? ఎప్పుడు? ఎలా..? రండీ చదవండి. రాజన్ మల్హోత్రా (22) అనే వ్యక్తి ...
ఫేస్‌బుక్ ఫ్రెండ్ రేప్ చేసి... అక్కౌంట్ క్లోజ్ చేశాడుPalli Batani
ఫేస్‌బుక్ ప్రేమతో మోసపోయిన యువతిNamasthe Telangana
యువతిని హోటల్‌కు తీసుకెళ్లి ఫేస్‌బుక్ ఫ్రెండ్ పలుమార్లు రేప్Oneindia Telugu
TV5
సాక్షి
అన్ని 7 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఫేస్ బుక్ ద్వారా తనను తాను పరిచయం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు.. పలుమార్లు మాటలు కలిశాయి. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఆపై నేరుగా ప్రత్యక్షమయ్యాడు.. మాటు చెప్పాడు. ప్రేమించానన్నాడు. నమ్మిన ఓ యువతిని హోటల్ కు తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు. ఆపై అకౌంట్ క్లోజ్... ఎక్కడ? ఎప్పుడు? ఎలా..? రండీ చదవండి. రాజన్ మల్హోత్రా (22) అనే వ్యక్తి ...
ఫేస్‌బుక్ ఫ్రెండ్ రేప్ చేసి... అక్కౌంట్ క్లోజ్ చేశాడు
ఫేస్‌బుక్ ప్రేమతో మోసపోయిన యువతి
యువతిని హోటల్‌కు తీసుకెళ్లి ఫేస్‌బుక్ ఫ్రెండ్ పలుమార్లు రేప్
వెబ్ దునియా
ఢిల్లీ బరిలోని సిఎం అభ్యర్థులందరూ కోటీశ్వరులే.. చివరకు కేజ్రీవాల్ కూడా..
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికల బరిలో నిలచిన సిఎం అభ్యర్థులందరూ కోటీశ్వరులే. వారి కుటుంబాలు కోట్లకు పడగలెత్తినవే. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైనా, మాజీ పోలీసు అధికారి బేడీ అయినా.. కాంగ్రెస్ ఢిల్లీ రథ సారథి మాకెన్ అయినా.. అందరూ కోటీకిపై మాటే. వీరు లక్షల ఆస్తుల విలువను ఎప్పుడో దాటి పోయారు. వారి ఆస్తుల వివరాలేంటో తెలుసుకుందాం రండీ. మాకెన్ ఆస్తులు రూ.
కిరణ్ బేడీ కుటుంబ ఆస్తుల విలువ 11.65 కోట్లుAndhrabhoomi
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికల బరిలో నిలచిన సిఎం అభ్యర్థులందరూ కోటీశ్వరులే. వారి కుటుంబాలు కోట్లకు పడగలెత్తినవే. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడైనా, మాజీ పోలీసు అధికారి బేడీ అయినా.. కాంగ్రెస్ ఢిల్లీ రథ సారథి మాకెన్ అయినా.. అందరూ కోటీకిపై మాటే. వీరు లక్షల ఆస్తుల విలువను ఎప్పుడో దాటి పోయారు. వారి ఆస్తుల వివరాలేంటో తెలుసుకుందాం రండీ. మాకెన్ ఆస్తులు రూ.
కిరణ్ బేడీ కుటుంబ ఆస్తుల విలువ 11.65 కోట్లు
వెబ్ దునియా
తొలి ఘట్టం పూర్తి... ఇక వారు ఏం చేస్తారో..? ఢిల్లీ ఎన్నికల్లో వేడి..!
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికలలో తొలి ఘట్టం ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి, కాంగ్రెస్ ప్రచార కమిటీ సారథి అజయ్ మాకెన్ సదర్‌బజార్ నియోజకవర్గం నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. ఢిల్లీలో ...
