ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
వైట్‌హౌస్‌లోనే ఒబామా తల నరికేస్తాం!
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాగ్దాద్, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు అంటేనే కనీవినీ ఎరుగని భద్రత. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబా మానే 'నరికేస్తాం' అని హెచ్చరించింది ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ! ''ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇలాంటి శిక్ష పడుతుంది. ఒబామా... తెలుసుకో! మేము అమెరికా వస్తాం! వైట్‌హౌస్‌లోనే నీ తల నరికేస్తాం! ఏకంగా ...
ఉగ్రవాదం అమెరికా పుణ్యమే!Andhraprabha Daily
ఒబామా నీ తల నరుకుతాం: ఐఎస్ ఉగ్రవాదులుNamasthe Telangana
అమెరికా అద్యక్షుడినే హెచ్చరిస్తున్న ఉగ్రవాదిNews Articles by KSR
Oneindia Telugu
వెబ్ దునియా
అన్ని 6 వార్తల కథనాలు »
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
బాగ్దాద్, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు అంటేనే కనీవినీ ఎరుగని భద్రత. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే అగ్రరాజ్య అధ్యక్షుడు ఒబా మానే 'నరికేస్తాం' అని హెచ్చరించింది ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ! ''ఇస్లాంను వ్యతిరేకించే ఎవరికైనా ఇలాంటి శిక్ష పడుతుంది. ఒబామా... తెలుసుకో! మేము అమెరికా వస్తాం! వైట్‌హౌస్‌లోనే నీ తల నరికేస్తాం! ఏకంగా ...
ఉగ్రవాదం అమెరికా పుణ్యమే!
ఒబామా నీ తల నరుకుతాం: ఐఎస్ ఉగ్రవాదులు
అమెరికా అద్యక్షుడినే హెచ్చరిస్తున్న ఉగ్రవాది
సాక్షి
ప్రమాద సమయంలో విమానం నడిపింది కో పైలట్
Andhraprabha Daily
జకార్తా:ఎయిర్ ఏసియా విమానం ప్ర మాదానికి గురైనప్పుడు దానిని నడుపుతున్నది ఫ్రెంచి కో పైలట్ అని తేలింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్న అధికారులు గురువారం ఈ విషయం తెలిపారు. ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్నది అనుభవజ్ఞులైన యుద్ధ విమానం మాజీ పైలట్ కెప్టెన్ ఇరియాంటో కాక కో పైలట్ రెమి ప్లెసెల్ అని వారు తెలిపారు. కెప్టెన్ ...
ఎయిర్ ఆసియా విమానం నడిపింది కో పైలట్Namasthe Telangana
కో పైలట్ నడపడం వల్లే ఎయిర్ ఆసియా విమానం కూలింది..!వెబ్ దునియా
కో పైలట్ వల్లనే ప్రమాదమా!సాక్షి
అన్ని 5 వార్తల కథనాలు »
Andhraprabha Daily
జకార్తా:ఎయిర్ ఏసియా విమానం ప్ర మాదానికి గురైనప్పుడు దానిని నడుపుతున్నది ఫ్రెంచి కో పైలట్ అని తేలింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు నిర్వహిస్తున్న అధికారులు గురువారం ఈ విషయం తెలిపారు. ఆ సమయంలో విమానాన్ని నడుపుతున్నది అనుభవజ్ఞులైన యుద్ధ విమానం మాజీ పైలట్ కెప్టెన్ ఇరియాంటో కాక కో పైలట్ రెమి ప్లెసెల్ అని వారు తెలిపారు. కెప్టెన్ ...
ఎయిర్ ఆసియా విమానం నడిపింది కో పైలట్
కో పైలట్ నడపడం వల్లే ఎయిర్ ఆసియా విమానం కూలింది..!
కో పైలట్ వల్లనే ప్రమాదమా!
సాక్షి
వంట గ్యాస్ లీక్... ఊపిరాడక 11 మంది మృతి..!
