2015年1月31日 星期六

2015-02-01 తెలుగు (India) క్రీడలు


సాక్షి
   
'మోండా'ను ఆధునీకరిస్తాం   
సాక్షి
సాక్షి, హైదరాబాద్: వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన మోండా మార్కెట్‌ను సకల సదుపాయాలతో ఆధునీకరిస్తామని... అక్కడి వ్యాపారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లో సీఎం కేసీఆర్ పర్యటించారు. అందులోని ఇరుకు గల్లీల గుండా నడుస్తూ ...

'నిజాం నిర్మించిన మోండామార్కెట్ చెక్కుచెదరలేదు'   Namasthe Telangana
మోండా మార్కెట్‌లో పర్యటించిన సీఎం కేసీఆర్‌   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
మోండా మార్కెట్‌ను సందర్శించిన సిఎం కెసిఆర్   Oneindia Telugu
Andhrabhoomi   
Vaartha   
అన్ని 8 వార్తల కథనాలు »   


సాక్షి
   
సెరెనా ' సిక్సర్ '   
సాక్షి
ఆనవాయితీ కొనసాగిస్తూ... ఆధిపత్యం చలాయిస్తూ... విజయకాంక్షకు వయసు అడ్డంకి కాదని నిరూపిస్తూ... అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ మరో అద్భుతం చేసింది. గతంలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లూ టైటిల్ నెగ్గిన ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆరోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తన చిరకాల ప్రత్యర్థి షరపోవాపై వరుసగా 16వ విజయాన్ని సాధించడంతోపాటు ఆరోసారి ...

ఆస్ట్రేలియా ఓపెన్ విజేత సెరీనా విలియమ్స్   తెలుగువన్
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ విన్నర్ సెరీనా విలియమ్స్... షరపోవా చిత్తు   వెబ్ దునియా
ఫైనల్లో షరపోవా ఓటమి: సెరీనాదే ఆస్ట్రేలియన్ ఓపెన్   Oneindia Telugu
Andhrabhoomi   
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhraprabha Daily   
అన్ని 26 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
2016 టీ20 వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం: మార్చి 11 నుంచి...   
వెబ్ దునియా
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ట్వంటీ20 వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీ 2016 మార్చి 11 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరుగుతుంది. ఇక, స్లో ఓవర్ రేట్ విషయాల్లో కెప్టెన్లకు కొంత ఊరటనిస్తూనే మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు నిర్ణయించింది. ఇతర సిరీస్‌లలో నమోదైన స్లో ఓవర్ రేటు తప్పిదాలను ఐసీసీ వరల్డ్ కప్‌లో పరిగణనలోకి తీసుకోరు. అయితే, ఐసీసీ ...

భారత్‌లో 2016 టీ20 వరల్డ్‌కప్   Namasthe Telangana
2016 టీ20 వరల్డ్‌ కప్‌కు భారత్‌ ఆతిథ్యం   Andhraprabha Daily
ఈసారీ సూపర్ ఓవర్   సాక్షి
ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)   
Andhrabhoomi   
thatsCricket Telugu   
అన్ని 11 వార్తల కథనాలు »   


సాక్షి
   
'వాకా' వాకిట్లో బోల్తా!   
సాక్షి
వికెట్ కోల్పోకుండా 83 పరుగులు. భారత్‌కు లభించిన ఆరంభమిది. మరో 117 పరుగులకు మొత్తం టీమ్ పెవిలియన్ చేరిపోయింది. ఇది మన బ్యాటింగ్ వైఫల్యం. 66 పరుగులకే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. కానీ విజయం మాత్రం వారి పక్షాన నిలిచింది. ఇది మన బౌలర్ల నిలకడలేమి. అతి జాగ్రత్తతో మొదలై, ఆ తర్వాత తడబడుతూ సాగి, కాస్త నిర్లక్ష్యం కూడా తోడై భారత్ ...

పెర్త్‌ వన్డేలో ఇంగ్లండ్‌ చేతిలో భారత్‌ ఓటమి   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)
ముక్కోణపు సిరీస్ నుంచి టీమిండియా అవుట్.. ఫైనల్లోకి ఇంగ్లండ్!   వెబ్ దునియా
పెర్త్ వన్డేలో భారత్ ఘోర పరాజయం   Namasthe Telangana
Vaartha   
thatsCricket Telugu   
అన్ని 43 వార్తల కథనాలు »   


సాక్షి
   
అట్టహాసంగా జాతీయ క్రీడలు ప్రారంభం   
సాక్షి
తిరువనంతపురం: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా 35వ జాతీయ క్రీడలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజధాని శివారు ప్రాంతంలో కొత్తగా నిర్మించిన ది గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రత్యేక అతిథిగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు క్రీడల ...