ఆర్‌ఎస్‌ఎస్‌ది జాతీయవాదంAndhrabhoomi
ముగిసిన నామినేషన్ల పర్వంసాక్షి
కిరణ్ బేడీ, కేజ్రీవాల్ ఒకే రోజు నామినేషన్లుAndhraprabha Daily
Oneindia Telugu
Namasthe Telangana
Vaartha
అన్ని 24 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఢిల్లీ ఎన్నికలలో తొలి ఘట్టం ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి, కాంగ్రెస్ ప్రచార కమిటీ సారథి అజయ్ మాకెన్ సదర్‌బజార్ నియోజకవర్గం నుంచి నామినేషన్లను దాఖలు చేశారు. ఢిల్లీలో ...
ఆర్‌ఎస్‌ఎస్‌ది జాతీయవాదం
ముగిసిన నామినేషన్ల పర్వం
కిరణ్ బేడీ, కేజ్రీవాల్ ఒకే రోజు నామినేషన్లు
సాక్షి
సోహా పెళ్ళి కుదిరింది
తెలుగువన్
బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ సోదరి, కరీనా మరదలు, పటౌడీ - షర్మిలా ఠాగూర్ పుత్రికారత్నం సోహా అలీఖాన్ పెళ్ళి కూతురు కాబోతోంది. సోహా వివాహం ఈనెల 25న ముంబైలో జరగనుంది. నటుడు కునాల్ ఖేమూను ఆమె పెళ్ళాడబోతోంది. తన పెళ్ళి విషయాన్ని సోహా తెలియజేస్తూ, ''నా పెళ్ళి మా ఇంట్లోనే చాలా నిరాడంబరంగా జరగనుంది. పెళ్ళికి ఏ రంగు డ్రస్ వేసుకోవాలనే దాని ...
పెళ్లి కళ వచ్చేసింది!ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
డేటింగ్ తో మొదలై పెళ్లికి సై అంటున్న బాలీవుడ్ కపుల్వెబ్ దునియా
పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ జంట!సాక్షి
Namasthe Telangana
అన్ని 7 వార్తల కథనాలు »
తెలుగువన్
బాలీవుడ్ నటి, సైఫ్ అలీ ఖాన్ సోదరి, కరీనా మరదలు, పటౌడీ - షర్మిలా ఠాగూర్ పుత్రికారత్నం సోహా అలీఖాన్ పెళ్ళి కూతురు కాబోతోంది. సోహా వివాహం ఈనెల 25న ముంబైలో జరగనుంది. నటుడు కునాల్ ఖేమూను ఆమె పెళ్ళాడబోతోంది. తన పెళ్ళి విషయాన్ని సోహా తెలియజేస్తూ, ''నా పెళ్ళి మా ఇంట్లోనే చాలా నిరాడంబరంగా జరగనుంది. పెళ్ళికి ఏ రంగు డ్రస్ వేసుకోవాలనే దాని ...
పెళ్లి కళ వచ్చేసింది!
డేటింగ్ తో మొదలై పెళ్లికి సై అంటున్న బాలీవుడ్ కపుల్
పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ జంట!
వెబ్ దునియా
ఆ... ముందు సునంద మహిళా జర్నలిస్టులతో ఏం మాట్లాడారు..?
వెబ్ దునియా
సునందా పుష్కర్ మరణించడానికి ముందుగా చాలా మానసిక సంఘర్షణ పడ్డారనేది తేటతెల్లం అవుతోంది. థరూర్ తో దుబాయి నుంచే గొడవలు.. ఐపిఎల్ ఇలా ఎన్నో అంశాలలో ఆమె కొంత అల్లకల్లోంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కొందరు మహిళా జర్నలిస్టులతో కూడా మాట్లాడారు. మరి ఆ మహిళా జర్నలిస్టులతో ఆమె ఏమి మాట్లాడారు? ఐపిఎల్ లో అక్రమాల ...
ఫోరెన్సిక్ పరీక్షలకు సునంద సెల్‌ఫోన్లుAndhrabhoomi
ఇక మహిళా జర్నలిస్టుల వంతు!సాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సునందా పుష్కర్ మరణించడానికి ముందుగా చాలా మానసిక సంఘర్షణ పడ్డారనేది తేటతెల్లం అవుతోంది. థరూర్ తో దుబాయి నుంచే గొడవలు.. ఐపిఎల్ ఇలా ఎన్నో అంశాలలో ఆమె కొంత అల్లకల్లోంగానే వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కొందరు మహిళా జర్నలిస్టులతో కూడా మాట్లాడారు. మరి ఆ మహిళా జర్నలిస్టులతో ఆమె ఏమి మాట్లాడారు? ఐపిఎల్ లో అక్రమాల ...