వెబ్ దునియా
సాధారణంగా వంట గ్యాస్ లీక్ అయ్యి పేలుడు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయి సంఘటనలు అనేక మనం విని ఉంటాం. అయితే పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్ లోని ఒక కుటుంబంలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. వంట గ్యాస్ లీక్ కావడంతో ఒకే కుటుంబంలోని 11 మంది ఊపిరాడక మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో ...
ఊపిరి ఆడక ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతిOneindia Telugu
నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయిందిసాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సాధారణంగా వంట గ్యాస్ లీక్ అయ్యి పేలుడు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోయి సంఘటనలు అనేక మనం విని ఉంటాం. అయితే పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ ప్రావెన్స్ లోని ఒక కుటుంబంలో విషాదం సంఘటన చోటు చేసుకుంది. వంట గ్యాస్ లీక్ కావడంతో ఒకే కుటుంబంలోని 11 మంది ఊపిరాడక మరణించారని పోలీసులు గురువారం వెల్లడించారు. ఎంతకీ తలుపులు తెరవకపోవడంతో ...
ఊపిరి ఆడక ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
నిద్రే వారికి ... శాశ్వత నిద్ర అయింది
వెబ్ దునియా
గ్రీన్ టీ తాగండి.. క్యాన్సర్‌ను దూరం చేసుకోండి.
వెబ్ దునియా
గ్రీన్ టీ తాగండి.. నోటి క్యాన్సర్‌ను దూరం చేసుకోండి అంటున్నారు పరిశోధకులు. శరీరంలోని కేన్సర్ కారకాలను నాశనం చేసే పదార్థాలు గ్రీన్ టీలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే మూలకం కేన్సర్ కారకాలను నశింపజేసే ప్రక్రియను మైటోకాండ్రియాలో ప్రేరేపిస్తుందని నిర్ధారణ అయింది. గ్రీన్ టీ కారణంగా నోటి కేన్సర్‌కి ...
గ్రీన్ టీ తో క్యాన్సర్ కి చెక్సాక్షి
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గ్రీన్ టీ తాగండి.. నోటి క్యాన్సర్‌ను దూరం చేసుకోండి అంటున్నారు పరిశోధకులు. శరీరంలోని కేన్సర్ కారకాలను నాశనం చేసే పదార్థాలు గ్రీన్ టీలో ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. గ్రీన్ టీలోని ఈజీసీజీ అనే మూలకం కేన్సర్ కారకాలను నశింపజేసే ప్రక్రియను మైటోకాండ్రియాలో ప్రేరేపిస్తుందని నిర్ధారణ అయింది. గ్రీన్ టీ కారణంగా నోటి కేన్సర్‌కి ...
గ్రీన్ టీ తో క్యాన్సర్ కి చెక్
వెబ్ దునియా
అమెరికాలో మంచు తుపాను: జనజీవనం అస్తవ్యస్తం
వెబ్ దునియా
అమెరికాలో విపరీతంగా మంచు తుపాను కురుస్తోంది. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. తూర్పు అమెరికాలోని బోస్టన్, మసాచుసెట్స్ తోపాటు పలు ప్రాంతాలలో మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది. అనేక రైళ్లు, విమానాలు స్తంభించాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో 33 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయంది.
అమెరికాలో మంచు తుపానుAndhrabhoomi
అమెరికాను వణికిస్తున్న మంచు తుపానుNews Articles by KSR
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికాలో విపరీతంగా మంచు తుపాను కురుస్తోంది. దీంతో అక్కడి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. తూర్పు అమెరికాలోని బోస్టన్, మసాచుసెట్స్ తోపాటు పలు ప్రాంతాలలో మంచు తుపాను భీభత్సం సృష్టిస్తోంది. అనేక రైళ్లు, విమానాలు స్తంభించాయి. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో 33 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయంది.