నేటి నుంచి జాతీయ క్రీడలు   Andhrabhoomi
నేటినుంచే జాతీయక్రీడలు   Namasthe Telangana
ఆటల పండుగకు వేళాయె!   ఆంధ్రజ్యోతి (సభ్యత్వం)

అన్ని 7 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
సచిన్ లేకుండా భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్!   
Namasthe Telangana
హైదరాబాద్: తన అనుభవం, ప్రతిభతో ముందుండి జట్టుని నడిపిన సచిన్ లేకుండానే వరల్డ్ కప్ చరిత్రలోనే తొలిసారిగా పాక్‌తో భారత జట్టు తలపడుతుంది. భారత్, పాక్‌లు ప్రపంచకప్‌లో ఇప్పటికి ఐదు సార్లు తలపడ్డాయి. ప్రతీసారి భారత్‌దే పైచేయి అయింది. ఇరు జట్లు 1992 వరల్డ్ కప్‌లోనే మొదటిసారిగా తలపడితే, సచిన్‌కది తొలి వరల్డ్ కప్. వచ్చే నెల్లో జరిగే వరల్డ్ కప్‌లో ఇరు జట్లు ...

సచిన్ లేకుండా చరిత్రలో తొలిసారి భారత్-పాక్ మ్యాచ్!: గెలుపు ఎవరిది?   వెబ్ దునియా

అన్ని 3 వార్తల కథనాలు »   


సాక్షి
   
ఒలింపిక స్వర్ణ విజేతలకు రూ.75 లక్షలు కేంద్రం ప్రోత్సాహకం   
Andhraprabha Daily
ఒలింపిక్‌ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన క్రీడాకారు లకు రూ.75 లక్షల నగదు బహు మతి అందజేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించింది. 2016 సంవ త్సరంలో జరిగే రియో ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణ పతక విజేతలకు ఈ బహుమతి అందజేయనున్నారు. క్రీడల్లో పతక గ్రహీతలకు ఇచ్చే స్పెషల్‌ అవార్డుల పథకాన్ని పున:సమీక్షించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. «మునపటి ...

రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేతలకు 75లక్షల నగదు!   వెబ్ దునియా
ఒలంపిక్ గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75లక్షల నగదు   Namasthe Telangana

అన్ని 4 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
వరల్డ్ కప్ అనేది మర్చినట్టున్నారు.. ధోనీ..?: గవాస్కర్   
వెబ్ దునియా
ఆస్ట్రేలియాతో జరిగిన ట్రై సిరీస్‌లో టీమిండియా వైఫల్యంపై సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ముక్కోణపు టోర్నీలో ప్రణాళికలు అమలు చేయడంలో ధోనీ వైఫల్యం చెందాడని గవాస్కర్ తెలిపారు. ధోనీ ప్రణాళికలు చాలా నాసిరకంగా ఉన్నాయని అభిప్రాయపడిన ఆయన, రానున్నది ప్రపంచకప్ అని టీమిండియా మర్చిపోయినట్టుందని గవాస్కర్ తెలిపారు. టీమిండియా ఆల్ రౌండర్ ...

ధోనీ ప్రణాళికలు సరిగా లేవు: గవాస్కర్   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


Namasthe Telangana
   
టెస్టులకు రిటైర్ ఇచ్చిన డ్వెన్ బ్రావో   
Namasthe Telangana
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: విండీస్ ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావో టెస్టు క్రికెట్ ఫార్మట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐదేళ్ళ క్రితం శ్రీలంకతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు బ్రావో. తన కెరీర్లో 40 టెస్టులాడిన బ్రావో 86 వికెట్లు తీసి 2200 పరుగులు చేశాడు. వన్డే, టీ-20ల్లో కొనసాగుతానంటున్న బ్రావో వన్డే క్రికెట్ వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక కాలేదు. Key Tags. West Indies allrounder ...

టెస్టులకు డ్వెన్ బ్రావో గుడ్ బై   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   


వెబ్ దునియా
   
నేనిలా ఉన్నానంటే కారణం ఐపీఎలే: కెప్టెన్ స్మిత్   
వెబ్ దునియా
ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ఆటతో పాటు అవార్డులతో దూసుకెళ్తున్నాడు. తాజాగా సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసి న్యూ బ్రాడ్ మెన్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియాగా కితాబులందుకుంటున్నాడు. సాధారణ ఆటగాడిగా ఉన్న తనను అసాధారణ ఆటగాడిగా మార్చింది ఐపీఎలేనని పేర్కొన్నాడు. తానిలా ఉన్నానంటే దానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని తెలిపాడు. ఐపీఎల్ లో ...

'ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే'   సాక్షి

అన్ని 2 వార్తల కథనాలు »   

沒有留言:

張貼留言