ఫోరెన్సిక్ పరీక్షలకు సునంద సెల్‌ఫోన్లు
ఇక మహిళా జర్నలిస్టుల వంతు!
సాక్షి
బొగ్గు కేసులో కేఎం బిర్లాను ప్రశ్నించిన సీబీఐ
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కుంభకోణం కేసుకు సంబంధించి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాను సీబీఐ ప్రశ్నించింది. బిర్లాకు చెందిన హిందాల్కో సంస్థకు 2005లో తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయించటంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై సీబీఐ ఆయనను ప్రశ్నించింది. నాడు బొగ్గు శాఖ బాధ్యతలు పర్యవేక్షించిన అప్పటి ...
ప్రభుత్వం పాత్ర లేదుAndhrabhoomi
మన్మోహాన్‌ను సీబీఐ విచారణ: 'బీజేపీ ప్రమేయం లేదు', 'నోరు విప్పితే దేశానికి ఎంతో మేలు'Oneindia Telugu
'మన్మోహన్ విచారణలో ప్రభుత్వ పాత్ర లేదు'Namasthe Telangana
Vaartha
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వెబ్ దునియా
అన్ని 27 వార్తల కథనాలు »
సాక్షి
న్యూఢిల్లీ: బొగ్గు గనుల కుంభకోణం కేసుకు సంబంధించి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాను సీబీఐ ప్రశ్నించింది. బిర్లాకు చెందిన హిందాల్కో సంస్థకు 2005లో తాలాబిరా-2 బొగ్గు క్షేత్రం కేటాయించటంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై సీబీఐ ఆయనను ప్రశ్నించింది. నాడు బొగ్గు శాఖ బాధ్యతలు పర్యవేక్షించిన అప్పటి ...
ప్రభుత్వం పాత్ర లేదు
మన్మోహాన్‌ను సీబీఐ విచారణ: 'బీజేపీ ప్రమేయం లేదు', 'నోరు విప్పితే దేశానికి ఎంతో మేలు'
'మన్మోహన్ విచారణలో ప్రభుత్వ పాత్ర లేదు'
సాక్షి
చో రామస్వామికి అస్వస్థత
సాక్షి
చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు, తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామి(80) ఆస్పత్రిపాలయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను బుధవారం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ధియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో ...
తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామికి అస్వస్థత!వెబ్ దునియా
చో రామస్వామికి సీరియస్తెలుగువన్
అన్ని 4 వార్తల కథనాలు »
సాక్షి
చెన్నై: ప్రముఖ తమిళ సినీ నటుడు, తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామి(80) ఆస్పత్రిపాలయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయనను బుధవారం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ధియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పలు సినిమాల్లో ...
తుగ్లక్ పత్రిక వ్యవస్థాపకుడు చో రామస్వామికి అస్వస్థత!
చో రామస్వామికి సీరియస్
వెబ్ దునియా
మంటలతో స్వామీజీని కౌగిలించుకున్న భక్తురాలు..!
వెబ్ దునియా
ఓ స్వామిజీకి ప్రధాన శిష్యురాలుగా ఉన్న మహిళకు భక్తి పాఠాలకు బదులు రక్తి పాఠాలు చెప్పాడు. తననే గుడ్డిగా నమ్మిన ఆమెను వశపరుచుకుని వాంఛ తీర్చుకున్నాడు. ఆస్తిపాస్తుల విషయానికి వచ్చే సరికి కాదుపొమన్నాడు. దీంతో ఆ భక్తురాలు ఒంటికి నిప్పంటించుకుని మంటలతో స్వామీజీని కౌగిలించుకుంది. అంతే ఇద్దరూ దహనమై పోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ ...