అమెరికాలో మంచు తుపాను
అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను
Namasthe Telangana
లాభాల్లో దూసుకెళ్తున్న ఫేస్‌బుక్
Namasthe Telangana
వాషింగ్టన్: ప్రజాధరణలో ఇతర సామాజిక అనుసంధాన వేదికల కంటే కూడా ముందున్న ఫేస్‌బుక్ లాభాల్లో కూడా దూసుకుపోతోంది. నాలుగో క్వార్టర్లో 4300 కోట్ల రూపాయల లాభాలను చవి చూసింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో సంపాదించిన లాభాల కన్నా ఇది 34% అధికం. వ్యాపార ప్రకటనల రెవిన్యూ 53% పెరగడంతో అధిక లాభాలు వచ్చాయి. ఇందులో మొబైల్ వ్యాపార ప్రకటనలదే ...
ఫేస్‌బుక్ లాభాలు.. రూ. 4300 కోట్లు!సాక్షి
అమెరికాలో అతి పెద్ద టెక్నాలజీ దిగ్గజం - ఆపిల్Vaartha
అన్ని 6 వార్తల కథనాలు »
Namasthe Telangana
వాషింగ్టన్: ప్రజాధరణలో ఇతర సామాజిక అనుసంధాన వేదికల కంటే కూడా ముందున్న ఫేస్‌బుక్ లాభాల్లో కూడా దూసుకుపోతోంది. నాలుగో క్వార్టర్లో 4300 కోట్ల రూపాయల లాభాలను చవి చూసింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో సంపాదించిన లాభాల కన్నా ఇది 34% అధికం. వ్యాపార ప్రకటనల రెవిన్యూ 53% పెరగడంతో అధిక లాభాలు వచ్చాయి. ఇందులో మొబైల్ వ్యాపార ప్రకటనలదే ...
ఫేస్‌బుక్ లాభాలు.. రూ. 4300 కోట్లు!
అమెరికాలో అతి పెద్ద టెక్నాలజీ దిగ్గజం - ఆపిల్
వెబ్ దునియా
సౌదీ కింగ్ అంత్యక్రియలు: మిషెల్లీ తలపై కనిపించని వస్త్రం.. విమర్శలు!
వెబ్ దునియా
సౌదీ అరేబియా టూర్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఆయనకు సంతాపం తెలిపే క్రమంలో ఆనవాయితీ ప్రకారం మహిళలు తమ తల భాగం కనిపించకుండా వస్త్రాన్ని ధరించాలి. ఆ ఆనవాయితీ ఫస్ట్ లేడీ మిషెల్‌కు తెలియదో ...
మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!సాక్షి
సౌదీ రాజుకు సంతాపం: మిషెల్‌పై ట్విట్టర్‌లో విమర్శలు (ఫోటో)Oneindia Telugu
మిషెల్లీ ఏందీ లొల్లీ.. సౌదీ సాంప్రదాయానికి భిన్నంగాNamasthe Telangana
అన్ని 6 వార్తల కథనాలు »
వెబ్ దునియా
సౌదీ అరేబియా టూర్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం సౌదీ అరేబియా కింగ్ అబ్దుల్లా అంత్యక్రియల్లో పాల్గొన్న సమయంలో ఆయనకు సంతాపం తెలిపే క్రమంలో ఆనవాయితీ ప్రకారం మహిళలు తమ తల భాగం కనిపించకుండా వస్త్రాన్ని ధరించాలి. ఆ ఆనవాయితీ ఫస్ట్ లేడీ మిషెల్‌కు తెలియదో ...
మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!
సౌదీ రాజుకు సంతాపం: మిషెల్‌పై ట్విట్టర్‌లో విమర్శలు (ఫోటో)
మిషెల్లీ ఏందీ లొల్లీ.. సౌదీ సాంప్రదాయానికి భిన్నంగా
వెబ్ దునియా
టీడీపీ ఎంపీ రాయపాటికి బరాక్ ఒబామా ఆహ్వానం!
వెబ్ దునియా
నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆహ్వానం లభించింది. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు ఆయనను రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాయపాటి సాంబశివరావు.. బరాక్ ఒబామాను కలిసి ప్రత్యేకంగా ...
ఒబామాకు తిరుపతి లడ్డూ, శాలువా ..టీడీపీ ఎంపీకి వైట్ హౌస్ ఆఫర్Palli Batani
ఒబామాను అకట్టుకున్న రాయపాటిNews Articles by KSR
రాయపాటికి వైట్ హౌస్ కు ఆహ్వానామ్Vaartha
Oneindia Telugu
సాక్షి
అన్ని 11 వార్తల కథనాలు »
వెబ్ దునియా
నరసరావుపేట తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివ రావుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఆహ్వానం లభించింది. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు ఆయనను రావాల్సిందిగా కోరారు. ఈ మేరకు రాయపాటి సాంబశివరావు కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో రాయపాటి సాంబశివరావు.. బరాక్ ఒబామాను కలిసి ప్రత్యేకంగా ...
ఒబామాకు తిరుపతి లడ్డూ, శాలువా ..టీడీపీ ఎంపీకి వైట్ హౌస్ ఆఫర్
ఒబామాను అకట్టుకున్న రాయపాటి
రాయపాటికి వైట్ హౌస్ కు ఆహ్వానామ్
వెబ్ దునియా
ఎంహెచ్ 370 ఫ్లైట్ కూలిపోయింది : మలేషియా ప్రభుత్వం ప్రకటన
వెబ్ దునియా
గత యేడాది మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 రకం విమానం ప్రమాదానికి గురైందని, ఇందులో ప్రయాణించిన వారిలో ఏ ఒక్క ప్రయాణికుడు కూడా ప్రాణాలతో బతికి బట్టకట్టలేదని మలేషియా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అందువల్ల మృతుల కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించనున్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. గత 2014 మార్చి 8వ తేదీన ఎంహెచ్ ...
చనిపోయారు: ఎంహెచ్370పై మలేషియా, కో పైలట్ వల్లే ఎయిర్ ఏషియా..Oneindia Telugu
అన్ని 3 వార్తల కథనాలు »
వెబ్ దునియా
గత యేడాది మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 రకం విమానం ప్రమాదానికి గురైందని, ఇందులో ప్రయాణించిన వారిలో ఏ ఒక్క ప్రయాణికుడు కూడా ప్రాణాలతో బతికి బట్టకట్టలేదని మలేషియా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. అందువల్ల మృతుల కుటుంబీకులకు నష్టపరిహారం చెల్లించనున్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు. గత 2014 మార్చి 8వ తేదీన ఎంహెచ్ ...
చనిపోయారు: ఎంహెచ్370పై మలేషియా, కో పైలట్ వల్లే ఎయిర్ ఏషియా..
వెబ్ దునియా
ఒబామా పనేదో చూసుకుంటే బాగుంటుంది.. ముస్లింలు.. క్రిస్టియన్లు..?
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఒబామా మతంపై ప్రస్తావించడంపై స్వామి మండిపడ్డారు. భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఒబామా పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని స్వామి ...
భారత్, అమెరికా సహజ భాగస్వాములుVaartha
మాకు నీతులా?: ఒబామా మత వ్యాఖ్యపై ఏకేసిన సుబ్రహ్మణ్యస్వామిOneindia Telugu
ప్రగతి మన అభి'మతం'సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
అన్ని 8 వార్తల కథనాలు »
వెబ్ దునియా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఒబామా మతంపై ప్రస్తావించడంపై స్వామి మండిపడ్డారు. భారత మతసహనం పైన ఒబామా ఉపన్యాసం ఇవ్వరాదన్నారు. ఒబామా పనేదో ఆయన చూసుకుంటే బాగుంటుందని స్వామి ...
భారత్, అమెరికా సహజ భాగస్వాములు
మాకు నీతులా?: ఒబామా మత వ్యాఖ్యపై ఏకేసిన సుబ్రహ్మణ్యస్వామి
ప్రగతి మన అభి'మతం'
沒有留言:
張貼留言