స్వామీజీకి భక్తురాలి నిప్పు కౌగిలి..ఇద్దరి ప్రాణాలు హరిPalli Batani
శిష్యురాలి నిప్పు కౌగిలి.. స్వామీజీ బలి...తెలుగువన్
భక్తురాలి కౌగిలింతతో ప్రాణాలు కోల్పోయిన స్వామీజీ!సాక్షి
Oneindia Telugu
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
ఓ స్వామిజీకి ప్రధాన శిష్యురాలుగా ఉన్న మహిళకు భక్తి పాఠాలకు బదులు రక్తి పాఠాలు చెప్పాడు. తననే గుడ్డిగా నమ్మిన ఆమెను వశపరుచుకుని వాంఛ తీర్చుకున్నాడు. ఆస్తిపాస్తుల విషయానికి వచ్చే సరికి కాదుపొమన్నాడు. దీంతో ఆ భక్తురాలు ఒంటికి నిప్పంటించుకుని మంటలతో స్వామీజీని కౌగిలించుకుంది. అంతే ఇద్దరూ దహనమై పోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ ...
స్వామీజీకి భక్తురాలి నిప్పు కౌగిలి..ఇద్దరి ప్రాణాలు హరి
శిష్యురాలి నిప్పు కౌగిలి.. స్వామీజీ బలి...
భక్తురాలి కౌగిలింతతో ప్రాణాలు కోల్పోయిన స్వామీజీ!
వెబ్ దునియా
అదో..! మురికి కూపం. అందుకే దూరంగా...!! అన్నా హజారే. ఇప్పుడెందుకన్నారు?
వెబ్ దునియా
'చూసేందుకు చాలా ఉన్నతంగా ఉంటుంది. అది ఓ మురికి కూపం.. ఆ కంపు నేను భరించలేను అందుకే చాలా దూరంగా ఉంటాను.. దానిలో నేను ఇమడలేను..' ఈ మాటలు అన్నది మరెవరో కాదు. సామాజిక కార్యకర్త అన్నా హజారే. ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు ఆయనేమన్నారు? వివరాలు. ఆయన ఓ మాట పిలుపునిస్తే ఢిల్లీ జంతమంతర ఎదుట కొన్ని లక్షల మంది గుమికూడుతారు. ఎన్ని ...
రాజకీయ మురికికి దూరంగా ఉంటా: హజారేసాక్షి
అన్ని 4 వార్తల కథనాలు »
వెబ్ దునియా
'చూసేందుకు చాలా ఉన్నతంగా ఉంటుంది. అది ఓ మురికి కూపం.. ఆ కంపు నేను భరించలేను అందుకే చాలా దూరంగా ఉంటాను.. దానిలో నేను ఇమడలేను..' ఈ మాటలు అన్నది మరెవరో కాదు. సామాజిక కార్యకర్త అన్నా హజారే. ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది? అసలు ఆయనేమన్నారు? వివరాలు. ఆయన ఓ మాట పిలుపునిస్తే ఢిల్లీ జంతమంతర ఎదుట కొన్ని లక్షల మంది గుమికూడుతారు. ఎన్ని ...
రాజకీయ మురికికి దూరంగా ఉంటా: హజారే
Namasthe Telangana
భద్రతా వలయంలో ఆగ్రా
Namasthe Telangana
ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా ...
ఆగ్రాలో భారీ భద్రత!Andhrabhoomi
వీవీఐపీ భద్రత కోసం..!సాక్షి
ఒబామా పర్యటనపై హాట్ చర్చ..!News4Andhra
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
Oneindia Telugu
Vaartha
అన్ని 55 వార్తల కథనాలు »
Namasthe Telangana
ఆగ్రా: తాజ్‌మహల్ సందర్శనకు ఈ నెల 27న వస్తున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం ఆగ్రాలో భారీ భద్రత ఏర్పాటుచేశారు. వంద మంది అమెరికా భద్రతాధికారులతోపాటు నాలుగు వేల మంది భారత బలగాలు ఒబామాకు రక్షణగా నిలువనున్నాయి. భద్రతా ఏర్పాట్లకు తుదిరూపు ఇచ్చేందుకు నాలుగువేల మంది స్థానిక పోలీసులు, పారామిలిటరీ బలగాలు, వందమంది అమెరికా ...
ఆగ్రాలో భారీ భద్రత!
వీవీఐపీ భద్రత కోసం..!
ఒబామా పర్యటనపై హాట్ చర్చ..!
沒有留言:
張貼留言